Рет қаралды 176,789
lyrics & tune by Pastor #jafanyasastry garu
Vocal by #jessiD
Keys by bro. Ramana, palakonda
ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా
నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే
1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే 2
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా
2.నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా
3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
నా కడకు పరుగెత్తిన ప్రేమా
నా మీదపడి ముద్దాడినా
నీ కౌగిళిలో జీవింతును
4.నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా
#2023latestchristiansongs #4k #hd #trends #berachahapostolicchurch
#ifj #pstjefanyasastrymessages
#teluguchristiansongs #teluguchristiansongs2020newhits
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#christianalbum#christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple