ప్రేమగల తండ్రి | Song by D.Jessy | Written by Pst.T.Jafanya Sastry

  Рет қаралды 149,406

Pst.T.Jafanya Sastry

Pst.T.Jafanya Sastry

Күн бұрын

Posted from :
• premagala thandri ప్రే...

Пікірлер: 230
@MariyababuPallepogu-ei4bj
@MariyababuPallepogu-ei4bj 11 ай бұрын
అక్కా చక్కగా పాడారు .మీ స్వరం చాలా బాగుంది ,,మీరు ఇలాగే దేవుని పరిచర్య లో నడిపించ బడాలి అక్కా,,,🙏🛐🛐🛐🛐, 🦋🦋,🛐
@selvarajkolikapudi4880
@selvarajkolikapudi4880 7 ай бұрын
ఎంత భయభక్తితో పాడావు తల్లి... చక్కని స్వరం..అద్భుతమైన సాహిత్యం..,
@Rajashekar.Relangi
@Rajashekar.Relangi 11 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు అక్క..,అంత చక్కగా పడాటనికి దేవుడు మీకు ఇచ్చిన స్వరమును బట్టి సంతోషిస్తున్నాము... రచించిన జఫన్య అయ్య గారిని బట్టి దేవునికే మహిమ❤❤
@palivelanagaraju1449
@palivelanagaraju1449 11 ай бұрын
చెల్లి నీ కంఠస్వరములు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక
@chavalisaisarvani
@chavalisaisarvani 11 ай бұрын
ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే 1.అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా 2.నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా 3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరుగెత్తిన ప్రేమా నా మీదపడి ముద్దాడినా నీ కౌగిళిలో జీవింతును 4.నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ విందుచేసి మంచి సాక్షమిచ్చావా
@Michaelsoma
@Michaelsoma 10 ай бұрын
Heartfelt thanks for the Lyrics from Canada 🇨🇦
@surekasajeevsajevv4951
@surekasajeevsajevv4951 10 ай бұрын
Very nice meaning . దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు😊. God bless you sister. From Kuwait
@brother.prasanna349
@brother.prasanna349 10 ай бұрын
Awesome song glory to God .
@rehanabegum-kl5bw
@rehanabegum-kl5bw 10 ай бұрын
May the Lord bless you, sister. I am from a Muslim background believer. Blessings from Kashmir ❤
@ballarajeswararao1456
@ballarajeswararao1456 10 ай бұрын
2:36
@KiranN-pp8fw
@KiranN-pp8fw 11 ай бұрын
గాడ్ బ్లాస్ యు సిస్టర్ దేవుడు మికిచ్చిన స్వరం తొ దేవుని మహిమ పరచండి 🧎‍♂️🧎‍♂️
@Bring-Smile
@Bring-Smile 11 ай бұрын
గురువుగారికి తగిన సహోదరి... చెల్లి, నీవింకా దేవుని పరిచర్యలో విరివిగా వాడబడుదువు గాక. ఆమెన్.
@mvidyavathi886machkuri
@mvidyavathi886machkuri 4 ай бұрын
Adbhuthamaina song, chakkati swaramutho vadabaduthunna devuni bidda ninnu devudu bahuga deevinchunu gaka😊🙏
@jessisongsofficials
@jessisongsofficials 11 ай бұрын
ప్రేమగల తండ్రి కృప గల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నానీతివైన నా ప్రభువా నా కృప వీడిపోదంటివే నా నిబంధన తొలగదంటివే 1.అరచేతిలో చెక్కుకున్న నంటివే నా చేతిలో నక్షత్రం అంటివే 2 నీ చేతిలో నిత్య సుఖములుండగా ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా 2.నిందలను రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా 3. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా నా కడకు పరుగెత్తిన ప్రేమా నా మీదపడి ముద్దాడినా నీ కౌగిళిలో జీవింతును 4.నా వలన నష్టమే కలిగినా అవమానమునే కలిగించినా నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ విందుచేసి మంచి సాక్షమిచ్చావా Lyrics & Tune by pastor T Jafanya Sastry ayya garu
@sangamjohnpaul
@sangamjohnpaul 11 ай бұрын
🙏🙏🙏⛪️
@tharunaJesus
@tharunaJesus 11 ай бұрын
Praise God
@anvithashok1994
@anvithashok1994 11 ай бұрын
@veeralaxmi4249
@veeralaxmi4249 6 ай бұрын
God bless you ⛪⛪👃🙌❤
@rajumadhu1595
@rajumadhu1595 6 ай бұрын
Thank u for lyrics
@krupakanthi2751
@krupakanthi2751 11 ай бұрын
సమస్త మహిమ ఘనత ఆ దేవాది దేవునికే చెల్లును గాక 🙏AMEN
@kingssaviourministries
@kingssaviourministries 11 ай бұрын
ఆత్మని నింపుకొని పడావు తల్లి…. 🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు జాఫన్యా అన్న గారు 🙇‍♂️🙏🙏
@samuelsudhakar5111
@samuelsudhakar5111 4 ай бұрын
అద్భుతమైన స్వరం చెల్లి దేవుడు నిన్ను పరిచర్యలో బహుగా వాడుకొనును గాక
@singersairammanthena1919
@singersairammanthena1919 11 ай бұрын
Excellent voice You done good job Praise god 🙏
@mosesk3871
@mosesk3871 11 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక అద్భుతమైన స్వరం Praise the lord 🙏 Ayya garu
@vgrajakumar
@vgrajakumar 11 ай бұрын
what a wonderful lyrics written by Bro. Jafanya Sastry ....Praise the Lord....God bless you sis. Jessy
@psjohn1715
@psjohn1715 11 ай бұрын
Amazing Voice... Beautiful Music.. Superb Lyrics... So Nice Praise And Worship Song ❤❤🙏🙏🙏💐💐💐
@abhishekrayala9224
@abhishekrayala9224 11 ай бұрын
Wonderful singing... God bless you sister 🙌
@jyothimandapalliofficial3833
@jyothimandapalliofficial3833 5 ай бұрын
❤❤chala baga padav sister nice voice
@nani-cl9iq
@nani-cl9iq 11 ай бұрын
ఇంత చక్కటి లిరిక్స్ అందించిన అయ్యకు నా హృదయపూర్వకమైన నిండు వందనములు...🙏 మధురముగా ఆలపించిన సిస్టర్ ను దేవుడు దీవించునుగాకా 🙌ఆమెన్...
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 11 ай бұрын
అద్బుతం అద్బుతం అద్బుతం
@muralikrishnadara6971
@muralikrishnadara6971 10 ай бұрын
Praise the lord.. sister garu Song chala bagundhi.. good presentation..god bless you sister
@nishasastry24x7
@nishasastry24x7 11 ай бұрын
Soulful singing Dear ....praise to LORD 🙌🏻🥰
@edwin6347
@edwin6347 11 ай бұрын
Praise God very special spiritual words used in song Glory to God Thank you so much Ayyagaru🙏🙏🙏🙏🙏
@srikanthkankipati2179
@srikanthkankipati2179 11 ай бұрын
Your wonderful voice was born for glorify jesus keep going sister, God's spirit be with you All Glory to God 🙌
@vaddemadhubabu4737
@vaddemadhubabu4737 5 ай бұрын
నా కన్నీటిని నాట్యముగా మార్చే గొప్ప దేవా, ప్రేమ గల తండ్రి, కృప గల యేసు, దయ గల ఆత్మ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక, ఆమెన్
@srutiranisingh9113
@srutiranisingh9113 8 ай бұрын
Wonderful 👌👌nice song amma superv voice
@katakshamdivya1814
@katakshamdivya1814 11 ай бұрын
Glory to Jesus. God bless you raa talli 👍
@Bpc.kuwait
@Bpc.kuwait 11 ай бұрын
అద్భుతమైన స్వరం చక్కటీ లిరిక్స్ నాన్న 🙏🙏🙏
@jutlanarsamma970
@jutlanarsamma970 4 ай бұрын
Nice akka super voice ❤
@zionjudea-jy9wz
@zionjudea-jy9wz 11 ай бұрын
Amen Praises Honour Glory Belongs To My Lord God Jesus Christ forever more Blessed be my Lord God Jesus Christ forever more
@josephtoleti5877
@josephtoleti5877 11 ай бұрын
హల్లెలూయ యేసయ్య కే మహిమ కలుగును గాక
@gracegospel1937
@gracegospel1937 11 ай бұрын
నీ వాయిస్ చాలా బాగుంది చెల్లి.. ఈ స్వరంతో ఇంకా దేవుణ్ణి మహిమ పరచాలి. అంతే కాదు.. నీ పాటల ద్వారా అనేక మంది దేవుని చెంతకు రావాలి.
@sarahgopaldass726
@sarahgopaldass726 11 ай бұрын
Song that express true love ofJesus. I am so blessed. Also Jessy Thalli, God has anointed you with His spirit to be blessing for many through the gift of singing.God bless you ma
@Littleflockfellowship
@Littleflockfellowship 11 ай бұрын
❤lovely song nicely composed very extraordinary lirics
@hosannajayakumar7110
@hosannajayakumar7110 11 ай бұрын
Hallelujah hallelujah Amen Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏 Very Good Song Andi 👏👏👏
@killosiyon6489
@killosiyon6489 10 ай бұрын
సిస్టర్ గారిని పాటలు పాడటానికి దేవుడు అభిషేకించి అత్యధికంగా వాడుకొనును గాక
@NelagerisagarbabuSagarbabu
@NelagerisagarbabuSagarbabu 6 ай бұрын
దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిద కే అందాన్ని ఇయ్యవా తండ్రి
@TeresaSanniboyina
@TeresaSanniboyina 4 ай бұрын
వెరీ సూపర్
@jyothiallanka1256
@jyothiallanka1256 6 ай бұрын
చక్కని స్వరం హృదయాన్ని కదిలించే సాహిత్యం దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ god bless you ma,🙌
@RayapuriPrasad-np9qp
@RayapuriPrasad-np9qp 16 күн бұрын
P pl😮😅😅😅
@poulmusic1991
@poulmusic1991 11 ай бұрын
యేసయ్య కే మహిమ 🙏🤝
@kaladaripavankumar8695
@kaladaripavankumar8695 11 ай бұрын
Praise the lord sister amazing voice God bless you
@dharanijavvadhi1487
@dharanijavvadhi1487 11 ай бұрын
Hallelujha 🙌🏻🙌🏻🙌🏻.....👏🏻👏🏻👏🏻👏🏻.... 🙏🏻🙏🏻praise the lord🙏🏻🙏🏻chala chakkaga paadaavu sister... 👍🏻👍🏻.... 💐💐...🌹🌹....❤glory to god alone ❤
@palurichristina5736
@palurichristina5736 11 ай бұрын
Hallelujah 🙌 Thank You myLord Jesus for this Blessed Worship Song... God bless you dear sister Blessings 🎊🎊🎊
@surendralovely1027
@surendralovely1027 11 ай бұрын
Praise the lord sir 🙌🙏... wonderful lyrics & singing..❤❤
@SatishKumar-de6wj
@SatishKumar-de6wj 11 ай бұрын
Praise the lord Sister Amazing voice
@anandAnand-pp9zk
@anandAnand-pp9zk 10 ай бұрын
Christian songs bhaguntai
@gbhavani969
@gbhavani969 5 ай бұрын
Super sister,Chala atmiyanga vundhi Inka post cheyara elanti atimiyamaina songs
@joshuangel1830
@joshuangel1830 11 ай бұрын
All Glory to Lord Almighty God bless you thalli 🙌🏻
@udayforifj2301
@udayforifj2301 11 ай бұрын
అయ్య గారి పరిచర్య లో దేవుడు ఇచ్చిన మరొక కృప God bless you sister
@kristusiluvasuvarthaminist1757
@kristusiluvasuvarthaminist1757 11 ай бұрын
Praise the lord ma 🙌
@narasingp5190
@narasingp5190 4 ай бұрын
Blessed voice and wonderful singing 🙏 sister May God bless you 🙌
@ugganna
@ugganna 7 ай бұрын
Super song calabaga padaru sister praise the lord akka🙏
@madhukumarnookada7869
@madhukumarnookada7869 11 ай бұрын
Excellent voice and music. God bless u both
@errollasrinivaserrollasrin4920
@errollasrinivaserrollasrin4920 11 ай бұрын
Sthotram..... Sthotram..... Sthotram....... Amen 👍👍👌👌👌😇😇
@sudhakardevarapalli3178
@sudhakardevarapalli3178 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@v.rambaburambabu1159
@v.rambaburambabu1159 11 ай бұрын
Praise the LORD 🙏🙏
@gattupattabhi4733
@gattupattabhi4733 11 ай бұрын
Praise the lord Jesus 🙏🙏🙏
@injetisanjeevayya1002
@injetisanjeevayya1002 4 ай бұрын
Well done
@manimani-uq3lq
@manimani-uq3lq 8 ай бұрын
చాల బాగాపడావు తలీ 🙌🙌🙌🙌👌👌👌👌👌
@Prempadskanamala
@Prempadskanamala 11 ай бұрын
Glory to God🙌
@umamaheswararao2543
@umamaheswararao2543 18 сағат бұрын
Definit Devunikimahima klugunugaka
@namabarnabas1709
@namabarnabas1709 10 ай бұрын
యా వే కి మహిమా కలుగును గాక
@maryrams6598
@maryrams6598 5 ай бұрын
Amma ni voice daggra ye singers paniki raru ma...god bless you always
@dasarikishor6891
@dasarikishor6891 11 ай бұрын
Glory to god ❤
@calvarybethesthaausisters6378
@calvarybethesthaausisters6378 11 ай бұрын
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉
@vjvj7082
@vjvj7082 4 ай бұрын
Your such a fantastic singer May God bless you abundantly.
@krishnavenichitti4714
@krishnavenichitti4714 7 ай бұрын
glory to god song chala bagaoadaru thalliiii
@thinkimazinetelugu3515
@thinkimazinetelugu3515 Ай бұрын
Tq jesus for good voice given you god bless you ma
@hannamadhuri5314
@hannamadhuri5314 9 ай бұрын
Heart touching song❤
@SatishMic
@SatishMic 11 ай бұрын
Wonderful singing sister...
@rajuvikky3370
@rajuvikky3370 10 ай бұрын
Praise god God bless you chelli.
@mangalisunitha6940
@mangalisunitha6940 11 ай бұрын
Glory to god 🙏🙏
@nrajesh405
@nrajesh405 11 ай бұрын
God bless you ma.....
@bro.mahimakumarofficial8896
@bro.mahimakumarofficial8896 7 ай бұрын
Excellent sister.... . God bless you sister...🎉
@veeralaxmi4249
@veeralaxmi4249 6 ай бұрын
Super song Akka praise the Lord akka❤😊
@peddimsettipremsagar1501
@peddimsettipremsagar1501 10 ай бұрын
Praise the lord 🙏, excellent song
@franklinbs821
@franklinbs821 11 ай бұрын
PRAISE THE LORD PASTORJI. VERY NICE PRAY PASTORJI. SUNG VERY NICELY. MUSIC IS EXCELLENT.
@edwin6347
@edwin6347 11 ай бұрын
Very good singing dear singing spiritually thalli God Bless you abundantly
@gorresridhar3357
@gorresridhar3357 5 ай бұрын
GVarun kunar 🎵🎵🎵🎵🎵
@nrajesh405
@nrajesh405 3 ай бұрын
God touched with this song amen....God bless you sister
@preethimudimadugulasaroja2747
@preethimudimadugulasaroja2747 11 ай бұрын
Gift from God 💐👏... God bless you thalli
@pvramanarao1050
@pvramanarao1050 10 ай бұрын
Praise the Lord. GOD BLESS everyone who are listening and living according THE WORD OF GOD ALMIGHTY Hallelujah. Amen
@PadmaBotcha-vp3ox
@PadmaBotcha-vp3ox 7 ай бұрын
Nice song sister ❤
@sudha-et2ln
@sudha-et2ln 7 ай бұрын
wonderful song 🙏🙌
@sarahgopaldass726
@sarahgopaldass726 11 ай бұрын
Excellent singing. God bless you thalli.
@bhukyasrinujamalamma2310
@bhukyasrinujamalamma2310 11 ай бұрын
Praise the lord sister
@kumarinalli4419
@kumarinalli4419 11 ай бұрын
Praise the Lord annaya 🙏 Glory to Jesus Christ amen 🙏 thank you Jesus Christ amen 🙏prema gala tandri 🙏
@manimani-uq3lq
@manimani-uq3lq 8 ай бұрын
👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramunaga3107
@ramunaga3107 11 ай бұрын
Chakkaga padaru sister Nice song devuniki mahima kalugunu gaka amen
@racheetiissac8001
@racheetiissac8001 9 ай бұрын
Lyrics send
@yaparamesh4900
@yaparamesh4900 10 ай бұрын
God bless you sister
@margaretprathakota7628
@margaretprathakota7628 11 ай бұрын
praise the lord sister🎉🎉
@TeresaSanniboyina
@TeresaSanniboyina 4 ай бұрын
Super song,🎉👋💝
@susanrajeev2835
@susanrajeev2835 11 ай бұрын
Praise the Lord! Wonderful song.
@MariyammaKaturi-ro5oq
@MariyammaKaturi-ro5oq 11 ай бұрын
🙏👌👌👌👌❤️
@Dona_Elijah
@Dona_Elijah 7 ай бұрын
Gouravamga thriyeka devuniki Prardhana plus song chaala bagundhi paata
@gattupattabhi4733
@gattupattabhi4733 11 ай бұрын
God bless you Wow Super Song Amen Amen Amen
@hemalathahemalatha1504
@hemalathahemalatha1504 11 ай бұрын
Heart touching this is song thank you sister 🙏🙏
@nalinikumari6291
@nalinikumari6291 11 ай бұрын
❤❤❤🤍🤍🤍🤍🤍❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥
@Sarojini154
@Sarojini154 10 ай бұрын
Glory to Jesus
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 56 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 99 МЛН
Premagala Thandri (Live)
10:23
Pst.T.Jafanya Sastry - Topic
Рет қаралды 4 М.
BACM ~ IFJ New Song | Nee Vasamaodhunu  | © 2024 Pst.T.Jafanya Sastry
9:43
Pst.T.Jafanya Sastry
Рет қаралды 44 М.
2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry
16:35
Pst.T.Jafanya Sastry
Рет қаралды 327 М.
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19