చెరువులను పరిరక్షించటం చాలా ముఖ్యమైన ఘట్టం. జనాభా పెరుగుతున్న ఈరోజుల్లో తాగునీటి రక్షణ, వర్షపు నీళ్ల వల్ల చెరువుల పొంగి పొర్లి పరిసర ప్రాంతాలు ముంపుకు గురికాకుండా చూడవలసిన భాద్యత ప్రజల చేత ఇల్లుకోబడిన ప్రభుత్వాలే భాద్యత తీసుకోవాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చర్య అభినంద నీయం. ❤❤❤❤ 10:36
@aadavanihanumanthappa7872 ай бұрын
నేను కూడా రేవంత్ రెడ్డిగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను
@murthy92562 ай бұрын
సార్ ఆంధ్రప్రదేశ్ లో ఆక్రమణలు లేవు అంటున్నారు జైప్రకాష్ గారు, విజయనగరం చేరువులో ఇంజనీరింగ్ కాలేజీ కట్టేరని విన్నాం, ఇలా చాలా ఉండవచ్చు, total గా ఇండియాలో మొత్తం పరిరక్షణ చెయ్యాలి 🙏🏻
@nagarajaraovaddiraju64102 ай бұрын
Dr.Jayaprakash Narayan, IAS., categorically highlited his experiences when he was a District Collector of East Godavari District. At that time absolutely, no doubt, there were no Encroachments/Pollution problems/River water diversity issues....even if, one or two cases are there, they were not much serious at all and that's why he tackled the issues deligently with the support of local leaders at that time... But, the crux of the present situation is totally different and most of the bigwigs poke their nose in these ugly matters. As he rightly said all the problems can't be solved overnight... systematically with in the purview of Judiciary all these teething problems can be controlled
@SrinaiahTagaram2 ай бұрын
సోదరా!ఎవరు మాట్లాడితే వారిని అడగడం కాదు.చెప్పింది విని మనం ఏం చేయాలో అది చేయండి,
@bhaskarrao98472 ай бұрын
చెన్నై, హైదరాబాద్ పట్టణాల్లో చెరువులు కాలువలు కబ్జా కావడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం ఐంది.దీనికి బాధ్యత ఆయా ప్రభుత్వాలు, అధికారులు, బాధితులు సామాన్య ప్రజలు.ఏదేమైనా హైడ్రా సంకల్పం మంచిది, అందరూ ఐకమత్యంగా ప్రోత్సహించాలి.
@MYNAMEISKANTH0072 ай бұрын
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పర్మిషన్ వల్లనే కబ్జాలు చేశారు కబ్జా కింగే కాంగ్రెస్ పార్టీ
@thyagarajavelkuri47762 ай бұрын
Chennai lo lang time back demolitions started sir.. not with JCBs they using bomb blasting...
@s.mayurispoetryblowsyourbl48062 ай бұрын
Sir always talks sense.
@sandhyabharat48842 ай бұрын
sir! hat's off to you sir. what you said is absolutely true . 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@Reigen17172 ай бұрын
అసలు ప్రభుత్వం అధికారులను కఠినంగా శిక్షించాలి.
@Srinivas-j7w2 ай бұрын
Hats of revanth
@ram82622 ай бұрын
అంతా మంచే జరగాలి 🙏🕉️✝️☪️🕉️🙏
@balkishandatrik85142 ай бұрын
Improper reply..hydra doing good..
@brahmamchary93722 ай бұрын
రామోజీరావు ఫిల్మ్ సిటీ గురించి చెప్పి మాట్లాడండి సర్. అడగండి యాంకర్ మేడమ్.☝️👋🤷
@ravisayi17482 ай бұрын
అవును బ్రదర్..హ ఫిల్మ్ సిటీ లో సగం భూమి ప్రభుత్వం దే
@MYNAMEISKANTH0072 ай бұрын
రామోజీ ఫిలిం సిటీ ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది దాన్ని నమ్ముకుని చాలామంది బతుకుతున్నారు హైదరాబాద్ కి ఒక ఖ్యాతిని తీసుకువచ్చింది గిన్నిస్ బుక్ లో రికార్డు కూడా ఉంది ఈ పిచ్చి సీఎం రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోతుంది
@lathadharanikota33492 ай бұрын
Yes sir
@adeppagandla92662 ай бұрын
రేవంతురెడ్డి గారు మీరు తలపెట్టిన, ఈ కూల్చివేత, సాధ్యం కాదు అనుకుంటాను, ఐతే, చరిత్రలో నిలిచి పోతారు. సామాన్య జనం అందరు సపోర్టచేస్తారు, మద్యేలో ఆగిపోతే, నీకు నష్టం, ముందు వేళ్ళు 👍
@daruriramanujacharyulu72572 ай бұрын
ప్లెక్సీలు నిషేధం అన్నారు. ఇప్పుడు పుష్కలంగా కనబడుతున్నాయి.
@vizaibhaskardeerghasi89262 ай бұрын
Pl tell your opinion on demolition of N convention
@SathaiahBedadha2 ай бұрын
Very heapy❤❤q😊 to in seell in u n o baarath dess is great to saanthi and with aayudam using in aall contries fir peacafuull thynkyu sir
@subhakommineni73802 ай бұрын
Chala baaga icharu interview
@fam27452 ай бұрын
ఇప్పటికైనా ప్రభుత్వ భూములకు అందరికీ అర్థం అయ్యేలా ఫినిషింగ్ ఇచ్చి, కట్టడాలకు అప్రువ్ ఇవ్వకుండా ఎంప్లాయీస్ ని బాధ్యులను చేయాలి
@AcharyaNanduri2 ай бұрын
భలే ఈ ధన మదాంధులు కబ్జాకు ఏది కాదు అని కుంటలు జలాశయాలు సరస్సులు చెరువులు అన్నిటినీ ఆక్రమించుకుని భవంతులు కట్టి కోట్లు ఆర్జిస్తున్నారు మిగతా జనాలు ఏమి అయిపోతే నాకేం అని కానీ ఈ సామాజిక బాధ్యత రహితులు తాము పెజలను ఏ విధముగా హింసిస్తున్నారో సంపుతున్నారో తెలియదా వర్షపు నీరు ప్రజల ఆవాసాల్లోకి వెళ్లి రోడ్ల మీద ఇండ్లలోను ప్రవహించక పోతే పెజలు రోగాలు లేకుండా ప్రశాంతంగా జీవించేవారు దానికి ఈ వినాయకులు అడ్డుకట్ట వేస్తున్నారు ఇసుమంటి వారిని దేవుడు కూడా క్షమించడు అందువలన వారు వీరు అని సూడక అక్రమ కట్టడాలను ముఖ్యముగా చెరువులు కుంటలు జలాశయాలు వగైరా నీటి స్టోరేజ్ ఉన్న ప్రదేశాల నుంచి విముక్తం చేయాలి అప్పుడే ప్రజా అభ్యుదయం శుభం ముందుకు వెళ్లి ఆళ్ళ పని పట్టండి
@chandrashekarvaradhi54252 ай бұрын
చెరువులను ఖాబ్జా చేసింది ఆంధ్రా రియల్టర్స్ . అందుకే jp sir ధీర్ఘకాలం సమయం అంటున్నారు . hydra ని దాని లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు jp గారు .
@PRASADVSM-ud3gd2 ай бұрын
చెన్నైలో హైడ్రా తరహాలో జరిగితే చాలా బాగున్నాఅనిపిస్తుంది సార్ చాలా చెరువులు కబ్జాలు అయి ఉన్నాయి ఏవి రంగనాథ్ సార్ లాంటివాళ్ళు అన్ని స్టేట్లో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు
@suribabupekala37412 ай бұрын
ఇంత పెద్ద మనిషి నాగార్జున గారు అన్ని తెలిసిన సినియాక్టర్ సమాజాన్ని తన డబ్బు తో సహకారం తో చెయ్యవలసిన ఇతరులకు ఆదర్శం ఉండాలిని సినిమా లో నటిస్తున్న హీరో గారు ఇలచెయ్యడం ఎంతవరకు సమంజసం
@kesavanarendramohanreddy86302 ай бұрын
JP GARU, Please recommend to CB NAIDU to establish HYDRA like authority in AP.
@s.t.chandrasekharbabu1322 ай бұрын
Every marking of FTL and buffer zones are clear. Thete is no dispute about that.
@dhulipalamurthy64602 ай бұрын
Basic questions... Why Illegal structures of this scale are allowed to complete construction. To construct such big building would have taken 1 to 2 years. Where were the municipal officials during that time. Prevention is better than cure na... How they could manage water supply, drainage connection and electricity connections for illegal structures??? What was government during that time For functions at such premium venues VIPs must have attended various functions. They did not realize at that point of time???
@chandrashekarvaradhi54252 ай бұрын
Hydra , చెరువుల గురించి మాట్లాడండి sir . topic డైవర్ట్ చేయకండి sir .
@lakshmimvs35152 ай бұрын
శ్రీగురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏
@bvsatyanarayana46052 ай бұрын
He is talking like a common man…. Having served as an administrative officer, he should talk about the ways to counter these problems ….
@sre-gp4vj2 ай бұрын
CBN should also act on all homes constructed into Krishna river.
@jogaiahjilla9062 ай бұрын
Ayana illu nadi garbham lo undi.. Inkemi chestadu
@d6tvtn3782 ай бұрын
Super speech
@indramadhu78862 ай бұрын
ఈ కార్యక్రమంలో తమిళ్ నాడు no 1. వినడానికి బాగుంది. మన జనాలే కారణం.
@kaswath2 ай бұрын
This may be state subject..State /Local governments need to take appropriate action
@GayatriVenkata2 ай бұрын
Sir jp garu meelanti vaallu cm gaa vunte mana 2 Telugu states chaalaa develop ayyevi
@greattelugu2 ай бұрын
ఆయన సిఎం సమాన స్థాయిలో ఉన్నాడు నాయనా కానీ పీకింది ఏమి లేదు. సిఎస్ అంటే సిఎం తో సమానం. అప్పుడు ఈయనకు పూర్తి అధికారాలు ఉన్నాయి ఏమి చెప్తే అది సిఎం లు చేసారు. ఆ కాలం లో ఈయన చేసిన పని ప్రైవేటు స్కూల్స్ వ్యవస్థ తేవటం తప్ప ఇంక ఏమి లేదు
@MK-cq1hl2 ай бұрын
The population control measures are required in India. Organizations like Loksatta, Suman TV and others should collaborate and work on devising schemes. That is the main problem for all the disasters in India.
@alexanderm41182 ай бұрын
All YOUR TALK IS HUMBUG.
@ashokkumarbunga60792 ай бұрын
KTR.... to interview ( before elections ) ..gurtu undaa ? Appudu enduku KTR ..gariki cheppaledu 😢
@swaranKumar-r4y2 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥 Other states also should take inspiration from Revanth reddy. So the entire india will develop 🙏
@K.S.V.A.JagannadhaCharyulu2 ай бұрын
Point chepparu papam, Okey teega, lopala bhada vuntundi. Anni issues ki Daily Social media vuntaru saaru.
@radhakalathur7772 ай бұрын
CM Revanth Reddy should take the advice of experts like JP and make a coordinated and systematic effort to sustain the present HYDRA effort, and power vikeendrikarana for a good and sustained governance.
@krishnaraokasturi25122 ай бұрын
Two tier and three tier cities should be developed.had Vijayawada and Guntur tenali developed the present problem in Hyderabad would not have been there
@mohanaraopakki92312 ай бұрын
Revantanna hyd save chestunnaru
@krishnac762 ай бұрын
గవర్నర్ నివాస్ ఎదుట ఉన్న బస్తి మొత్తం హుస్సేన్ సాగర్ లోని భాగమే
@yedukondaluganji8702 ай бұрын
ఎవరి స్వార్ధం వారిది. అందరూ రాజా.. లా.. కీయులే... రాజాలా మాట్లాడుతూ, లా గురించి తమ కనుకూలంగా చెప్పుకుంటూ, రాజకీయాలు చేసేవారే.. తప్ప.. న్యాయం మాట్లాడే వారే కరువై పొయ్యారు. ఒక చోట న్యాయం అయినది మరో చోట అన్యాయం అవుంది ఎలా? ఒక టైములో న్యాయం అయినది మరో టైములో అన్యాయం అవుంది ఎలా? దీనినేనా ప్రజాస్వామ్యం అంటారా ? ఎవరికీ అనుకూలంగా వారు చట్టాలను మలుచుకోవటం సరియైన పరిపాలన కాదు కదా! ప్రజందరికి సమాన హక్కులు, బాధ్యతలు వుండి, అసమానతలు తొలగించడం సమ సమాజ స్థాపన చెయ్యటం కదా సార్ ! 🙏🙏🙏
@rajaraogutha16752 ай бұрын
NV RAMANA GARU, AB.VENKATESWRLU, SOME OTHER HONEST RETIRED GROUP 1 OFFICERS SERVICES ALSO PLEASE UTILIZE THEIR WORTH AND EXPERIENCES
@syamkuchibhotla1412 ай бұрын
Jp talks everything about his own past but never answers the question posed by the anchor. He is beating around the bush. He is so much in the intoxication of his self-assumed past glory. His views are no more required. He need not be interviewed any more for his views as we never get his sincere views , and even if he expresses , they are either selfish or irrelevant Sorry to say this.
@chamundeswaridevi14242 ай бұрын
Guntur Arundelpet lo 16 acres pichikalagunta pudichesaru.telugudesam party office andhulone mattaru. Arundelpet lo ground water level 350 feet ki padipoyindhi. Please rectify this problem
@kompellasuryaprakasarao96282 ай бұрын
బడా భూకబ్జాదారులు తప్పించు కోడానికి తగినంత అవకాశం ఇవ్వ లేదని తమరు చేతులూపుకోంటూ ,సమగ్రత, శాస్తీయము, దీర్ఘ కాలము, సమన్వయము అనే పడి కట్టు పదాలు వాడుతూ, మీరు చేసే అంగన్యాస కరన్యాసాలు చూస్తోంటే చాలా హాస్యాస్పదంగానూ మీ లోని Intellectual dishonestly చాలా clear గా అద్దంపట్టినట్లు గాను కనిపిస్తోంది. దొంగలు తప్పించుకోడానికి అవకాశం ఇవ్వ లేదని మీ మనసు పడే ఆక్రోశం బయటపడింది. Hydras is unique and public in general support Hydraa. No other way around to solve Hyderabad problem. మీ మనస్సు పాపం కుతకుతలాడుతోంది.
@mallikarjunaraopaturi63452 ай бұрын
Deeni batti, nothing will happen...no use to hope....chala baga cepparru..... system build ceasi integrate ceyyalli.... priority tto vellalli....
@chandrashekarvaradhi54252 ай бұрын
Jp గారికి స్ట్రెయిట్ క్వశ్చన్ మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారా ? తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా ? First డిక్లేర్ చేయండి .
@Asgar-i5k2 ай бұрын
లంచం తీసుకొని అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులు ప్రజా ప్రతినుధులను ఎందుకు శిక్షించరా?
@SpyScorpion72 ай бұрын
WHAT IS THE ACTION AGAINST THE GOVERNMENT OFFICIALS, WHO GAVE PERMISSIONS FOR THE BUILDINGS, REGISTRATIONS, WATER CONNECTIONS, ELECTRICITY SUPPLY, ROADS & DRAINAGE SYSTEMS? WHAT WILL BE COMPENSATION FOR MIDDLE-CLASS PEOPLE, WHO BUYED INDEPENDENT HOUSES, FLATS, PLOTS etc FROM BUILDERS, 3RD PARTY or OTHERS ONLY AFTER SEEING THOSE PERMISSIONS OF GOVERNMENT??
@kishoreraja26092 ай бұрын
జె పీ గారికి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అధికారంలో వుంటే అన్ని మంచిగానే వుంటాయి. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ఇల్లు సక్రమమైనదే నా సర్?? మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అంతా సక్రమమైన దేనా సర్?
@hanmanthreddy46372 ай бұрын
This man will never talk to the point.He will always try to hit the bush and tries to express his past achievements, without bothering about the interviewers question.
@syamkuchibhotla1412 ай бұрын
Suman TV - Please do not interview JP anymore. It is a waste of time to you and to us. Pl check all his recent interviews. They are useless and trash .They do not serve any purpose.
@s.t.chandrasekharbabu1322 ай бұрын
All waterbodies should be restored to FTL and buffer zone.
@venkateswarluchiriki66212 ай бұрын
JP గారూ. రేవంత్ గారి చర్యలు హర్షనీయమా, కొనసాగింపు జనామోదం పొందగల దా?
@yadaiahpatti28342 ай бұрын
Nirupama gaaru meeru interview starting lo purpose survival Ani anaaru. Purpose serve Ani anaali. Ye bhasha lo ainaa, padaalu vaade tappudu correct ga vaadaali.
@greattelugu2 ай бұрын
ఆ అధికారి ట్రాన్స్ఫర్ కాకుండా నువ్వు ఎందుకు ఆపలేదు. నీకు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారిని ఎందుకు తెచ్చావు ? నువ్వు చేస్తే నీకు ఇబ్బంది కాబట్టి వేరే వాడిని బలి చేసావు. మళ్ళీ నీతులు చెప్తావు
@ratnakumari98722 ай бұрын
చాతుర్య కబుర్లు చెప్పి నచ్చ చెప్పే అంత సమయం ట్రాఫిక్ పోలీసులకు ఉండదండి, ప్రతి ఐదుగురిలో ముగ్గురు హెల్మెట్ పెట్టుకోరు, వాళ్లందరికీ రోజు నచ్చచెప్పి కబుర్లు చెప్పే అంత మీకు ఉందా. ఖాళీగా ఉంటే గనక స్వచ్ఛందంగా పని చేయండి, మీ మాటకి చాలా విలువ ఉంది.
@srijaisaienterprises27352 ай бұрын
Dear sir 🙏 Please come to point first. Than give your analysis namaste
@rajaraogutha16752 ай бұрын
Appoint this old intellectual political leader as adviser to some YOUNG & DYNAMIC MINISTER LIKE LOKESH BABU GIVE CABINET RANK ALSO PLEASE UTILIZE THE SERVICES OF JD LAXMINARAYANA SIR ALSO CBN GARU PLEASE THINK OVER
@mrutyunjayagovindappagari34112 ай бұрын
Somewhere initiations has to be started
@rajutsn80762 ай бұрын
Rightly said
@chandrashekarvaradhi54252 ай бұрын
హైద్రాబాద్ లో వుండే ఆంధ్రా వారు ఎందుకు భుజాలు తడుము కుంటున్నారు .?
@KrishnaSuroju2 ай бұрын
ఏది రైట్, ఏది రాంగ్ అని తెలవాలంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేయ్యి,
@vasantharaobrahmaji59472 ай бұрын
ఈయన అన్నీ తెలిసిన అసమర్థుఢు
@brawlstarsgamer-ft6zk2 ай бұрын
Hydra is wrong way of choosing, it will implement for water resources lake like gandipet, no use for public
@MrcRao582 ай бұрын
Good analysis of problem Participants pl stop irrelevant remarks
@ragothamreddy76532 ай бұрын
No clarity on issues,
@vvenkateswarlu90622 ай бұрын
Nirupama garu Jayaprakash Narayana garini one educated medhavi annaru once apan a time. But now he became a spokes person to a party and take out the gajji in him. You know right from Sri NTR entry in politics, this Medhavi rounds around him with his job. He lost his credibility.
@SUBBAREDDYNALLAMILLI2 ай бұрын
Maa Nagarjuna di yenduku kuulchevu?
@ashokkumarbunga60792 ай бұрын
Naagaarjuna.... gaaàaaaaari..😂😂😂 Gurunchi cheppandi saar. Meeru cheppevi anni maaku telusu. Mari ..meeru MLA ..kukatpalli gaa unnappudu emi chesaaru
@ramrao63752 ай бұрын
I am big fan of J.P. He is the real honest person. Very rare to have in this society.
@chandrashekar10062 ай бұрын
చెరువులలో కట్టిన అపార్ట్మెంట్లు కూలగొటితే ప్రజాభిప్రాయం వేరేగా ఉండేదేమో...
@venkataraok25822 ай бұрын
చెరువులు ఆక్రమించి కడితే కూల్చారా? ఇలా చెరువులు మెంగెస్తుంటే హైదరాబాద్ కి చిన్న వర్షాలు వస్తేనే వరదలు వొచ్చేస్తాయి పేదలు కట్టు బట్టలు తో రొద్దున పడుతున్నారు
@PraveenKumar-yn7bo2 ай бұрын
CM gaaru people with you
@s.t.chandrasekharbabu1322 ай бұрын
In andhra pradesh even krishna banks are grabbed.
@jhonyraj23962 ай бұрын
krishna banks are grabbed by ycp jaffas
@pnagaraju64702 ай бұрын
Dont take any suggestions from jp, all known what is what , but no one take action
@ksrmurty20232 ай бұрын
The officer or witness to occupation are enquired and the people will be punished all and if the officers who are retired also
REVANTHU. REDDY. CHESTHUNADI. HIDRA. EDI. NIRANTHA RAYAMUGA. KONASAGINCHALI. CHALA. BAGUNTADI. CM. GREAT. SIR. EDI. MANCHI. NIRNAYAM
@psrkpsrk2 ай бұрын
Nagarjuna loksatta ad chesevaru
@bssp8152 ай бұрын
కృష్ణా నదిలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నా.. ఎవ్వరూ కిక్కురుమనకుండా ఉండటం.. మన మేథావులకు కనపడదేంటో? ఇలా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం.
@nagarajaraovaddiraju64102 ай бұрын
Kamma prabhutwam, kamma IAS officer remarks
@jogaiahjilla9062 ай бұрын
Kulagajji
@Pinakinireddy25652 ай бұрын
43000 kotla dopidi kooda😂😂
@swastikravi18372 ай бұрын
@@nagarajaraovaddiraju6410you are well litrature fool .
JP గారు గోడ మీద పిల్లి అయ్యారు. ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఇంటర్వూ లతో సమయం వృధా చేయకండి.
@muralikrishnaporuri302 ай бұрын
చట్టం,చట్టం బధ్ధత....!!?😅 ముగింపు??
@ramzanalimohammad3010Ай бұрын
Medavulu.karaveragadu.pamuchavadu
@chandrakala73532 ай бұрын
Lala
@MYNAMEISKANTH0072 ай бұрын
కబ్జాలు చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హైడ్రా అనే పేరుతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయేలా చేస్తున్నారు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యాడు ఇక్కడ వాళ్ళందరూ ఇల్లులు కూల్ చేస్తే వారు వెళ్లి ఆంధ్రాలో పెట్టుబడి పెడతారని భలే ప్లాన్ చేసావ్
@rajaleela70042 ай бұрын
Paytm
@myvu12 ай бұрын
అందరికీ హైదరాబాదు బాగుండాలి కాని మన, మన వాళ్ల ఆస్తులు మాత్రము ముట్టు కోవధు,అది మన మతం. ఒక ఆయన అంటాడు నెక్ల్ససు రోడ్ల, సెకృటేరియట్,జిహెచ్యమసి,యన్టియార్గాట్ లను మెదలగునవి కూల్చివేయండి అంటాడు. అవసరం వుంటే అవుతవి. మీకేంటి తొందరా?
@sunderrajtellapuram23562 ай бұрын
Debate is west of time. No reality In debate.
@srijaisaienterprises27352 ай бұрын
Please keep everything in system 🙏 system would monitor everything. All humans are easily courrepted.Includinding JP.In Indian highly populated democracy we need everything tobe linked to adaar
@VijayKumar-ps7xj2 ай бұрын
Sir during ur regime atleast u never hinted on such Hydra existence..forget about execution..sorry IAS
@narayanakotla682 ай бұрын
J.P.N.చెల్లని రూపాయ్ అతని కామెంట్స్ కూడ అంతే
@AnuRadha-uk5mc2 ай бұрын
Mee manners Mee maatalone thelusthundi.comment cheyatam kadu ,enduku annaro kuda meeru cheppali.
@jannigopal70512 ай бұрын
😂😂😂😂
@shankerkamutala99642 ай бұрын
Thappu jaregethe papam paduthunde anni kulagottali duram dhagare vallu anedevindaradu
@Happyending8642 ай бұрын
Hi ఊదుర్ బిళ్ల
@rajukathi26032 ай бұрын
Karakatta vishayam cheppu
@wuritichantibabu73282 ай бұрын
క్రిష్ణా నది కరకట్ట కింద, నదిలో ఏపీ సి యం నివాసం - కూల్చాలా ,వద్దా జే పీ గారూ?
@reddyym6782 ай бұрын
JP ki adi KAMMA ga untadi
@Pinakinireddy25652 ай бұрын
Nagarjuna kamma ne..ayina koolchaasinde
@jhonyraj23962 ай бұрын
@@reddyym678 neevu yemaina thakkua ra yeddy muddy ga, mallareddy college lu anni cheruvu lone ra paytm ga