Successful అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీకు కావాలి Skills. అందు కోసమే జోష్ Skills ఉంది - Click here - joshskills.app.link/HYDXDN8hHvb Instagram లో మా page ని ఫాలో అవ్వాలి అనుకుంటే - instagram.com/joshskillstelugu_/
@mdnmusics5 жыл бұрын
మనకు వచ్చే ప్రతీ అడ్డుని మెట్టు అనుకోకపోతే జీవితంలో ఖచ్చితంగా గెలుపు రాదు Ultimate asalu👌👌
@saibharath16374 жыл бұрын
సార్ నేను కూడా రచయితను,కవిని 3000 పైగా కవితలు రాశాను,లెక్కలేనన్ని డైలాగ్స్ రాశాను కానీ నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలీదు ఎలా నా రాతలు కొన్ని ఇక్కడ ఇస్తాను మీరైనా,ఇంకెవరైనా స్పందించి మంచి సలహా ఇవ్వగలరు,మార్గం తెలియజేయగలరు 1. వచ్చే జన్మలో నేను నీకు కనపడను ఎందుకంటే అప్పుడు కూడా నువ్వే నాకన్నా బాగా నన్ను ప్రేమిస్తావు నాకు నిన్ను నీకన్నా బాగా ప్రేమించాలని ఉంది ✍️నవ✍️
@DrKLswamy0412 Жыл бұрын
ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చిన అన్నయ్య నేనెప్పుడూ ఏ సహాయం కోరిన కాదనలేదు. నాకు పరిచయం తక్కువ ప్రయాణం ఎక్కువ ప్రసన్న కుమార్ అన్న తో నాకు. మీ లాంటివి వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండడం నిజంగా ఆ పరిచయం చేసిన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో తొలిసారిగా కలవడం అక్కడి నుండి నేటి వరకు ఎక్కడా కూడా చిన్న ఆటంకం లేకుండా నేను ఫోన్ చేసిన ప్రతిసారి రిసీవ్ చేసుకుంటున్నందుకు నిజంగా నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@nagavarma8313 Жыл бұрын
అహో రాత్రులు ఇష్టపడి కష్టపడిన వ్యక్తి మీరు క్షమించండి వ్యక్తి కాదు ఋషి మీరు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ❤
@prasadkumarkurukuri25725 жыл бұрын
"Plant lo nunchi medicine tiyyadam.... Manshi lo nunchi talent tiyyadam..... Chala kastam.... once tiyyagaligithe.... aapadam chala kastam"..... I like these lines..... All the best anna.... keep on going......☺
@sowjusfoodnfashion5 жыл бұрын
Challa Baga chepparu 👏👏👏
@Dirpeddireddy3 жыл бұрын
సార్ మీరు ఎంతోమంది బ్యాక్ గ్రౌండ్ లేని టాలెంటెడ్ కి ఇన్స్పిరేషన్ god bless you sir..😍👏💐
@RaviKumar-oq3px Жыл бұрын
Many unsuccessful background brother 😅 take light
@saibharath16374 жыл бұрын
కాలం మనకు ఏదో చెప్పాలి అనుకున్నప్పుడు నిన్నో నన్నో లేక వేరొకరినో తత్వవేత్తను చేస్తుంది ✍నవ✍
@kasalajaipalreddyenglishwi17995 жыл бұрын
నిజంగా మీ జీవిత ప్రయాణం వివరిస్తున్న క్షణాల్లో ఇంకా ఏదోఒక విధంగా మిమ్మల్ని విజయం వరిస్తుంది కదా అని ఎదురుచూస్తున్న తరుణంలో మరొక అపజయం మూటగట్టుకొంటే అనిపించింది. ఈ సార్ చివరికైన సక్సెస్ అవుతారా లేదా తాను నమ్మిన సిద్ధాంతం వలన అనుభవాలను మాత్రమే స్వీకరిస్తారా అంటూ చివరి వరకు విక్షిస్తుంటే అర్థం అయ్యింది. మనం ఏదైనా విశ్వసిస్తుంటే అది సాధించేందుకు ఎన్నిసార్లు ఓడిపోయిన పర్వాలేదు. కానీ అంతరాత్మకు నచ్చని పనిని ఏట్టిపరిస్థుల్లో చేయకూడదు అని తెలిసింది. ఈ ఆధునిక యుగంలో కూడా తల్లిదండ్రుల మాటలను శిరసవహించి ముందుకు సాగిన సమయంలో వాతావరణం మీకు అనుకూలంగా వచ్చే వరకు ఓపికగా ఉండటం నాకు చాలా నచ్చింది. గెలవడానికి ఎంతకైనా దిగజారడం. విలువలు తుంగలో తొక్కి హాయిగా బతికే రోజుల్లో సైతం కేవలం మనసుకు నచ్చిన అలాగే తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి సాధించినందులకు అభివందనం సార్. మీ పైన నమ్మకం ఉంచి సహాయం చేసిన మీ అమ్మనాన్నలకు మరియు స్నేహితులకు అభినందనలు. మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి. శుభాకాంక్షలు సార్. జోష్ టాక్స్ కు కృతజ్ఞతలు
@nsreddy83504 жыл бұрын
Mq
@pvenkatramulu720 Жыл бұрын
super anna
@pavankumarpk19975 жыл бұрын
మీ కష్టం మాకు కల్లరా కనబడ్డాది...! మీ ఇష్టం మాకు మనసారా నచ్చింది...! మీ విజయం మాకు స్పూర్తి ని అందించింది
@saibharath16374 жыл бұрын
ఆకాశంలోకి చూసినప్పుడు 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 నేను అప్పుడప్పుడు ఆకాశంలోకి చూస్తాను చూసినప్పుడు ఏడుస్తానంతే వెంటాడే గతం గుండెల్లో మొలుస్తుంది కన్నీటి ధారలు కళ్ల నుండి సగం దూరం వరకు దారిని వేసుకుంటాయి నక్షత్రాలను కూడా చూస్తాను చూసినప్పుడు ఆ వెలుగు అబద్ధపు ప్రపంచంలో కనిపిస్తుంది ఎలా బాగుపడతాను అని నాలో ఉన్న వెలుగు చీకటిబారి పోతుంది చంద్రుడిని కూడా చూస్తాను చూసినప్పుడు అనుభూతి పొందడం ఆపివేసి మింగుడుపడని సమస్యల మధ్యలో నలిగిపోతున్నానని సిగ్గు పడతాను దైర్యాన్ని నింపుకుని రాలుతున్న చుక్కలను కూడా చూస్తాను మెట్టు చేరువలో ఉన్న ఆనందాన్ని అరచేతులతో తీసుకొలేక రాలిపోతున్నానని వయసు మిగిల్చిన అంకెలను వేళ్లపై నాట్యం ఆడిస్తున్నాను ✍నవ✍
@t6tv507 Жыл бұрын
నిజంగా చాలా అవసరం నిజాయతీగా కష్టపడి పనిచేసి ఎదగడం అనేదిఅది మీ జీవితం లో కనబడింది. U r really inspired personality Prasanna garu
@user-zm9ci9wv1v5 жыл бұрын
Super... కష్టం విలువ తెలిసిన మనిషి
@rameezjahangeer82085 жыл бұрын
మన సామర్ధ్యాన్ని, బ్రిలియన్స్ ని, సమాజం స్వీకరించనపుడు మనం ఎన్ని దిగ్గజ ప్రయత్నాలు, విజయాలు సాధించినా, గుర్తింపులేనపుడు ఏమి చేయలేం. మన దగ్గర ఎంత టాలెంట్ వున్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి
@gangarajugangaraju65514 жыл бұрын
Super bro
@bathulalingaiah16212 жыл бұрын
చక్కటి ప్రసంగం బ్రో..చాలా స్ఫూర్తిదాయకం..నాకు నచ్చింది..
@ranjithkumarnarra44514 жыл бұрын
I saw you when you r shooting cinema chupista mama at samskruthi township I never thought you were in that trouble.... I felt that day only you will get success
@thunikipradeep4783 Жыл бұрын
ప్రసన్న గారి ప్రసంగం అదిరింది Your inspiration motivation Speech is exordinary excellent Hat's off to you brother finally Hard work never fails
@avulasandeep Жыл бұрын
Struggle leads success🏆💪... All the best ప్రసన్న garu
@kanakaraju3217 Жыл бұрын
స్ట్రగుల్స్ నాట్ కౌంట్ లోకం దృష్టిలో i think dis is ur victory starting life మీరు మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జర్నీ మాత్రం వెరీ మోటివేషనల్
@vysyarajushanmukh5502 Жыл бұрын
Most inspiring speech మీరు చెప్పిన ప్రతి మాట ఎంతో మంది కి దైర్యన్ని స్ఫూర్తిని ఇస్తుంది ముఖ్యంా యువత కి ఎంతో ఉయోగపడుతుందని నమ్ముతున్న ను💯💯💯👍👍👍 Thanku prasanna bro All the best
@rajuarya34585 жыл бұрын
I watched nenu local movie just b cause it's prasanna written ,
@charankumar81895 жыл бұрын
Fantastic bhaya me also writer ela open ga cheppataniki chala guts kavali chala maturity kavali tq to josh talk 👌👌👌👌🤗🤗
@ramnarsireddymorthala16305 жыл бұрын
Thanks a lot to Josh talks and Prasanna Kumar sir... I saw so many interviews of so many directors and so many writers but ur speech inspired a lot.... The way you narrating your biography shows your writing skills
@lakshmigadapa4913 жыл бұрын
Meru entha sepu mataladathuna vinali anipisthundhi super Aanaya
@bharatlocalnews4 жыл бұрын
Thank you so much for your motivation anna ✊🏻✊🏻💯💯👏🏻👏🏻
@madanvijetha531 Жыл бұрын
Great Babai nuvvu Inka wonders cheyyali and all the best for your huge success. After your success me nannagaru and ammagaru entha happy ga feel ayyaro inko video pettandi sir
@raghunathareddybudideti34014 жыл бұрын
నిజంగా మీ జీవిత కథను వివరిస్తుంటే యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూశాను కానీ ఈ వీడియో అంత ఇంట్రెస్ట్ గా చూశాను .....
@ismartrajeshvlogs28755 жыл бұрын
మంచి రైటర్ నేను లోకల్ హలో గురూ ప్రేమ కోసమే స్టొరీ రాసింది ఈయనే జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఈయన మంచి స్నేహుతులు...
@saimediacreativessaikumar70815 жыл бұрын
I know that
@kbharani6557 Жыл бұрын
Proud of you andi , definitely your hard work pays off no doubt, u got a great talent , always saw your sense of humor, First time seeing the pain 🙏, Wish u all the success , you are inspiration to many😍
@reddykarri20485 жыл бұрын
All the best prasanna bayya...don't lose your goals
@saikiranvangala93985 жыл бұрын
Kallalo thelsthundi ayna thapana.seriously Naku athani evaro theledu kani aynalo oka sincerity and perseverance thana kallallo kanpadthundi.just" have the guts to be true to yourself" anadaniki oka example bayya nuvvu.❤️
@Srsr4124 жыл бұрын
Great speech prasanna....you have achieved your goal.....hope you will be achieved more success in future....
@9849457094 Жыл бұрын
Good vidieo for All those who want to achieve something in Life,,facing all odd situations,,, still we can achieve ,,, that's the point here ,,good 👍
@laughingpoint6769 Жыл бұрын
aa time lo mimmalni nammi anta appu icchina me friends chaala great andi😬
@balakrishnamraju1914 жыл бұрын
Inspiration Story please watch Every one this video
@snb1530 Жыл бұрын
కష్టపడ్డారు సాధించారు . సూపర్
@arunvyricharla4 жыл бұрын
Most genuine talk..Till now...
@TeluguSupport5 жыл бұрын
Super Brother.Present i am also struggling with some of the failures..But now my heart filled with Josh because of your Talk (Your Story)..Thanks for giving your valuable time for us..
@shookyhoney21883 жыл бұрын
Wt a journey sir... Really inspirational.. Great .....
@RAVIKIRAN-qq9tg5 жыл бұрын
Em cheppavanna Super ni never give up attitude, Enni kastalochina life mida nikunna clarity enni kastalochina Paristhithulaki longipokunda ni decision judgement super anna Nv padda struggle ki ippudu nv vunna position chaala thakkuva. Ni valle na life turn ayyindani prathiokkaru cheppukunela ni life vundalani korukuntunna anna All the best anna
@parasuramunisaibaba82215 жыл бұрын
Speechless wat a journey wat a struggle really ur deserve success sir
@zamana1283 Жыл бұрын
Goppa video.Industrylo struggle paduthunna chala mandiki inspiration PRASANNA KUMAR GARI LIFE STORY.Good luck to All.....md.zama.Artiste.
@VenuMadugula Жыл бұрын
Thanks for sharing your life story really Touched my heart , I'm just able to compare my self to your story while listening. I wish you all the success Prasanna Kumar !
@raghavendravarmaAnkata5 жыл бұрын
Nice story bro you revealed your story in ur story situation similarly to my story thank you so much definitely I will win my life thank u so much
@shanmukhasadi81532 жыл бұрын
Inspiring your story and All the best
@soralijeevan5419 Жыл бұрын
కష్టపడేవాడు ఎప్పటికీ చావాలని అనుకోడు కష్టపడకుండా బ్రతకాలని అనుకునే వాడు అలా చేస్తాడు
@cutesmartboy15 жыл бұрын
Great hard work sir....All the best ..u r an inspiration sir
@writer.mahesh4504 Жыл бұрын
Super sir i reaily super speech but thanks All the best sir🙏🏽🙏🏽🙏🏽
@AnilKumar-yn9ms Жыл бұрын
Hardwork never fails you proved it...and your still continuing that...nice video thanks to josh
@adinarayanaganji Жыл бұрын
Thanks Anna... Edipinchaaru nijamgaa...
@Praneeth999775 жыл бұрын
Exalent sir...... Success avvalante.....straguls edurkovali.....great speech....success sadinchalane valla kosam i have opartunity....
@vislavathrakhee-336-sdes8 Жыл бұрын
ALl THE BEST ANNA....
@sreekanthkanth4477 Жыл бұрын
Chala Baga chepparu sir...
@manicharan75203 жыл бұрын
Superb Prasanna sir meeru challa great 👌👌👍👍🙏🙏🙏🙏🙏
@pavanbandi73385 жыл бұрын
Great kastamu viluva eppudu gurthu pettukovali💯 now going smooth journey
@thotasrinivas9927 Жыл бұрын
Nice one Prasanna Kumar, appreciate your hard work.
@srisailamachina5787 Жыл бұрын
Great Sir.....
@shiva-sk8nq5 жыл бұрын
Super Sir Mee dedication love you
@himabindu3595 жыл бұрын
Nyc, and miracle talk. Life antey edo problems vchdhi. Ikdy agdhndkty adi jivitham kdu. Kstptdu mundu povtm. Ha ksthm entha pathdhm antey, success vchey antha vrku. Gelupu epdu mnakosm edhru cstney vuntdhi. Dhni ksm mnm pargethuney vundli. Anedhi naa siddhathamm. Be hardwork do success
@Gatti_karthik5 жыл бұрын
Really iam big fan of you anna .... Jabardasth time nunchi ni journey ni chusthu ne vunnanu anna..... Naku nuvve inspiration ..... Nenu writer avvalane industry ki vaccha .... Thanks anna E speech tho naku energy ni icchav
@yaswanthkolla43335 жыл бұрын
Bro thanu speech lo cheppina movie yedhi bhayya,
@Gatti_karthik5 жыл бұрын
Cinema Chupistha mama
@panyam2palem9 ай бұрын
Hats off Sir🎉😮❤
@kramachandra97473 жыл бұрын
Anna dilouge nenu local movi nunchi Manda,mandula super Anna your targetmoves heroin silent and very honest characters
@usha16764 жыл бұрын
Last words r really awesome 👏
@mashettyrukmini85433 жыл бұрын
Vvvvv nice good story. 🙏🙏🙏👏👏👏super. Manny prablam vchinna perns vadla kunda unnaru bro really hot teaching.eerojulo ere svardam vallu chishkone rojulu.nenjaga me padalaku vandhanamulu brother. Really good things.god bless🖕.
@lakshmibhogaraju20113 жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ జీవితం పట్ల. మీ భాష కానీ, continuity కానీ, విషయం పక్కత్రోవ పట్టకుండా, చక్కని భావావేశం తో మంచి మోటివేటింగ్ టాక్, చాలా మంది జీవితానికి పనికొచ్చేలా సరళమైన, స్పష్టమైన మాటల్లో మీ జీవితంలోకి సక్సెస్ తొంగి చూసిన ఘడియల వరకూ మీ ఉదంతం గర్వించదగినది. మీరు మంచి సినిమాలు చేయాలని నా విన్నపం. ఎందరి జీవితాలో మీకు కథలు కావాలి, ప్రతి ఇంటికో కథ దొరుకుతుంది, మీరు మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ...విజయీభవ....
@kammarishirisha84944 жыл бұрын
Milaa kastanni istapade prathi vyakthiki anubhavale mitrullai, vijayanni bhahumathiga istayi sir, and all the best sir
@gumpularamesh1440 Жыл бұрын
Very inspiring story and heart touching 🙏🙏🙏
@Santoshbabuvideos5 жыл бұрын
Great speech annayya 🥰🥰🥰
@ashok75105 жыл бұрын
Hope you will get a chance with ..Jr ntr ..Very soon
@ayahuascaa94553 жыл бұрын
🙏🏽 no words. Great struggles and greater success
@proudtobelogictraders29815 жыл бұрын
18.00 wow .what a words.. God will ask you what you sacrifice for me to give you..nice
@shivayadav-hf6xd5 жыл бұрын
Anna nuvvu nijanaga chala kastapaddav anna devudu ninnu chusadu anna. Kani prasent generation family problems valla istam leni job chesukuntu life gadipestharu anna . But nuvvu matram chala pedda sahasam chesav anna.
@ravipotnuru68275 жыл бұрын
Super .... Prasanna garu
@sevennewsjagadeesh3084 жыл бұрын
You are not a ordinary person
@srinivasnaidudasari63935 жыл бұрын
Really super bro I like your confidence...
@jagadishmuthyala69915 жыл бұрын
U r real fighter bro
@sekharn17014 жыл бұрын
Super sir, thank you Josh Talk
@hemanthdevisetti29604 жыл бұрын
Hi Prasanna, I salute to your success. Keep rocking and would like to see more achievements going forward. All the best for your future endeavors.
@prasannakumarbezawada95734 жыл бұрын
tq hemanth🙂🙂
@Rvv19685 жыл бұрын
Go ahead, All the best.
@rniranjansongs4639 Жыл бұрын
Same to same nadi ade problem anna recover ayyee industriki vasta
@endugualekha17365 жыл бұрын
Many many congratulations prasann anna meeku inka blockbuster ieevali ani korukuntunanu
@anilkumarga93953 жыл бұрын
Mee nanna supar sir mimmalanii arthamu cheskoindaru support chesindaru
@manibabubendalam3866 Жыл бұрын
Nice inspiration to all
@santhoshkotala6214 Жыл бұрын
💯🌱 it's true 🤝
@peethabhaskar73482 жыл бұрын
Upcoming top director in tfi
@vimalakeerthivideosg47575 жыл бұрын
Chala bagundi Mee tyaganiji
@chanduking3565 Жыл бұрын
Who is watching after dhamaka 🤗
@Balakrishn1 Жыл бұрын
fucking like my life man.. you are like man prasana bro.....i stand with you...will be proud like middle class man
@hanumanaikgani6148 Жыл бұрын
Superb
@krishkrishnad2720 Жыл бұрын
Really great
@satheeshchandra1077 Жыл бұрын
Prasanna Garu thana life lo anni kastalu thane techukone, thana story edo andariki inspiration la cheptunnaru, asalu valla daddy ki cheppi unte problems asal undav kada ( evariki aina self created problems 95% unte only 5% personal problems untayi
@r.snaveencreativity311 Жыл бұрын
మీ సక్సెస్ ఈ ధమాకా పెద్ద బ్లాక్ బస్టర్ ....
@bmrheart87592 жыл бұрын
Superb 👌👏👏👏 sir,it's true
@balakrishnamraju1914 жыл бұрын
Good speech My favourite Movie
@balakrishnamraju1914 жыл бұрын
Nenu lokal Movie
@cktalkies3508 Жыл бұрын
Very inspiring speech ❣️
@konnipraveen48645 жыл бұрын
Great general money gurinchi avaru chepparu itanu chepparu anty great