Shiva Shankari Song | Karunya Performance | Karthika Swarabhishekam | 24th November 2019 | ETV

  Рет қаралды 280,624

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 172
@krishnan1951
@krishnan1951 Жыл бұрын
Excellent singing. Deserves appreciation. I named my daughter(Sivasankari) after this song.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
అద్భుతమైన బహు కష్టమైన / క్లిష్టమైన ఈ క్లాసికల్ పాటని ఘంటసాల మేష్టారు పాడిన తీరు అనన్య సామాన్యం , అద్భుతం ' . న భూతో న భవిష్యతి. ఈ పా ట ద్వారా మాష్టారు తన/ తెలుగు వాడి సత్తా ఏమిటో చాటి యావత్తు సినీ ప్రపంచాన్ని ఆ నంద డోలికల్లో ముంచి మనసత్తా ఏమిటో యావత్ భారత దేశ సినీ ప్రపంచానికి చాటి చెప్పి తనకు తానే సాటి వేరె వరూ లేరు / రారు పోటీ అని ' తానే ప్రథమ శ్రేణి గాయకుడిని అని సగర్వముగా నిరూపించు కొన్న అపరగాన గంధర్వుడు. సాధారణ మానవ మాత్రులైన గాయకులకు ఎంత మాత్రమూ మింగుడు పడని అతి కష్టమైన సాహిత్యం , మరింత కష్టమైన సంగీత బాణీ . వింటున్న నాబోటి వారికే గుండె జారి పోతోంది. తుంబుర నారద మహార్షులు సైతం ఔరా! అని ముక్కున తప్పక వేలు వేసుకొని వుండి వుందు రేమో ? కొంత మంది అసుయా గ్రేసరులు, అర మూర్జులు ఆ మహానుభావుని కృషిని విమర్శిస్తూ తమ కొద్ది బుద్ధిని ఘనంగా చాటు కొంటున్నారు. వారిని వారి మానాన వదిలేద్దాం . మొరటు వాడికి మొగలి పూవు ఇస్తే ____ పెట్టు కొన్ని ట్లు అనే సామెత గుర్తు కొస్తున్నది. తమకు సాధ్యం కానిది కదా ఇది అనే ఆరని కడుపు మంట ఆ వ్యర్థులకు ' ఇక ఈ " జగదేక వీరుని కథ ' సినిమా ఒక గొప్ప కళా ఖండం నాచిన్న తనంలో నే నా త Oడ్రిగారే నా చదువు గురువు ' 48 ఏళ్ళక్రింద ట ఆయన ఈ సినిమా కథని పూసగ్రు చ్చినట్లు చెప్పిన తీపి జ్ఞాపకం మదిలో ఇంకనూ కదలాడుతూనే వున్నది. తర్వాత్తర్వాత దినాలలో కనీసం 20 మార్లు అయినా ఈసినిమా చూసి వుంటాను. ఈ కళా ఖండాన్ని ఎప్పుడు చూసినా మహాద్భుతమే . ఎనలేని ఆ నందమే దర్శక దిగ్గజంకెవిరెడ్డి గారి అమోఘ దర్శకత్వ ప్రతిభ బహు ధా శ్లాఘనీయం. ఆయనఅపర మేదావి . ఇక పి 0గళి నాగేందర రావుగారు క్రొత్త పదాలను సృష్టించడంలో దిట్ట ఈ సినిమాలో కొత్త పదాలను సృష్టించి అన్భుతమైన పాటలు మాటలు అందించారు. ప్రతిపాటా అత్యంత మధురం అజరామరం ' ఇక పెండ్యాల మాస్టారు. గారు _ ఆయన ఎప్పటికి సంగీత స్పష్థనే ' అత్యద్భుత ప్రతిభాశాలి అయిన ప్రథమ శ్రేణి సంగీత దర్శక బ్రహ్మ నే ' సుశీలమ్మ గారు, లీలమ్మ, జిక్కి అమ్మగార్లు ' ఘంటసాల మాస్టారు గారు తమ సుస్వర గాన మాధుర్యముతో అమృత సాగర ములో శ్రోతలను ముంచి లే వనె త్తారంటే అతి శయోక్తి ఎంత మాత్ర మూ కాదు సుమా! B సరోజాదేవి అమ్మగారు . ఇతర కథా నాయికలు ' NTR గారు ఇతర నీటినటుల నటన అద్వితీయం . రాజనాల, C.S.R గార్ల కామిడీ విలనిజం పొట్ట చెక్కల యే లా నవ్వస్తుంది. ' మొత్తంగా చెప్పాలి అంటే శ్రోతలకు ఇది షడ్రషో పేతాన్న విందు (ఆరు రకాల రుచులతో వడ్డించినవిందు భోజనం ) ఆ భోజనం తాంబూళం తో సహా!! ఇంత కన్నా ఇంకేమి చెప్పగలను . ఈ సినిమా ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకొన్నా మనసు ఆ నంద డోలికల్లో ఊయలలూగుతుంది. ధన్యవాదములతో / మల్లికార్జున / బెంగుళూరు /24 - 10 . 2020 /
@ji2862
@ji2862 3 жыл бұрын
👏Well said ji 👌&👌
@routinewithspecial...8589
@routinewithspecial...8589 Жыл бұрын
Supper sir master gurinchi goppaga chepparu.. Ayana skasath saraswati putrudu.. 🙏🙏🙏
@Krish-lt7fo
@Krish-lt7fo Жыл бұрын
Adbhutham movie chusi appudu vache feeling kante meeru movie ni varninchina theeru chaduvuthunte kadupu nindipothundi❤ thanku
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@Krish-lt7fo 🙏🙏🙏
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
@@ji2862 🙏🙏🙏
@jeevanprakash7503
@jeevanprakash7503 2 жыл бұрын
చాలా బాగా పాడారు. ఇలాంటి పడేవారు ఉంటే మన తెలుగు సంగీతం ఎక్కడికి వెళ్ళదు
@midosthytc7404
@midosthytc7404 4 жыл бұрын
One of the best singer in telugu industry..
@Arunachalam999
@Arunachalam999 Жыл бұрын
Top singer not one of🙏
@virupakshasmg9303
@virupakshasmg9303 2 жыл бұрын
Very Very Nice Performance & voice + BGM ತುಂಬಾ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿದೆ, thank you ಧನ್ಯವಾದಗಳು
@suerndhrasiva1875
@suerndhrasiva1875 Жыл бұрын
ఈపాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా కావాలి వినాలి అనిపిస్తుంది కారుణ్య గారు సింగర్ అంటే మీలా ఉండాలి అలా ఆలపించాలి
@suerndhrasiva1875
@suerndhrasiva1875 Жыл бұрын
నిజంగా ఎంత బాగా పాడారు మీరు చాలా చక్కగా ఆలపించారు సార్ మీరు super
@ravindranadh9812
@ravindranadh9812 2 жыл бұрын
పాతపాటలు ఇష్టమైన. ఆకాలంలో పుట్టి నవారు ఈకాలంలొ మరల పుట్టినవారికే ఈపాటలు ఇష్టం
@GaneshGanesh-hb4yr
@GaneshGanesh-hb4yr 4 жыл бұрын
After Balayya song😯🤯... me song vinnaka Pranam lechi vachindi
@uvsubramanyaraghava2675
@uvsubramanyaraghava2675 4 жыл бұрын
Original vinu broo inka baguntundi
@eazhilanp9725
@eazhilanp9725 4 жыл бұрын
Am a pure Tamil guy from Chennai but a great fan of this song ❣️
@straightfacts
@straightfacts 3 жыл бұрын
Sundara Telungulai Patti setthu........
@sakethram.aparna
@sakethram.aparna 3 жыл бұрын
Go to original song by ghantasala , this guy is crap !
@sehwagnischel6210
@sehwagnischel6210 4 жыл бұрын
ఘంటశాల వెంకటేశ్వరరావు గారిలా ఆలపించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కారుణ్య మంచి ప్రయత్నం చేసాడు
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 жыл бұрын
చక్కగా చెప్పారు. సెహ్వాగ్ గారు! నిజం ధన్యవాదాలు
@shubhasriallam5143
@shubhasriallam5143 2 жыл бұрын
What an excellent performance. This deserves an applause.
@popularkitchen
@popularkitchen 3 ай бұрын
ఆ..ఆ..ఆ..ఆ.................... శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి... శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ.. శివానందలహరి..శివశంకరీ.. చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ చంద్రకళాధరి ఈశ్వరీ.. కరుణామృతమును కురియజేయుమా.. మనసు కరుగదా.. మహిమ జూపవా.. దీనపాలనము చేయవే.... ఏ .. శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ.. శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి.. శివశంకరీ...శివశంకరీ... శివా....నంద...లహరీ...శివశంకరీ... శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ.. చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా.. మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా.. చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా.. రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస.. సరిమ గరి మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప.. మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని.. సని పని పమ..పమ..గమరి సనిస.. సని పని పమ..పమ..గమరి సనిస.. సరి మపని దానిస.. సరి మపనిదానిస..సరిమపని దానిస... చంద్రకళాధరి ...ఈశ్వరీ చంద్రకళాధరి...ఈశ్వరీ.....ఆ..ఆ..ఆ.. శివశంకరీ......ఆ..ఆ..ఆ..శివశంకరీ తోం..తోం..తోం..దిరిదిరితోం.. దిరిదిరితోం....దిరిదిరితోం.. దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం.. దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా.. దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం.. దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం.. దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం.. నినినిని..నినినిని..దనిని..దనినిని..దప పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని.. సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని నిసస..నిసస..నిద..దనిని దనిని దప.. నిని దద..ససనిని..రిరిసస..గగరిరి.. గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస.. రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ... నినిని రిరిగరిమా... రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ.. సరి సస..మప మమ..సరి సస..సససస.. సరి సస...పని పప... సరిసస... సససస.. మప మమ... పని దద...మపమ...పనిద.. మపమ..పనిద..పదపప..సరి సస.. ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ.. పపప..దదద...నినిని..ససస..రిరిరి.. గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. శివశంకరీ..
@sivasankar8641
@sivasankar8641 3 жыл бұрын
చాలా బాగా వచ్చింది... హ్యాట్సాఫ్ కారుణ్య గారు....
@RekhaKumari-te7wb
@RekhaKumari-te7wb 4 ай бұрын
Good performance Hemachandra, God Bless you Beta.
@sammathamsanathanam476
@sammathamsanathanam476 2 жыл бұрын
చంద్రకళాధరి ఈశ్వరీ కరుణ అమృతమును గురియ జేయు మా మనసు విరుగదా చంద్రకళాధరి ఈశ్వరీ కరుణా అమృతమును గురియ జేయు మా మనసు విరగదా మహిమ చూపుమా దీన పాలనము యే శివశంకరి శివానంద లహరి శివశంకరి
@sharketespark6495
@sharketespark6495 4 жыл бұрын
Who listened to this after ballaya babu version :))
@satyanarayanapathkuri5664
@satyanarayanapathkuri5664 4 жыл бұрын
Nbk tried his level best. Jai balayya jai jai balayya.
@satyanarayanapathkuri5664
@satyanarayanapathkuri5664 4 жыл бұрын
@@manikantasomayajiterala2965 aithe nuv karunya paadindhi Vinu,andhuke balayya paadindhaniki 10 lakh views, karunya paadinadhaniki enni views nuvve cheppu.jai balayya jai jai balayya
@muthukuruvenkatagowthamred9531
@muthukuruvenkatagowthamred9531 4 жыл бұрын
😆😆😆
@balasubramaniyam7254
@balasubramaniyam7254 4 жыл бұрын
Ha ha ha
@seshagiri4242
@seshagiri4242 4 жыл бұрын
Balayya professional singer kadhu but try chesaru great
@sivamdatum
@sivamdatum 3 жыл бұрын
You make us forget Ghantasala garu, in this song!!! 🙏🙏🙏🙏. Not to ignore... keyboard player is excellent as well.
@innigaadu
@innigaadu 3 жыл бұрын
Well I disagree... although singer definitely did a great job, comparison with ghantasala garu is a bit of an exaggeration
@mnckumar
@mnckumar 11 ай бұрын
Ghantasala cannot be compared with, no one has been ever able to match his level ever singing this in public. Ghantasala it seems even he never sang it public as he did not want to take away the divinity from the original song. This is a challenging song to attempt to live upto for every aspiring singer.
@RekhaKumari-te7wb
@RekhaKumari-te7wb 5 ай бұрын
Good presentation, God bless you Karunya beta.
@thanishshanthamurthy3287
@thanishshanthamurthy3287 3 жыл бұрын
Wow great voice.. God bless you
@hemanthakumarag.k82
@hemanthakumarag.k82 4 ай бұрын
Gantasaala sir paadyaroo emo anta aashchrya aindi naaku ...chaala abduthamaina voice .. challenging paata entavaraku evaru enta perfection ga chayyaleru ...kaarunya sir .. Telugu industry gi punya vastundi...
@jyothsnakidambi
@jyothsnakidambi 2 жыл бұрын
Soulful performance .....masterpiece...
@mjaganmohanbabu7765
@mjaganmohanbabu7765 4 жыл бұрын
Karunya you are one of a kind. Hat's off to your singing Please note: he didn't see the song lyrics.
@jessy6603
@jessy6603 3 жыл бұрын
Only after a lot of practise you can sing this song. He put a lot of hardwork
@gauthamdeep3166
@gauthamdeep3166 4 жыл бұрын
You sung nicely. Mind blowing. Super.
@kkr6716
@kkr6716 5 жыл бұрын
Chaala baaga paadaru Good voice great lyrics
@MAHESH-hy8wp
@MAHESH-hy8wp 4 жыл бұрын
అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏
@msdcharan7823
@msdcharan7823 3 ай бұрын
Kastamina pata ni simple ga padav anna...super
@bhavanipradhan3285
@bhavanipradhan3285 4 жыл бұрын
Excellent excellent excellent..wow
@muraligunisetty4065
@muraligunisetty4065 9 ай бұрын
What a fantastic performance sir keep it up.
@rajrodrigues3663
@rajrodrigues3663 2 жыл бұрын
East or West, Karunya is the best 👍👍👍😘
@ganeshambhati2374
@ganeshambhati2374 2 жыл бұрын
కారుణ్య గారు అద్బుతం
@manojhm8911
@manojhm8911 4 жыл бұрын
Melodies voice. Hats off you sir
@babup6303
@babup6303 2 жыл бұрын
What a wonderful voice.
@prasanna9168
@prasanna9168 2 жыл бұрын
Speechless 😇😇😇😇🥰🥰🥰🥰
@challa_kamalesh
@challa_kamalesh Жыл бұрын
Super classical song ❤❤
@jamijagadeeswararao3088
@jamijagadeeswararao3088 2 жыл бұрын
Entha talented singer ki songs paade avakasam evvadam ledu mana Telugu industry davurbagyam
@nrdigital5929
@nrdigital5929 2 жыл бұрын
Sir.. Shiva nu Siva Antunaru..🙏 om Namah shivaya 🙏
@rajn3940
@rajn3940 2 жыл бұрын
Siva is correct, its not Shiva..pls check Sanskrit dictionary, Amarakosam for reference..
@Santhu196
@Santhu196 Жыл бұрын
Great కారుణ్య
@bobbilivasant2327
@bobbilivasant2327 3 жыл бұрын
Excellent Karunya... God bless you.
@kishoreknocks
@kishoreknocks 9 ай бұрын
ఆ ఆఆ .. ఆ ఆ శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ జూపవా దీనపాలనము చేయవే శివశంకరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ శివానందలహరీ శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని దనిసా మపదనిసా దనిసా దనిసా దనిసా చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సనిపమగా రిసదా రిరినిస రిమపద మపనిరి నిసదప చంద్రకళాధరి ఈశ్వరీ దనిస మపదనిస సరిమ గరి మపని దనిస మపనిరి సరి నిస దనిప మపనిసరిసని సరిగా రిస రిస రిరి రిరి సని సనిపనిపమ పమ గమరిసనిస సనిపనిపమ పమ గమరిసనిస సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ తోం తోం తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి యానా దరితోం దిరిదిరి తోందిరిదిరి తోం దిరిదిరి తోం తారియానా దిరిదిరి తోం తోం తోం దిరిదిరి తోం తోం తోం దిరిదిరి తోం తోం తోం దిరి దిరి తానా దిరితోం దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి నాదిరి దిరిదిరి తోం నినినిని నినినిని దనిని దనినిని దప పనస నిససనిద నిరిరి సరిరి సని సగగ రిగగ రిస సరిరి రిరి సని నిసస నిస నిద దనిని దనిని దప నిని దద ససనిని రిరిసస గగరిరి గగససరిరి నిని సని రిరి సస సస రిరిరిరిరి నినిని రిరిరిరి నినిని గాగగగ నినిని రిరిగరిమా రిమరి సరిసనిసని పనిస మపమరిగ సరి సస మప మమ సరి సస సససస సరి సస పని పప సరిసస సససస మప మమ పని దద మపమ పనిద మపమ పనిద పదపప సరి సస ప ద ప సరిస పదప సరిస మమమ పపప దదద నినిని ససస రిరిరి గరి సస రిపా ఆ ఆ ఆ ఆ ఆ ఆ శివశంకరీ
@sunillg8842
@sunillg8842 8 ай бұрын
Super. ..
@satyateja3024
@satyateja3024 Жыл бұрын
శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి... శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ.. శివానందలహరి..శివశంకరీ.. చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ చంద్రకళాధరి ఈశ్వరీ.. కరుణామృతమును కురియజేయుమా.. మనసు కరుగదా.. మహిమ జూపవా.. దీనపాలనము చేయవే.... ఏ .. శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ.. శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..శివశంకరీ... శివశంకరీ... శివా....నంద...లహరీ...శివశంకరీ... శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ.. చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా.. మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా.. చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా.. రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస.. సరిమ గరి మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప.. మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని.. సని పని పమ..పమ..గమరి సనిస.. సని పని పమ..పమ..గమరి సనిస.. సరి మపని దానిస.. సరి మపనిదానిస..సరిమపని దానిస... చంద్రకళాధరి ...ఈశ్వరీ..ఆ..ఆ..ఆ.. చంద్రకళాధరి...ఈశ్వరీ...శివశంకరీ..శివశంకరీ... తోం..తోం..తోం..దిరిదిరితోం.. దిరిదిరితోం....దిరిదిరితోం.. దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం.. దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా.. దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం.. దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం.. దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం.. నినినిని..నినినిని..దనిని..దనినిని..దప పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని.. సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని నిసస..నిసస..నిద..దనిని దనిని దప.. నిని దద..ససనిని..రిరిసస..గగరిరి.. గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస.. రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ... నినిని రిరిగరిమా... రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ.. సరి సస..మప మమ..సరి సస..సససస.. సరి సస...పని పప... సరిసస... సససస.. మప మమ... పని దద...మపమ...పనిద.. మపమ..పనిద..పదపప..సరి సస.. ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ.. పపప..దదద...నినిని..ససస..రిరిరి.. గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. శివశంకరీ..
@PuttaswamyRohithNRohithN
@PuttaswamyRohithNRohithN Жыл бұрын
Super 💕
@psreenivas
@psreenivas Жыл бұрын
Brilliance
@sivasankar8641
@sivasankar8641 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా.... తనివి తీరదు
@srikarthikeyan4389
@srikarthikeyan4389 3 жыл бұрын
S
@nayinichandrashekhar7807
@nayinichandrashekhar7807 4 жыл бұрын
Excellent mind blowing.
@sarasvathy3470
@sarasvathy3470 2 ай бұрын
Superoooooosuper
@rmc5347
@rmc5347 2 жыл бұрын
Hats off 👌👌
@NagaManjari
@NagaManjari 4 жыл бұрын
Adbhutaha.........
@ravindranadh9812
@ravindranadh9812 2 жыл бұрын
Super గ పాడారు
@TMTANVESH
@TMTANVESH 4 жыл бұрын
Wonderful singing
@vireshswami5459
@vireshswami5459 Жыл бұрын
Bigining Very nice
@meruvabalaji1500
@meruvabalaji1500 2 жыл бұрын
శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ జూపవా దీనపాలనము చేయవే శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని దనిసా మపదనిసా దనిస దనిస దనిస చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సనిపమగా రిసదా నిరినిస రిమపద మపనిరి నిసదప చంద్రకళాధరి ఈశ్వరీ దనిస మపదనిస సరిమ గరి మపని దనిస మప నిరి సరి నిస దనిప మపనిస రీసని సరిగా రిస రిరి సని సని పని పమ పమ గమరి సనిస సరి మపని దానిస సరి మపనిదాని సరిమపని దానిస చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ… శివశంకరీ ఆ… శివశంకరీ తోం తోం తోం దిరితోం దిరితోం దిరితోం దిరిదిరితోం దిరిదిరి యాన దరితోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం తరియాన దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరి తాన దిరితోం దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి నాదిరి దిరిదిరి తోం నినినిని నినినిని దనిని దనినిని దప పసస నిససనిద నిరిరి సరిరి సని సగగ రిగగ నిస సరిరి సరిరి సని నిసస నిసస నిద దనిని దనిని దప నిని దద ససనిని రిరిసస గగరిరి గగ సస రిరి నిని సని రిరి సస సస రీరిరీరిరిరి నినిని రీరిరిరి నినినిగాగగగ నినిని రిరిగరిమా రిమరి సరిసనిసని పనిస మపమరిగ సరి సస మప మమ సరి సస సససస సరి సస పని పప సరిసస సససస మప మమ పని దద మపమ పనిద మపమ పనిద పదపప సరి సస పదప సరిస పదప సరిస మమమ పపప దదద నినిని ససస రిరిరి గరి సస రిపా శివశంకరీ
@rajeshwarreddy8000
@rajeshwarreddy8000 Жыл бұрын
it's my hortuch song thank you very very much of the concard ok
@priyankapathani6663
@priyankapathani6663 4 жыл бұрын
Speechless bayya
@kalpanachandolu8160
@kalpanachandolu8160 Жыл бұрын
Super song
@venkatarangareddy9264
@venkatarangareddy9264 4 жыл бұрын
Aha karunya karuna choopinchithivi, just we are surviving. From latest attempt
@hari8475
@hari8475 4 жыл бұрын
Nice your song 👏👏👏
@rameshmamidipally5306
@rameshmamidipally5306 3 жыл бұрын
Great job sir 🙏🙏🙏🙏🙏
@kvsreddy99
@kvsreddy99 3 жыл бұрын
Excellent, hat's off
@raghuvangala5367
@raghuvangala5367 3 жыл бұрын
సూపర్ అద్భుతం
@sakethram.aparna
@sakethram.aparna 3 жыл бұрын
1:03 where I left the video !
@raghuramakrishna9260
@raghuramakrishna9260 4 жыл бұрын
Fantabulous performance Karunya
@prasadrayudu2001
@prasadrayudu2001 3 жыл бұрын
what an excellent performance
@hasenbasha3204
@hasenbasha3204 3 жыл бұрын
Super karunya 💞💞🧑🧑🤗🤗
@Srinivas.v898
@Srinivas.v898 3 жыл бұрын
Very beautiful singing karunya
@chantikarumurichanti8556
@chantikarumurichanti8556 4 жыл бұрын
Super excellent Anna very nice
@seshagiri4242
@seshagiri4242 4 жыл бұрын
Karunya garu👌👌👌
@moneygundone1979
@moneygundone1979 3 жыл бұрын
Vera level
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 2 жыл бұрын
Karunya baaga paadaavu ee paatanu paadaalante saahasame ghantasaala amarudu
@BheemeshGoudThallapelly-ig1lo
@BheemeshGoudThallapelly-ig1lo Жыл бұрын
Amrutam kuripichina amaragayakudu gantashala padinadhanikante spstanga padaavu karunya neeku telugu prajala aasissulu klsimal pade dhammu dhairyam needhe ma 6:55 rvaless weare very very happy
@Manikantaeditz07
@Manikantaeditz07 Жыл бұрын
గంటసాల ఇస్ ఏ వన్ హీరో
@subbaraokolla8710
@subbaraokolla8710 2 жыл бұрын
Soooooooo Sweeeeeeeeet Sir
@subbaraokolla8710
@subbaraokolla8710 Жыл бұрын
Extraordinary 👌👌👌👌👌👌👌👌
@krishnagudivada9815
@krishnagudivada9815 3 жыл бұрын
Super anna
@rajasekhar6173
@rajasekhar6173 4 жыл бұрын
Great effort .. but from the line" thom thom.. " i was checking there is a slight deviation in lines , you covered it by replacing one with another , but ofcourse in such a magical voice no one looks into actual gamakas , except spbalu sir , but anyways excellent . Also i checked from hemachandra he did not deviate single letter .
@venteshvenki9755
@venteshvenki9755 3 жыл бұрын
Super
@veerbhadra1912
@veerbhadra1912 3 жыл бұрын
Lovely
@praveenjalaneela4901
@praveenjalaneela4901 4 жыл бұрын
Mee la yevaru padsleru bro good singing
@subbaraokolla8710
@subbaraokolla8710 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏
@rohitvenkat4981
@rohitvenkat4981 4 жыл бұрын
Very nice
@durgaprasadakkina2476
@durgaprasadakkina2476 4 жыл бұрын
Om namo shivaya
@ji2862
@ji2862 3 жыл бұрын
🙏
@vangalathriveni8701
@vangalathriveni8701 4 жыл бұрын
super
@adityaias112
@adityaias112 4 жыл бұрын
Nice
@lavakumararasavelli9602
@lavakumararasavelli9602 4 жыл бұрын
Top class
@gsmsantosh7483
@gsmsantosh7483 2 жыл бұрын
Kaunya is a great leader
@BheemeshGoudThallapelly-ig1lo
@BheemeshGoudThallapelly-ig1lo Жыл бұрын
Karunya janma dhayam aeendhi ee pata padinduku
@sureshsudharshi713
@sureshsudharshi713 4 жыл бұрын
Nice sir
@straightfacts
@straightfacts 3 жыл бұрын
Kindly acknowledge the musicians, especially the tabla and dholak players as well. This song is the epitome of the then Telugu film songs mostly based on classical tunes.
@manjunathambarshetti855
@manjunathambarshetti855 4 жыл бұрын
Super 💓💓
@rajusinger3532
@rajusinger3532 2 жыл бұрын
Suparrr an
@ambientcontent3026
@ambientcontent3026 3 жыл бұрын
Goosbums
@balubujji8763
@balubujji8763 3 жыл бұрын
Fentastic singer nuv
@pavaniKrishnariya
@pavaniKrishnariya 5 жыл бұрын
Super sir
@srirama778
@srirama778 4 жыл бұрын
Awesome song
@satishkancharla5641
@satishkancharla5641 3 жыл бұрын
Exellent
@balasubramaniyam7254
@balasubramaniyam7254 4 жыл бұрын
Excellent
@m.sravan1087
@m.sravan1087 4 жыл бұрын
Old is gold
@srideviperi7308
@srideviperi7308 3 жыл бұрын
Junior GHANTASALA super
@shivajiprasad7494
@shivajiprasad7494 4 жыл бұрын
Good very nice song
@ktmanikanta1332
@ktmanikanta1332 5 жыл бұрын
Supar
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 118 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН