ఎంత అద్భుతంగా రాసారు శాస్త్రి గారు. ప్రస్తుత భారత దేశ పరిస్థితి ఎంత అద్భుతంగా రాసారు.శతకోటి వందనాలు.
@eegavenkateshwarlu39952 ай бұрын
ఇంకొక వంద సార్లు ఇలాంటి పాటలు విన్నా కూడా ప్రజల్లో మార్పు రాదు సార్
@gbrindia3 ай бұрын
అడవి జంతువులకు మనకు ఏమీ తేడా ఉంది..బలవంతుడిదే రాజ్యం
@rajashekardharavath62922 жыл бұрын
ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం ఇప్పుడు ఉన్న సమాజానికి అక్షర సాక్ష్యం శాస్త్రి గారు రాసిన ఒక్కొక్క అక్షరం ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు అద్దం పడుతుంది కులాల కోసం మతాల కోసం వారి వారి స్వార్థాల కోసం రాజకీయం చేస్తున్నారే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ప్రజాశాంతి కోసం పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రస్తుత రాజకీయాలు లేవు ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఎవరికి వారే గొప్ప ప్రజలను పట్టించుకునే వారు లేక ప్రజా వ్యవస్థ నిర్వేర్యమైపోతుంది. పేదోడు పేదోడుగానే మారిపోతున్నాడు అన్నం లేక దేశంలో ఎంతోమంది ప్రాణాలు ఇప్పటికీ గాల్లో కలిసిపోతున్నాయి రాజకీయ నాయకులు వస్తున్నారు పోతూ ఉన్నారు కానీ ప్రజల యొక్క జీవన శైలిలో ఎటువంటి మార్పు లేదు కష్టపడేవాడు కష్టపడుతూనే ఉన్నాడు ఒక్క పూట అన్నం కోసం ఎండనక వానకా కష్టం చేసి పనిచేసేవాడు చేస్తూనే ఉన్నారు ఉన్నవాడు ఇంకా కావాలని లేనివాడు ఒక పూట గడిచినాచాలని అనుకుంటున్నా రోజులు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాని మన భారతదేశంలో ఇంకా ఇటువంటివి చూస్తున్నామంటే అది మన రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్యం ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రమాణస్వీకారం చేసి నా ప్రజలను నా ప్రాంత సమస్యలను పట్టించుకుంటానని ఒక్క మాట ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చని రాజకీయ నాయకులు ఈ కాలంలో ఉన్నారు వారి స్వార్థాల కోసం వారి ఆస్తుల కోసం తప్ప ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు పేర్లు వేళ్ళ మీద లెక్కపెట్టి చెప్పవచ్చు రాజకీయం మారుతుంది రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ సమాజంలో ఉన్న ప్రజల సమస్యలు మాత్రం తీరట్లేదు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న స్వతంత్ర భారతం ఇప్పటికీ సరైన అభివృద్ధి లేక భారతదేశ ఇంకా వెనకడుగులోనే ఉంది మా తాతల కాలం నుంచి వింటున్నాము భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం మా నాన్నగారి కాలంలోనూ భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం మా కాలంలోనూ భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం మా పిల్లల కాలంలోనూ భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం గానే వినాల్సి వస్తుందేమో అన్న భయం ఇప్పటికే ఉంది రాజకీయం కులాల కోసమో మతాల కోసమో చేయకండి ప్రజా సమస్యలు తీర్చడానికి చేయండి అంతేకానీ స్వార్ధ రాజకీయాలు చేయకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ పాటలో ఉన్న ఒక్కొక్క అక్షరం వింటే హృదయ ద్రవించి పోతుంది...........
@goudpraveen1992 жыл бұрын
మీరు చెప్పింది నిజం
@kunnerlasuneel93072 жыл бұрын
ప్రస్తుత రాజకీయ నాయకులు కేవలం స్వలాభం కోసమే చూస్తున్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని భయం వేస్తోంది
@garibnawazlaalmatthi97062 жыл бұрын
Idi Nijam
@shabbirshaik88142 жыл бұрын
PEOPLE IS THE MAD
@kurradurgabhavani1582 жыл бұрын
నీవు రాసిన దానికి వందనం
@AnilKumar-uj4rm Жыл бұрын
ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ దేశంలో జరిగే దారుణాలను ఇంత బాగా పాట రూపంలో రాసినందుకు మీకు చేతులెత్తి మొక్కుతున్నాను🙏🙏 ఈ పాటని లాస్ట్ వరకు వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎన్ని దారుణాలు చూసి ఉంటే ఇంత బాగా రాశారు సాంగ్ మన దేశంలో జరిగే అన్ని దారుణాల పైన పాట రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు 🙏🙏
@bagadamsaritha3777 Жыл бұрын
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..! స్వర్ణోత్సవాలు చేద్దామా! ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా.. దానికి సలాం చేద్దామా. శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం.. నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలని చూడమ్మా..ఓ పవిత్ర భరతమా.. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..! స్వర్ణోత్సవాలు చేద్దామా! నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చని చూద్దామా దాన్నే స్వరాజ్యం అందామా. కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువని చూపి తగువుకి లేస్తారే జనాలు తలలు అర్పిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే.. తెలిసి భుజం కలిపి రారే అలంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి పోరీ ఏమిటి సాధించాలి.. ఎవ్వరి కోసము ఎవ్వరు ఎవ్వరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భరతమా..ఓ అనాధ భరతమా.. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..! స్వర్ణోత్సవాలు చేద్దామా! ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా.. దానికి సలాం చేద్దామా. అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జ్యాన్యాన్ని దహించే ధైర్యం కారడువులలో క్రూర మృగాల్లా దాక్కొని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాల్లా శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరులని అణిచే విధిలో కవాతు చెయ్యాలా అన్నల చేతుల్లో చావలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిల్చొంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం..
@ilapakurtirkprasad96622 жыл бұрын
బాలు గారి స్వరం,సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అద్భుతం,దివికేగిన దిగ్గజాలు.
@suryanarayanamurthypunnama6874 Жыл бұрын
Nijam chepparu
@sanjeevisanjusss86122 жыл бұрын
సీతారామశాస్త్రి గారికి కోటి వందనాలు కృష్ణవంశీ గారికి శతకోటి వందనాలు ఇంత మంచి సాహిత్యం ఇచ్చినందుకు చూపించినందుకు ఆ జన్మంతం తెలుగు ప్రజలు మీ ఇద్దరికీ రుణబడి ఉండవలసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srivin7 Жыл бұрын
😊
@mrchandukumar3013 Жыл бұрын
Which movei bro
@narasim08 Жыл бұрын
sidhuram
@palakuthsham40138 ай бұрын
Yes
@VasaviPrintersPonduru199911 ай бұрын
ఎప్పటికీ వ్యవస్థలో మార్పు రాదు, ఈ పాటకు అంతం ఉండదు, భావం మారదు. అదే ఈ ప్రపంచం
@NenuSaitham11 ай бұрын
Thank You ..🙏
@sivakumar-om1ne2 ай бұрын
Nijam cheparu sir.....
@whatsappstatus..19372 жыл бұрын
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతికపోతపు కుట్టుక తెంచి తెచ్చ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు ఛచ్ఛే జనాల స్వేఛ్చాను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరేం తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలీ పోరి ఏమిటి సాధించాలీ ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ ఛిచ్ఛుల సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన జనాల భారతమా ఓ అనాధ భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యమ్ స్వజాతి వీరుల అణ్నాచే వీధిలో కవాతు చెయ్యాలా అన్నల చేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇఛ్చి తన ధర్మం చట్టానికి ఇఛ్చి ఆహ్ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపెవమ్మా గతి తోచని భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా తన తలరాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుంది ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా నిత్యం కొట్టుకు ఛచ్ఛే జనాల స్వేఛ్చాను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా
@dhoniraju99832 жыл бұрын
Super bro
@sampathj42942 жыл бұрын
Thanks for sharing
@publicvoicenewstv2 жыл бұрын
Great song
@rajukuraba6777 Жыл бұрын
Su
@janardhanraopamba8525 Жыл бұрын
Nice lyrics 😜☺️
@kumaraswamytekula8805 Жыл бұрын
ఈ జగతి అంతమయ్యేవరకు ఈ పాట చావదు, ఇలాంటి పాటలు మళ్ళీ రావు, 🙏🙏
@kattelaraju3452 жыл бұрын
ఈ పాటలోని ప్రతి పదం సువర్ణం తో లికించిన విధంగా సిరివెన్నెల గారి కలంతో బాలు గారి గాత్రంలో చాలా స్వచ్చంగా వినిపించారు. హ్యాట్సాఫ్👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@cherryranjith94892 жыл бұрын
గురువుగారు మీరు లేకున్నా మీ స్వరాలతో👆🏼👆🏼 ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు సార్ 💐💐
@venkateswarareddy5832 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఉద్వేగాపూరితమైన ఆవేశం ఊరకలేస్తుంది
@NenuSaitham Жыл бұрын
Welcome sir
@pavankola4510 Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@ganapathianusuri82782 жыл бұрын
ఇంకో వంద సంత్సరకాలం ఐనా ఇలానే ఉంటుంది మారదు కాలం మారదు లోకం
@gangyang7706 Жыл бұрын
India maradhu
@NagamalleswariChalla Жыл бұрын
S
@manauritravel1169 Жыл бұрын
రోజుకి రోజుకి దిగాజరి పోతున్న మన భరత్ దేశం ఏముతుందో భాధగా ఉంది 😭
@NenuSaitham Жыл бұрын
🙏🏿
@jettylaxman45442 жыл бұрын
గురువుగారు🙏🙏🙏🙏....మీరు తెలుగు చిత్ర పరిశ్రమలో అందించినా సేవ అందులేనిది... మీ సాహిత్య స్పూర్తి అంతంలేనిది... మీరు సాదించిన గనత అనంతం మైనది... బైతికంగా మీరు మాకు దూరంమైన మీ వెన్నెల వెలుగులలో వెలుగుతున్న అక్షరాల సిరులసంపదలు తెలుగు చిత్ర పరిశ్రమ వేలకట్టలేనివి...... మీ రూణం ఎప్పటికి తీర్చుకోలేనిది... మీరు ఎక్కడ ఉన్న మీ అశ్సీసులు... చిత్ర పరిశ్రమకు... కలాన్నీ ✍️దైవంగా పూజించే మీ శిష్యులకు... ఎల్లవేళల ఉంటయనీ.....నమ్ముతూ..... మీ అభిమాని......💐💐💐 🙏🙏🙏lucky... Jetty.......
@NenuSaitham2 жыл бұрын
🙏🙏🙏
@doddinareshyadav37062 жыл бұрын
🙏🙏🙏
@veerabrahmampalaparthi37062 жыл бұрын
Ek
@sandeepgoud20042 жыл бұрын
🙏🙏🙏
@adinathkoninti6692 жыл бұрын
@@NenuSaitham ) lp
@myakalamadhu55422 жыл бұрын
ఈ పాట వింటుంటే నా బాల్యం మొత్తం గుర్తుచేస్తుంది నేను బడిలో చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజూ వినే గీతం
@htlife488 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా రోమాలు నిక్కొడుచుకుంటాయి వందనం పాదాభివదనాలు
@kotadevendra476310 ай бұрын
2024 ఈ పాట విన్నవారు ఎవరైనా ఉన్నారా...❤
@latheeshthammisetty688 ай бұрын
చిన్నపటినుంచి వింటున్న కాని అప్పట్లో అర్థం.కాలేదు ఇపుడు మన ప్రభుత్వాని చూస్తుంటే అర్థం అవుతొందే
ఈ పాట విన్న వాళ్లకు తనకు తెలియకుండా కంట్లో నీళ్లు తిరిగే వాడే నిజమైన మనిషి,,,,
@deepakbandi77212 жыл бұрын
Kantlo nillu ravadam kadu bro raktham udukuthundhi Yekadanna Annalu unte cheppu nenu velli ee deshanni raktham tho shuddi chesta leda nene oka Group tayaru cheyalani undhi ee desham lo yevadidhi nadichedhi ha .... 4years ga chusthunna Adavulloki vellalani
@yadavgariabbayi12 жыл бұрын
@@deepakbandi7721 NLA lani OP lani atthukelli sava mingandi bro first
@Sivaji639 Жыл бұрын
@@deepakbandi7721 నేను ని టైపు ఆలోచన మనిషినే bro,,కాని ఈ పాటలొ ఉన్నట్టు. ఇలాంటి జనాల కోసం ఎవ్వరు పోరడాలి. పోయి ఏమిటి సాధించాలి,,,
@vulakaramya849 Жыл бұрын
Yes.... annaya.. night nundi morning varaku aduchukoni e song nerchukunanu.... annaya...
@harishbalakishtu5564 Жыл бұрын
2023 లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@srikanthsiddu5143 Жыл бұрын
gandhi kekunte bagundu
@bhanubethi99149 ай бұрын
2024
@vaddepallylaxman95876 ай бұрын
1q‹@@bhanubethi9914
@santhasarojalessons5176Ай бұрын
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామ దానికి సలాము చేద్దామా శాంతికపోతపు కొత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారె జనాలు తలలర్పిస్తారె సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరె తెలిసి భుజం కలిపి రారె అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుర సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన జనాల భారతమ ఓ అనాధ భారతమ అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూరమ్రుగంల దాక్కుని ఉండాల వెలుగుని తప్పుకు తిరగాల శత్రువుతో పోరడే సైన్యం శాంతి ని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరులనణిచే విధిలో సవాలూ చెయ్యాల అన్నల చేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలల నిలుచుంటే నడిచే శవంలా సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్య సింధూరం వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మ గతి తోచని భారతమ తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట అధికారం క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ
@ERamesh-tg2rr3 ай бұрын
ఇప్పుడు ఈ పాట వినే వారు ఎవరైనా ఉన్నారా
@girikumar43672 ай бұрын
నేనున్న
@VaraLaxmi-vt6bu2 ай бұрын
Nanuna
@mdkhadar22602 ай бұрын
1000%%. Nennu unna meeru unnaru. Ne laga na laga endaro unnary
@bashaveniramesh73942 ай бұрын
Yea
@Daatagiri-ow6pi2 ай бұрын
Vunnaru 2024 '8'
@UpendarKarri-lh8tn3 ай бұрын
నేటి రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఒకరిపై ఒకరి పైకి ఒకరిని ఉసిగొలుపుతూ పబ్బం గడుపుకునే వారికి ఈ పాట అద్దం పడుతుంది
@suravarapuchalamareddysama3622 жыл бұрын
ప్రజాస్వామ్యం ప్రపంచ అగ్రగణ్యమ్... స్వతంత్య్ర భారతదేశం సమ సమాజ రాజ్యాంగo... ఊరి చివర పల్లెలు ఊడిగం చేయు బతుకులు... బడుగుల ఆశలు ఓటుకైనా నోచుకోని రాతలు... అక్కున చేర్చుకొనునా అక్కరకు వచ్చు సమాజమా... రాజకీయమా ఎప్పటికి తెచ్చు స్వరాజ్యమా... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గీత రూపం మన భారతావని హృదయం...
@gopi8811 Жыл бұрын
Writing are good sir
@chandrasekhararaopinnamset2787 Жыл бұрын
స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఇప్పుడు నాయకులు దోచుకుంటున్నారు అంతే తేడా. చాలా అవేదనాతో రాశారు శాస్త్రి గారు. అద్భుతంా పాడారు బాలు గారు.
@NenuSaitham Жыл бұрын
🙏
@satishperi76478 ай бұрын
సమాజాన్ని కొరడా తో కొట్టినట్టు ఉంది ఈ పాట....... జైహో సిరివెన్నెల గారు...
@burle_ashok12 күн бұрын
అర్థంశతాబ్దమే కాదు రెండు శతాబ్దాలు అయిన నా దేశం అజ్ఞానం గానే మిగిలిపోతుంది !!!! జై హింద్❤
@మౌనంకొన్నివేలఅంతరంగప్రశ్నలకిస6 ай бұрын
కులం మతం అనే భేదం పొయిన రొజు ప్రజల్లో సమానత్వం వస్తుంది ఇలా జరగాలంటే ప్రతి ఒక్కరు చదువుకొవాలి
@narasimhareddykondeti4934 Жыл бұрын
పాటకి ప్రాణం చూశాడు ఈ రచయిత
@jadirajashekar84822 жыл бұрын
చాలా భాగ వుంది మన దేశం లో ఉన్న శమయనే రాశారు✊🙏
@mkgeartechnologes11 ай бұрын
ఈ పాటను 100సార్లు విన్నవారు ఒక like వేసుకోండి
@NenuSaitham11 ай бұрын
Thank You ..🙏
@baluraj41962 ай бұрын
Sam bro nennu kuda
@upparimadhu1521 Жыл бұрын
ఇటువంటి పాటలు యెన్ని విన్న కూడా ప్రజలు మాత్రమే మారారు
@raveendrababuannam84842 жыл бұрын
నిజంగా సమకాలీన సామాజిక పరిస్థితులను ఒక్క పాటలో హృద్యంగా వర్ణించారు.. ఎవరో ఒకరు PhD చేయ్యాలసినంత విషయం వుంది ఈ పాటలో.. సిరివెన్నెల తెలుగు వారి సిరి.. ఇలాంటి రచయితలు మన అదృష్టం
@merabharathmaatha9118 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట
@బాదెనర్సయ్యపాటలు Жыл бұрын
సూపర్ పాట నేటి వ్యవస్థలో ఉన్న కుళ్ళు కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ పాట చైతన్యానికి ప్రతీక
@srinivasulu90542 жыл бұрын
ప్రతి ఆగస్టు 15కి ఈ పాట కచ్చితంగా నెమరు వేసుకుంటాను చూస్తూ,,,
@baluswathi20632 жыл бұрын
Am also brother
@ravijaddu32604 ай бұрын
@@baluswathi2063 Which movie brother e song
@prasadps79692 ай бұрын
Sindhuram movie @@ravijaddu3260
@akkenapellinaveenkumar84552 күн бұрын
నేను ప్రతిరోజు వింటాను
@balakrishna-xg1oy Жыл бұрын
తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని.. తనలో భీతి ని తన అవినీతి ని తన ప్రతినిధులు గ ఎన్నుకుని. ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని... Abbabbaa Em lines Sir.. సాహో సీతారామ శాస్త్రి గారు.... 💞💞💞💞 SPB గారి గళం 👌👌👌👌👌👌💝💞
@shafikhshaik6743 Жыл бұрын
No words sastri garu magic this song, but every Indian salute this lyrics ND thinking what to do😢
@RAVISanna Жыл бұрын
జవాబు చెప్పే బాధ్యత మార్చిన జనాల భారతమా ఓ అనాధ భారతమ
@vijaypallikondaa Жыл бұрын
Goosebumps when i heard this 🎵... hat's off సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు & ఎస్పీ బాలు గారు this legends never die🙏🙏🎶
@NenuSaitham Жыл бұрын
Thank you sir
@user-lv4vg9si6k2 ай бұрын
మన. భారతదేశం యొక్క భౌగోలిక పరిస్థితులు మొత్తం ఇ పాటలో, చాలా క్లుప్తంగా వివరించారు. రాసిన వారికి, పడినవారికి నిజంగా నా మనుసుపూర్తిగా పాదాభివందనాలు సార్ 🌹🌹👏👏✊ ఇంతకంటే ఇంకేమి చెప్పలేను. 🙏
@ramachandraremo40386 ай бұрын
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ గోరం చితిమంటల సిందూరం.. చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విశాధ భారతామా...?? సిరివెన్నెల సీతారామశాస్త్రి....❤❤❤
@arikaalexander4635 Жыл бұрын
నేటి భారతం..గురించి చాలా స్వస్తంగ రాశారు
@balavenkatareddytammineni40 Жыл бұрын
నేను ఈ పాట ఒక్కరోజులోనే 28 సార్లు విన్నాను
@ghousechinna1341 Жыл бұрын
Good marpu modalavvali
@umeshchandra1231 Жыл бұрын
E song eppati taranike kadhu yenni taralaina nilustundhi.❤❤❤ e song vinte naku 😭😭
@NenuSaitham Жыл бұрын
Welcome sir
@tummalavasu482 жыл бұрын
ఈ ఒక్క పాట, ఒక పెద్ద సమకాలీన సామాజిక గ్రంధంతో సమానం మొత్తం చదివి, రాసుకుని, అర్ధం చేసుకోవటానికి వారం పట్టింది నిజంగా hats off to సిరివెన్నెల 🙏🙏
@SriSri-travel123 Жыл бұрын
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి స్వార్థంతో బతికే ఉంటారు మీరు రాసే పాటలు పేపర్ మీద రాతలు సార్ వీళ్ళకి ఎప్పుడు మంచి చెడ కనపడదు కులాలు గొడవలు ఎప్పుడు అదే కావాలి ఆడపిల్లలను చంపడం వేధించటం ఇలాంటి
@NenuSaitham Жыл бұрын
🙏🏿
@bommanaboinasomaraju31312 жыл бұрын
E song viluva telusukovadaniki 25 years pattindhi sir...salute sir...
@RameshRamesh-ob7xj2 жыл бұрын
ఈ లిరిక్స్ వింటే భారతమే (స్వతంత్రం)రాలేదు అనిపిస్తుంది
@dparamesh1285 Жыл бұрын
Right bro
@yarrasurendranath99658 ай бұрын
We got freedom at midnight, but it's long lasting night. Sunrise yet not occurred.
@nandininegaluri3546 ай бұрын
Eeroju 2 Telugu states lo elections chuste ade anipistundi
@ajaypatel57245 ай бұрын
@@nandininegaluri354Yes
@kuwaittoindia7367 Жыл бұрын
శాస్త్రి గారి పాటలు అద్భుతం🎉
@ramakrishnareddykummetha7200 Жыл бұрын
Excellent. Feeling so happy to listen. Wonderful music
@Pkvlogs4602 жыл бұрын
సర్ ఏం లిరిక్స్ సార్.... దేవుడు మీరు
@Shiva.sainadh10 ай бұрын
I have no words to describe his literature.. hats off to u sir Sastry sir, sp sir
@zakeersharief53492 жыл бұрын
ప్రస్తుత పరిస్థితిని ప్రతిభంభించే పాట, ఎప్పుడో రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@middensveraraju6757Ай бұрын
వీర్ల కోసం రచించిన వీర గాధల పాటలా ఉంది 👍👍👍👍👍👍👍👍👍
@jayaramkurubateluguhindupu21656 ай бұрын
E song🎵 ku ఆస్కార్ అవార్డు రవల్లి🎉
@naniteju2256 Жыл бұрын
జై సుభాష్ చంద్ర బోస్ గారు❤
@NenuSaitham Жыл бұрын
🙏
@vulakaramya849 Жыл бұрын
Tqqq.... annaya...😢😢😢😢.. naku e song antee chala estam Full song pettindhuku........
@Sreddipallybioguru Жыл бұрын
Great singer and lyric writer Siriennela garu! I am touched by this song! Thanks to SVSRS!
@NenuSaitham Жыл бұрын
Thank you sir
@vulakaramya849 Жыл бұрын
Annaya...e song night nundi morning varaku aduchukoni e song nerchukunanu annaya..... chala tqqq annaya.. naku e song chala estam.... annaya..
@rajuguduru3434 Жыл бұрын
E song ki & janatha garege... ప్రణామం సాంగ్ కి... ఆస్కార్ అవార్డు రావాలి....
@nvn8673 жыл бұрын
What a song.............. Good editing bro...👏🏻👏🏻👏🏻
@NenuSaitham3 жыл бұрын
Thank you so much andi 🙂
@mrchandukumar3013 Жыл бұрын
@@NenuSaithamwhich movie bro
@rajusirclasses2 жыл бұрын
మహా అద్భుతం
@venkatanarsaiah39002 жыл бұрын
Every word 1000% meaning is great knowledge Siri vennela sita rama shastri great writer . Hats off
@ManiKalyan-px6yw8 ай бұрын
ఇప్పుడు ఈ పాటలో స్వాతంత్ర్యం చూద్దామా లేదు మన బరత దేశం ఎలా నాశనం అవుతుంది
@mubeenamohammad99102 жыл бұрын
No words every lyric is just killing 😔😣
@kadarirameshramesh7376 Жыл бұрын
నా దండ్డలు ఇది అర్ధం 👍👌🙏🙏🙏🙏🙏
@ykotireddy2975 Жыл бұрын
ప్రపంచ పోకడలను కళ్ళముందుంచిన సాహిత్యానికి జోహార్లు
@annapurnatatipaka2062 жыл бұрын
నెటీ పరిస్తితి కి అద్దం పట్టే లిరిక్స్ .....
@maheshreddylanka8031 Жыл бұрын
Yes
@sundaramallikharjunarao12613 ай бұрын
గాంధీ గారు రాజ్యంగాని రాశివుంటే పరిస్థితి వేరేలా వుండేది..
@SagarVelpuri3 ай бұрын
Gandhi gaariki rajyagam rasey knowledge ledu anduke athaniki avakasam ivvaledu
@sivavallabhapurapu77083 ай бұрын
master piece from the legend
@vishnuraff2581 Жыл бұрын
అన్నా.. మీ మరో వీడియో రానే లేదు అన్నా.. మీ ప్రయత్నం చాలా గొప్పది అన్నా.. ఆపకండి 🙏🏼