మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే, మీకు తోడుగా జోష్ Skills ఉంది - joshskills.app.link/MD1sR1mCdrb
@ChandraNRAO11 ай бұрын
Please can you tell what type of skills are providing Josh talks..
@pullannaprembunga31453 жыл бұрын
ఎంతో గొప్ప సక్సెస్ స్టోరీ నీ కష్టాలాన్నింటిని ఎంతో చక్కగా సిగ్గుపడకుండా వివరించావు నిన్ను ఎంతోగొప్ప మనసుతో వివాహం చేసుకున్న మీ వారు అలాగే మీ అత్త మామలు ఎంతో గొప్పవారు ఇంత మంచి సక్సెస్ స్టోరీ ఇచ్చిన జోష్ టాక్ కి చాలా చాలా థాంక్స్
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@gayathrim92173 жыл бұрын
Super Amman
@prameelarani61333 жыл бұрын
L
@gopiratnam20302 жыл бұрын
Your are roll model to everyone
@GLOCALCLASSROOM2 жыл бұрын
మనిషిని నిజమైన కోణంలో చూపించారు మేడం హృదయం బరువుగా ఉంది మీ కథ వింటుంటే THANKYOU JOSH TALKS ,,💐🎉💖🎈🎇
@parvathipola59953 жыл бұрын
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తల్లి. నిన్ను చూసి మేము నేర్చుకోవలసినది చాలా వుంది. దేవుడు నీకు చాలా తోడుగా ఉన్నాడు.
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@kiranedunuri33823 жыл бұрын
మీ మాటలు చేతకాని ఎందరికో నిదర్శనం మిమ్మల్ని నా సోదరిల భావిస్తున్న
@koyyavijay38093 жыл бұрын
సూపర్ అక్క నీ మాటలు వింటూంటే నా కళ్ళులో నీళ్లు తిరిగాయి మీకు సహాయం చేస్తాను.
@venudarshanam15263 жыл бұрын
మీ జీవితం చాలా మందికి ఆదర్శం అమ్మ ...మొదటగా వంశి గారికి థాంక్స్...
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@priyagorle10463 жыл бұрын
Yes
@jsnfriends3493 жыл бұрын
మీ మామయ్య అత్తయ్య కి ( మీకు, మీ హస్బెండ్ కి )👏👏👏👏👏మీ యుక్క స్పీచ్ ఎంతో మందికి మోటివేషన్ ఇన్స్ప్రెషన్ థాంక్స్ అమ్మ
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@Priston_Music_Academy3 жыл бұрын
P
@srinivasarao84563 жыл бұрын
Your husband is really a great person . l salute him.
@rambabumolleti11393 жыл бұрын
Most inspirational ..Madam.
@thesingerzone85943 жыл бұрын
నీ స్టోరీ విన్నాక నా కళ్ళనుండి నీళ్ళు వచ్చేసే ఈ నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నా మీ అత్త మామ హస్బెండ్ నువ్వు కూడా బాగా చూసుకో👌👌 నిన్ను హెల్ప్ చేసిన వ్యక్తులని నువ్వు ఎప్పుడు మర్చిపోకు ఆడపిల్ల వంటరిగా దొరికితే వాడు కావాలి అని చూసే మగవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నిన్ను బస్టాండ్ లో టై లేట్ రూమ్ దగ్గర కాపలా ఉన్న వ్యక్తిని నిన్ను క్షేమంగా చూసినా వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోకు ఓకేనా సిస్టర్👍👍 మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది నువ్వు పిల్లాపాపలతో బాగుండాలని అల్లాని ప్రార్థిస్తున్న🤲🤲🌹🌹
@abdulgaffar81623 жыл бұрын
ఎందరికో మీ జీవితం ఆదర్శంగా నిలుస్తుంది.....మీకు అన్ని మంచి జరగాలి అల్లాహ్ తో కోరుతున్న... మీరు అనుకున్న ల క్ష్యా మ్ తో ముందుకు సాగండి సునాయాసంగా చేరుతారు... స్వచ్చంధ సంస్థలు, ప్రజా ప్రతినిధులు సహాయం కోసం ముందుకు రావాలని మేము కోరుతున్నాము.....
@devastudio33663 жыл бұрын
మీరు సార్ అని పిలిచే ఆ వెదవ కన్న ఆ సులబ్ కాంప్లెక్స్ ఇంచార్జి 100% గొప్పవాడు, సహాయం చేయాలంటే ధనం, హోదా అవసరం లేదని నిరూపించాడు.
@venugopalreddy38063 жыл бұрын
Anduke chaduvu kante samskaaram goppadi
@ChandraNRAO11 ай бұрын
Correct brother
@srinivasrao76733 жыл бұрын
🙏🙏🙏💐 మాటలు రావటం లేదు నీ జీవితం చాలా మందికి ఆదర్శం తల్లి
@014madhu2 жыл бұрын
You are the real game changers and social reformers in the society than our so-called politicians today.....# being human# is the new religion.... Please promote it in your ashram U don't know how much you are paying back to the society... You are Educating one child and inculcating moral values means you are making future of our Nation.... So proud of you....💓💓
@nirmalakothuru25932 жыл бұрын
Well said 👏 👏👏
@devivarmamandapati63443 жыл бұрын
Mi speach ento bagundi.mi life.chala mandiki inspiration kavali mi atta mava mi husbund.chala.manchi Varu adi miku.దేముడు ఇచ్చిన గిఫ్ట్🙏
@laxmivijay35443 жыл бұрын
What Along Suffaring Socially Challenges Life But By Gods Grace You R HavingGood Husbend n Inlaws Go Ahead Sure God Bless you Dear Neerajaa
@ramakrishnakodam84493 жыл бұрын
Sister kalla mundu ఉన్నట్టే కనిపిస్తుంది నీ జీవితం .నేను ఎన్నడూ ఊహించని కష్టాలు విన్నాను సిస్టర్ God bless you
@MALLAMARIDEVAIAH-MPGT3 жыл бұрын
మీ జీవితం ఎందరికో ఆదర్శం అవుతుంది 🙏
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@rajasekharjangam49993 жыл бұрын
Your husband is really great human being.. Hats off to you..
@nagamanim13 жыл бұрын
మెసేజ్ పెట్టి సింపతి చూపించె కన్న నాకు చేతనైనంత వరకు ఎదుట వారికి సహాయం చేయాలి అని.మీకు తోడు గా జీవితాంతం ఉండాలని నిలబడిన మీ housband గారు మరియు అత్తయ్య, మామయ్య గారికి నా యెక్క ధన్యవాదములు.రాముడు సీత రాములు ఉన్నారో లేదో తెలియదు కాని.మీరే సీత రాములు అని పించినది.🙏🙏🙏🙏
@bhavanireddy35013 жыл бұрын
Ani undi success aethe" victory" em lekunda success aethe "HISTORY'". Naaku ani undi na goal reach kavadaniki kastham anipisthundhi. Kani meelanti varu evaru ledhu ,em ledhu ane stage nunchi aneka kasthalu anubhavisthu, great life ki reach ayyaru,great madam
@galibshaheed65073 жыл бұрын
It's really amazing 👍
@bhavanireddy35013 жыл бұрын
Tq😊
@bharath24803 жыл бұрын
😍
@rambabusangani17343 жыл бұрын
@@galibshaheed6507I'm
@tanetitaneti63403 жыл бұрын
Chaala grate 👍👍👍👍
@syedismailshike41623 жыл бұрын
అప్పుడు ఆ తల్లి మీకు సహాయం పడింది కాబట్టే ఇప్పుడు ఆ చనిపోయిన కూడా ఇప్పుడు మీరు ఒక తల్లి అయ్యారు ఎంతమంది మీ భర్త దేవుడు మీరు ఎప్పుడు బాగుండాలని ఈశ్వర్ అల్లా లను కోరుకుంటున్నాను అక్క
@devikopparthi24303 жыл бұрын
Congratulations neraja garu meru ఎపుడూ హ్యాపీ గా ఉండాలి దేవుడు మీకు తోడుగా ఉంటారు జాగ్రత్తగా ఉండండి
@ravikumar2349993 жыл бұрын
1p
@maheshkanukuntla89673 жыл бұрын
అక్క మీ జీవితం అన్నీ వుండి ఏమీ చేయలేని వారికి ఒక గుణపాఠం కావాలి
@chakramkiran83703 жыл бұрын
Heart touching story sister..thank u Josh talks.....
@applanaidudoddi52143 жыл бұрын
Madam ఇన్ని ఇబ్బందులు లోను చెడుకు అవకాశం ఇవ్వక మంచి మార్గం ను ఎంచుకుని జీవితాన్ని కోనసాగింస్తున్న మీ దైర్యసాహసాలకు మీ పాదాలకు వందనాలు. మీ అనేక మంది యువతి యువకులకు ఆదర్శం .జై భారత్ చ
@venkateswarareddydesireddy94353 жыл бұрын
మీ జీవిత కథ అందరికి ఆదర్శం🙏
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@dhanapudi23283 жыл бұрын
I wish you all the best amma
@venkatrao37513 жыл бұрын
Amma meeru chala kastalu paddaru.. jeevitham lo gelicharu... Dear Madam, We are proud of you. You have gone through many hurdles. Finally, you are succeeded in life. Now you are an inspiration to many. May God bless you amma...
@vigneshchenna74633 жыл бұрын
Really heart touching story...😭😭😭😭😭😪😪😢😢😢 Salute to Niraja sister ..🙏🙏🙏👌👌👌🙏🙏🙏😭😭😭
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@kaleruanitha81002 жыл бұрын
Irealy attsupto your husand and inlaws beta salute toyou also real heart touching neraja🙏🙏👍😥
@joshinataraj55013 жыл бұрын
చాలా ధన్యాదాలండీ మీలాంటి జీవీతలు ఇతరులకు మార్గ దర్శనం కావాలి.
@sivasaibabu3 жыл бұрын
I never asked anyone for a autograph in my life...First time I would like to ask your autograph 🙏🙏🙏🙏 Kudos Sister 🙏🙏 your struggles made me cry and you motivated me to achieve more in life 👍👍 ❤️ Sister ❤️
@kashaveniganganna20432 жыл бұрын
అమ్మ మీ ఆలోచన విధానం చాలా బాగుంది.మీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఉంటుంది.
@bsubashini33892 жыл бұрын
Yours aunty and uncle your husband also very honourable persons your life is sad but God get good way to you God bless you your story very inspirational
@prakash62983 жыл бұрын
Amma you're so great. I cried when listening to your life story. Your dedication to help socially challenged people is awesome. I thank Josh talk for sharing this life inspiring life story.
@athotaratna08233 жыл бұрын
Very well 👌 said Prakash Garu . Even I had Tears while I listened to her Story . God Bless her and her Husband and her In Laws 🙏🙏🙏🙏🙏 ! ! !
@sarswathiamma12603 жыл бұрын
సమాజ నీరజ నీకు ,నీ భర్తకు,ముఖ్యంగా మీ అత్తమామలకు శతకోటి ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు కాంప్లెక్స్ లో మీకు సాయం చేసిన వారిని ఎప్పుడైనా కలిసెరా.బాబా గారి గుడిలో భోజనం చేసిన మీరు ఎప్పుడైనా సేవా కార్యక్రమాలు చేశారా.బాబా దయవలన మీకు మంచి భర్త,అత్తమామలు.లభించటం బాబా ఆశీర్వచనం. మీరు పడిన బాధలు అన్నీ దృష్టిలో వుంచుకొని మంచి ఆర్గనైజేషన్ నడుపుతున్న మీకు ధన్యవాదాలు
@Hksna2 жыл бұрын
మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలగురించి మీరు చెబుతుంటే నా కన్నుల్లో నీళ్ళు తిరుగుతున్నాయి sister....
@mradharao79972 жыл бұрын
Aunandi 😭
@nemmadijohnny643 жыл бұрын
మీ కష్టానికి .మీ మనవతానికి. దండాలు మేడం
@mamathacheera46523 жыл бұрын
Mam I can't stop my emotions.... 😭😭 Ur inspiring to all women's mam
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@vanisreekariveti55363 жыл бұрын
Mi jeevitha charitra prathi ఆడపిల్ల ki adarshanga నీలవలి ani A ద్యవనవన్ని meeku manchi cheyyalani pradistunnanu నేను ఛాలా బదపడ్డా very inspiration speech nuvvu echavu
@ramaraogumma17933 жыл бұрын
ఎంత గొప్పగాచెప్పావమ్మా వింటే మాకు అచర్య గాఉంది ఇలాంటి పరిస్థి పగవాళ్లకు కూడా రాకూడదు 🌷🌹🌷👍👍👍🙏🙏🙌🙌🙌🙌🙌
@VoiceViewers3 жыл бұрын
Mee problems meeru padda kastalu vintunte emotional ayipoyaanu, two years age nunchi kastanni anubhavincharu, mee kallalo telustundi aa bada enti anedi. proud of you sister🙏🙏
@ramaraogumma17933 жыл бұрын
అమ్మ జ్యోతి నీవు అంత చక్కగా చెపుతుంటే జాలి పడాలో శాంతోష పడాలో తెలియుటలేదు అమ్మ నీజీవితం లో నీవు పడే కష్టాలు అలా సాధించావో ఆదేవునీకే ఎరుక 🙌🙌👏
@ssrinivask2193 жыл бұрын
Had's of to u mam....Me jeevitham oka pedda motivation...thank u for this video mam..
@saiphanindra8313 жыл бұрын
చాలా కష్టపడ్డావు అక్క నీకు మీ ఫ్యామిలీకి ధన్యవాదములు......
@k.ranganna86173 жыл бұрын
Great Thalli. GOD BLESS YOU.
@sumalatha80342 жыл бұрын
U r really great women
@surekhakallem94822 жыл бұрын
Great 🙌👍🥰👏 Stay blessed always Neeraja 🌹 God bless you 🌹
@revathyh72282 жыл бұрын
hatsof madam u are a great role model for everybody
@vikaskanuka1612 жыл бұрын
It's really very motivational speech🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nuvu chala great Amma manchi manasu Amma midhi 🙏🙏🙏
@sridevikatakam6802 Жыл бұрын
Neeraja mee life story vinnaka memoka gaddipochalam anipinchindi
@shivashankarreddypalakolan10243 жыл бұрын
Really you are great.Your life is a best challenge to the present youth.I feel that your husband is a great person,who gave you a lot of support to you.God bless you and your family.
@bannuundru24173 жыл бұрын
Heart touching story madam . Memmalni. Cheradesi. Penchi peddasesi chaduvu cheppinchina. Talligariki. Vsndanalu . God is with you . He will bless you more and more forever .
@kaleruanitha81002 жыл бұрын
Hi madam so nice to hereyou word god bless u
@eswarchinnala7773 жыл бұрын
It is appropriate successful real story All people are searching for god By this story we will know God save all people as human beings
@saigangala87232 жыл бұрын
I am really moved Amma, you are really really great Amma !! Any help needed to help other people let us know Amma!!
@sarswathiamma12603 жыл бұрын
Ur atta,mamma especially very great. I think they are having humanity and charity persons.u r always thinking about their safe
@rajareddyrajareddy26633 жыл бұрын
అమ్మా నీ జీవితం అద్బుతం ascharyam ఏంతోమందికి ఆదర్శం అభగవంతుడు నీకు కష్టాలను ichadu మంచి buddini prasadinchadu ఈ సమాజ సేవ కోసమే ఈ భూమి మీదకు పంపి నట్లుండి సమాజ సేవ చేసి tarinchandi God bless you తల్లి
@vanajajoshua75053 жыл бұрын
నీ కష్టా లో నీవు ఎంతో ఓపికతోనీవుతీసుకున్న నమంచి నిర్గయాలు నిన్ను ఈ stageవరకు తీసుక వచ్చా యి మీ husbandచాలా great Person నిన్ను accapt చేసి నీకు Support చేసాడు మీ అత్తయ్య మామయ్య లకు నమస్కరించాలి నీవు మంచి నిర్ణయం తీసుకున్నా వు నీవు చేస్తున్న ఈ సేవ లో దేవుడు తోడుగా ఉంటాడని ఆశిస్తు ప్రార్థిస్తున్నను
@Kellavenkatalakshmi88103 жыл бұрын
నా పరిస్థితి కూడా నీ లాంటిదే, కాకపోతే నేను హ్యాండీక్యాప్పేడ్. నేను కూడా M. Sc, B.Ed చదివాను. ప్రస్తుతం నేను VRO గా చేస్తున్నాను.
@swarnav44863 жыл бұрын
Great story! Very inspiring and eye opening story about the dark world.
@revathichinta41503 жыл бұрын
You are nothing but LEGEND...your fortune is your HUSBAND madam.you are GODDESS anthe inka..
Amma🙏...nee kastam nee jeevithamlo jarigina sangatanalu yedurjonna sangatanalu..hats off meeku😊
@polepakadevadas63903 жыл бұрын
సిస్టర్ నిన్ను ని భర్తను జీసస్ చల్లగా చూస్తాడు
@nayomiprabhakar89363 жыл бұрын
U r so inspirational sister
@designermunikumar2 жыл бұрын
Congrats madam. Sadincharu.kastalu
@nagadevi20073 жыл бұрын
Your husband is really great hatsoff
@tanetitaneti63403 жыл бұрын
Yes
@pathmaker87752 жыл бұрын
Inspired a lot from your struggled life. May god bless you sister.
@karuturisrinivasarao32303 жыл бұрын
Thank you josh talks for bringing great inspiration life story
@gunasheelavadaganambi49763 жыл бұрын
Great. After suffering so much you are thankful to the society. Salutations to The lady who gave you shelter at the beginning of your life. Wish we live in a society in which no one suffers hunger pangs.
@theguidelinesinstitute3 жыл бұрын
Great job keep it up
@umamaheshwari49453 жыл бұрын
very inspiration
@narasimharao20133 жыл бұрын
Nee husband very kind hearted person ika meeru Telugu jaathi garvinchathagina Bangaaru thalli carry on my child
@prashanthajeevitham61833 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@Navvi952 жыл бұрын
Ur husband is shyam singh Roy... both r u greate mam
@srinukaraka28023 жыл бұрын
Madam I watched full vedio, you faced many problems, really your husband gave you good life, he is very good person, I hope you will achieve great success in your life...
@prasannakumarijesus18073 жыл бұрын
Meru Chala great sister God bless with all weys sis .......... ... Tqs for. Sister family members. Ki. Meru Chala great.. Thanu artham cheshukunandhukuuu....
@StudentsWala3 жыл бұрын
Meeru life long happy ga untaru madam. it's very inspiring story anni undi kuda em cheyaleni vallaki meeru oka inspiration. Chaduvu untey saripodu samskaram undali toilet daggara meeku help chesina vyakthi nizanga goppavadu. Konni sarlu devudu manusula roopam lo ne untadu antaru
@upadhyayulavenugopal57012 жыл бұрын
God bless you Sister Neeraja garu. My heartfelt regards to your Husband and in-laws who have provided parenting shelter to you. Appreciate your decision to support society and socially challenging children. Kindly share your plans to support the children so that we are ready to support them to the extent of our caliber. Wish you THE BEST in your journey
@bodapatichandramowliswarap19873 жыл бұрын
you are a great person. your husband and in laws are all great humanbeings
@suvarnatalari5002 жыл бұрын
Hatsoff madam..
@jemsebond413 жыл бұрын
U r staying ur tragic story with out tears but ur true events is not stoping my tears.God of almighty is with u, u have achieved.
@deepikadeepika46933 жыл бұрын
Ammo me story na life lo marchipolenu, chala grate,👏 inka Meru me life lo chala chala sadinchali ani, God grace appudu mepy vundalani korukuntunanu all the best👍
@doityourself_go3 жыл бұрын
నీరజ గారు మీ మాటల్లో మీ జీవితాన్ని నేను చూసిన తరువాత నా కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి అప్రయత్నంగా, భూదేవి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం మీది, సందేహం లేదు 👏👏👏👏
@vedavanim50563 жыл бұрын
అదృష్యరీతిలో దేవుడు నీకు తోడుగా వున్నాడు తల్లీ.లేకపోతే ఈ మగ బజారు కుక్కలు sorry అందరి మగాళ్ళని అనడం లేదు.99.9% ఆడపిల్లల ను చూస్తే తప్పుడు ఆలోచనలే.అనాదలకి దేవుడే తండ్రి, తల్లి అన్నీ అయి కాపాడుతాడు.నీ జీవితంలో అదే జరిగింది. నీ కోసమే నీ భర్తకు,నీ అత్త మామలకు మంచి మనసు ఇచ్చాడు.నీకు పిల్లల ను యిచ్చివుంటే స్వార్థం తో నీ పిల్లలనే చూచేదానివి.ఇపుడున్న కొంత మంది అనాదలకి తల్లి వయ్యావు.నీ ఆశ్రమం పేరూ నీ ఫోన్ నంబరు ఇవ్వు తల్లీ.Hats off to you and your entire family.Your life story is a challenge and inspiration to every one.
@baburj78223 жыл бұрын
Great real life, You are great human being. You will be pathfinder to many people.
@pridhviraj62373 жыл бұрын
Niice inspiration thanks to all team choosing righ
@mmunthasaiyadavcreater42362 жыл бұрын
Salute Akka...ur inspired story and I hope ur plans success 👍 Best of luck 🥰...Akka
@satyalakka22252 жыл бұрын
Supar. 🙏🙏
@balavinaya37003 жыл бұрын
God blessed you sister 👍... socially challenged person...idi mee anubhava saaram....
@bapukotari64803 жыл бұрын
Excellent madsm, god bless you.
@sudhasp7413 жыл бұрын
Hi sister you're really great. Great job God bless you sister
@bhavanimanda92883 жыл бұрын
Kashtam viluva tylisina vallu Eppudu life ne baga lead chystharu... Chala inspiration ga undi me Story... All the best for ur bright future....
@rahamtunisa38813 жыл бұрын
So. Great sister
@rajeshwarrao3633 жыл бұрын
Aada pillavu Aina Neeku 🙏.So Great , Kandla Mundu unna *NIJAM* Adarsham. Godbless you Amma.
@satyalakshmi63682 жыл бұрын
Please give details of your organization.....to continue your journey in a better manner.....we all will help you out to achieve your goal of better society......where no Neerajas to sleep in busstops...
@eastereaster31242 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క గాడ్ బ్లెస్స్ యు 🙏🙌👍🌹
@muraliv56903 жыл бұрын
U r a challenging person God blessing u sister 🙏🙏🙏🙏
@bandarukavitha97693 жыл бұрын
Heart touching story Neeraja could u plz share deatails if u start any orphanage home we all will definitely support 🙏 God bless you both & ur husband hole family
@TEJSP3 жыл бұрын
Mrs. Neeraja and Mr. Vamsi, you people are great. God bless you. Wish you all the best. You are doing a great Job.