శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి కి భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ అభినందనలు మీకు (జొన్న విత్తుల వారి కి). . God bless you both with good health and happiness always.🎉🎉🎉🎉🎉🎉 అనే క వందనాలు
@ksreddy1152 жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారు ఋషితుల్యులు,ఆయనకు మా హృదయపూర్వక, శతకోటి నమస్కారములు 🌹🌼🙏.
@bhupathidev62662 жыл бұрын
పూజనీయులైనసామవేదం షణ్ముఖశర్మగారికి నమస్కారం, మీదివ్యమైనప్రవచనాలతో హైందవధర్మాన్ని దశదిశలా వ్యాపింపజేస్తూనారు. అటువంటి మీకు ఆపరమాతమ్మ ఆయురార్యో గ్యాఐస్వర్యం విశేషమైన యసస్సును ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. జైశ్రీరాం.
@vemurumallikarjunaiah66072 жыл бұрын
ప్రస్తుత కాలంలో అన్ని సంప్రదాయాల గురించి, వేద ఇతిహాసాలు పురాణాలు శ్రుతి స్మృతులు వీటి గురించి చక్కగా చక్కగా తెలుసుకొని విచారణ చేసి అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ చక్కగా వివరించగలిగిన వైదిక మత గురువు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. వారికి సమస్త వైదిక సంప్రదాయంల తరఫున నమస్సులు తెలియజేసుకుంటున్నాను. వారి పాదపద్మములకు ప్రణామములు. ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ శివాయ గురవే నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః హరి ఓం తత్ సత్. ఓం శ్రీ శంకరాచార్య స్వామినే నమః. శ్రీమతే రామానుజాయ నమః.
@anilkota89322 жыл бұрын
The entire speech is sweet and Samavedam Sarma garu is a God's gift to our telugu society.
@vimala.m3787 Жыл бұрын
🙏🙏🙏🙏
@ramanamurty51972 жыл бұрын
సామవేదము గారికి , జొన్న విత్తుల వారికి🙏🙏......
@manisarmaravi47822 жыл бұрын
పూజ్యా నీయులైన మా గురు దేవులందరకు హృదయ పూర్వక నమస్కారం లు 🙏🙏🙏🙏
@buddharajuramaraju33512 жыл бұрын
పూజనీయులు జొన్నవిత్తుల వారు, సామవేద షణ్ముఖ శర్మ గారు మీకు శతకోటి నమస్కారములు. 🙏🙏🙏🙏🙏.
@lakshmipervela59392 жыл бұрын
సనాతన ధర్మ ప్రచారంలో అపర శంకరాచార్యుల వంటి వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది వారికి శతకోటి వందనములు వారి ప్రవచనములు విని ఆచరించటం మన ధర్మం ఈ సన్మాన సభలో మరిన్ని బిరుదులు ఆశువుగా చెప్పి సన్మానించిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర శర్మ గారికి వందనములు🙏🙏🙏🙏🙏
@sudharamya4180 Жыл бұрын
పూజ్యులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం. గురువు గారికి శతకోటి వందనాలు అద్భుతంగా ఉంటాయి ఆయన ప్రవచనాలు. జైహింద్ జై శ్రీరామ్ జై భారత్.
@kambhampatibrothers2 жыл бұрын
ధర్మ వ్యాస , భారత ధర్మ ప్రకాశ , ప్రశస్త ధర్మాచార్య , ధర్మోద్ధర సంచారా , ధర్మోజ్జ్వల కవన ధారా , ధర్మర్షి వరా శ్రీ గురుభ్యో నమః
@narayananeeli1994 Жыл бұрын
👏👏
@anjaneyus.r60812 жыл бұрын
🌼🌼🦋🦋🦋🌼🌼🌼 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌺🌺🌺🦜🦜🌺🌺🌺🌺🌺🌺
@vamseekrishna90342 жыл бұрын
సామవేదం వారు అమ్మవారి ఉపాసకు లు.ఎంతలా అంటే అమ్మవారు ,షణ్ముఖుని మాతృశ్రీ అయింది
@saisudhaj2167 Жыл бұрын
Sarvam Sri Krishnaarpanamasthu 🌺🌼💮🏵🌼🌺🌼💮🌺🌼💮🌺 Hare krishna hare krishna krishna krishna hare hare Hare rama hare rama rama rama hare hare
@kameswararao89772 жыл бұрын
God may bless Samavedam garu for teaching spiritual knowledge to Bhaktas.
@venkataramanakota8849 Жыл бұрын
So wonderful sir Jonnavittula garu Every word is a prestigious pearl!
@prabharangarajan18862 жыл бұрын
God has filled this soul with lucid gyan and qualities
@swamynaidu4372 жыл бұрын
గురువు గారు కి హృదయ పూర్వక నమస్కారం మరియు ధన్యవాదాలు...🙏🙏🙏
🙏🙏JAI SRI RAM WONDERFUL SPEACH AND SINGING in HOUSTON USA I attended Sri SAMAVEDAM SHANMUKHA SARMAGARI PRSVACHANALU 3days WONDERFUL VERY NICE SPEACHES enjoyed a lot NAMONAMAHA JAI SAI RAM 🙏🌹💐🍎🍇🍊🇪🇬🌼🍀I belong to Vza AP🙏
@umaanand93662 жыл бұрын
in 8/2022year here
@MR-du7eu2 жыл бұрын
Great words by acharya
@venkataramarao67882 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః .
@narayananeeli1994 Жыл бұрын
Guruvu gariki padabhi vandanalu
@lakshmann.malepu58222 жыл бұрын
Jai Ho Samaveedam Shanmukam Sharma Gaaru Jai Jai Ho
@balimiseshuseshu4101 Жыл бұрын
ధర్మ ఋషి వర్యులకు పాదాభివందాలు
@saradar6640 Жыл бұрын
శ్రీ సామావేదాంశంముగా సర్మ్స్ గారికి ఎంత గొప్ప బిరుదుఇచ్చినా అది తక్కువే అవుతుంది.ఏమి గొప్ప పరిజ్ఞానం వారిది.Uncomparable and excelent.
ధర్మం ఛాయలు మన సంసృతి,సంప్రదాయాలు కనుమరుగై పోతున్న తరుణంలో చీకటిలో చిరుది వ్వెలాగా గురువుగారు అందరికీ మార్గం చూపుతూ వున్నారు గురువుగారికి, పెద్దలకి పాదాభివందనాలు దర్మర్షి. ధార్మిక చక్రవర్తి బిరుదులు ఇస్తే బావుంటాయి
@vsnmurti3729 Жыл бұрын
Sarva Tejas rupaam Gurum vidhyancha dhhemahi Budhdin ya nah guru samaveda prochodayat This guruji my inspiration😊
@nagalingamyadav82012 жыл бұрын
He is BOON to ourAndhras
@prabharangarajan18862 жыл бұрын
Yes samavedam guruji is very great
@suryaakellaUtube2 жыл бұрын
chala bavundi
@parnasalavenugopalaswamy5942 Жыл бұрын
Satakoti padabhivandanamulu 🙏🙏🙏
@suseelasannapareddy22652 жыл бұрын
My favorite Guruji padabhi Vandanamulu
@krishnakumari1455 Жыл бұрын
Sri guruboyanamaha 🙏🙏🙏
@suneethamanchikanti7669 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@narayananeeli1994 Жыл бұрын
Om sri Gurubhyom namaha
@chandrakalapamarti77072 жыл бұрын
Excellent ❤️❤️❤️🙏
@rohini3973 Жыл бұрын
Chatrapati shivaajii maharaj... Samanvaya saamraat... Sree sree sree brammasree samavedam shanmukha sarma guruvu gaaru.... Praana lalithaa pranava uma vedaantha gauri paarvati pathi naa pathi 🌹❤️🌹.... Jai gurudevadatta jai lalithambha Dattarpanam.
SRI gurubyonamaha jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏🙏 Jayaho India Jayaho BJP jayaho moodeji jayaho yogiji Jayaho CBN Ravali
@kellaganesh2165 Жыл бұрын
🙏🙏🙏
@santharangarajangansharang43982 жыл бұрын
Guruvy saranam Chala baga chyputharu Mymu Adhurutavathulam Alan time Guru Bharatha Ratna evochu thullydhu Maa ja this Rathanam Shanmugasarmagaru saranam 🙏 🙌
@shivanandalaharisowndaryal19762 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🕉️🙏
@murthychathurvedula75232 жыл бұрын
Hare Krishna 🙏
@ChavanrajChandramouli Жыл бұрын
Endaro mahanubhaulu andariki vadanalu🙏
@astro-vasthuconsultantk.ve7672 жыл бұрын
🙏🙏🙏Maha poojyaneeyudu🌹💐🌷
@muralikrishnapundarika74872 жыл бұрын
🙏samavedam gareke namaskaralu 🙏
@subbaraosanka2994 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dgopikrishna8521 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vasudhaisukapalli2429 ай бұрын
గురువు గారు నాకు సాక్షాత్తు శివయ్య లా అనిపిస్తుంది