🙏 శ్రీ సరస్వతీ పుత్రుల సాహితీ ప్రతిభా విద్వత్తులకు వందనాలు 🙏
@prk6883 Жыл бұрын
జొన్నవిత్తుల గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వారి కవిత్వం సమాజాన్ని మేల్కొలిపిలా ఉంటుంది
@pmanibabumanibabu68783 жыл бұрын
జొన్నవిత్తుల గారు చాలా గొప్పగా పేరడీ పాట పాడి మూర్తిగారిని నవ్వించారు మూర్తిగారి ఎప్పుడూ సీరియస్గా ఉండే అయినా నవ్వుతున్నారు బావుంది
@raghunandhkotike73053 жыл бұрын
జొన్నవితుల వారికి సాటి ఎవరూ లేరు. 🙏🙏🙏
@durgabhavani39494 жыл бұрын
మూర్తీ గారు నవ్వటమూ చాలా అరుదు గా చూస్తా ము జొననవిత్తుల గా రికే నా నమస్కారములు
@rellasrinulohigreeshma30263 жыл бұрын
మీరు చాల అద్భుతంగా పాడారు స్వామి జి
@dheevenanakka22952 жыл бұрын
భార్య భాదలు చాలా బాగా చెప్పారు సార్ మీరు మీరు సీరియస్ గా తీసుకుని అందులో కొన్ని బావున్నా
@purushothamrao330 Жыл бұрын
వింటుంటే వినసొంపుగా ఉంది సూపర్ సార్
@vprakas8054 жыл бұрын
He has good command over telugu language
@KiranmayiA-hs2yx Жыл бұрын
వారెవ్వా మూర్తి గారు నవ్వినారా... సింహం 🦁 నవ్విందోచ్🦁
@kudaravallilakshmanadas21344 жыл бұрын
He has command on Telugu Language. A Genius. Extempore He can sing on any topic. Telugu is alive because of such geniuses.
@sandeepvonguru10533 жыл бұрын
Mari nerchuko aa telugu yavadu follow kakudu ethani
@kudaravallilakshmanadas21343 жыл бұрын
Musuko.
@sanjugupta78873 жыл бұрын
Nerchuko ra puka... Nenu Telugu nerchukunanu.. when I was Andhra auch a beautiful language. Kani mee Andhra ppl pillalu ki English nerputharu Telugu radhu. U take pride in speaking in English useless fellows
@kraletisrinivas4093 Жыл бұрын
మీ భావాన్ని, స్పందనను తెలుగులోనే అయితే చాలా
@angaraprasad4910 Жыл бұрын
మూర్తిగారు నవ్వడం చాలా అరుదు ఆయనే నవ్వించారు జొన్నవిత్తుల గారికి ఆనందం తో కూడిన అభినందనలు
@Aarvisitaram28034 жыл бұрын
Rgv is deadlist person in society.
@VKTVCHANNEL4 жыл бұрын
అబ్బో. సాహిత్యం వింటుంటే తెలుస్తోంది. వర్మతో పెట్టుకోవడం విషయంలో పప్పులో కాలేసి ఉండచ్చు తప్ప.. జొన్నవిత్తుల గారు కవిగా తక్కువవాడేం కాదు!
@radhavijay16864 жыл бұрын
Mee certificate avataram ledhu ayanaki he is most talented writer in film industry
Sir, Joanna vithula, your version of parady will be very nice.keep life ever keeping your self happy and make others also happy.you are the only right person to put RGV at stake.rgv perverted intelligent with full of saddism.
@sarmavedula70884 жыл бұрын
I FULLY ENDORSE WHAT Mr. CHOWDARY HAD SAID ABOUT RGV.
@chandrakalavankadaru3244 жыл бұрын
Super
@nakkaprabhakar50924 жыл бұрын
Excellent sir thank you
@lakshmiperumallu148010 ай бұрын
జొన్నవిత్తుల గారూ మీ ఆవిడ కి కూడా వినిపించండి😅😅😅
@vasudevaraosikhamani33654 жыл бұрын
Jonnaviththula evaru...eam chesadu..vadi pottaki vadu establishment ayyadu..nijanga antha a samjaja hitavu korina manujuda...naku telisi rgv open his character..his not...nenu vuddarinchadaniki cheppe okka karanam ledu...okadani vimarshana chese mundu nenu eam chesanu cheppamanandi...
@rkfactsstories4 жыл бұрын
Sir elane caste discrimination meda peradi padyam okati rayandi sir please
@manchimanchi41484 жыл бұрын
బాగుంది మీ కవిత్వ ౦ కాని మగవాల౦దరు మ౦చివాలేనా ....తపు సర్
@Hindhu833 Жыл бұрын
Oy Moorthi em santhosham adavallantha ala vundaru babu 50 percent manchi bharyaluntaru meerupellichesukoka hindu Janabha thaggataniki karanamavutunnaru abbài Eden baledu
@shivasairam89254 жыл бұрын
అయ్యా శర్మగారూ మీ తల్లిదండ్రులు గూడా ఈ మార్గాన్నే అనుసరించి ఉంటే అజరామైన మీ సాహితీ సుకృతుల్ని ప్రస్తుత ,రాబోయే తరాల తెలుగు వారు కడు రమణీయంగా ఆస్వాదించడం ఎలా సాధ్యమై ఉండేది . ధర్మార్ధ కామ ( సంతానాపేక్షతో చేసే సృష్టి కార్యం) మోక్షాలు ------- చతుర్విధ పురుషార్ధాలు కదా !
@chandirani32934 жыл бұрын
Adi aa vivaha bhojanambu cinema kosam rasina situational song andi ... Ayana personal opinion kaadu ... starting lo cheppaaru gaa heroine purusha dwesha sangham petti oka song untundi , hero stree dwesha sangham petti oka song padatadu ... Aa hero kosam rasina situational song adi ... Finally movie lone chupistaru, heroine, hero tarvata pelli cheskuntaru valla dwesha sanghalani odilesi.
@raghavamurtymamilla394 жыл бұрын
Kavithvanni aswadinchali kani logikkulu teesthe meeru nenu evvaramu undamu sir
@kunderukasyap29474 жыл бұрын
Guruvu garu meeru nijamga aadhunika vikatakavi...hatsoff