మా నాయనమ్మ వినాయక చవితికి ఖచ్ఛితం గా చేసేది . మళ్లీ నా చిన్నతనం గుర్తుచేశారు 🙏🏻🤗
@padmajasingaraju74212 ай бұрын
Old is gold ani urke annaraa. Nidanamgaa hadavidi lekundaa manchigaa andariki artamayye vidhamgaa choopincharu amma. Matallevu. Maharuchigaa vunditeerutayi
@padminisirisha33592 ай бұрын
చాలా బాగా చేసి చూపించారు ఓపికగా . మంచి ఆరోగ్యకరమైన వంట ఇది . ఆవిరి పైన ఉడికికించిన.
@SatyaRamTeja2 ай бұрын
chala bavundi
@kishoreyerraguntla96272 ай бұрын
super andi
@LakshmiiPad-pi2ul2 ай бұрын
Amma chalabavundi Patha paddathulu manchivi Love your simplicity
@lalithammavantillu8972 ай бұрын
Thank you Please try cheyandi recipe ni
@bhargavir1890Ай бұрын
Nice
@devd3429Ай бұрын
Eppudu steam plates vastunnaaiee amma 🎉😊
@priyamvadamylavarapu8461Ай бұрын
చాలా బాగా చేసారండి
@padmavenky1367Ай бұрын
Meeru Visakhapatnam valla mana brahmins ela vasinikatti madivantalu pujalaki ma ammagaru meeru chese anni rakalu vantalu chesevaru. 😊
@lsb99332 ай бұрын
Namaskaram amma
@yasodakuchimanchi5234Ай бұрын
మీ పధ్దతి చాలా మంచిది .ఒకటికి ఒకటిన్నర నీరు సరిగా సరిపోతుంది కదా అమ్మా. మా అత్త గారు మడి అని 2 కిలోల బియ్యం తిరగలిలో వసిరించేవారు. నుపప్పు బదులు మా గోదారి జిల్లాలో కొబ్బరి నాడతాం ఇవి లేకుండా వినాయక చవితి జరగదు .. ఇదే ప్రత్యేకం
@lsb99332 ай бұрын
Amma. Meeku gajendra moksham paata telisi vunte konchem post cheyyaru