JD Lakshminarayana Exclusive Interview with Vijay Sadhu || Pawan Kalyan || Hot Seat || Dial News

  Рет қаралды 76,420

Dial News

Dial News

2 ай бұрын

JD Lakshminarayana Exclusive Interview with Vijay Sadhu || Pawan Kalyan || Hot Seat || Dial News
#jdlakshminarayana #pawankalyan #vijaysadhu #dialnews #hotseat #apelections2024
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 252
@medakrishnaiah982
@medakrishnaiah982 2 ай бұрын
మీరు చాలా బాగా చెప్పుచున్నారు . మన వ్వవస్ధ లో అంతా రాజకీయమే. అందుకే మీరు చెప్పావన్నీ జరగటం మనం చూడలేము సార్
@subhashinimortha2032
@subhashinimortha2032 2 ай бұрын
హ హ హ సీబీన్ టైం లో ఎందుకు చెప్పలేదు పిల్లల భవిషత్ already సీఎం గారు తీసుకొని కొంత దూరం వెళ్ళేరు నీవు చేసేదేమిటి
@subhashinimortha2032
@subhashinimortha2032 2 ай бұрын
సీబీన్ కి తన కొడుకు భవిషత్ చేతిలో పెట్టి వైఎస్ జగన్ గారిని తప్పుడు కేసెస్ పెట్టేవు గుర్తు లేదా
@Sunil-Vlogs
@Sunil-Vlogs Ай бұрын
మీరు ఇన్ని చెబుతున్నారు..కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సామాన్యుడు గా అతని మెంటాలిటీ మాకే అర్దం అవుతుంది..మీకు అర్దం కాలేదా సిర్...మాట్లాడే విదానాన్ని బట్టి అతని భాష,అలోచనా,నిలకడ లేని తత్వం గమనించ లేరా సిర్,ఒక స్టూడెంట్ జుట్టు కట్టిరించలేదని ఒక స్టూడెంట్ కి వార్నింగ్ ఇచ్చిన మీరు,పవన్ జుట్టు,వేషం,ఉగడం అతను మాట్లాడే భాషలు అన్నీ నచ్చాయ సిర్ గుండెలమీద చెయ్యి వేసి చెప్పండి సిర్,ఎందుకంటే మీకు బయం, అతను కులాల కోసం ,రెచ్చగొట్టే దొరని ఇవన్నీ కనబడలేదా సిర్ ,, నేనే చెప్పగలను సిర్ అతని హవబావాలకోసం.మీరు చెప్పలేరా, లాంగ్వేజ్, అతని మాట్లెడే విషయంలో నటన,అన్నీ clear ga. తెలుస్తాయి, అర్దం అవుతుంటే,ఏమిటి సిర్
@chandunbk1450
@chandunbk1450 Ай бұрын
ayanaku ivanni ardham ayyayi kabatte janasena nundi bayataki vachadu bro
@Chandrashekharande
@Chandrashekharande 22 сағат бұрын
వాడో వేదాంతి, నువ్వొక సిద్థాంతి. సర్ అని వ్రాయడం సరిగా రాలేదు కాని పవన్ సర్ ని విమర్శిస్తున్నావా 5/- పే టి ఎం
@subhashinimortha2032
@subhashinimortha2032 2 ай бұрын
తమరు రాజకీయ నాయకుడా భ్రమలో ఉండండి
@bgirijamanohar2436
@bgirijamanohar2436 Ай бұрын
రాజకీయ నాయకుడి లక్షణాలు తెలిస్తే చెప్పండి.
@venkatroyal2078
@venkatroyal2078 2 ай бұрын
కడుపు నిండిన వారు అందురు rajeenethi గురించి matlatharu చూసే ప్రజలే gorelu
@magunurivijayakumar3772
@magunurivijayakumar3772 2 ай бұрын
Reservation ద్వారా వచ్చిన ఐఏఎస్ లు మీదృష్టిలో తెలివిలేనివారు, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థలో పని చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కీలు బొమ్మ కాలేదా?
@musicvibes7954
@musicvibes7954 2 ай бұрын
Good question 👏👏👏👏👏
@bgirijamanohar2436
@bgirijamanohar2436 Ай бұрын
కాలేదు.
@vgr992
@vgr992 2 ай бұрын
బాబు మీ యొక్క నీతి జగన్ గారి కేసులో 3 నెల లకు ఒక సారి చార్జి షీట్ వేసినప్పుడే తెలిసింది.వినే వాడుంటే చెప్పే వాడు ఎన్ని అయినా చెబుతారు
@subhashinimortha2032
@subhashinimortha2032 2 ай бұрын
నీతి లేనోడు
@tataraobotta2200
@tataraobotta2200 2 ай бұрын
Marachi pokunda currect time lo Charge seatlu vese sir ,chan ba naidu meeda avineethi case ni court investigate cheyyamani order veste maa deggara staff ledani TDP president chan ba naidu nu thappinchi swamy bhakthi ni choopinchi save chesaru kada !
@devinenikumar56
@devinenikumar56 Ай бұрын
​@@tataraobotta2200Bitcham theesu koni morige vallani pattinchu kokudadhu
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 2 ай бұрын
ఇంటర్వ్యూ బాగుంది. కానీ జనం ఆలోచనల్లో మార్పు తీసుకురావడం ఎలా? ఎంతకాలం పడుతుంది? అసలు సాధ్యమా?
@VijayaKatanrao
@VijayaKatanrao 2 ай бұрын
జేడీ లక్ష్మీ నారాయణ గారు నటించడం ఆపండి, మీరు అధికార మదం తో, భాద్యత గల పౌరుడు అన్న విషయం మర్చిపోయారు, ఒక సామాన్య పౌరుడి ని ఆయిన నాకు కనిపించిన అమరావతి, పోలవరం కుంభకోణాలు మీకు కనిపించలేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది, నేను తిరుగులేని ఆధారాలతో వ్రాసిన "అవినీతి అక్రమ అమరావతి" ని చదవండి, చంద్రబాబు కంటే పెద్ద సంఘ విద్రోహక శక్తి ఈ ప్రపంచంలో లేరు అనడానికి రెండు ఉదాహరణలు 1.అక్రమార్జన కొరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది ప్రజల కు త్రాగు నీటిని అందించే జలాశయం క్యాచ్మెంట్ ప్రాంతాన్ని రాజధానిగా కుట్ర పూరితంగా నిర్ణయించి ,జాతీయ హరిత ధర్మాసనం ఆదేశాలను దిక్కరించి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది ప్రజల త్రాగు నీరు కలుషితం చేసే విధంగా వారి ఆరోగ్యాలు నాశనం చేసే విధంగా పనులను కొనసాగించిన చంద్ర బాబు అతి పెద్ద సంఘ విద్రోహక శక్తి 2.ప్రాజెక్టు తెగినా ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేని చిన్న చిన్న ప్రాజెక్టు ల నిర్మాణం కొరకు వాడే ,మరియు భద్రత దృష్ట్యా నిరూపితం కాని డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ ని, ప్రాజెక్టు తెగితే కోట్లాది ప్రజలు జల సమాధి అయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్న పోలవరం లో ,కమీషన్ లకు కక్కుర్తి పడి నిరూపితమయిన నాగార్జున సాగర్, శ్రీ శైలం లలో వాడిన టెక్నాలజీని కాదని భద్రత దృష్ట్యా నిరూపితం కాని డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీని పోలవరం లో చొప్పించి పోలవరం నిర్మాణాన్ని సంక్లిష్టం గా మార్చి ఆలస్యానికి కారణం అయిన శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారిని క్షమించరాని అతి పెద్ద సంఘ విద్రోహక శక్తి అని అనడంలో అతిశయోక్తి లేదు.
@medakrishnaiah982
@medakrishnaiah982 2 ай бұрын
మీ పార్టీ కూడా జయప్రకాష్ నారాయణ గారి లాగే అవుతుంది
@user-yz3gi5wb1b
@user-yz3gi5wb1b 2 ай бұрын
It does not matter- like minded people will join- narrow minded thinking people - will face such situations in life ,they will realize later the importance of being truthful ,appreciate people who do good work for the society- atleast give credit to people who do good if you do not practice or serve others
@user-yz3gi5wb1b
@user-yz3gi5wb1b 2 ай бұрын
Mr JP has said correctly. Assumptions - we are living on assumptions. But I do not support special status for Andhra Pradesh - No need for the name you need only financial support - As an Army officer’s wife I have seen the condition of special states. I am sure Andhra will bounce back and become prosperous with the help of able person like Mr JD Lakshminarayana and under the leadership of Mr Chandrababu naidu
@user-yz3gi5wb1b
@user-yz3gi5wb1b 2 ай бұрын
I appreciate you Mr JP very good ,freebies have already made people v.lazy. You are right if the leaders follow this and implement this it will change the mindset of people. Even now if the freebies are given also they should be able to make them work device a plan for it -
@arshcompetitive184
@arshcompetitive184 2 ай бұрын
మీ సిద్ధాంతం బాగున్న జయప్రకాష్ గారి లాంటి వారు మీకు మద్దతు ఇచ్చినట్టు గా అధరాలు లేవు ఎందుకు sir ...? మీ లాంటి మేధావులు ఒకే సిద్ధాంతం వుంది దారులు వేరున్నాయి అని ప్రజలు అనుకోవచ్చా sir..?
@anilkumarvarkuti597
@anilkumarvarkuti597 2 ай бұрын
😊😊
@cssraju23
@cssraju23 2 ай бұрын
మరొక జైప్రకాష్ నారాయణ
@sanyasiraosuperapp6494
@sanyasiraosuperapp6494 Ай бұрын
Good morning JD, garu I am Royal Indian Army Ex-Soldier proceed sir we are all with you Jai Bharath & Jai hind
@santhoshkatari7418
@santhoshkatari7418 2 ай бұрын
Vijay garu meeru great Andi , past 2 months nunchi chusthuna evaru kuda JBNP ni chupiyatledu
@saijackson99
@saijackson99 2 ай бұрын
మళ్ళీ తమ్ముడు ,అన్నయ సినిమాలో నటించడానికి వెళ్లడనే నమ్మకంతో కండువా కప్పేసుకున్నా . షూటింగ్ వెళ్ళగానే ,దాన్ని పీకేశా . ఇంత చదువు చదివి " డైలాగుకి - చేతలకి " తేడా తెలియని మీ అవగాహన లోపం "" మాకైతే ""సుస్పష్టంగా " గోచరిస్తుంది . ఇలాగె అయితే మీది లోక్ సత్తా 2.0 రెండు పాయింట్ సున్నా మీది . ఈ 2024 వాస్తవం మీరు 2029 లో తెలుసు కోగలరనే నమ్మకం మాకుంది
@musicvibes7954
@musicvibes7954 2 ай бұрын
😂😂😂😂
@magunurivijayakumar3772
@magunurivijayakumar3772 2 ай бұрын
మీరు ఎన్ని చెప్పిన పేదల వైపు లేని ప్రభుత్వాలు నిలబడవు. పేదల వైపు వున్నట్లుగా నటించి, కులాల వైపు, బ్యూరొక్రాట్ల వైపు నిలబడుతున్నారు.
@dr.k.solomonraju9889
@dr.k.solomonraju9889 2 ай бұрын
సంక్షేమం గురించి మీ opinion చాల బావుంది, జేడీ గారు ,రాజనీతి రాజకీయాలకు మధ్య తేడా బాగా చెప్పారు
@prasadraoketa5673
@prasadraoketa5673 2 ай бұрын
మెదట పార్టీ పెట్టిన ప్రతి వారు మీరు చెప్పిన మాటలు మాత్రమే
@premaprasadparvatam6421
@premaprasadparvatam6421 2 ай бұрын
Dear Shri JDL garu, u r an excellent person, knowledge, wisdom and the best citizen of India. Such persons are required to India where all the citizens must support him. So, a single man honestly fulfill his mandate and also makes lot of people like him. Go head sir. All the best all the time. The God bless you. Regards, Prashad
@satishganapathiraju2604
@satishganapathiraju2604 2 ай бұрын
Nitulu chappadaniki baguntayi.
@sbs6219
@sbs6219 2 ай бұрын
Jaggu gadi deggariki elli... Nadi neeke anu 😂
@satishganapathiraju2604
@satishganapathiraju2604 2 ай бұрын
One month wait chayyi. iddaru nakudiri gani.
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 2 ай бұрын
లక్ష్మీనారాయణ గారు బాగా చెపుతారు, కానీ అమలుచేయరు 🙏🏻🙏🏻
@ratnakumari7396
@ratnakumari7396 2 ай бұрын
Yes
@Vizag_4th_town
@Vizag_4th_town Ай бұрын
అదే మ్యాజిక్
@magunurivijayakumar3772
@magunurivijayakumar3772 2 ай бұрын
బాగానే అంబేద్కర్ సూక్తులు చెబుతున్నారు కానీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నారు.
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 ай бұрын
అన్న జె డి లక్షీనారాయణ గారికి నమస్కారములు. అన్న జె డి గారు నీతిమంతుడు నిజాయితీపరుడు జ్ఞానవంతుడు ప్రజాసేవా తత్పరుడు మంచి మనిషి. అన్న జె డి గారిని బలపరచుకుందాం
@panduranganna8202
@panduranganna8202 2 ай бұрын
JD నీకు ఓపిక ఉంటే JSP లోనే ఉండేవారు, 10 ఫెయిల్ వెంట పోయినపుడే నీకు ఎంత విషయం లేదని ,జేపీ కూడా నీ మాదిరే డప్పాలకు పోయిన వాడే ,ఇపుడు cbn గురించి మాట్లాడు, నీలాంటి ఆఫీసర్లు నిజాయితీ గా ఉంటే ఎపుడో స్టేట్ భాగుపడేది,
@musicvibes7954
@musicvibes7954 2 ай бұрын
👏👏👏👏
@bgirijamanohar2436
@bgirijamanohar2436 Ай бұрын
ఫేల్ అయిన వానికే తెలివైన జనాలు జై కొడుతున్నారు.
@rushimuka
@rushimuka 2 ай бұрын
"శ్రీ మన్నారాయణ గారు!?"ఎదుటి మనిషికి- చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అని ఆత్రేయ గారు ఒక పాటలు రాశారు,"చెప్పడం తేలిక-- ఆచరించడమే చాలా కష్టం"ఇది మరొక పెద్దాయన చెప్పిన మాట నా మదిలో కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి!? అవి పంచుకునే వాళ్ళు ఎవరు!? పంచుకున్న ఆలోచించేవాడు ఇంకా ఎవరు!? ఆలోచించిన ఆచరణలో చూపించడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు!? సో ఇవన్నీ సగటు మనిషి జీవితంలో మిలియన్ డాలర్ల కృష్ణ గానే మిగిలిపోతాయి"
@bgirijamanohar2436
@bgirijamanohar2436 Ай бұрын
బుర్ర నిండా మంచీ జీవితానికి కావలసిన విషయాలు బదులు....పిచ్చి సినీమాలనే జీవితం సరిచేస్తా యని భ్రమలో ఉంటే ..మీకు సరియైన నాయకుడు ....ఒక గుండా బదులుగా ఇంకొకరు వస్తే మీకు మంచిదేనా.
@govindarajug5333
@govindarajug5333 2 ай бұрын
JDL gaaru ,your thoughts are very much appreciable,because your idealogi is honest and you can do and proove youself as a successman if you win in the coming election,definetly you should win and do good things to AP. God bless you sir
@user-vn1iz9nx9p
@user-vn1iz9nx9p 2 ай бұрын
Exlent answer
@user-pi5et7ug2b
@user-pi5et7ug2b 2 ай бұрын
What u are saying is correct
@kishoretiraga5444
@kishoretiraga5444 2 ай бұрын
One day I would like to see you as an agriculture minister sir.....all the very best sir please don't quit like jp sir... you will get the chance in future.....I like your honesty....
@jagand6035
@jagand6035 Ай бұрын
Reservations gurinchi mi alochana 100% correct sir....❤
@adapanagireddy484
@adapanagireddy484 2 ай бұрын
Very good message
@madhuraju8671
@madhuraju8671 2 ай бұрын
You are awesome Sir
@sarathchinnu85
@sarathchinnu85 2 ай бұрын
Sir, really u r torch bearer 🎉. I understand you
@chavvabhaskarreddy9051
@chavvabhaskarreddy9051 2 ай бұрын
Torch బేరరా బొంగా
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 ай бұрын
15.04…Jagan Reddy is already following this rule.Some people are not cooperating with him.
@kvramana966
@kvramana966 2 ай бұрын
Your ideas are awsome sir
@CheruvuRajashekar
@CheruvuRajashekar Ай бұрын
Iam very happy sir for your party Manifesto.but don't give all decision s for your selection group.once you check and take decision. Thank you sir.
@gaddipatisivaprasad3973
@gaddipatisivaprasad3973 2 ай бұрын
Excellent interview. God bless you both.
@narasimharao1595
@narasimharao1595 2 ай бұрын
I admire u sir. God bless u sir.
@nareshislavath5837
@nareshislavath5837 2 ай бұрын
Good evening Yanker pls call sir ... Pls give respect him He is good officer
@venkatroyal2078
@venkatroyal2078 2 ай бұрын
సర్ మీరు మీ మనవాడు నీ ప్రభుత్వ పాఠశాలల్లో పంపుతాను అన్ని చేపడి సర్
@ejjapureddivenkateswararao2052
@ejjapureddivenkateswararao2052 2 ай бұрын
Whoever comes to form the government should follow your suggestions to help the people. We need the people like you in Assembly or parliament. It is a cake walk for you to win, if you go with Janasena in my view. However, I wish you success and God bless you sir ❤
@eliapalepaguelia4735
@eliapalepaguelia4735 2 ай бұрын
Amma Vadi 15000/to prevent child labour, because,so many poor people take their children to work alongwith them for additional wage.
@user-pi5et7ug2b
@user-pi5et7ug2b 2 ай бұрын
U should win in elevations sir God bless u sir
@abdullateef9798
@abdullateef9798 2 ай бұрын
Sir ,your excellency, Telangana Govt: could have to take your advice ,could have to appoint you in superior post ,as chief adviser .
@vimalak6677
@vimalak6677 2 ай бұрын
Thank you so much J D Sir. I think You are also as well as C B N Sir. C B N Sir is honest person. Meeru mattilo maanikyam sir. Yendukante Meeru praanaalaku theginchi Gaali Janardhan Reddy ni pattukunnaaru. C B N Sir C M Ayyithe meeru Deputy C M Ayyithe baagundunu. Yidi naa opinion Sir. 🙏
@RajuRaju-fk1tw
@RajuRaju-fk1tw 2 ай бұрын
Goppa opinion bro!
@akulavenkateswarlu1565
@akulavenkateswarlu1565 Ай бұрын
JD sir i akula venkateswarlu mathematics lecture yours speech is excellent sir
@gnrao8640
@gnrao8640 2 ай бұрын
Sir, the common man of AP is either illiterate or having symbolic literation. They do not have such matured mind to understand your level of thinking. You can either help the people by setting-up a good security company which will help lot of youngsters. This will help lot of people to get their livelihood. Think in those lines sir. Politics is not fit for you. This is my sincere advise as an engineer.
@duvvivenkatarao6247
@duvvivenkatarao6247 Ай бұрын
I really support ur ideology sir. But you should have come along with Loksatta which is have same ideology
@alexanderrodda4031
@alexanderrodda4031 2 ай бұрын
I think no intelligent politician will think of killing a socially useless person, because they do not waste their time and money. People of AP are more intelligent than this guy. He was the investigating officer who made Jagan as accused in quid Proco case. He was defeated in the previous elections against a candidate pitted against him by Jagan. That was his status. So, he was politically impotent, and his words cannot be given credence as long as he proves himself by winning the elections. Let us wait till 4th June.
@rameshroyyala9416
@rameshroyyala9416 2 ай бұрын
Super sir
@saikumarikesana1208
@saikumarikesana1208 2 ай бұрын
Super sir 🙏
@uttareddyanumula8270
@uttareddyanumula8270 2 ай бұрын
జెపి గారు ఫెయిల్యూర్ కావడానికి కాస్ట్ ఫీలింగ్ రామోజీ రావు తొత్తుగా వుండడం వైఎస్ ఫ్యామిలీ అంటే ఈర్ష ఇంకా ఎక్కడ సక్సెస్ అవుతారు
@user-yz3gi5wb1b
@user-yz3gi5wb1b 2 ай бұрын
Mr JP is a sincere and practices moral values - a person who comments like you did cannot understand those values. Sorry,please practice to be positive towards honest and sincere people. In your view success is only amassing money doing all wrong things- does not matter-
@srimaan1464
@srimaan1464 2 ай бұрын
అప్పుడు నేను భరత్ కి వెయ్య వలసిన ఓటు మీకు వేసాను ..ఫలితం mvv win ayyadu
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 2 ай бұрын
Sir, how u can know that ur M L A will not give money to people for voting them? Only u can tell them not to purchsse Votes by paying money but can u go & see each mla is he giving money for voting Or not? U may not give.but ur MLA will give.Pl. Answer for this question public announce ment.
@venkidari6267
@venkidari6267 2 ай бұрын
I don't see JD as genuine personally..
@RajuRaju-fk1tw
@RajuRaju-fk1tw 2 ай бұрын
You are correct
@Gurukulam1237
@Gurukulam1237 2 ай бұрын
JD is Hope less...If he wants to do something to people he needs a platform ...He can join any party and influence ...He is becoming preacher ..We need practitioner
@vallepujayababu1210
@vallepujayababu1210 2 ай бұрын
Best of luck j d gaaru.🎉
@bansidevi7096
@bansidevi7096 2 ай бұрын
Well said Sir - about reservations
@pinjarirangaswamy992
@pinjarirangaswamy992 2 ай бұрын
ఏమి సార్ మీ పార్టీ ఎన్నికల హడావిడి కనపడటం లేదు .
@surendranara3131
@surendranara3131 2 ай бұрын
You are great hero sar
@madhavilatha3439
@madhavilatha3439 2 ай бұрын
🙏🙏🙏
@ponukusekhar7800
@ponukusekhar7800 2 ай бұрын
చెప్పేవి నీతులు చేసేవి.......
@bhaskarrao4270
@bhaskarrao4270 2 ай бұрын
Majority people of AP have a mind set that freebees are something that they are not ready to forego them and they will vote for those who offer them a better deal.
@naniswachi2844
@naniswachi2844 2 ай бұрын
I like u generalist Garu….
@joolmd1943
@joolmd1943 2 ай бұрын
Super 💯 corect 👍
@magunurivijayakumar3772
@magunurivijayakumar3772 2 ай бұрын
మీరు చాలా తెలివినవాళ్ళు కదా, కానీ అమ్మఒడి ప్రధాన ఉద్దేశం మీకు తెలిసి వుండదు. పిల్లలను చదివించుకోలేక పనులకు పంపుతున్నారు. పిల్లలు చదువుకుంటే తప్ప పేదలు బాగు పడరని నమ్మారు కాబట్టి పేదలను బాగుచేసే వుద్దేశ్యం తో ఆ పథకాలు పెట్టి వుంటారు.
@kamalkumarattinagaramu8065
@kamalkumarattinagaramu8065 2 ай бұрын
Yes, every scheme bought by Jagan have very deep analysis and welfare in it from the perspective of poorest of poor, that's why poor people admire Jagan so much.
@msrikanth808
@msrikanth808 2 ай бұрын
జెడి గారు టిడిపి దగ్గర మనిషి
@deepakvarmap2671
@deepakvarmap2671 2 ай бұрын
Yess sir good chala bagachepparu 👌👌👌👌👌
@ravindrababud
@ravindrababud 2 ай бұрын
Creamy layer policy in reservation is a good idea. Jai Bharat National Party JBN and Jai Bharat Today JBT Party are to unite and bring change in politics.
@subhashinimortha2032
@subhashinimortha2032 2 ай бұрын
రిటర్న్ గిఫ్ట్ అంటే చంపడం కాఫు ఓడించటం
@ramakrishnaprasadsulaga4832
@ramakrishnaprasadsulaga4832 Ай бұрын
Well sir we appreciate your ideology if you had obliged the High Court order on ivestigation against CBN scams impartially, but you refused to take up the investigation on the reason showing inadequate staff. Eventually you were relocated to the parent department, and did not assign any post for one and half year. True or not?
@winstonvijayakumar7870
@winstonvijayakumar7870 2 ай бұрын
నాడు నేడు పథకంలో ప్రజలు పొందిన ప్రయోజనం 10 శాతమే. సిమెంట్, స్టీల్ ఫ్యాన్లు, లైట్ లు, పెయింట్ ఇలాంటివన్నీ ప్రభుత్వమే అధిక ధరలకు సరఫరా చేస్తే డబ్బు దుర్వినియోగం అయిందనే చెప్పవచ్చు.పెయింట్ కంపెనీ వారే వచ్చి చేస్తే ఇక స్థానికంగా ఉన్న పనివారికి ఒరిగిందేమిటి
@user-lc2wq4pw3y
@user-lc2wq4pw3y 2 ай бұрын
Hatsaf super sir
@ananadamandali
@ananadamandali 2 ай бұрын
🙏🙏🙏 JD Lakshminarayana garu
@lakshmanamajjuri2230
@lakshmanamajjuri2230 2 ай бұрын
Super sir
@musthafajm
@musthafajm 2 ай бұрын
Sir , meeru jaya Prakash Narayana garu KZbin video lo Thapa meeru bayata kooda work cheyyandi. Ivanni public meetings petti chepppandi.
@sekheruc-hq1eb
@sekheruc-hq1eb 2 ай бұрын
While he was in CBI,there is no staff to arrest and invistigate about scammers fruadsters moneylanders illegal assets,and wealth ,,,,,great honest ,x CBI JD
@medakrishnaiah982
@medakrishnaiah982 2 ай бұрын
సంక్షేమం అవసరమే అయితే జగన్ లాగా బటన్లు నొక్కితే అధోగతే. వారంతటవారే సంపాయించుకునే విధంగా చేస్తే అది చాలా గొప్ప పని.
@bhaskarrajubhupatiraju7712
@bhaskarrajubhupatiraju7712 Ай бұрын
👍👌💐
@medakrishnaiah982
@medakrishnaiah982 2 ай бұрын
Wish you good luck 👍
@gouthamjalli1879
@gouthamjalli1879 2 ай бұрын
Hat off sir JD. Sir
@appojiraot2145
@appojiraot2145 17 күн бұрын
Jd గారు రాజనీతి నేర్పించడాని కి వచ్చా ను అంటున్నారు Jd గారు Evm లు లేకుండా చేయండి elaxan అయిన రోజు గ్రామంలో సర్పంచ లు elaxan జరిగిన విధంగా అదే రోజు అక్కడ కి అక్కడ కౌంట్ చేయండి అప్పుడు మీకు సదా ఆంధ్రప్రదేశ్ రుణ పడి వుంటుంది
@syedpeershaik1983
@syedpeershaik1983 Ай бұрын
నారా చంద్రబాబుపై ఉన్న ఆర్ధిక ఉగ్ర వాద కుంభకోణాల భూ కబ్జాలు క్రిమినల్ ఆదాయానికి మించిన ఆస్తులు ఖనిజ సంపద దోపిడి హత్యలు మొదలైన కేసులను విచారణ చెయ్యడానికి సిబ్బంది లేరు అని హైకోర్టుకు రాత పూర్వకంగా రాసిచ్చిన నీతి నిజాయితీ నైతిక విలువలు కలిగిన ఏకైక సిబిఐ అధికారి వైఎస్ జగన్ కు సంబధనం లేని కేసుల్లో మాత్రం అత్యుత్సాహం చూపుతూ విచారణ పేరుతో 16 నెలలు బెయిల్ రాకుండా 11 ఛార్జ్ షీట్ తయారు చేసిన మహా నిజాయితీ పరుడు జేడీ లక్ష్మీనారాయణ కేసుల్లో పస లేదు డొల్ల అని కోర్టులో హియరింగ్ రాక మునుపే ఉద్యోగానికి రాజీనామా చేసిన నీతీ నిజాయితీ నైతిక విలువలు కలిగిన సత్య హరిశ్చంద్రుడు జేడీ లక్ష్మీనారాయణ.
@KPOTHURAJU-wv7od
@KPOTHURAJU-wv7od 2 ай бұрын
బ్రాండ్ పేపర్ బ్రాండ్ అంబాసిడర్ గారు ముందు దీనికి చట్టభద్దత గురించి నిజాన్ని బహిరంగా ఒప్పుకోనంత వరకు మీ పై వేశ్వాసం ఉండదు... మీ జీవితంలో మీరేమి చేశారో చెప్పలేదు....
@technewsmartelugu7944
@technewsmartelugu7944 2 ай бұрын
You should have come with along TDP, janasena and contesting kurnool since srisailam is your native place
@chandunbk1450
@chandunbk1450 Ай бұрын
🙏💯👍💓
@gangireddyjuturu1543
@gangireddyjuturu1543 2 ай бұрын
Staf leru annave .
@sekheruc-hq1eb
@sekheruc-hq1eb 2 ай бұрын
U r correct ,,this single sentence tells all about the great honest xbox ips,if any one ask him this question in a public meeting R in a press conference then I want to see his face and to here his answer
@alaadinarayana7851
@alaadinarayana7851 2 ай бұрын
మేధావులు ఎక్కడ తప్పు చేస్తున్నారు? అంటే నేనే CM ను అయిపో తె అన్ని చక్క బడి పోతా యి అని, JP గారు అదే చేశారు . ప్రజలు కూడా అవినీతి పరులు అనేది గుర్తించాలి. కులం, మనదేశం లో అందరం ఒకటి కాదని చెప్పే మతం ఒకటి ఉన్నదని మర్చిపోవు తున్నారు. ముందుగా cultural development జరగని దేశం మనది . Root cause జోలికి పోకుండా ఇలాంటి వారు ఏమీ చేయలేని పరిస్థితి.
@srimaan1464
@srimaan1464 2 ай бұрын
i think మీ వల్ల ఓటు చీలి పోయి kk raju ycp win
@gopalreddygangireddy2864
@gopalreddygangireddy2864 2 ай бұрын
JD Lakshmi narayana ,what he talks as if he wants to educate people for their betterment But in reality he worked for Ramoji and chandrababu , when in service Now he talks as if he is very pious ,same thing with Jayaprakash .
@pvrswamy4912
@pvrswamy4912 2 ай бұрын
JD avakaasavaadi. Though he worked for cbi, it was for his survival. He can not survive in politics.
@appojiraot2145
@appojiraot2145 17 күн бұрын
చెప్పడం కాదు సార్ నేను చెప్పేది చేయండి సార్
@user-nn1ng3rt9x
@user-nn1ng3rt9x 2 ай бұрын
It's takes some time to national Jai bharat party come to power jdl sir ur ideology is very good but people should change and under ur ideology
@dhananjayareddy4024
@dhananjayareddy4024 2 ай бұрын
Good morning sir all the best chittoor Natu sir
@jay7inify
@jay7inify Ай бұрын
Mana rajyangamlo chalaa lopalu vunnai, court lo siksha padina vallaki election lo potee chese avakaasam vundi. Panjab saksham.
@sdaasyed3695
@sdaasyed3695 Ай бұрын
JD,garu
@Vizag_4th_town
@Vizag_4th_town Ай бұрын
జనసేనా జిలేబి, జేడీ లక్ష్మీనారాయణ గులాబి
@user-ms8oj1oj5w
@user-ms8oj1oj5w 2 ай бұрын
It is nessary tosend him asemblly to discuss problams really
@jahnavijunu32
@jahnavijunu32 2 ай бұрын
❤❤❤🎉❤
@Sunil-Vlogs
@Sunil-Vlogs Ай бұрын
మీరు డెవెలప్ అయిన ఏరియాస్ కోసం మాట్లాడుతున్నారు... వాళ్ళు కొంతమంది ఆలోచించ గలరు అయినా కొంతమంది ఆలోచించలేని వారు వున్నారు
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 5 күн бұрын
ninnu yevaru champuthaaru champabadalante konni qualifications vundaali maavurlo oka saamethavundi kukkanu champi galluku poyinatlu
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН