ఇలాంటి గొప్పోల్ల చరిత్ర తెలుసుకోవడం మన అదృష్టం... నిజంగా గుండెల్లో నిలిచిపోయే పాట ఇది...
@gummadapugayathri80054 жыл бұрын
S exactly.
@mrnaveenballa55274 жыл бұрын
Bro nenu e song Midha oka video చేశాను చూడండి మి రోమాలు నిక్కబొడుచుకుంటాయి
@sriramdanaboyina6644 жыл бұрын
అమరహే జార్జ్ రెడ్డి
@arjunreddy16154 жыл бұрын
@@mrnaveenballa5527 link pettandi bro...choostam
@mrnaveenballa55274 жыл бұрын
@@arjunreddy1615 mr Naveen Kumar balla Ani you tube lo search cheyandi... Na e profile vasthadi..press cheyandi video avupadthadi
@_______bkr18845 жыл бұрын
ఈ పాటలో ఎం మాయుందో తెలీదు కానీ వినేకొద్ది వినాలనిపిస్తుంది.. ఎం పాట రాసినవ్ సాయిచంద్ అన్నా🙏
@pagidipallirajashekarpagid4785 жыл бұрын
Super Ann
@pagidipallirajashekarpagid4785 жыл бұрын
Super ann
@ganeshrajana13005 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳👌
@durgatekkalidurgatekkali95775 жыл бұрын
Superrrrrr
@gummadapugayathri80054 жыл бұрын
Yes true inspiration to youth.
@ramakrishnamanukonda5102 Жыл бұрын
రోమాలు నిక్కబొడుస్తున్నాయినాకు జార్జి రెడ్డి అన్న మల్లీ పుట్టాలి ఓం శాంతి 💐💐💐🙏💐💐💐
@ys84015 жыл бұрын
గొప్ప వ్వక్తి ని కొన్ని దృష్ట్యా శక్తులు మన నుడి దూరం చేసాయి ఇప్పటికి మన మనసులో ఉన్నాడు అంటే ఏంతో పెద్ద మహానుభావుడు
@puligarichinna77824 жыл бұрын
Lal salam anna ni laka oka roju brathikina chalu
@Andari-vadu5 жыл бұрын
విప్లవకారుడు జై జార్జిరెడ్డి ని పోరాటం ఏ పాటికి వృదాకదు✊✊✊✊✊✊✊✊✊✊
@ViplavaGurthulu5 жыл бұрын
ఎన్నిసార్లు విన్న వినాలి అనిపించే సాంగ్ అన్న ..!! నీ చరిత్ర యువతరానికి స్ఫూర్తి దాయకం తెలంగాణ చేగువేరా జార్జ్..!!
@RamannaboinaHushen2 ай бұрын
జార్జిరెడ్డి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు లాంటివాడు జై జార్జి రెడ్డి అమర్రహే
@sathishmudhiraj2414 жыл бұрын
తెలియని వాటి గురించి తెలుసుకోవడం మన హక్కు చాలా బాగుంది పాట ఇలాoటివి ఎన్నో పాటలు రాయాలని మానా సాయి చెందు అన్నని మనసారా కోరుకుంటున్న (జై జార్జ్ రెడ్డి )
@MadhuMadhu-nl1hu4 жыл бұрын
Keka
@jnrrocks54024 жыл бұрын
మాది శ్రీకాకుళం జిల్లా కానీ ..ఈ పాట ఇప్పటికి 120 సార్లు పైగా విన్న.. MP3 సాంగ్ చాలా సార్లు విన్న అయ్యినా ఇంకా వినాలనిపిస్తుంది
@kimudukrishna61194 жыл бұрын
జార్జి రెడ్డి గారిని కళ్లారా చుదకపొయిన , అంతటా స్ఫూర్తి నీ పాట తో కళ్లారా చుపించానావు అన్న , పాట రాసిన వారికి , పాత పడిన వారికి ఉద్యమ వందనాలు అన్న.
@ParakalaPatalu Жыл бұрын
పాట రచన, గానం సాయిచంద్ అన్నే
@knrajitharukmendar64045 жыл бұрын
జార్జ్.... మేమూ నీ మార్గమే సమీక్రృతమైన ప్రగతిశీల ...విద్యార్థి శక్తి గా కదను తొక్కి న....జార్జ్ జార్జ్..... నెత్తుటి పరాగంతో ఈ నేల పుష్పం... ఫలించింది ప్రగతిశీల....రణమై వ్యవస్థ వ్రణంపై ...ఎక్కుపెట్టి న విల్ల మై మేము జార్జ్... అంటించిన డైనమెట్ కొసలం ఈ వ్యవస్థ పై ఎక్కుపెట్టి న తుపాకీ లం మేమక్కడే ఆగిపోలేదు.... జోహర్.... జార్జ్ మీరే....మా చేగువేరా 9640886649 whatsapp
@pavankalyan-travelingsoldi5254 Жыл бұрын
Em anna raashinavaa anna verey undhi po
@777satyanarayana Жыл бұрын
superb
@Lalithapublicschool-mk9rf10 ай бұрын
Superb ❤
@kaleshekhar36014 жыл бұрын
పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది...నువ్వు ఒక అగ్రకులంలో పుట్టిన కూడా దళితుల కోసం నువ్వు ఒక సామాన్యుడిగా చేసిన త్యాగం మరువలేనిది....ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో చేయాలి సమాజానికి అనిపిస్తుంది...నువ్వు నిజంగా హీరోవు జార్జ్ గారు,,🙏🙏🙏🙏🙏🙏
@kallepallisai30952 жыл бұрын
Kulam matham ani ledhu George ki andharu samaname
@koteswararaosowdasothu839311 ай бұрын
I miss great leader
@కొమ్ముశ్రీకాంత్ Жыл бұрын
Miss u సాయి చందు అన్నా. మీ మరణం తెలంగాణా ప్రజలకు తీరని లోటు 😭
@kodimallakittu19369 ай бұрын
ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏👌👌👌👌👌💯🎙️ the warrior
@rameshkonduru53085 жыл бұрын
ఒక గొప్ప మనిషి గురించి గొప్పగా పాట రాసి గొప్పగా పాడినందుకు నా ధన్యవాదాలు.
@velmamahipalreddy88334 жыл бұрын
Sai chandu e song thoney thylusu nakuuuuu.2014 before song edi
ఇంత గొప్ప పాటలు రాసి పాడిన సాయిచంద్ అన్న, నేటి అసమర్థ, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంలో ఉన్న నయా నిజాంలను కొలుస్తూ పాటలు పాడుతుంటే చాలా బాధేస్తుంది.. 😢
@mallikarjunamalli87882 жыл бұрын
Nejamega
@prashanthchelimeda319 Жыл бұрын
Anna nijam cheppav
@mahendragundala3456 Жыл бұрын
@@mallikarjunamalli8788. Ai
@MaddiPavan4 ай бұрын
Yes 100% అన్న 😊
@kyathikamahesh33314 ай бұрын
ఆది నీ మైండ్ సెట్
@sumanlyricssongs82066 жыл бұрын
జార్జిరెడ్డి సినిమా పక్క గా రావాలి దాంట్లో ఈ సాంగ్ ఉండాలి భావితరాలకు చాల అవసరం ఈ సినిమా..... సాయిచంద్ అన్న కు పాదాభివందనo....... thousand time pai na విన్న pata ఇది....
@sudheerkalvala55695 жыл бұрын
Correct bayya
@sudheerkalvala55695 жыл бұрын
Super voice
@నరేష్శ్రీరామోజు5 жыл бұрын
Nijam bhayya
@suraramnagaraj3475 жыл бұрын
Anna na dhaggara story undhi producer untey cheppandi
@KVR0085 жыл бұрын
Vastuddi move
@pradeepreddy50925 жыл бұрын
ఈ పాటలో ఎం మాయుందో తెలీదు కానీ వినేకొద్ది వినాలనిపిస్తుంది..
@maryvankadavath13335 жыл бұрын
Kada
@mrnaveenballa55274 жыл бұрын
Bro e song Midha oka video చేశాను చూడండి మి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. Mr Naveen Kumar balla Chanel lo
@lavudyasrinivas99954 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే జార్జ్ రెడ్డి anna gurinchi jai George reddy anna
@Surya-pq5ww5 жыл бұрын
George Reddy సినిమాను మళ్ళీ తీయాలి. ఎవ్వడికీ భయపడకుండా నిజాలు చెప్పగలిగిన దమ్మున్నవాడు తీయాలి. ఒక లెజెండ్ జీవితాన్ని, వాళ్ళకు వీళ్ళకు భయపడి తగ్గించి చూపించడం నచ్చలేదు. నేటి యువతకు చరిత్ర, నిజాలు తెలియాలి
@machidasari21682 жыл бұрын
Rgv
@devararajesh73172 жыл бұрын
Super ga tisaru
@varunkumar-ny7js Жыл бұрын
అన్న నిజం చెప్పావు.. ✊
@muddepakanaveena3005 Жыл бұрын
RGV perfect director
@arrabixam8330 Жыл бұрын
oka paata rupam lo chakkaga vivarinchav anna👏👏👏👏
@tryadav10085 жыл бұрын
ఈ పాట రాసిన సాయిచంద్ అన్నకి పాదాభివందనం
@srikanthreddyrajannagari5 жыл бұрын
Yes
@suribabukoduri68414 жыл бұрын
Super song chalasarlu vinnam
@yashvanth555nimma24 жыл бұрын
Dis like chesi na vallu kuhana deshabakthuluu
@mrnaveenballa55274 жыл бұрын
Bro .. Mr Naveen Kumar balla edhi na channel ..nenu e song Midha oka video చేశాను చూడండి. రోమాలు నిక్కబొడుచుకుంటాయి...
@DEV-ql4st2 жыл бұрын
👍🔥❤️
@khadarkhan724 жыл бұрын
ఒక్క పాటతో విప్లవ వీరుడు జార్జి రెడ్డి జీవితాన్ని తెలిపిన గేయ రచయత కు వేల వేల వందనాలు,లాల్ సలామ్✊.జార్జి రెడ్డి అమర్ రహే✊
@rameshmucharla16297 жыл бұрын
అణుభౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన జార్జిరెడ్డి గురించి తెలియని వాళ్లకు తెలిసేలా ఉంది ఈ పాట. చాలా బాగుంది సాయి అన్నా, ఇంకా ఎన్నో పాటలు మాకు అందించాలని కోరుతున్న అన్న
@dairymilk16627 жыл бұрын
Jina haitho marana seeko Kadam kadam par ladna seekooo
@chinthaltanamahi556 жыл бұрын
అన్న అమర్ రా హయ్
@naidukaraka76886 жыл бұрын
Ramesh Mucharla real hero....role model of india..💔💔
@bashaengineeringwork73775 жыл бұрын
Super song
@deepak_6143_3 жыл бұрын
Watching in 2021
@achemahesh72685 жыл бұрын
ప్రజా గాయకులు ఇలాంటి ప్రజా చైతన్య పాటలు పాడలి కానీ సాయన్న కు ఏమైందో గులాబీ జెండాకు గులాం చేస్తున్నాడు...
@narsaiahmarkanti31184 жыл бұрын
Antha dabbula maya
@ashokashu38474 жыл бұрын
ఇంత మంచి పాటను రాసిన అన్న కు లాల్ సలాం పి.డి .యస్.యూ జిందాబాద్...
@srikarreddy13835 жыл бұрын
Jst an inspiring leader #George Reddy garu ✊✊ 40 years tarvata kuda mi gurinchi chustunnam , matladuthunnam ante mi la okka roju brathiki unna chalu sir
@gummadapugayathri80054 жыл бұрын
S exactly bhayya.
@venkyrocks74524 жыл бұрын
Well said bro
@LIFECOCH5015 жыл бұрын
నేను కూడా జా ర్జీ రెడ్డీ కి వీర అభిమానిని జై లాల్ సలాం
@naveenapoor69935 жыл бұрын
GD thammi I'm also
@RAAVAN66665 жыл бұрын
Lal salam🚩✊
@mesadavid78785 жыл бұрын
KOHLI G GUGULOTH jai lal salam bro
@k.chandrashekargoudchandu28855 жыл бұрын
Supper song Anna
@ranganathranga34394 жыл бұрын
Me also i am from Karanataka i am big fan of geroge reddy garu 😍😍😍😘😘🙏🙏🙏🙏🙏🙏🙏💓💓❤❤❤💪 He is great Hero in Ap
@santhu__dhfm1867 Жыл бұрын
చాలా మంచి గొంతుని కోల్పోయాము మి ఆత్మ కి శాంతి కలుగలని హా దేవుణ్ణి 🙏
@vijayendergvikarabad61554 жыл бұрын
Saichand Morya Anna ... Adbhutha Rachana, Amogha Gathram . Thankng u so much
@rajuabdesh15774 жыл бұрын
Superb song nenu edhi 1000 times kanthe ekuva times vinanu Nejanga einstine vantathi vadhu George🙏🙏🙏🙏🙏🙏🙏🥉🥉🥉🥉🥉👌👩🎤
@balubaluraju71874 жыл бұрын
George reddy ante cheppalentha abhimanam aasalu me gurinchi vinnaka na Ollu pulakarinchindhi hattsss offffffff
@shailureddy1845 жыл бұрын
Youth Icon, onbelivble knowledge, amaging leader, super Talent legendery, He is library , Super genius, he is great person , heartfully salute
@777satyanarayana3 жыл бұрын
Whenever I listen this song, tears roll down from my eyes. Long live the revolution. Long live the legacy of George REDDY
@sudhirkumar-ls7ok5 жыл бұрын
Gold medalist in nuclear physics in 1971.. real nobel winner
@chandramthorra25723 жыл бұрын
Jarjreddy Real Hero
@chandramthorra25723 жыл бұрын
Maa Chegoveera jarjireddy
@jaggamsiddarth14382 жыл бұрын
That's true bro
@itstrue-x1v Жыл бұрын
real hero...
@srinivask27544 жыл бұрын
I am proud to be a Nizamian. Real Hero never dies, will always flow like a water in Ocean 💦🙏💯
@vemisettikrishna22103 жыл бұрын
Sai chandh Anna mana George ready song padinaadhuku Janma janmalaku thanks
@gangir40215 жыл бұрын
Sai Chand thanks for sung song.jai lal salam george.jeena hai tho marna seeko kadam kadam par ladna seeko.
@ravisiri52525 жыл бұрын
Goosbooms coming..... what a great leader legend great 👏👏 inspiration to present youths
@naveenkumar66094 жыл бұрын
సాంగ్ వింటుంటే 7 మినిట్స్ ఉన్న సాంగ్ 1 మినిట్ లో అయిపోయినట్టుగా ఉంది జార్జ్ రెడ్డి దైర్యం తెగువ క్లియర్ గా ఈ సాంగ్ లో అర్దమవుతుంది థ్యాంక్యు సాయిచంద్ గారు👌👌👌👌👌👌👍💐💐
@thatipavan18312 жыл бұрын
ముందు ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూన్న జార్జి రెడ్డి గారు చరిత్ర నాకు చాలా ఇష్టం విప్లవకారుడు జార్జి రెడ్డి నీ ఆశయాలను చివరి వరకు కొనసాగిద్దాం లాల్ సలాం సలాం మ్ జార్జి రెడ్డి
@PolitiCs.iN.iNDipendEnT5 жыл бұрын
కామ్రేడ్ జార్జిరెడ్డి జిందాబాద్ ( ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) పి డి ఎస్ యు జిందాబాద్ ✊✊✊✊✊✊
@MadduluriRamanaiah-j9p10 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న పదే పదే వినాలపిస్తుంది..
@bunnylikes43565 жыл бұрын
You telanganites are awesome. Really love the way you fought for tg and love towards your real heroes. Esp tg songs awesome --kudos george reddy.. im from kadapa
@katepakasunitha62314 жыл бұрын
Pata Chala bagundi.e deshamlo okappudu manchi vallani , courageous vallani India ni rule chesina vallu ...champesevallu.
@LIFECOCH5015 жыл бұрын
1500 times vinna e songs I like this songs
@jaggireddylakshminarayana64444 жыл бұрын
Supeerbbbbbbb bro. Tq
@rajitha-dheeraj4 жыл бұрын
Nenu kuda daily 3 or 4 time's vintta Antha istam e song
@bhukyaashokasha82424 жыл бұрын
I love this song and George Reddy very very very exlant song thanks bro entha baga padinadhuko thanks
@madugulabhavani24374 жыл бұрын
George Reddy sir you are the great inspiration for this young generation meeru realgreat hero we are all big fans to you ❤️❤️❤️❤️❤️
@mandarimalli82413 жыл бұрын
Yes sir 😓
@kondakalyancharangoud334 жыл бұрын
Hats of to lyrisist n singer.. Goosebooms aagaya.. Mydear hyd che gueveraa.. Salute👍
@prasanth76365 жыл бұрын
"Jeena Hai tho marna seekho, Kadam Kadam par ladna seekho” (Learn to die if you wish to live, learn to fight at every step) *Brathakali ante chavadam Nerchuko* , *Adugu Aduguna Poradadam Nerchuko*
@mesadavid78785 жыл бұрын
Lal salam bro
@gummadapugayathri80054 жыл бұрын
🙏🌹🙏Jai GEORGE REDDY GARI ki Jai 🙏🌹🙏.
@DhanrajPille2 жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్
@AnilKumar-im2ci7 жыл бұрын
George Reddy Sir big salute to u Sir..Ur real Icon .A movie must be made on u...hope it must hpn
@Mani05625 жыл бұрын
Atlast your dream has come true bro
@thirupathikashetti97705 жыл бұрын
Geaorge Reddy Alias CHEGUVERA,,Sai Anna baaga raasinavanna niku chaala thanks🙏🙏🙏🙏👍👍👈🏼👈🏼
@thanabalantamilosai4880 Жыл бұрын
வணக்கம் இந்த பாடலை கேட்டாலே கண்ணீர் வரும் George Reddy இந்த தம்பியை கொன்றார்களே என்பது, அழகான பூ வை ஆறுமாத குளந்தையை கொன்ற மாதிரியுள்ளது.. இன்றுவரை வாழ்ந்திருந்தால் , மிக பெரும் அறிவு கிடைத்திருக்கும் மேலும் கேரளாவுக்கு, தெலுங்கானாவுக்கு உலகுக்கு பெருமை உலகுக்கு ஒரு முழுமனித வரலாறே தந்திருப்பார். பாடல் ஆசிரியருக்கும் இசை அமைபினருக்கும் ஆயிரம் நன்றி, அன்புடன் அறிவுடன் தனபாலன் . Thanabalan Sri Lanka >> Germany,
@banothmahesh72210 ай бұрын
Anyone in 2024
@tnreddyreddy99347 ай бұрын
👍
@peddiraju27706 ай бұрын
👍
@madhukart93804 ай бұрын
Me listening...
@Folksongs0076 жыл бұрын
అన్న జార్జ్ జీవితాన్ని సినిమాన తిస్తె బాగుంటుంది
@latha63386 жыл бұрын
A Beerappa yuva cinema lo Surya
@ramn65606 жыл бұрын
Great leader
@gururaju85325 жыл бұрын
Georgy reddy osthundhi movie
@srikanthchoppara5625 жыл бұрын
Thesaru Baaga thiyyaledu Bro...
@gururaju85325 жыл бұрын
@@srikanthchoppara562 avnu bagundhi but inka chala jarigayi bro real life lo
@vishnuvardhanreddyBeeram4 жыл бұрын
Sai Chand Garu ...Hatsoff to you ....I listened this song hundreds of times ....They might have kept this song in Movie at least in the last ...No one might have stepped out from Theatre 🙏🙏🙏🙏
@venkatasubbaraopabbaraju252811 ай бұрын
ఈ పాట వింటుంటే నాకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే జార్జ్ రెడ్డి హయాంలో లో నేను ఆయన తో లేనందుకు.
@santhoshm11434 жыл бұрын
జార్జిరెడ్డి అమర్ రహే..💐💐 విప్లవ వీరునికి జోహార్లు..💪✊✊💪
@naveenthinkpn1804 Жыл бұрын
ఇంతటి అద్భుతమైన పాటలను మాకు అందించి అనంతలోకాలకు వెళ్ళవా ఆన్న ....నీ దేహానికీ మాత్రమే ఈ మరణం నువ్వు పాటల రూపంలో శాశ్వతంగా నిలిచి ఉంటావు❤😢😢
@shiva-sk8nq5 жыл бұрын
Within two days I heard this song more than 50 times
@MrBharat777776 жыл бұрын
Hatts Off GEORGE REDDY
@asr29544 жыл бұрын
Many people are inspired by this song thnk u bro SAI CHAND
@BalaKrishna-vh2dx4 жыл бұрын
Meeru chala inspiration for all students... U r brave and great... Salute sir.. 🙏🙏🙏🙏
@pushpala.ramarao7277 жыл бұрын
Hyderabad CHEGUVERA OUR GEORGE REDDY.
@tkchinnaswamy34216 жыл бұрын
He is real Hero in super brain and may be born in society for creating miracles
@gururaju85325 жыл бұрын
Hyderabad 🤦♂️cheguvera anaku bro indian cheguvera anandi India lo undhi .. Hyderabad lo India kadu undedhi..😎
@gummadapugayathri80054 жыл бұрын
Yes exactly bhayya.
@SingamPushpaYadav5 жыл бұрын
Super asalu jeorge reddy great viplava karudu alanti goppavadu chaduvukunna university lo ninu chafuvuthuna dhuku chala proud ga feel avuthuna🙏🙏🙏
@ramvenkat93044 жыл бұрын
My country has lost a great philosopher, very sad. badugu balahinula voice vinipinchina George garilanti vallu chala rare. I salute you sir
@madugulabhavani51993 жыл бұрын
We song eppudu vinna inspirational ga untundi. George Reddy sir meeru bouthikanga maa Madhya lekapovachu kani meeru sthapinchina PDSU rupamlo meeru jeevinchey untaru. Meri samajanie marchadaniki meeru malli puttali. George Reddy amar hai 🙏💐🙏💐🙏 we love you sir ❤️❤️❤️❤️❤️
@priyankasunani53554 жыл бұрын
I m a big fan of GEORGE REDDY
@maheswarreddyk40924 жыл бұрын
It is tru i am bigfan
@maheswarreddyk40924 жыл бұрын
I am PDSU STUDENT LEADER
@maheswarreddyk40924 жыл бұрын
Kadapa(ysr)
@manoharmandula78663 жыл бұрын
Jai pdsu jai George reddy
@nanimsd51578 ай бұрын
Motivating 🌪🔥
@sudhakarbabu98885 жыл бұрын
Daily il listen this song,an intelligent,brave,boxer,great leader,fight for equality,honestness,sincere,simplicity,what a leader.remembering in my soul u George sir,try to reach u at least 1%. Cheguera of India.
@Tkumars182 жыл бұрын
Great revaluationary star of India osmania university gold medalist love u George Reddy
@shiva-sk8nq5 жыл бұрын
Super super sing 👌 song Anna love ❤️💕❤️💕💙 Jai George Reddy
@madugulabhavani24373 жыл бұрын
Goppa scientist kavalsina nee jeevethani chusta sakthulu madhayaloney thunchivesai . Mee lanti vari medhasu upayoginchukoney adrustam we desaniki maku ledu. Any you are a great inspirable person.Hyderbad Cheguveera hats off to you 🙏🙏🙏💐💐💐❤️❤️❤️
@pavankola45103 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@sambasivaraovejendla52743 жыл бұрын
George Reddy lives for ever in the hearts of true intellectuals and warriors of all fields!
@kasulapeddulu28874 жыл бұрын
Kasula Peddulu Goud ఓ అరుణతారా .. మా ఉద్యమాలధీరా ఉస్మానీయక్రాంతి ధారా జార్జి నువ్వే మా చేగువేరా యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా
@Dineshdinesh-xr1qn5 жыл бұрын
No words to express about the song(music. Lyrics. Voice) is an another level
@rakhi12385 жыл бұрын
Heart touching song gave inspiration for no of physics students roal model
@ramshivas4003 жыл бұрын
Waah in a single song.. the complete story of George Reddy 🙏🙏🙏
@honeysroom18646 жыл бұрын
woh ...Jeena hai tho marna seeko kadam kadam par ladna seeko
@lhohethreddy43526 жыл бұрын
George REDDY sir big salute to u sir.. Ur real Icon. Amove be Meade on u... Hope it must hpn..
@maheshdukuntla42604 жыл бұрын
6:10 gusboms Music,saichand anna lyrics super....
@kathulanaresh19334 жыл бұрын
ఇంత మంచి పాట రాసిన సాయిచంద్ అన్న మరియు పాడినందుకు నా ధన్యవాదాలు అన్న కానీ ఎందుకో సాయి చంద్ అన్న కెసిఆర్కు కట్టుబానిస అయిపోయింది
@Viplavamvenkat82035 жыл бұрын
సాయి అన్న సూపర్ అన్న అమరులను యాది చేయడంలో మీరు ముందుంటారు
@venkaiahpandala75824 жыл бұрын
I wrote a song coming soon to George reddy
@venkaiahpandala75824 жыл бұрын
Sai Anna nenu raase ee song nuvve paadaali
@madhukart93804 ай бұрын
Everytime i listen i get inspired to raise my voice against evil in society. Truly inspiring 🙏
@joginiganesh89704 жыл бұрын
Thanks for Giving this Song Saichand Anna.....We Missing Alot George Reddy Sir........😥😥😭
@thalluriudaykiran54733 жыл бұрын
Naku e song ante Chala estam.i love George Reddy, forever and endever
@surjiththalassery17924 жыл бұрын
Red Salute Comrade ✊️✊️ Love from kannur(Kerala) ...
@happytimeas3883 жыл бұрын
Nice song sai Chand Anna, George Reddy Amar hai, jayaho George Reddy.
@chsudhakarreddy48245 жыл бұрын
Jeorge Reddy is progressive democratic Daimond still he is alive in our hearts
@varunbadugam5578 Жыл бұрын
ఓ....అరుణతార... మా ఉద్యమాల ధీర.... ఉస్మానియా క్రాంతి తార జార్జి నువ్వే మా చేగువేరా..2 #యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా ....2 తరాలు తరగని స్ఫూర్తి వెలుగు వేకువ నువ్వేరా మా జార్జి నువ్వేరా... .. ఓ అరుణ ధార.... #ఐదున్నరడులెత్తు.. సన్నని మీసం జుట్టు చూడసక్కని రూపమంటా..సుర కత్తుల సూపు నీదంటా... #చేతిల బుక్కు.. పదునైన వాక్కు..బలే సింహపు నడక నీ దంట.... చిరు నవ్వు చిందే మొహమంటా...ఐస్టీను తెలివితేటలంట.. భగతసింగ్ తెగువ నీదంట.. హోలు హైదరాబాదుకే నంట సోలో అందగాడివే నంటా.. #స్కూటరు మీద బయలుల్లినవంటే.. చూసే కన్నులకు సమ్మూరమంటా....2 #నువ్వు మాట్లాడుతుంటే తోటోళ్లకు చేగువేరా కనిపించే నంటా.. నీలో చేగువేరా ను చూసుకున్నారంటా.....
@mamrutha-n9kАй бұрын
Super
@udaymohanrapolu95886 жыл бұрын
One of the best song I have heard.... super....
@mrnaveenballa55274 жыл бұрын
Bro e song Midha oka video చేశాను చూడండి మి రోమాలు నిక్కబొడుచుకుంటాయి Mr Naveen Kumar balla Chanel lo
@savithrimekala60064 жыл бұрын
Yeni sarlu vinna malli malli vinali anipistune untundi..... Super song.... Nice lyrics.....
@ramasubbaiahs56404 жыл бұрын
నా life లో ఎక్కువ సార్లు విన్న పాట ఇదే. Five hundred times విన్నాను
@sreenumad94444 жыл бұрын
Sai Anna lyrics super awesome music and voice xcelent 👌👌👌👌
@GamingproAk162 жыл бұрын
He is legend he can't dies he always in our heart 🙏🇮🇳❤️😭🙏
@charanneerudi4547 Жыл бұрын
Miss you Sai Chand Anna.. 😢😢😢nuvvu leni lotu entire world lo theeranidi anna.. Johar Sai Chand Anna ✊✊😭😭😭
@JagapathiBanoth6633 жыл бұрын
Mind blowing song.... Jai George Reddy
@padmareddy14454 жыл бұрын
Pata vintunte enta baganipistudo. Athani gurinchi vinnaka chala badha anipinchidi entha telivi entha dhairyam andhamaina navvu manam mana dhesham goppa medhavini&manchi manishini kolpoyam- athani body chusi chalabadha paddanu- unte kalavalani matladalani. Miru malli thappaka ma madyaki ravali.. Mi ammagaru goppa devatha i love sar.
@ponnarajashekhar7606 жыл бұрын
A great scholar and scientist
@bujjiprasadm86374 жыл бұрын
🙏 very nice song 🙏i salute to singer who have sung this song .🙏🙏🙏.all the best
@naveenreddy93926 жыл бұрын
Red salute to comraed Real icon of students Hyderabad cheguvera
@prasadk.64426 жыл бұрын
Annayya mii paata chaalaa baagundi,annayya jeorji annayya gurinchi,.. paadina song vintuntey body ..loo vibration,,s , kallaallo niillu dharagaa vashunnaaye.. johar jeorji annayya .. indian cheguvera...💐💐👍👍