Jaya Krishna Mukunda Murari Song | Karunya Performance | Swarabhishekam | 1st July 2018 | ETV Telugu

  Рет қаралды 332,552

etvteluguindia

etvteluguindia

6 жыл бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 147
@jpsunkara9252
@jpsunkara9252 3 жыл бұрын
పాత పాటలు పాడడం లో నీకు నువ్వే సాటి ఘానాపాటి కారుణ్య 👌👌👌👌
@ramanareddy9105
@ramanareddy9105 4 ай бұрын
Hats up KAARUNYA Sir
@shaikrazakvalli183
@shaikrazakvalli183 4 жыл бұрын
ఈ సాంగ్ వింటే మనసు బలే శాంతి గా ఉంటది సూపర్ music classic lo manchi apurupamena song
@mukundaraonouvada3707
@mukundaraonouvada3707 Жыл бұрын
ఈ రోజే స్వరాభిషేకం లో చూసాను ❤సూపర్గా పాడారు
@Sippy1508
@Sippy1508 Жыл бұрын
6:42 కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రేనవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం సర్వాంగేహరిచందనంచకలయం కంఠేచముక్తావళీ గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ విజయతే గోపాల చూడామణీ...
@jandaa2591
@jandaa2591 4 жыл бұрын
కారుణ్య గారు చాలా చక్కగా పాడారు...
@susilaranikambhampati1287
@susilaranikambhampati1287 5 ай бұрын
ఎవరునాయనా నువ్వూ యింత అద్భుతంగా పాడుతున్నావు! సామాన్యుడివి కావు. సాక్షాత్తు బలరాముడివే. నీకు అనేకాశీస్సులు. వైఖానసుల అబ్బాయివే రూపమూ స్వరమూ కూడా. మాడభూషి సౌజన్యలాగే వున్నావు. చిరంజీవీభవ.
@KishoreKumar-xr2rn
@KishoreKumar-xr2rn Ай бұрын
Amaa ❤
@srideviperi7308
@srideviperi7308 3 жыл бұрын
కారుణ్య me gatra karunyamu lo tadesepoyamu సూపర్
@goravavaruntej7896
@goravavaruntej7896 5 жыл бұрын
Song Name :Jaya Krishna Mukunda MurariMovie:Panduranga MahatyamSingers:Ghantasala Venkateswara rao GaruLyricist:Samudrala GaruComposer:T.V Raju GaruDirector:Kamalakara Kameshwararao Garu ఆలాపన : హే కృష్ణా... ముకుందా... మురారీ... పల్లవి: జయ కృష్ణా ముకుందా మురారి.. జయ కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. చరణం 1: దేవకి పంట వసుదేవు వెంట.. దేవకి పంట వసుదేవు వెంట.. యమునను నడిరేయి దాటితివంటా... ఆ... ఆ... ఆ... వెలసితివంట నందుని ఇంట వెలసితివంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయెనంటా.. ఆ ఆ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. చరణం 2: నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంట.. ఆ .. ఆ... ఊపున బోయి మాకుల గూలిచి.. ఊపున బోయి మాకుల గూలిచి.. శాపాలు బాపితి వంటా.. ఆ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. ఆలాపన 2: అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా అని రామన్న తెలుపగా.. అన్నా అని చెవి నులిమి యశోద ఎదన్నా నీ నోరు చూపుమనగా...ఆ.. ఆ.. ఆ... ఆ... చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువన భాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్... జయ కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందావిహారీ.. కృష్ణా ముకుందా మురారి.. చరణం 2: కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గోపకిశోరా.. ఆ.. ఆ..ఆ.. కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింసా విదూరా.. పాప విదారా.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. ఆలాపన 3: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం.. కరతలే వేణుం.. కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీం విజయతే గోపాల చూడామణీం చరణం 3: లలిత లలిత మురళీ స్వరాళీ లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ పులకిత వనపాళీ విరళీకృత నవ రాసకేళీ విరళీకృత నవ రాసకేళీ వనమాలీ శిఖిపింఛ మౌళి వనమాలీ శిఖిపింఛ మౌళి కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. జయ కృష్ణా ముకుందా మురారి.. హే కృష్ణా... ముకుందా... మురారీ... ఈ ఈ ఈ
@pbujji991
@pbujji991 4 жыл бұрын
Wow wow... 👏👏
4 жыл бұрын
అన్ని వివరాలు తెలియజేయడమే కాక, పాటను పూర్తిగా అందజేసినందుకు చాలా thanks. This is one of my fav songs
@brahmanaikyavedikanews2920
@brahmanaikyavedikanews2920 4 жыл бұрын
Hatsup
@jpsunkara9252
@jpsunkara9252 2 жыл бұрын
👌👌👌👌👌🌹🌹🌹జన్మాష్టమి శుభాకాంక్షలు అండీ మీకు 🌹🌹
@h.a.ranganathranga7299
@h.a.ranganathranga7299 5 жыл бұрын
Very excellent song karunya Sir great full voice give the God super
@padmaraokommu1924
@padmaraokommu1924 2 жыл бұрын
A
@naninani1532
@naninani1532 5 жыл бұрын
Amazing performance karunya 🥰🥰🥰
@bargavibalasubramanian8210
@bargavibalasubramanian8210 3 жыл бұрын
I think Kaarunya is the only singer who can do justice to Shri ghantasala's songs.all the best karunya.u have a great voice and u put in a lot of effort to retain the originality
@bhagavatulaanjaneyulu6468
@bhagavatulaanjaneyulu6468 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు కారుణ్య గారు
@MunirajupMunirajup-om4hp
@MunirajupMunirajup-om4hp 4 ай бұрын
Always my heart song Jai sri krishna paramathma
@kavitivijayakumari3524
@kavitivijayakumari3524 2 күн бұрын
Super super super
@m.r.v.s.s.4645
@m.r.v.s.s.4645 5 жыл бұрын
Super song and music extrardanary. Super.
@keeganvengetasamy311
@keeganvengetasamy311 4 жыл бұрын
Thank you, So connecting to Krishna. Thank you
@bolledulaparvathireddyfami321
@bolledulaparvathireddyfami321 11 ай бұрын
Excellent song good voice Annayya
@uttaravilliramesh5394
@uttaravilliramesh5394 3 жыл бұрын
ఆలాపన : హే కృష్ణా... ముకుందా... మురారీ... పల్లవి: జయ కృష్ణా ముకుందా మురారి.. జయ కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. చరణం 1: దేవకి పంట వసుదేవు వెంట.. దేవకి పంట వసుదేవు వెంట.. యమునను నడిరేయి దాటితివంటా... ఆ... ఆ... ఆ... వెలసితివంట నందుని ఇంట వెలసితివంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయెనంటా.. ఆ ఆ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. చరణం 2: నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంట.. ఆ .. ఆ... ఊపున బోయి మాకుల గూలిచి.. ఊపున బోయి మాకుల గూలిచి.. శాపాలు బాపితి వంటా.. ఆ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. ఆలాపన 2: అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా అని రామన్న తెలుపగా.. అన్నా అని చెవి నులిమి యశోద ఎదన్నా నీ నోరు చూపుమనగా...ఆ.. ఆ.. ఆ... ఆ... చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువన భాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్... జయ కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందావిహారీ.. కృష్ణా ముకుందా మురారి.. చరణం 2: కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గోపకిశోరా.. ఆ.. ఆ..ఆ.. కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింసా విదూరా.. పాప విదారా.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. ఆలాపన 3: కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం.. కరతలే వేణుం.. కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీం విజయతే గోపాల చూడామణీం చరణం 3: లలిత లలిత మురళీ స్వరాళీ లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ పులకిత వనపాళీ విరళీకృత నవ రాసకేళీ విరళీకృత నవ రాసకేళీ వనమాలీ శిఖిపింఛ మౌళి వనమాలీ శిఖిపింఛ మౌళి కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. జయ గోవింద బృందా విహారీ.. కృష్ణా ముకుందా మురారి.. జయ కృష్ణా ముకుందా మురారి.. హే కృష్ణా... ముకుందా... మురారీ... ఈ ఈ ఈ
@28.sasikumarsasi51
@28.sasikumarsasi51 3 жыл бұрын
Super haa undaayee.. very excellent...E tv lukku thanks
@vishwanathaiahhs2640
@vishwanathaiahhs2640 Жыл бұрын
Karunya has done brilliant job in rendering this evergreen devotional song. I must acknowledge the late Gantasala the singer and T.V.Raju the late music maestro who created this evergreen and wonderful devotional song.
@santusivangi4840
@santusivangi4840 Жыл бұрын
Ok ma'am
@vishwanathaiahhs2640
@vishwanathaiahhs2640 Жыл бұрын
@@santusivangi4840 its sir
@KrishnaMurthy-lp7bu
@KrishnaMurthy-lp7bu 4 жыл бұрын
Jaya Krishna mugunda..... Excellent. Nearly the original. God grace. Thanks a lot. Congrats.
@kandepulhanumantharao2864
@kandepulhanumantharao2864 Жыл бұрын
వాద్య బృందం వారు ఎక్స్లేంట్ Exlent
@kvreddy1269
@kvreddy1269 Жыл бұрын
Amazing performance 👋👋👋👋 👌👌👌👌 Thank You🙏🙏🙏🙏
@vanidasu8690
@vanidasu8690 5 жыл бұрын
You sang very very nice . This song I like very much
@rameshvemulawada7904
@rameshvemulawada7904 4 жыл бұрын
Excellent song Sri ghantasala master Chala baga alapincharu annaya super
@chayakishore6609
@chayakishore6609 3 жыл бұрын
Sir supper performance I love that song thank you sir
@leelavinodh8447
@leelavinodh8447 5 жыл бұрын
🙏🙏🙏🙏 karunya garu super and music batch is highlight😍😍😍😍😍
@bhavanigonnabattula5722
@bhavanigonnabattula5722 Жыл бұрын
what a playing orchestra between 09:11to end.Feeling amazing this kind of music it was medicine for heart.🙏
@haribabu877
@haribabu877 2 жыл бұрын
Thrilling voice keep it up Karunya excellent
@mokasvedios7491
@mokasvedios7491 5 жыл бұрын
సూపర్ కారుణ్యగారు
@ramadevimaddi1445
@ramadevimaddi1445 5 жыл бұрын
myson's favourite song
@sivapilla5579
@sivapilla5579 4 жыл бұрын
So nice tqs to etv
@prasanna9168
@prasanna9168 Жыл бұрын
Great voice 😍😍😍😍
@anilpatnaik7443
@anilpatnaik7443 5 жыл бұрын
Excellent performance by karunya, excellent orchestra, the two flutist are legends. I think by immproper audio recording settings important flute bits are missed, pl repeat it sir
@theunknown0154
@theunknown0154 3 жыл бұрын
😂😂meeru gamanincharu sir, kasthuri thilakam mundhu inka amma mannu thinenu, vaati mundhu kuda flute music kuda miss aindhi..nenu special ga aa music kosame vachaa😔
@chitrakalapalasa5401
@chitrakalapalasa5401 3 жыл бұрын
సూపర్ పాట...కారుణ్య నోటి...వింటుంటే....మనోహరమంట....
@lprasannai3061
@lprasannai3061 2 жыл бұрын
Paatha paatalu paadali antae mee tarwathe Karunya ...chala baga paadatharu...
@ramacharyuluputtaparthi9364
@ramacharyuluputtaparthi9364 3 жыл бұрын
Today we have more technical instruments but still nobody create that perfect music That is T V Raju The great music director
@vinodkumar-zp2gi
@vinodkumar-zp2gi 5 жыл бұрын
Singing lovely well I love karunyaa and I love swarabhishekam orchestra team really keyboard players 3 members lovely played I love this song
@mahadevaraobhagavatula8906
@mahadevaraobhagavatula8906 2 жыл бұрын
Excellent singing karunya👌
@ishwarabhatkilingar5638
@ishwarabhatkilingar5638 4 жыл бұрын
Nice song Will fall in song and music
@bolledulaparvathireddyfami321
@bolledulaparvathireddyfami321 11 ай бұрын
Great & Excellent 👌 voice
@m.r.v.s.s.4645
@m.r.v.s.s.4645 4 жыл бұрын
Beautiful music
@anasuyahpather7613
@anasuyahpather7613 9 ай бұрын
Beautiful❤
@m.r.v.s.s.4645
@m.r.v.s.s.4645 5 жыл бұрын
Super.i.likethissong
@ramadevimaddi1445
@ramadevimaddi1445 5 жыл бұрын
my son's favourite song
@ramacharyuluputtaparthi9364
@ramacharyuluputtaparthi9364 3 жыл бұрын
No body can replace Ghantasala garu
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 Жыл бұрын
చాల బాగా పాడారు కారుణ్య
@maddivenkatreddy1183
@maddivenkatreddy1183 5 жыл бұрын
सुपर
@krishnatamiri5854
@krishnatamiri5854 3 жыл бұрын
సుపార్ సాంగ్ కరుణ్య 👌👌👌👌
@viswanadhamram5817
@viswanadhamram5817 4 жыл бұрын
Excellent
@reddyramu6411
@reddyramu6411 3 жыл бұрын
Excellent singing
@leelavinodh8447
@leelavinodh8447 4 жыл бұрын
😍🙏🙏 Super musical team and karunya
@NLS9832
@NLS9832 2 жыл бұрын
NuNo xr
@gopalakrishna2618
@gopalakrishna2618 5 жыл бұрын
Out standing performance karunya
@subhashmamilla1466
@subhashmamilla1466 4 жыл бұрын
Superrrr 🏢
@nallagoniswapna
@nallagoniswapna 3 жыл бұрын
Super singer karunya sir god gift
@maddivenkatreddy1183
@maddivenkatreddy1183 5 жыл бұрын
super song
@ramadevimaddi1445
@ramadevimaddi1445 5 жыл бұрын
myson'sfavouritesong
@mamaji7677
@mamaji7677 4 жыл бұрын
Vvsrao. Adbhutam
@laxmi.sureshdasupatruni2270
@laxmi.sureshdasupatruni2270 Жыл бұрын
Excellent nice song
@ramacharyuluputtaparthi9364
@ramacharyuluputtaparthi9364 3 жыл бұрын
Even music the flute music will mesmerize
@arunkumark7742
@arunkumark7742 5 жыл бұрын
world song in jai kishani
@hariprakash7043
@hariprakash7043 2 жыл бұрын
Thanks కారుణ్య 🤝
@palurupenchalaiah9220
@palurupenchalaiah9220 5 жыл бұрын
Mind realisation.old is gold.
@jillachandrashaker8023
@jillachandrashaker8023 4 жыл бұрын
My favourite song
@narayanaraoreddi9146
@narayanaraoreddi9146 4 жыл бұрын
Elanti songs Mana Telugu vallake matrame saadyam
@maddivenkatreddy1183
@maddivenkatreddy1183 5 жыл бұрын
Super voice
@gantalavenkatachary3334
@gantalavenkatachary3334 Жыл бұрын
Good karunya garu
@somayajulapadmavathi310
@somayajulapadmavathi310 18 күн бұрын
Ipatavinrutuvuntenamanasuentohaigaundi
@somayajulapadmavathi310
@somayajulapadmavathi310 18 күн бұрын
Super
@kiranmangunuri3971
@kiranmangunuri3971 11 ай бұрын
Karunya garu super sir
@vemuramaiah554
@vemuramaiah554 2 жыл бұрын
Super anna🙏🙏🙏
@gurikaur3989
@gurikaur3989 5 жыл бұрын
Nyc song
@khasimnani.ganugabandalike850
@khasimnani.ganugabandalike850 4 жыл бұрын
Super song
@malleshreddy2263
@malleshreddy2263 Жыл бұрын
Super old is gold
@srikanthrangoju9128
@srikanthrangoju9128 5 жыл бұрын
Super
@kasparambabu6658
@kasparambabu6658 2 жыл бұрын
Super sar
@gollapudignkumar1216
@gollapudignkumar1216 Ай бұрын
Kaunyagaru chaala adhbatamugA paadinRu
@krishnapalakodeti6060
@krishnapalakodeti6060 Жыл бұрын
Master Gari gareki sadyam edi ok high pitch and energetic song 90%ok
@satishganugula2849
@satishganugula2849 Жыл бұрын
9.01 superb .......
@ramanareddy9105
@ramanareddy9105 2 жыл бұрын
Fluit poorthi Sthayilo oodhi vunte inka chala bagundu,by the way best of luck all the music team
@nagarajuuppalapati7982
@nagarajuuppalapati7982 6 жыл бұрын
Jai sri krishna
@bharadwazavvari6869
@bharadwazavvari6869 4 жыл бұрын
Super karunya garu
@jogimahesh3410
@jogimahesh3410 4 жыл бұрын
Supar
@vemanavemana9535
@vemanavemana9535 4 жыл бұрын
జయ కృష్ణ ముకుంద మురారి
@Teja77717
@Teja77717 Жыл бұрын
What a clarity in his voice
@hemasundarmaddila966
@hemasundarmaddila966 5 жыл бұрын
Super perfermance
@nagarajug4360
@nagarajug4360 4 жыл бұрын
supper
@youngindia8632
@youngindia8632 4 жыл бұрын
Last lo krishnudu ga ntr gari photo raavadam superb
@nallagoniswapna
@nallagoniswapna 3 жыл бұрын
Karunya super singer skstra is very hiletsuper
@PosiPosi-pc4lj
@PosiPosi-pc4lj 17 күн бұрын
👌👌
@gopalreddy254
@gopalreddy254 2 жыл бұрын
Next time when ever you sing this song pl also sing the slokam and up load the same
@rameshtadepalli225rameshta2
@rameshtadepalli225rameshta2 4 жыл бұрын
I like karunya
@humbleRaj
@humbleRaj 5 жыл бұрын
Ghanatasala Gaaru Malli Avatar in cheru - - - Karunya
@nagarajug4360
@nagarajug4360 4 жыл бұрын
👌👌👌👌👌👌
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e Жыл бұрын
Ghantasala voice was crystal clear.
@bhaskararaopulipati4195
@bhaskararaopulipati4195 2 жыл бұрын
Karunya is nice singaar .
@harshithmani
@harshithmani 3 жыл бұрын
Ee song ni Ghantasala garu kuda malli ekkada padanu ani annaru... enukante aa paata lo madhuryam thaggipothundani.... alanti aa pataki manam chala gauravam ivvali... ee pata vere vallu pryataninchakudadu ani anadam ledu ... kaani ila oka pradarshanalo paadetappudu thagina sadhana cheyyali....
@maddivenkatreddy1183
@maddivenkatreddy1183 5 жыл бұрын
सुपर song download
@thopthirutech.18
@thopthirutech.18 5 жыл бұрын
Hausome. . .
@santusivangi4840
@santusivangi4840 Жыл бұрын
కారుణ్య గారు మీ వాయిస్ లొ ఏదో మేజిక్ వుండి sir.. ....
@murthyr5285
@murthyr5285 3 жыл бұрын
Supar
@GaneshGanesh-pf4bz
@GaneshGanesh-pf4bz 11 ай бұрын
👌👌👌🙏🙏🙏
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,8 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 20 МЛН
Jayakrishna mukunda murare song
10:45
BhargavBhavani_DevotionalSongs
Рет қаралды 251 М.
Hyper Aadi Top 5 Jabardasth Skits | 25th July 2024 | Jabardasth | ETV
41:46
Krishna Mukunda Murare | Dr. Shobana Vignesh
5:32
shobanavignesh
Рет қаралды 3,2 МЛН
MrBeast Встретился С Сигмой😳 #shorts
0:48
a_ve_znali
Рет қаралды 2,8 МЛН
Waka Waka 😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 6 МЛН
Smart thief😳 لص ذكي…
0:19
MARYA & AMINE
Рет қаралды 76 МЛН
Дымок или Симбочка?? 🤔 #симба #симбочка #mydeerfriendnokotan
0:19
Симбочка Пимпочка
Рет қаралды 2,3 МЛН