వందేమాతరం శ్రీనివాస్ గారు.. ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు.. ఎప్పుడు విన్నా ఏదో ఒక లోకంలో ఉన్నట్లు ఉంటుంది ❤
@Reddy8872ReddyАй бұрын
😊😊
@seethapuramsrikanth7189 Жыл бұрын
Wow.pure emotion.and pure love movie.. ఒకప్పుడు ఈ సినిమా tv lo వస్తుంది అంటే మా స్నేహితు లందరం కలిసి ఒకే ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళం..మధ్యలో కరెంట్ పోయేది.పిచ్చి కోపం వచ్చేది.. ఏదైనా 90's లో మూవీస్ బలే ఉండేవి..వెంకటేష్ గారు సౌందర్య ❤.. మంచి pair అప్పట్లో...really Miss you..that kind of films..
@SrinivasSarampallyАй бұрын
'
@nagarjunatatikonda2292 жыл бұрын
ఈ సినిమాని చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి... నాకు ఇష్టమైన సినిమా.... వెంకటేష్ & సౌందర్య గారి కాంబినేషన్ అదుర్స్ ....
@iamgeethareddy2 жыл бұрын
😍😍
@JayaJaya-rv6ej2 жыл бұрын
@@iamgeethareddy 1¹q11q1q1
@bhashag39042 жыл бұрын
విక్టరీ వెంకటేష్ & సౌందర్య జంటగా నటించిన చక్కటి సినిమా 'జయం మనదేరా' చిత్రాన్ని ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍🔥🔥
@chettukindikathalu Жыл бұрын
Super movies
@bhukyamahesh179 Жыл бұрын
@@chettukindikathalu ?,!jj++j+jj) kbb
@AnjinayyaAnjinayya-jv5ny Жыл бұрын
E ❤😢
@VenkateshVenkatesh-o4q Жыл бұрын
@@AnjinayyaAnjinayya-jv5nyখ আ
@bantushailaja3826 Жыл бұрын
@@bhukyamahesh179😊😊😊
@gopibhukya50212 жыл бұрын
ఈ రోజుల్లో ఎన్ని కొత్త సినిమాలు వచ్చిన ఆ రోజుల్లో తీసిన సినిమాలకు సాటి రావు...🙏
@djvamshikumar Жыл бұрын
Yes
@moulalimohammad977 Жыл бұрын
1:43:30 1:43:30 rgjdifkddkffkckvv
@swamygayanthi2628 ай бұрын
It's true
@VarunKrishna-qs7xc Жыл бұрын
మళ్ళీ ఈ సినిమా తియేటర్లో చూడాలనుకున్నవాళ్లు లైక్ కొట్టండి
@rathnakumarpspk11782 жыл бұрын
ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే శరీరామంతా తెలియని ఒక వైబ్రేషన్ సూపర్ BGM&మూవీ
@sampathdammala1432 жыл бұрын
Sem
@pagidojunagesh97662 жыл бұрын
ఈ మూవీ కూడా రీ రిలీజ్ చేయండి ..సినిమా హాల్స్ దదరిల్లి పోతుంది..🙏🙏
@joshkodicherla6442 жыл бұрын
Avunu bro super movie 😍😍
@vivavedios60862 жыл бұрын
Soundarya is never forgetable actress
@manjunadhchekravadhanula8831 Жыл бұрын
Already bahubali Ani chasaru bhayya 😂
@sravanteja462 Жыл бұрын
Enduko...ee movie chusinappudalla edposthundi😢😢😢😊
@lakshmihema2849 Жыл бұрын
Nenu ade korukuntunnanu.
@guruprasadguruprasad434711 ай бұрын
2024లో ఈ మూవీ ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చెయ్యండి
@ravinenavathe882510 ай бұрын
Scalar
@MaheshSabavath-nw5lf10 ай бұрын
Nice movie bro
@palletprakashampalle2799 ай бұрын
Thy art @@ravinenavathe8825
@manipathakamuri90709 ай бұрын
Ha
@JTRPRABHU8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahindramahindra4516 Жыл бұрын
ఇంతవరకు సౌందర్య నీ తట్టిన హీరోయిన్ రాలేదు యువర్ బిగ్ ఫ్యాన్ సౌందర్య ఆవిడ ఆత్మ ఎక్కడున్నా గానీ సంతోషంగా ఉండాలి
@rajeshkolli Жыл бұрын
Yes
@basaniharikrishna55552 ай бұрын
నరకంలో వుంది
@alamurivenkanna2 ай бұрын
😭😭😭
@n.venkateshvenkatesh26832 жыл бұрын
అబ్బా ఆ టైటిల్ చూస్తేనే చాలు సినిమా ఏ రేంజ్లో ఉంటుందో సూపర్ మూవీ 👌👌👌♥️😍😍😍😍
@bandiobulesu73542 жыл бұрын
చరిత్రలో మిగిలిపోయిన సినిమాలు మరెప్పటికీ రాని సినిమాలు
@VinayVasimalla11 ай бұрын
Enka 2024 lo kuda chustuna valu like chyandi❤🎉
@Narsappa-m3h3 ай бұрын
Vs u
@koradavenkatesh2110 Жыл бұрын
వెంకటేష్ గారు డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఈ మూవీలో వెంకటేష్ డ్యాన్స్ సూపర్
@MalleshAdla2 жыл бұрын
ఉగాది తెలుగు శుభకృత్ సంవత్సరాది శుభాకాంక్షలు సార్
@vishal882272 жыл бұрын
Anna namaste
@devarapagaramu25832 жыл бұрын
విక్టరీ వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఎప్పుడైనా సూపర్ గా ఉంటుంది excellent movie
@ssvbanjarasongs93932 жыл бұрын
మళ్ళీ ఇ సినిమాను అప్లోడ్ చేయటం చాలా సంతోషంగా ఉంది.
@beemeshnaiduallam3039 Жыл бұрын
Ee movie ki second off plus point 🔥🔥 2023 లో చూసే వాళ్ళు ఒక like వేసుకోండి
@abduljabbar-yo6kt8 ай бұрын
07/05/2024 జయం మనదే రా తెలుగు మూవీ ఎవరూ చూశారు ఓక లైక్ వెంకటేష్. ఫ్యాన్స్
@SSdevotionalTempuls7 ай бұрын
Nenu
@Nanda_Vlogs146 ай бұрын
05.07.2024😊
@supportId3046 ай бұрын
Nenu
@udaykiran43193 ай бұрын
Idhi na birth date ❤
@mahipaljannu691111 ай бұрын
ఒక్కటి గమనించాలి.. వెంకటేష్ గారు Tie కట్టి plane గ్లాసెస్ పెట్టి నటించిన ప్రతి సినిమా hit అయింది exmple tie with plane గ్లాస్సెస్ 1)సుందరకాండ, 2)ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, 3) పెళ్లిచేసుకుందాం 4) జయం మనదేరా 5) without glases మళ్లీశ్వరి 6) ఆడవారి మాటలకు అర్దాలే వేరులే 7) F2
@KrishnaMangaRao2 жыл бұрын
Fantastic movie... Childhood memories ❤️❤️❤️ Hatsoff to N Shankar sir...🙏🙏🙏 రెండు సినిమాలు ఒకేసారి చూసిన ఫీలింగ్... ఫస్ట్ హాఫ్ లో యూరప్ ఎపిసోడ్ అంతా ఒక సినిమా లా, సెకండ్ హాఫ్ లో పల్లెటూరి కథ మరో సినిమా లా ఉంది. వెంకటేష్ గారు రెండు పాత్రల్లోనూ జీవించారు. మొత్తం టీమ్ అందరికీ 👏👏👏👌👌👌🙏🙏🙏 వందేమాతరం గారి సంగీతం అద్భుతం
@devarapagaramu25832 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీ కి ఎంతమంది సూపర్ స్టార్లు పవర్ స్టార్ వచ్చిన విక్టరీ తర్వాతనే
@pasadhupagila41436 ай бұрын
ఇది కరెక్ట్ అన్న చాలా మంచిగా చెప్పావు నేను వెంకటేష్ ఫ్యాన్స్ ఇక్కడ
@NuzvidTECHEXP2 жыл бұрын
ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమా ఇది 👌👌👌 1:31:13 ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వెంకటేష్ యాక్టింగ్ కి గూస్ బంప్స్ రావడం ఖాయం 👌👌
@Raja-rm2ip2 жыл бұрын
Sss...Bahubali movie story ide. Ee movie story ni copy kottaru
@krishnamacharykatakam56262 жыл бұрын
Background bibastam
@lokeshwarreddy10082 жыл бұрын
@@Raja-rm2ip nijama bro😂😂
@srinugathukatala72702 жыл бұрын
@@Raja-rm2ip 9
@Spsinger90572 жыл бұрын
Andukey gaa 7nandhi award.. Brother....
@sanjukumar5802 жыл бұрын
వెంకటేష్, సౌందర్య గారి కలయికలో వచ్చిన ఈ సినిమా చాలా బాగుంటుంది ఒక టీవీలోనే 30 సార్లు చూసాను ఫస్టాఫ్ అయితే మొత్తం కామెడీ సూపర్ ఉంటుంది 🙇
@banothsanthosh67682 жыл бұрын
Nenu kuda
@manojmelaka70732 жыл бұрын
@@banothsanthosh6768 1q
@iamgeethareddy2 жыл бұрын
Yes
@praveenkumarp2322 Жыл бұрын
@@banothsanthosh6768same 30sarle na nuv kuda 😂
@muthumuthumuthu8279 Жыл бұрын
😊😊😊
@Shahinshamunna7 ай бұрын
బాహుబలి సినిమా చూసినపుడు జయం మనదేరా! సినిమా నాకు గురుతుకువొచింది
@mdshareefmdshareef697 Жыл бұрын
చరిత్ర లో భార్య భర్త లు విడిపోయారెమో గానీ అన్న చెళ్ళలు విడి పోలేదమ్మ ❤❤❤
@r-vez42412 жыл бұрын
Mahanati SOUNDARYA Gari fans Hit Like ❤️😍
@satishchanti55832 жыл бұрын
విక్టరీ వెంకటేష్ కెరియర్లో బెస్ట్ మూవీ
@sankarsankart4067 Жыл бұрын
ఇప్పుడు ఇలాంటి సినిమా మళ్ళీ వెంకటేష్ గారు తీస్తే బాగుంటుంది సూపర్ మూవీ
@MahendherPulluri11 ай бұрын
Avnu
@KiranKumar-qc8qn Жыл бұрын
BGM superb tq vandematharam gaaru.....👌👌💪💪💪👏👏
@venucreations9872 Жыл бұрын
వెంకటేష్ & సౌందర్య గారు 😊💚 వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ 🎵💥🎧 👏👏 BGM అయితే 🥵🥵అరాచకం 💥🎧👏🙏🙏🙏
@VictoryVijay18082 жыл бұрын
ఎన్నాళ్ళో వేచిన సమయం 😍 🙏 అదే చేత్తో కలియుగ పాండవులు, బ్రహ్మపుత్రుడు కూడా అప్లోడ్ చెయ్యండి, ఏమీ అనుకోకండి ఏదో ఆశపడీ ఆశపడీ అడిగీ అడిగీ అలసిపోయినవాళ్ళం 😁
@HanuHanu-cs6um Жыл бұрын
వందేమాతరం శ్రీనివాసరావు గారు ఈ మూవీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 🙏
@billiondreams27362 жыл бұрын
SOUNDARYA Garu THE QUEEN OF TELUGU FILM INDUSTRY ❤️🥺🙏
@K.TejashKumar3 ай бұрын
మైండ్ బ్లోయింగ్ ఇండియన్ హిస్టరీ ఫెంటాస్టిక్ మూవీ వెంకటేష్ జయం మనదేరా❤❤❤❤
@Gana79172 жыл бұрын
ఈ cinema lo కొన్ని, కొన్ని సీన్స్ ,,,మేం (Friends)చిన్నప్పుడు,,, మా అన్నయ్య వాళ్ళతో కలిసి " Re-create" చేసేవాళ్ళం అప్పటి నుంచే నాకు " నాటకాలు,డాన్స్ ,అంటే చాలా ఇష్టం ♥️ movie ni malli "Re release చెయ్యండి please 🥺
@nagarjunababu912 жыл бұрын
My childhood movie... Bahubali kuda saripodu e story mundu... Suer performance venky garu...
@janamusic13242 жыл бұрын
Denne rajamoli బాహుబలి ga tesadu
@beembeen15912 жыл бұрын
M
@smileynaga67142 жыл бұрын
We
@smileynaga67142 жыл бұрын
@@beembeen1591 t 1*
@sravansaaho36272 жыл бұрын
Nee bondha ra nee bondha
@arshadjameel92362 жыл бұрын
నా చిన్న నాటి జ్ఞాపకాలు ఏం సినిమాలు అప్పటి 💖
@komuraiahbaira602 Жыл бұрын
ఒక్కసారి పాత సినిమాలన్నీ థియేటర్ లో వేస్తే సినిమా హల్ దద్దరిల్లి పోద్ది. ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్. ఆ సినిమాలే వేరు ఆ రోజులే వేరు. (ఏమంటారు ప్రెండ్స్).
"Venkatesh-Soundarya" Garu is not just a Pair.. They're BRAND 😍❤️
@KamakshiKamakshi-mj5jk Жыл бұрын
.
@billiondreams27362 жыл бұрын
Tollywood has many Best Pairs but there won't be another pair like Venky & Soundarya garu 💔 missing this combination so much 😭
@boyathimmayya90042 жыл бұрын
Hello
@sameerkumar-cs8yi2 жыл бұрын
U r right
@gaddalashobhan4430 Жыл бұрын
@@sameerkumar-cs8yi ll
@TimmappaTimmappa-eq8rp Жыл бұрын
Wyriquo
@kattavijaya17522 жыл бұрын
Wonderful movie .... 👌 Amazing and Powerful performance by Victory VENKATESH Sir, won two Nandi Awards and Filmfare Award...... 👏👏 Congrats to Suresh productions and Victory VENKATESH Sir..... 👍 Hit pair Victory VENKATESH Sir and Soundarya madam in TFI.....
@basavaraja97232 жыл бұрын
My first movie in childhood. I like it lot and big fan victory venkatesh & SOUNDARYA. Tnk u so much upload this movie in hd
@balakrishnachinna60872 жыл бұрын
2022 లో ఎంత మంది చూసారు 👌🙏
@GRKCREATIONS-pu6op4 ай бұрын
వెంకటేష్ అన్ని మూవీస్ లో కన్నా మై ఫేవరేట్ మూవీ జయం మనదే రా..!👌👌👌
@nasar41872 жыл бұрын
Old is Gold....All #Venkymama Movies are gold..Thank you
@n.venkateshvenkatesh26832 жыл бұрын
కొన్చమ్ లేట్అయినా సూపర్ క్వాలిటీ వీడియో అప్లోడ్ చేశారు థాంక్స్,,,👌👌👌👍👍👍👍👍😍😍😍😍😍
@NareshNaresh-oe9xk Жыл бұрын
Em music ra babu mind Lo nochi povatlae 🦁🔥🔥💥💥
@Sivahoney1436 ай бұрын
వెంకటేష్ గారి అభిమానులు ఒక లైక్ ❤2024 జూలై లో
@chilukasathish31142 жыл бұрын
ANNAYA fans ikkada jiiiiiiiii victory 😍😍😍
@pree333pree2 жыл бұрын
Comedy+action+sentiment+powerful dialouges+romance all in single movie... One actor Venkatesh..
@biranchipatra9096 Жыл бұрын
Right bro ❤
@n.gouthamreddy3857 Жыл бұрын
😅😊 50:52
@sateeshkumar37222 жыл бұрын
2002లో ఈ మూవీను చూసిన వారు ఒక లైక్ చెయ్యండి
@pulisrikanth7966 Жыл бұрын
Venkatesh soundarya best pair in Telugu film industry no one can beat them
@chandrasekhar-gh3yc Жыл бұрын
ఎం అయిన 90s లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అన్న....
@user-sridharr8 ай бұрын
Andulo nenu okadini boss
@garaganarasimha68508 ай бұрын
Deniki bro
@himachandrat17602 жыл бұрын
Thank you so much Suresh production 🙏 from victory venkatesh fans
@bharadwajreddy97032 жыл бұрын
Better Than VeeraSimhaReddy. E movie 2023 lo release aitey easy ga 100cr+ vachevee 💯
@thesamedison3 ай бұрын
I have seen this movie 6 times in movietheater. 10th class school bunk kotti in KPHB Vishwanath theater in Year 2000. Golden old days 🥲😃
@Mad10802 жыл бұрын
Thanks a for uploading one of the block busters of TFI. Venkatesh stylish and soundarya homely appearance are highlight for film..
@jalendarmuskam7 күн бұрын
2025 లో ఎంత మంది చూస్తున్నారు ఫ్రెండ్స్
@rakeshyadavsirram85094 ай бұрын
E movie lo venkatesh entry in second half bgm ,brother sister bgm vere level koma ippatikuda goosebumps ❤
@Spsinger90572 жыл бұрын
Ee movie entha baga tesaru swami ee Music inka adbhutham kadhaa Venkatesh gari movies... Aptlooo bagunnayyi... Eppudu kodhigaa parvaledu... Elanti movie ee time lo ravali
@pandumsn51242 жыл бұрын
Vandemataram srinivas garu gonthu vente ....chala happy ga vundi
@kattavijaya17522 жыл бұрын
We miss you Soundarya garu...😔
@ashokvarma84082 жыл бұрын
Bahubali ni minche movie 🎥🍿🎥 RRR ni kuda. Because I'm fan 😏 of RC 😎 and PB 2022 lo Entha mandhi vunnaru 😲😎😎😎😎
@sudarshanmj59412 жыл бұрын
OMG, BIG thanks SP, finally you uploaded it. I was waiting for it all these years.
@Vidyaprashanth62 жыл бұрын
Venkysoundarya..... Best pair of TFI.
@ajaykumarvaru76882 жыл бұрын
Venky sir + soundarya madam + vandemataram srinivas + n shankar = jayam manadera ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@naharkitchen66102 жыл бұрын
This movie is awesome ❤️❤️❤️ & Powerful Performance by Victory Venkatesh 💪💪💪💪
@rameshpitta8717 Жыл бұрын
Weekly once ayina aa bgm vintanu... Antha super bgm asalu
@ramanilavanya25042 жыл бұрын
16:53 to 17:15 scene and the background music 🎵 are BLAST 💥 💥💥❤️❤️❤️❤️
@nagarjunatatikonda2292 жыл бұрын
Same feeling bro ... 🙏
@chandramoulidama45652 жыл бұрын
Yaa feel ❤
@ramakrishnaborra77342 жыл бұрын
Vandemataram srinivaas 😍
@caner168 Жыл бұрын
Musical
@mangimaheshmahesh83802 жыл бұрын
Malli theatre lo chudalani undi🔥😍😊
@gracedasari34882 жыл бұрын
Heart touching story No one words to express Climax highlight.
@Raja-rm2ip2 жыл бұрын
Bahubali
@kattavijaya17522 жыл бұрын
Powerful performance by Victory VENKATESH Sir as a Mahadevnaidu and Rudramanaidu....👏👏 Really wonderful...... 👍👍👍👍👍
@mandhalamamathamamatha78452 жыл бұрын
2023 lo chuse varu like vesukondi
@madinavinodh6142 Жыл бұрын
@@mandhalamamathamamatha7845Nenu shooting chusa 1998 lo
@yakubraghava88172 ай бұрын
E movie director సెల్యూట్ sir elanti చినిమాలు తీయలి
@rajub53832 жыл бұрын
Venkatesh garu malli elanti movie kaavaliii❤️❤️❤️❤️❤️
@MadhuKishoreKukutla9 күн бұрын
ఇటువంటి మూవీస్ రీ రిలీజ్ చెయ్యాలి
@chandrasekhar1402 жыл бұрын
Soundarya garu lives on!
@prasanthyenibera53772 жыл бұрын
Deeni mundu Bahubali, RRR, Kgf laina. Ee cinema tarvate. Ituvanti chitram venky thappa evaru cheyaleru. Excellent background score.
@pokemonitishere202 Жыл бұрын
Especially that entry at 1:31:28🥵🔥🤩
@pasadhupagila41436 ай бұрын
నేను విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఇక్కడ సూపర్ డూపర్ హిట్
@geethamadhuri4.0335 ай бұрын
🤩
@maheshkumar-u9o2m7 ай бұрын
Vandematram srinivas.... One of the Greatest back ground music in Telugu cinema....
@KiranKumar-7552 жыл бұрын
My All Time Ever and Forever Favourite Actor Venkatesh and Actress Soundarya..
@anjimalothu67262 жыл бұрын
migatha heroins ni bad ga comment chestharu gaani soundarya gaarini yevvaru bad ga comment cheyyaru..that is SOUNDARYA...
@avinashbalakrishna1927 Жыл бұрын
ఇంకా చెప్పారా🤷. 10years 100 movies, మామూలుగా వాడలేదు😂🤣😂.
@dineshnaidu3747 Жыл бұрын
1:35:35 to 1:36:00 wow 🤩😍 what a scene chaitralo bharya bartalu vidipoyaremo kaani anna chellellu vidipoledu ❤❤
@n.venkateshvenkatesh26832 жыл бұрын
టైటిల్స్ పడేటప్పుడు వెంకటేష్ సూపర్,
@veereshachari56812 жыл бұрын
Evergreen background score......... Hatts off to the vandemataram gaaru
@harshaharsha-eu9sg Жыл бұрын
😎Venkatesh gari acting next level 🔥🔥
@postivethinking7199 Жыл бұрын
My favourite movie awesome bgm and Venky acting 🔥
@_kumar_1318 Жыл бұрын
Ceni industry unnanni rojulu charitralo Nilichiooye Chitram,Venky & Soundarya mam ❤❤😢😢
@mra.k7113 Жыл бұрын
Bahubali almost ee cinema ki same untundi ani enthamandi ki telsu😅😅
@explorer63392 жыл бұрын
One of Epic Movie.... Victory Venkatesh... Nimmala Shankar... Vandemataram srinavas
@totiyat8379 Жыл бұрын
90 lo cinemalu super ❤❤❤
@kollurubeerappa85352 жыл бұрын
Chinni chinni aashalanni chindhuleseney Kammanaina manasulanni kalisi aadaney Yem music ra happiness tone goppa paata goppa gaanam, aanandha baashpaalu ee paata chusthunte vintunte
@bojjarani22522 жыл бұрын
All ways my favorite heroine soundarya akka miss you akka Tollywood number one beautiful successful heroine mahanati soundarya garu nava rasa natana Mayuri one and only soundarya garu all languages moves songs super hits 1990s lo award winner heroine soundarya akka venkey soundarya akka Tollywood number one beautiful successful best pairs 1990s to 2002 all moves songs super hits tq