Priya Raagale Video Song | Hello Brother Telugu Movie Songs | Nagarjuna | Soundarya | Ramya Krishna

  Рет қаралды 85,295,709

Mango Music

Mango Music

Күн бұрын

Priya Raagale video song from Hello Brother Telugu Movie on mango music, featuring Akkineni Nagarjuna, Soundarya and Ramya Krishna in lead roles. Sung by SP Balasubramaniam and Chitra. Music composed by Raj Koti. Directeb by E.V.V. Satyanarayana and Produced by S Gopal Reddy & KL Narayana.
#PriyaragaleSong #Nagarjuna #Ramyakrishna #Soundarya #HelloBrother#MangoMusic #LatestTeluguSongs #TeluguVideoSongs #TeluguSongs
Watch Hello Brother Telugu Full Movie now on Amazon Prime: bit.ly/2ACv1GQ
Song: Priya Raagale
Singers : SP Balasubramaniam, Chitra
Lyrics: Bhuvana Chandra
Director : E.V.V. Satyanarayana
Producer : S. Gopal Reddy & K.L. Narayana
Music: Raj-Koti
Hello Brother movie also stars Brahmanandam, Kota Srinivasa Rao, Nepolian, Ali, Rambha among others.
Click Here for More:
Shivam Bhaje Movie Songs - bit.ly/4bWXjah
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
For any copyright queries, please reach out to claims@whackedout.in

Пікірлер: 9 300
@Harishwa123
@Harishwa123 Жыл бұрын
అప్పట్లో రాజ్-కోటి సంగీతం చాలా చాలా బాగుండే,ఇలాంటి మధురమైన సంగీతం ఇక రావు,అంత గపాగపా,డిచ్క్-డిచ్క్ ,దబిడి దిబిడి సంగీతం చేస్తున్నారు.ఇలాంటి పాటలు వింటుంటే మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది.రాజ్- కోటి కి ధన్యవాదాలు.
@chennareddyveeraswamynaidu9756
@chennareddyveeraswamynaidu9756 11 ай бұрын
Only koti garu music director. Raj appatike vidipoyaru
@anandm.s9632
@anandm.s9632 7 ай бұрын
This film Raj Koti ​@@chennareddyveeraswamynaidu9756
@dileepkumar7807
@dileepkumar7807 5 ай бұрын
Raj koti last movie god father 1995. Hello brother 1994. Amma donga koti gari first movie as solo music director in 1995.
@BharaThi-n8t
@BharaThi-n8t 5 ай бұрын
Supersir❤❤❤❤❤❤
@NadulaNaidu
@NadulaNaidu 4 ай бұрын
Ranukotigarumusicalsuper
@sharathchepoori198
@sharathchepoori198 6 жыл бұрын
1994 లో విడుదలై ఇప్పటికీ సంచలనాలు సృష్టిస్తున్న పాట ఇది.....30సం.లు(2024 సం.కి) అయింది. బాలు..చిత్రమ్మ గార్ల గాత్రం నాగ్.. సౌందర్య గార్ల అందం,అభినయం రాజ్...కోటి గార్ల సంగీతం,భువనచంద్ర గారి సాహిత్యం👌👌👌👌
@ramdasnayak3690
@ramdasnayak3690 6 жыл бұрын
Super song like you sundarya
@rajannatajanna4959
@rajannatajanna4959 5 жыл бұрын
sharath chepoori sudyft
@ganeshgoud8000
@ganeshgoud8000 5 жыл бұрын
Song.supar tammudu.anduka.full.famulo.vunde
@saihai1427
@saihai1427 5 жыл бұрын
Antira siva
@muthyalaramesh623
@muthyalaramesh623 5 жыл бұрын
Very good my favorite song
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 2 жыл бұрын
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 ఓ ఓ… ఓ ఓ…ఓ ఓ ఓ… ఓ ఓ…ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ… ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ… చేరాలి సొగసుల తీరం… సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం… తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ… ప్రియాగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ… 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 అల్లరి కోయిల పాడిన పల్లవి… స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా… వేకువ పూచిన తొలి తొలి గీతిక… ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనవుతా… కలకాలం కౌగిలై… నినే చేరుకోని కనురెప్పల నీడలో… కలే ఒదిగి పోనీ… ఓ ప్రియా…ఓ… దరిచేరితే దాచుకోనా… తొలి ప్రేమలే… దోచుకొనా… ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ… ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ… 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 సవ్వడి చేయని యవ్వన వీణలు… అలా అలా సవరించు… పదే పదే పలికించు… వయసులు కోరిన వెన్నెల మధువులు… సఖి చెలి అందించు… సుఖాలలో తేలించు… పెదవులతో కమ్మనీ… కథే రాసుకోనా ఒడి చేరి వెచ్చగా… చలే కాచుకోనా… ఓ ప్రియా…ఓ… పరువాలనే పంచుకోనీ… పడుచాటలే సాగిపోనీ… ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ… ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ… చేరాలి సొగసుల తీరం… సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం… తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ 👌🌺👌🌺👌🌺👌🌺👌🌺
@rayalasuseela646
@rayalasuseela646 2 жыл бұрын
👌💐
@PradeepKumar-wo7mc
@PradeepKumar-wo7mc 2 жыл бұрын
Baga effort petti rasaru thanks
@prasannarompicharla7763
@prasannarompicharla7763 Жыл бұрын
Am
@Suprajavemparala
@Suprajavemparala Жыл бұрын
My husband like this song very much 😘😘
@Govindgadidesi1989
@Govindgadidesi1989 Жыл бұрын
You are lovely wrighting thanque
@bhashag3904
@bhashag3904 2 жыл бұрын
1994నుండి ఈపాట వింటుంటే నా మనస్సు హాయిగా ఉంటుంది. నాగార్జున, సౌందర్య గారి డ్యాన్స్, రాజ్ కోటి మ్యూజిక్, బాలు గారు& చిత్ర గారి గానం అదుర్స్. ఇప్పుడు ఈ గొప్ప పాట వినేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍👍
@raghumandaramakrishna2535
@raghumandaramakrishna2535 Жыл бұрын
👍
@rajibsams2555
@rajibsams2555 Жыл бұрын
😂😂😂
@korikarambabu2991
@korikarambabu2991 Жыл бұрын
@@raghumandaramakrishna2535 vvii
@manchalatulasitulasi1880
@manchalatulasitulasi1880 Жыл бұрын
​@@rajibsams2555 .... Ok
@gomathikishorekumar
@gomathikishorekumar Жыл бұрын
​@@rajibsams2555 ********-**-
@mickyblessy
@mickyblessy 4 жыл бұрын
Soundarya gaari enta andhanga unti 🌷 SPB sir Chitra Chechi songs are all magic! Nag-Sou pairing superb
@karunaananya8297
@karunaananya8297 4 жыл бұрын
Very nice👍
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
@@karunaananya8297 అవునండి ‌ సూపర్ సాంగ్ అండీ
@brdasnaik1948
@brdasnaik1948 3 жыл бұрын
రాజ్ కోటి మ్యూజిక్, బాలు, చిత్ర గానం నాగార్జున, సౌందర్య అభినయం... Wonderful song forever... Telugu top songs లో ఎప్పటికి ఈ పాట ఉంటుంది. ఇంత మంచి పాట dislike చేసినవారు... ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది...
@RR_49
@RR_49 5 жыл бұрын
నాకు మళ్ళీ ఆ మధురమైన పాత రోజులకి వెళ్లిపోవలని ఉంది..ఇలా ఎంత మంది అనుకుంటున్నారో ఒక like ఇవ్వండి..
@umayellaji951
@umayellaji951 4 жыл бұрын
Nakuda
@ynagaraju125
@ynagaraju125 4 жыл бұрын
@@umayellaji951 oil out the 🚿 so much fun and enjoy it to you or Ohio;-);-);-);-)
@ynagaraju125
@ynagaraju125 4 жыл бұрын
Ping
@ynagaraju125
@ynagaraju125 4 жыл бұрын
98 900th 9d 8i0909 7g
@ynagaraju125
@ynagaraju125 4 жыл бұрын
98 900th 9d 8i0909 7g
@tcsreddy6007
@tcsreddy6007 7 ай бұрын
ఈ పాటకి సంగీతం మరియు గాయకుడు బాలు ఛత్ర పాటకి ప్రాణం పోసారు సాగితం రాజ్ కోటిగారికి దన్యవాదాలు
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 5 жыл бұрын
ముందుగా ఈ సాంగ్ పాడిన బాలు గారికి నా పాదాబి వందనం 🙏🙏🙏 నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన పాట. ఆ రోజుల్లో అనగా 1995 సం లో టెపు రికార్డు పెట్టుకోని ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను నాకే తెలియదు
@Naag902
@Naag902 5 жыл бұрын
Nenu 2010 loo Samantha Ni Uhinchukuntu Ee song Enni Saarlu Vinnanoo 😍😍 💖💖💖💖💖💖💖💖💖💖 Iam Shaik Naagur 😀😂😎 💪💪fan's off Samantha 👼 2010 😍😍😍😍😘😘😘😘 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@venkateshpdc3643
@venkateshpdc3643 5 жыл бұрын
@@Naag902 😂😂
@venkateshpdc3643
@venkateshpdc3643 5 жыл бұрын
@@Naag902 nuvvu keka
@bachampellykishore539
@bachampellykishore539 5 жыл бұрын
Chitra gaarinimarichaaru brother.
@తాజావార్త
@తాజావార్త 5 жыл бұрын
Music directors Raj koti
@panjaashokkumar8619
@panjaashokkumar8619 4 жыл бұрын
అప్పుడు ఇప్పుడు మరేప్పుడు సూపర్ హిట్ సాంగ్....2024 లో వింటున్న వారు ఓ లైక్ ఇవ్వండి....All time industry biggest hit song
@lakkireddykrishnareddy2408
@lakkireddykrishnareddy2408 4 жыл бұрын
Superhitsong
@pavitharajanagama1681
@pavitharajanagama1681 3 жыл бұрын
Good song nice
@gundeboinachandram9550
@gundeboinachandram9550 3 жыл бұрын
hlod songs is gold
@vemulasathanarana278
@vemulasathanarana278 3 жыл бұрын
@@pavitharajanagama1681 (
@bvr333
@bvr333 3 жыл бұрын
Yes
@praveenjoseph4827
@praveenjoseph4827 4 жыл бұрын
సౌందర్య గారు ఇప్పటి హీరోయిన్స్ లా ఎక్సపోజింగ్ చెయ్యలేదు కళ్లతోనే అద్భుతంగా పలికించేవారు.
@paparao7896
@paparao7896 4 жыл бұрын
Nice song
@Chandu0404
@Chandu0404 4 жыл бұрын
Yes... she is evergreen actress
@venkateshbottupalli341
@venkateshbottupalli341 4 жыл бұрын
Haa superb 😍❤️
@rameshrami9946
@rameshrami9946 4 жыл бұрын
Yes
@bharathkumar4097
@bharathkumar4097 4 жыл бұрын
Exactlly.... Old is gold
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 2 жыл бұрын
ఈ పాట సినిమాకి హైలైట్ అయింది, ఈ పాట కోసమే నేను సినిమా చాలా సార్లు చూసాను, ఈ వి వి.డైరెక్షన్ సూపర్.
@nagarajuchatla6796
@nagarajuchatla6796 5 жыл бұрын
ఈపాట వింటూ ఉంటే మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది... మళ్ళీ ఇటువంటి పాటలు సినీ ఇండస్ట్రీలో రావడం చాలా కష్టం...
@davidindai4332
@davidindai4332 4 жыл бұрын
Super
@massgattupalli754
@massgattupalli754 4 жыл бұрын
S bro
@swamymadhumadhupriya7003
@swamymadhumadhupriya7003 4 жыл бұрын
Yessssss....
@sreedharasree270
@sreedharasree270 4 жыл бұрын
Yes
@KRammurthy-bt2ck
@KRammurthy-bt2ck 8 ай бұрын
Super
@sivaanumalasetty1085
@sivaanumalasetty1085 3 жыл бұрын
జనాల హృదయాల్లో ఇప్పటికి నాటుకు పోయింది ఈ పాట ....💥💥💥❤️❤️❤️
@MeenaKumari-po5wf
@MeenaKumari-po5wf 3 жыл бұрын
Super song and movie super vs comedy timeing super
@ramamurthyramamurthy-yu1gw
@ramamurthyramamurthy-yu1gw Жыл бұрын
ರಾಮಮೂರ್ತಿ
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 жыл бұрын
బాహుబలి మూవీలో కట్టప్ప లా ఎప్పుడు నా తరం ముగిసేవరకు 80...90 సాంగ్స్ కి కట్టుబడిఉంటాను
@sekhars4862
@sekhars4862 3 жыл бұрын
Kattappa la droham cheyaku
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 3 жыл бұрын
@@sekhars4862 s బాస్
@anandbabu7388
@anandbabu7388 3 жыл бұрын
Best Song
@ArjunArjun-sl6gv
@ArjunArjun-sl6gv 3 жыл бұрын
Super
@sharanyasharanya926
@sharanyasharanya926 3 жыл бұрын
Supr jok bro
@kashinathantimath8680
@kashinathantimath8680 Жыл бұрын
ನನ್ನ ಮನಸಿಗೆ ಮುದ ನೀಡುವ ಸುಂದರ ಹಾಡು...ಅದರಲ್ಲೂ ಬಾಲು ಸರ್ ಮತ್ತು ಚಿತ್ರ ಅವರ ಕಾಂಬಿನೇಷನ್ ಸೂಪರ್ಬ್ ನೋ ಡೌಟ್...ನಾಗಾರ್ಜುನ್...ಸೌಂದರ್ಯ chemistry fantastic....
@srinivasaraojuvvala6907
@srinivasaraojuvvala6907 4 жыл бұрын
నా అభిమాన హీరోయిన్. I lov this song.I mis u soundarya.
@ksrtelugu9918
@ksrtelugu9918 4 жыл бұрын
My favarate also
@rawalchetan6656
@rawalchetan6656 3 жыл бұрын
Judwa2 Salman Khan background music
@MuneshkondeMuneshkonde
@MuneshkondeMuneshkonde Ай бұрын
👌👌👌👌❤️❤️సార్
@malladhimahesh9342
@malladhimahesh9342 5 жыл бұрын
Soundarya mam looking is beautiful...…anavalu Oka like kotadyai
@thammaraogorakapudi3792
@thammaraogorakapudi3792 5 жыл бұрын
పల్లవి-: ఓ...ఓ..ఓ..ఓ.. ఓ...ఓ..ఓ...ఓ.. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ...ఓ...ఓ..ఓ.. ఓ..ఓ....ఓ..ఓ.. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియాగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చరణం-:1 అల్లరి కోయిల పాడిన పల్లవి ...స్వరాలలో నీవుంటే ... పదాలలో నేనుంటా వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనవుతా కలకాలం కౌగిలే.. నిన్నే చేరుకోని కనురెప్పల నీడలో..కలే ఒదిగి పోనీ ఓ ప్రియా...ఓ... దరిచేరితే దాచుకోనా తొలి ప్రేమలే... దోచుకొనా ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చరణం-:2 సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు పెదవులతో కమ్మనీ.... కథే రాసుకోనా ఒడి చేరి వెచ్చగా...చలే కాచుకోనా ఓ ప్రియా..ఓ... పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం.. సాగాలి తకధిమి తాళం... తగ్గాలి తనువుల దూరం.. తీరాలి వయసుల తాపం... ఓ....ఓ...ఓ...ఓ... ఓ...ఓ...ఓ...ఓ...
@brucleeramu7014
@brucleeramu7014 5 жыл бұрын
Super annaya
@telugutelugu1623
@telugutelugu1623 5 жыл бұрын
Supper song😀😀😀
@maheshganga3044
@maheshganga3044 4 жыл бұрын
Super song. இன்ப ராகங்கள்
@srinivaspendem7858
@srinivaspendem7858 4 жыл бұрын
Very nice
@srinivaspendem7858
@srinivaspendem7858 4 жыл бұрын
Very nice
@kiranvinjarapu5102
@kiranvinjarapu5102 2 жыл бұрын
ఏమి song రా బాబూ ....💥
@AlwaysIndianOfficial
@AlwaysIndianOfficial 7 ай бұрын
Same Edhey Anukunnaaa! 😅
@Stenny_c5
@Stenny_c5 6 ай бұрын
Priyaraagale song 😂
@ChinnaduraiSeetha
@ChinnaduraiSeetha 5 ай бұрын
​@AlwaysI 1:03 l 1:12 1:12 1:12 i😮 myndianOfficial
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
ఈ సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి...రాజ్-కోటి మ్యూజిక్ సూపర్...నాగార్జున నటన,సౌందర్య, రమ్యకృష్ణ అందాలు.. ఈ వీ వీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చి ఘనవిజయం సాధించిన సినిమా HELLO BROTHER
@munch1ee
@munch1ee 2 жыл бұрын
అర్థమవుతుంది
@ragibhaskar170
@ragibhaskar170 2 жыл бұрын
👌👌songs.👌move.all move 👌👌💯💯💯💯🤔💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔😍😍😍😍😍😍😍😍😍💞💓❤️💝💕💛♥️♥️🕺🕺💃💃
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 жыл бұрын
100% nijam
@danaidu790
@danaidu790 2 жыл бұрын
Super 👌👌👌👌
@kittu6796
@kittu6796 4 жыл бұрын
Head set pettukuni oka prasantha maina vathavaranamlo ee song vinte manasuku entho hayiga untundi koti gari music ku excellent 2030 lo kuda vintam ane vallu♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@Reddys8555
@Reddys8555 4 жыл бұрын
Bhathiki vunte confim ga vintanu
@msraghu1999
@msraghu1999 4 жыл бұрын
సౌందర్య మరియు నాగార్జున సినీ లైఫ్ లో గుర్తుండే సూపర్ సాంగ్. మిస్ యు సౌందర్య.
@narendarithagani7475
@narendarithagani7475 3 жыл бұрын
Miss u soundarya
@nareshbhukya2536
@nareshbhukya2536 3 жыл бұрын
Kkiyhbflkh
@potuharikrishna8672
@potuharikrishna8672 3 жыл бұрын
'
@mounikaks8016
@mounikaks8016 2 жыл бұрын
@@nareshbhukya2536 D }:‑):-O
@jayaramjaya2969
@jayaramjaya2969 2 жыл бұрын
@@narendarithagani7475 ء
@Pentammavantallu
@Pentammavantallu 5 ай бұрын
నాకు దేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటే. 90 స్లోకి తీసుకెళ్ళమని అడుగుతా
@bravindra9219
@bravindra9219 2 жыл бұрын
ఈ సినిమా ఆదోనిలో ప్రభాకర్ talkies లో 100 days పైన ప్రదర్శించడం జరిగింది. 100 వ రోజు ప్రతి show లో ఈ పాటను అభిమానుల కేరింతల మధ్య repeated గా చూపించారు. Sweet memories .
@Tejaswin414
@Tejaswin414 2 жыл бұрын
Thank you sir As a fan i feel so overwhelming 💗😌
@jaykrishna6762
@jaykrishna6762 2 жыл бұрын
ఓహో అప్పటిలోనే ఆ Trend ఉందా.
@garam1593
@garam1593 Жыл бұрын
@@Tejaswin414 hub
@garam1593
@garam1593 Жыл бұрын
@@Tejaswin414 hub
@wesleyjoshna4710
@wesleyjoshna4710 Жыл бұрын
Hooo ❤
@Manian0592
@Manian0592 3 жыл бұрын
Soundarya ❤️ SPB & CHITRA combo என்னைக்குமே ரசிகர்களை ஏமாத்தினதே இல்லை 😍
@manojs1598
@manojs1598 3 жыл бұрын
Hi
@arunprasath6400
@arunprasath6400 3 жыл бұрын
Not 2021 but 2022 choosthanu🥰😍🤩 fantastic song I don't know telugu but I love this very much ..I will continously watch this whenever I wanna relax🥰
@Neeraja664
@Neeraja664 Жыл бұрын
Tamil suoper
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 4 жыл бұрын
కాలం మరొక్కసారి వెనక్కి వెళ్తే..మన మహానటి సౌందర్య గారిని ఆ విమానం ఎక్కనివ్వను...మరువలేని మహానటి"""సౌందర్య"""
@bhaskarktp825
@bhaskarktp825 4 жыл бұрын
Mahanati swondarya
@magzinevideos1123
@magzinevideos1123 3 жыл бұрын
HmAvunu nenukuda ekkanivvanu
@Reddys8555
@Reddys8555 3 жыл бұрын
Avunu bro vellithe baguntundi
@marrisureshbabu6930
@marrisureshbabu6930 2 жыл бұрын
విమానం కాదు .....హెలికాప్టర్ ఎక్కింది
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 2 жыл бұрын
@@marrisureshbabu6930అది హెలికాప్టర్ కాదు బ్రో..మిని విమానం
@srinivasreddy-84
@srinivasreddy-84 2 ай бұрын
ఈ సినిమాను రీ రిలీజ్ చేయండి, థియేటర్ లు దద్దరిల్లుతాయి
@tulasidharjayathi549
@tulasidharjayathi549 Ай бұрын
Yes
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 4 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా,తనివి తీరదు, ఈ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఆనందం, ఒల్లు పులకింత వస్తోంది, ఏం పాటరా బాబు 🙏🙏🙏
@saisidharthhero6900
@saisidharthhero6900 4 жыл бұрын
YES 100
@krishnab9699
@krishnab9699 2 жыл бұрын
Telugu paata
@rashmimanju5187
@rashmimanju5187 7 жыл бұрын
Soundarya ki vunna beauty yavariku ledhu adhi real beauty no one compare her ever lasting
@abdulmajeeth2768
@abdulmajeeth2768 7 жыл бұрын
rashmi Manju that is your mind soundrya more beautiful another have
@pratappilli4749
@pratappilli4749 4 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్ననో నాకే తెలియదు. కోటి 🎶 సూపర్బ్
@laxmanmanchi1875
@laxmanmanchi1875 4 жыл бұрын
Nenu kuda bro
@vhhsvstusggs2414
@vhhsvstusggs2414 4 жыл бұрын
@@laxmanmanchi1875 х111111111100щььбжжжжхххххххххх000
@rachapallyravi5849
@rachapallyravi5849 4 жыл бұрын
Super
@ranim.g3514
@ranim.g3514 4 жыл бұрын
Miru vinaru nsnu vintu dance chasthuna 😂
@ranim.g3514
@ranim.g3514 3 жыл бұрын
@@nsrreddys9686 hyd
@srinivaskande9639
@srinivaskande9639 Жыл бұрын
What a beautiful and super meaningful duet... Thank you so much Balu gaaru and chitra gaaru for singing.... And koti gaaru for wonderful composing...
@gopalangopal7418
@gopalangopal7418 4 жыл бұрын
I'm tamil guy but noticed nagarjun is a actor got "look" in tollywood during 80&90s .in our tamil also he give superb movie "ratchagan". Y sir juz one film for us
@jaganamballa6272
@jaganamballa6272 4 жыл бұрын
బాక్స్ ఆఫీస్ రికార్డ్ లు బద్దలు కొట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ట్రెండ్ సెట్ చేసిన పాట ఇది సూపర్...
@ayyappaswami811
@ayyappaswami811 4 жыл бұрын
S
@gnagheshnaghesh8384
@gnagheshnaghesh8384 3 жыл бұрын
👌💙💚💛🧡❤
@sivachattu2811
@sivachattu2811 3 жыл бұрын
@@gnagheshnaghesh8384 ꯪꯪ`
@tirukovelasuman9215
@tirukovelasuman9215 3 жыл бұрын
Avunandi i listen everyday
@nbs.007
@nbs.007 4 жыл бұрын
Old songs lo number 1. 50 million datipothundhi ane vallu like kottandi.
@madugulanaribabu6010
@madugulanaribabu6010 4 жыл бұрын
Inko10years padatadi sir
@rangaswamyks8287
@rangaswamyks8287 4 жыл бұрын
Sathyam
@sudhakargotte5252
@sudhakargotte5252 4 жыл бұрын
@@madugulanaribabu6010 1 year chalu.
@madugulanaribabu6010
@madugulanaribabu6010 4 жыл бұрын
@@sudhakargotte5252 k sir
@nbs.007
@nbs.007 3 жыл бұрын
Reached 40 m.
@dhinadna1663
@dhinadna1663 11 ай бұрын
ఇప్పటికీ కింగ్ నాగార్జున సర్ అంటే ఎవరికి ఇష్టం? ఇక్కడ ఇష్టం❤❤❤
@syedzaaahed1738
@syedzaaahed1738 2 жыл бұрын
ఈ లాంటి పాటలు వినడానికి మరో జన్మ ఉంటే బాగుండు ❤❤❤
@tulasidharjayathi549
@tulasidharjayathi549 Жыл бұрын
Ee Janmalo roju chudu bro 😂
@బుజ్జి73
@బుజ్జి73 Жыл бұрын
@@tulasidharjayathi549 😜😜😜
@draupathi_puthiran
@draupathi_puthiran 2 жыл бұрын
Love From தமிழ் நாடு Majorly missing😔Actress Soundarya ❤️ & The Legend SPB❤️
@MEENARRAJESHV
@MEENARRAJESHV Жыл бұрын
திரு சௌந்தர்யா அவர்கள் மரணிக்கவில்லை காலத்தின் கொடுமை அழைத்துக் கொண்டு சென்று விட்டது🙏🙏
@playgameswithkaushik8781
@playgameswithkaushik8781 Жыл бұрын
I m maharashtrian from pune i was in 10 th std when this flim was released this is one of my favorite song i almost visited all audio castte library for this atleast i purchased from Mumbai love u balasir love u nagarjun sir👍
@chandramohanreddy6653
@chandramohanreddy6653 4 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడెక్కడో ఊహల్లో తేలుతుంది
@ramanad4049
@ramanad4049 3 жыл бұрын
System
@nagurai3922
@nagurai3922 3 жыл бұрын
నాకు కూడా బ్రో
@srichannel4989
@srichannel4989 2 жыл бұрын
Yes .... Ekado epudo jnapakalu gurtostunayi. Ilanti songs ipduu cheyaleru
@nikithalakshmi6823
@nikithalakshmi6823 2 жыл бұрын
Haa really
@chandramohanreddy6653
@chandramohanreddy6653 2 жыл бұрын
@@nikithalakshmi6823 hm
@rv4186
@rv4186 3 жыл бұрын
ఎన్ని జన్మలెత్తినా ఇంత మంచి పాట మల్లి దొరుకుతుందా?
@rakeshajmeera5994
@rakeshajmeera5994 3 жыл бұрын
Dorukuthundi🤣🤣🤣
@akhilgaming7593
@akhilgaming7593 3 жыл бұрын
Nijam bro
@switzerlandloteluguammayi
@switzerlandloteluguammayi 3 жыл бұрын
Super song
@ksrtelugu9918
@ksrtelugu9918 3 жыл бұрын
Evv
@tulasidharjayathi549
@tulasidharjayathi549 Ай бұрын
Kastam bro
@uma12170
@uma12170 5 жыл бұрын
The grt composition Raj koti..Garu....this song particularly...the back ground humming ..now no one music directors can't do...the humming is the back bone of this song.....and also our grt singers ..Balu Garu and Chitra Garu........
@anooppt7416
@anooppt7416 5 жыл бұрын
copy from deep forest- white whisper song
@mahendragoud8862
@mahendragoud8862 Жыл бұрын
ఈ పాటలో ఏదో అమృతం ఉంది నాగ్ సాందర్య అభినయం అండ్ వినసొంపుగా ఉన్న సంగీతం చుడ్డచకని డాన్స్ అధరహ్యో❤❤❤❤❤
@nanibabujetti6303
@nanibabujetti6303 3 жыл бұрын
1994 లో సంచలనం సృష్టించిన సాంగ్ ...ఇప్పటికీ ట్రెండ్ అవుతునే వుంది ఆరోజుల్లో క్యాసెట్ అరిగేలా విన్న సాంగ్ ఇది👍👍
@switzerlandloteluguammayi
@switzerlandloteluguammayi 3 жыл бұрын
Yes
@nanirupisetty8234
@nanirupisetty8234 3 жыл бұрын
M.m
@ramyasaravana8695
@ramyasaravana8695 3 жыл бұрын
Yes
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
Avunu nijam
@nanibabujetti6303
@nanibabujetti6303 3 жыл бұрын
@@switzerlandloteluguammayi 😊🤝
@pavankumarpaduchuri9304
@pavankumarpaduchuri9304 4 жыл бұрын
సౌందర్య డాన్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ కోట్టండి
@sbachi8898
@sbachi8898 4 жыл бұрын
Niece
@akbarsk2156
@akbarsk2156 4 жыл бұрын
Nenu Soundarya big fan
@murali.m6717
@murali.m6717 4 жыл бұрын
S..definitely ..observe Soudarya steps suuupperr
@kumaraswamy5300
@kumaraswamy5300 3 жыл бұрын
Gggyth him bnnjb
@ashok.b.s4201
@ashok.b.s4201 3 жыл бұрын
👌
@e.l.ranjith7684
@e.l.ranjith7684 7 жыл бұрын
You know that Mr. S.P. Balasubramaniam sang this song in a single take and without any retakes.
@vsuresh4030
@vsuresh4030 Жыл бұрын
2024లోవినేవాలు లైక్ వేసుకో0డి
@NaniNagesh-zx9mv
@NaniNagesh-zx9mv 11 ай бұрын
ఇదిగో వేసుకున్న🎉
@UrvethaKamlakar
@UrvethaKamlakar 11 ай бұрын
@sreekanthchintha4395
@sreekanthchintha4395 11 ай бұрын
Nuvvu chala verri ni Babu puttakamundu vachindi ee song
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 11 ай бұрын
😊😊
@kishor22
@kishor22 10 ай бұрын
Yesukuna
@mekalateja1001
@mekalateja1001 5 жыл бұрын
Ee song enni sarlu chusina bore kottadu Anna varu like vesukondi
@chandrasekhar8096
@chandrasekhar8096 4 жыл бұрын
What a melodious sang by koti sir,
@nikhilannagandulla7422
@nikhilannagandulla7422 4 жыл бұрын
Avnu
@kamarajraj8275
@kamarajraj8275 4 жыл бұрын
💛நம்ம ஆளுக இருகீங்களா....? ❤90's Kids💚 favt song in🎶 TAMIL 🎶 🎶🎵இன்ப ராகங்கள் நெஞ்சுக்குள்ளே........
@manimanikandan4235
@manimanikandan4235 4 жыл бұрын
Yes brother
@thilipmookkan9423
@thilipmookkan9423 4 жыл бұрын
Yer bro
@chelladurai6377
@chelladurai6377 4 жыл бұрын
Entha song 1995 Tamil naan 6th standard ketturugen
@ennampolvaalkaimahes30
@ennampolvaalkaimahes30 4 жыл бұрын
Ama
@SureshSuresh-qg2nv
@SureshSuresh-qg2nv 4 жыл бұрын
Itho...
@martinperumala6167
@martinperumala6167 5 жыл бұрын
unforgettable memories..in 1994 was in 6th standard..summer vacation ki kurnool poyi , cousin brothers tho nela ticket teesukoni oka 15 times choosi untanu theatre lo..enduku pedda ayyano ani anipistundi..gone forever are those sweet and innocent days..only those memories r left now to cherish.
@rajumba6510
@rajumba6510 10 ай бұрын
90's యూత్ గాడ్...one and only నాగ్.....అప్పట్లో నాగ్ ఏ డ్రెస్ వేసినా..ఏ షూస్ వేసినా hair స్టైల్...ప్రతీది సంచలనమే...అప్పట్లో 90% యూత్ మొత్తం king ఫాన్స్...1989 to 1997 వరకు yuva సామ్రాట్ vs మెగాస్టార్ మధ్యనే తీవ్ర మైన పోటీ ఉండేది మార్కెట్ పరంగా..
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj 9 ай бұрын
It's true Nag mania in Telugu film 📽️ industry
@ramukanna1218
@ramukanna1218 3 ай бұрын
King always king
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
nag. చాలా లక్కీ.. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోలకు లేని మంచి సాంగ్స్ నీకు పడ్డాయి.. అంటే ఎక్కువగా నీకే వచ్చాయి మంచి సాంగ్స్.. మిగతా వాళ్ళందరికీ ఏదో పిచ్చి పిచ్చి మసాలా సాంగ్స్ వచ్చాయి.. నీకు అన్ని రకాల మంచి సాంగ్స్ వచ్చాయి..
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
నాగార్జున సినిమాల్లో ఉన్నంత కొత్తదనం 80 ,90 లో ఎవరికి లేరు.. ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉంటాడు..
@desentsandy9417
@desentsandy9417 3 жыл бұрын
ఈ పాట వింటుంటే ఎదో తెలియనీ ఫీలింగ్ వస్తుంది ప్రతిఒక్కరికీ.
@nagavani3410
@nagavani3410 11 ай бұрын
Supersongs
@nagavani3410
@nagavani3410 11 ай бұрын
Chiru fan super songs
@Ravinder2
@Ravinder2 11 ай бұрын
నీకు ఏమి వచ్చింది బ్రో
@Pandukanakuntla4015
@Pandukanakuntla4015 6 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్...
@karthikbharadwaj8414
@karthikbharadwaj8414 3 жыл бұрын
తెలుగు ఫిల్మ్ ఇండస్టరీలో ఒకే ఒక్క మన్మధుడు. అక్కినేని అందగాడు.నాగార్జున గారు. handsome
@DurgaPrasad-kr5mw
@DurgaPrasad-kr5mw 3 жыл бұрын
.
@shaikkhadarbee2011
@shaikkhadarbee2011 3 жыл бұрын
😊
@pspk70
@pspk70 Жыл бұрын
The best song of 90s. Superb singing, excellent choreography and awesome music! Add to that my fav actress Soundarya...soooo cute ❤❤🎉😊
@harshavardhan4672
@harshavardhan4672 6 жыл бұрын
Perfect composition, drums, keyboard, echos everything worked awesome.. thus remained as classic .. and spb, chitra's voice... NAG, SOUNDARYA'S screen presence made song more colorful
@rajender7534
@rajender7534 4 жыл бұрын
ఇప్పట్లోనే మ్యూజిక్ ఇంత అద్భుతంగా అనిపిస్తోంది అంటే ఆరోజుల్లో థియేటర్స్ ని ఖచ్చితంగా షేక్ చేసే ఉంటుంది ఈ పాట
@habibshekh4127
@habibshekh4127 4 жыл бұрын
Yes
@sattunageswararaonageswara3049
@sattunageswararaonageswara3049 4 жыл бұрын
Raj-koti laadbutham.evvdireection
@Indiansolider335
@Indiansolider335 4 жыл бұрын
Yes dear
@rnsmrt6668
@rnsmrt6668 4 жыл бұрын
Yes , I'm lucky to watch dis song and movie in theatre. Alankaar theatre ,vizag
@hitsongskalintaYefta
@hitsongskalintaYefta 4 жыл бұрын
Avunu bro
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 3 жыл бұрын
ఈ మూవీ అప్పుడు సౌందర్య గారు చాలా చిన్నపిల్ల కదా... బుల్లి బుల్లి గౌను వేసుకుని క్యూట్ గా చాలా ముద్దుగా బలే ఉన్నారు..😍😍.. మూవీ లవర్స్ ఉన్నంత వరకు సౌందర్య పేరు అలాగే నిలిచి ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీకి గౌరవం తెచ్చిన ఏకైక హీరోయిన్..
@luckyrecipes1238
@luckyrecipes1238 3 жыл бұрын
Appudu chinna pilla Ina kaani chinna battalu vesukotaniki ebbandhi paddaranta 😍soundharya ,jayam manadhera movie Dairector sankar chepparu oka interview lo
@suradadilleshwarrao9211
@suradadilleshwarrao9211 2 жыл бұрын
@@luckyrecipes1238 Avunu bro Nn kuda chusaanu aa interview
@LokeshtanujaM
@LokeshtanujaM Жыл бұрын
Avunu
@anilkumarjeripothula5015
@anilkumarjeripothula5015 2 жыл бұрын
కోటి సూపర్ సూపర్ మ్యూజిక్ బాలయ్య నువ్వు ఈ పాట పాడి యేలోకానికి పోయవోగాని.. నేను; ఒక వేల స్ర్పూహ లేక కోమాలో ఉన్న.. ఈ పాట నా చెవిన పడితే అంతే.. మాములు స్తితికి వచ్చేస్తా . కమ్మధనం అన్న మాట, బాలు గారి పాటతో పుట్టినట్టుగ, బాలు గారి గొంతు తో కమ్మధనం పరవసిస్తోంది.
@venkatanarayanaenumula1758
@venkatanarayanaenumula1758 6 жыл бұрын
Evergreen Manmadhudu Nagarjuna Sir Garu 👌👌 Raj Koti Gari Music, And Balu Sir And Chitra Madam Singing speechless Wow what A Song 🙏🙏❤️❤️❤️ Miss You Madam Soundarya Garu Rip😢
@JaniSkJaniSk
@JaniSkJaniSk 5 жыл бұрын
Sweet. Dream. Song
@pallapuanusree4525
@pallapuanusree4525 5 жыл бұрын
Frst sowndharya gare super tharvatha evvarayina
@venkatanarayanaenumula1758
@venkatanarayanaenumula1758 5 жыл бұрын
@@pallapuanusree4525 OK Ande Ippudu Kadani Evaru Annaru...? 🙄
@sukhendarkorra4345
@sukhendarkorra4345 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మధురంగానే అనిపిస్తుంది 👌👌😍
@nagendravarma2489
@nagendravarma2489 3 жыл бұрын
Great music composition... One of the richest songs of all time... SPB and Chitra as usual extraordinary voice.
@socialDoctor-l4v
@socialDoctor-l4v 14 күн бұрын
Wow what a music koti garu 🫡 vintunte hai ga ullasam ga unati me patalu ippudu sangeethani ki antha ledu sir
@chevlott
@chevlott 7 күн бұрын
A R rahman arrange chesindhi
@arunamajji4291
@arunamajji4291 8 жыл бұрын
హాయ్‌ హాయ్‌ హాయ్‌... ఓ... ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ... ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ... చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓ... ఓ... ఓ ఓ ఓ... ఓ... ||ప్రియ|| అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే.. పదాలలో నేనుంటా.. వేకువ పూచిన కవితల గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శ్రుతి లయ నేనౌతా.. కలకాలం కౌగిలై నినే చేరుకోనీ.. కనురెప్పల నీడలో కలై ఒదిగిపోనీ.. ఓ ప్రియా... ఓ... దరిచేరితే దాచుకోనా తొలిప్రేమలే దోచుకోనా... ||ప్రియ|| సవ్వడి చేయని యవ్వనవీణలు అలా అలా సవరించు.. పదే పదే పలికించు.. వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు.. సుఖాలలో తేలించు.. పెదవులతో కమ్మనీ కధే రాసుకోనా.. ఒడిచేరి వెచ్చగా చలేకాచుకోనా.. ఓ ప్రియా... ఓ... పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ... ||ప్రియ|| చిత్రం : హలో బ్రదర్ (1994) సంగీతం : రాజ్ - కోటి రచన : భువన చంద్ర గానం : ఎస్.పి.బాలు , చిత్ర
@sekhar8080
@sekhar8080 6 жыл бұрын
Aruna Majji ...nice....thanks
@venkataramana1632
@venkataramana1632 6 жыл бұрын
Thank q for the information..
@rupinderbhullar5989
@rupinderbhullar5989 6 жыл бұрын
Aruna Majji i was searching fo this song eagerly ..as i don't understand the language as i am from Punjab....but i liked this song so much i hv listened when i ws in school....its was difficult for me to search this song coz i dont know the lyrics, the movie name,singer name or even the language ....but i m feeling glad today as i listened this here.... Music has no language...i like this song and Nagarajuna rocks ....
@vathinarsimha5273
@vathinarsimha5273 6 жыл бұрын
yala asallu super..
@seenuavuragonda2497
@seenuavuragonda2497 6 жыл бұрын
Superb bro
@HarishHari-nk3wg
@HarishHari-nk3wg 6 жыл бұрын
2019 లో ఏంత మంది చూశారు
@philipkumar6273
@philipkumar6273 5 жыл бұрын
Super song
@sudhakarsrivani1749
@sudhakarsrivani1749 3 жыл бұрын
ఈ పాటని 10 సార్ల కన్నా ఎక్కువ గా విన్న వారు ఒక లైక్ వేసుకోండి
@chswathi1531
@chswathi1531 2 жыл бұрын
Super song
@rajasekharedubilli3276
@rajasekharedubilli3276 2 жыл бұрын
Bro 100 times watch song
@sarithasaritha7746
@sarithasaritha7746 2 жыл бұрын
@@chswathi1531 qqqq1q11qqqqqqqqq
@sarithasaritha7746
@sarithasaritha7746 2 жыл бұрын
@@chswathi1531 q1qq
@sarithasaritha7746
@sarithasaritha7746 2 жыл бұрын
1
@sonthoshperuboyna5249
@sonthoshperuboyna5249 2 жыл бұрын
80s lo puttadam na adhrustam nijamga elanti melody's ika ravu anthey ❤️
@yaswanthkoru5519
@yaswanthkoru5519 6 жыл бұрын
Perfect dance sink to background beat Special attraction was nag's hairstyle Cute soundarya
@VijayKumar-kr7zd
@VijayKumar-kr7zd 6 жыл бұрын
yaswanth koru
@yaswanthkoru5519
@yaswanthkoru5519 6 жыл бұрын
@@VijayKumar-kr7zd hi man
@nagababupolakam8425
@nagababupolakam8425 6 жыл бұрын
yaswanth koru I
@supremesow2575
@supremesow2575 6 жыл бұрын
Yeshwanth kor super
@syedkarimunsyedkarimun5561
@syedkarimunsyedkarimun5561 5 жыл бұрын
yaswanth koru hi
@kotemkotem2778
@kotemkotem2778 6 жыл бұрын
సౌందర్య సౌందర్య సౌందర్య సూపర్ బ్యూటీ ఐ లైక్ యు
@Msh4566
@Msh4566 5 жыл бұрын
@@janardhangundapaneni8388 orey idiot she was dead she was great human being
@shivajijonnakuti6333
@shivajijonnakuti6333 5 жыл бұрын
Nice song
@govindagovind3464
@govindagovind3464 5 жыл бұрын
Rtry
@kamakshidonka2462
@kamakshidonka2462 5 жыл бұрын
Soundaryabeauty Nag sir hand some Total super hit
@huntermadan2648
@huntermadan2648 5 жыл бұрын
Soundarya adi vaste
@kodathalasiddu5640
@kodathalasiddu5640 4 жыл бұрын
We will miss u spb sir NEVER EVER SINGER BORN LIKE U AN ERA IS OVER .మీ పాట రూపంలో ఏప్డుడు మా తో నే వుంటారు.RIP SPB SIR
@sasikiran5819
@sasikiran5819 Жыл бұрын
88i
@yaswanthgureddy5797
@yaswanthgureddy5797 Жыл бұрын
సరిగా టెక్నాలజీ లేని రోజులు లోనే ఏమి మ్యూజిక్ కొట్టారు రాజు కోటి అంటే ❤❤❤❤❤❤❤❤
@narsingaraogeedikanti2810
@narsingaraogeedikanti2810 4 жыл бұрын
మై ఆల్ ‌టైమ్ ఫేవరేట్ ‌సాంగ్....... కింగ్స్ ‌నాగార్జున & సౌందర్య .....😍😍😍👌👌👌
@sathibabuswarna3427
@sathibabuswarna3427 3 жыл бұрын
Super
@loshenekrishnan9411
@loshenekrishnan9411 5 жыл бұрын
Wow-what a beautiful composition!!! Just listening to it repeatedly, Nagarjuna sir and Soundarya ma'am look good on screen, missing Soundarya ma'am so badly!! Such a beautiful and talented actress ever, SP.B sir and Chitra ma'am always perfect singing pairs!!
@ashoknallagatla8573
@ashoknallagatla8573 6 жыл бұрын
పాట వింటూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది
@ammababoiedinensudley9441
@ammababoiedinensudley9441 5 жыл бұрын
S ur circuit
@tr14320
@tr14320 5 жыл бұрын
Yes boss
@Yogirockzz
@Yogirockzz 5 жыл бұрын
@@ammababoiedinensudley9441 s you r circuit
@krishnamraju9476
@krishnamraju9476 5 жыл бұрын
Very nice song
@sasikalaVijayakumar
@sasikalaVijayakumar 3 жыл бұрын
Superior super
@SupriyaChinni-h3f
@SupriyaChinni-h3f Ай бұрын
ఇలాంటి మూవీస్ 2025 లో మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుండు.... Old is gold...
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 6 жыл бұрын
Wow Soundarya madam You are too Gorgeous In This Song...KOTI Sir Gave an Excellent tune Where as Excellent singing by SPB And Chithra madam..excellent Lyrics by Bhuvanachandra sir
@mangomusic
@mangomusic 6 жыл бұрын
keep listening.....Thank you. subscribe to kzbin.info
@kartheekkotupalli4196
@kartheekkotupalli4196 6 жыл бұрын
It’s not only koti raj-koti
@creative_manu11k
@creative_manu11k 4 жыл бұрын
సౌందర్య 😍❤❤ evergreen 😘😘😘
@rameshpagolu9668
@rameshpagolu9668 3 жыл бұрын
ఎంత చిరాకు లో వున్నా కూడా మనల్ని active గా చెసే song ఇది
@santsharan6910
@santsharan6910 2 жыл бұрын
I am from chhattisgarh and don't understand telugu language but I listened this song many time reason this milestone music, melodious voice makes my day,this song is really wonderful
@JrNTR143
@JrNTR143 2 жыл бұрын
This movie remake in bollywood you not understand telugu watch in hindi movie name Judwa in hindi
@santsharan6910
@santsharan6910 2 жыл бұрын
@@JrNTR143 I watched movie judwa but i like this song which not in that hindi movie.. Only in BGM not in song
@vairammuthu2799
@vairammuthu2799 7 жыл бұрын
Evergreen Song. Though I don't know Telugu language. I love this song, music and wonderful choreography. Mind blowing
@deepaksundar282
@deepaksundar282 3 жыл бұрын
I am from Tamilnadu,when ever I hear this song ,I remember Tirupati..bcoz in 1995,first time I went to Tirupati,this song was played in (down) Tirupati hotels.. and also other spb and chitra songs ..
@ilanthiraiyantamilan2048
@ilanthiraiyantamilan2048 3 жыл бұрын
tαmíl vєrѕσn вєѕt
@hareshkoc4
@hareshkoc4 3 жыл бұрын
Same feel.. same experience..
@papukutty007
@papukutty007 3 жыл бұрын
@@ilanthiraiyantamilan2048 movie name
@ilanthiraiyantamilan2048
@ilanthiraiyantamilan2048 3 жыл бұрын
@@papukutty007 hєllσ вrσthєr
@RPS112k0
@RPS112k0 3 жыл бұрын
@@ilanthiraiyantamilan2048 Telugu version >> tamil version. tamil copy
@Anjaneyulu3510
@Anjaneyulu3510 4 жыл бұрын
Inko 100 yrs aina ee song viney freshga untundi. One of my favorite ❤️😍😍
@kkmadhusudan
@kkmadhusudan 9 ай бұрын
Drum beats and brass guitar no one can play better than RAJ KOTI.. Ultimate song..love from Karnataka..
@_Blaze_13
@_Blaze_13 9 ай бұрын
This song is a copy of white whispers song which released in 1992
@nareshtharak2295
@nareshtharak2295 4 жыл бұрын
Ayya..దయచేసి ఇలాంటి ఆణిముత్యం లాంటి పాట ని remix matram cheyyakandra baabu ...meeku పుణ్యం ఉంటుంది....☺️☺️
@rajkumarburada3799
@rajkumarburada3799 4 жыл бұрын
Well said
@ranim.g3514
@ranim.g3514 4 жыл бұрын
True
@mahasivaallumalla2611
@mahasivaallumalla2611 4 жыл бұрын
ఖచ్చితంగా చెయ్యకూడదు
@botsaganesh6279
@botsaganesh6279 4 жыл бұрын
AVunu ra babu
@jeyaram.s
@jeyaram.s 4 жыл бұрын
Chitu na voice de
@SSK_9490
@SSK_9490 4 жыл бұрын
బాలు గారు మరియు చిత్ర గారు కాంబినేషన్ సూపర్ అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@shivanirao9402
@shivanirao9402 4 жыл бұрын
Super 👌
@suhasinisubhashini3836
@suhasinisubhashini3836 3 жыл бұрын
Ilanti combination Inka radhu ,vinalem ,we miss u Balu Garu
@anildigitalstenali7818
@anildigitalstenali7818 3 жыл бұрын
@@prasanthpunna9079 aaaaaaaaaaaaaaaàààaàaàààaààààààaaàààà
@nvramanji7386
@nvramanji7386 3 жыл бұрын
@@shivanirao9402 9
@lakshmichandana3506
@lakshmichandana3506 3 жыл бұрын
@@shivanirao9402 ,
@HariprasadChandrasekar
@HariprasadChandrasekar 4 жыл бұрын
Love this song... Never forget this music and singers SPB and Chitra. And also actors Nagarjun and Soundarya, all are awesome 👍😊💐
@sridharchalagalla4835
@sridharchalagalla4835 13 күн бұрын
2025 లో అండ్ in ఫ్యూచర్ లో వినే వాళ్ళు ఉన్నారా ఇ evergreen song
@rajasekharb7901
@rajasekharb7901 7 жыл бұрын
Three combinations make this song ever 1. Raj -koti (Mani Sharma) 2. SPB-Chitra 3. Nag-soundarya Thanks to all
@dharmafoundation
@dharmafoundation 6 жыл бұрын
dude how do u know mani sharma is in the background :)
@KommuRaju-nc9cb
@KommuRaju-nc9cb 6 жыл бұрын
Rx100vodmshd
@arjunavenger9140
@arjunavenger9140 6 жыл бұрын
@@dharmafoundation ., he was keyboard player then.,
@naveenkumar-fm8fh
@naveenkumar-fm8fh 6 жыл бұрын
I think koti sir given a response to a r rahman sir to make a sound mixing for this songs , 1priyaragale 2kanepettaro and this is not a style of song doing koti sir. U can hear those songs of a r rahman sir at 90's
@donkakodandarao6744
@donkakodandarao6744 3 жыл бұрын
90 kids ఎప్పటికి మరిచిపోలేని ఆణిముత్యం లాంటి పాట😍😍
@bharathbirru8413
@bharathbirru8413 3 жыл бұрын
See
@podilimahanandi6303
@podilimahanandi6303 3 жыл бұрын
0
@podilimahanandi6303
@podilimahanandi6303 3 жыл бұрын
000
@podilimahanandi6303
@podilimahanandi6303 3 жыл бұрын
0
@unagarajuunagaraju3496
@unagarajuunagaraju3496 3 жыл бұрын
Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppp0pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0
@Surya-vg8jq
@Surya-vg8jq 3 жыл бұрын
చరణం రెండు లో yellow కలర్ డ్రస్ లో సౌందర్య గారు ఎంత బాగున్నారో 😍😍
@vasudeva8685
@vasudeva8685 7 күн бұрын
మన తెలుగు భాష ఎంత అందంగా ఉందో
@rajustylishstar6372
@rajustylishstar6372 6 жыл бұрын
E song ante enta mandiki estam
@sreenivasareddy6803
@sreenivasareddy6803 6 жыл бұрын
Konni songs kondarikosame rayabadathay
@SivaKumar-cz5fk
@SivaKumar-cz5fk 5 жыл бұрын
Naaku chaala ishtam I one of my memory
@hanmesh-ht5hq
@hanmesh-ht5hq 4 жыл бұрын
Am from karnataka,as am unable to understand the meaning of this song still I love so much this song and Nagarjuna is my all time favourite Telugu acter.and I thank music director and SPB for giving this lovable song.👌👌👌
@naveen9425
@naveen9425 3 жыл бұрын
i am telugu guy even i don't understand meaning since there is no meaning just enjoying the song . . .
@srikanthjugge1489
@srikanthjugge1489 2 жыл бұрын
Super song My fvrt song 😘🥰
@RayaraoManoharPriyanka
@RayaraoManoharPriyanka 6 жыл бұрын
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం... సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం... తీరాలి వయసుల తాపం.. ఓ....ఓ...ఓ...ఓ... ఓ....ఓ...ఓ...ఓ... ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చరణం 1: అల్లరి కోయిల పాడిన పల్లవి... స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా వేకువ పూచిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని.. కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ.. ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా.. తొలి ప్రేమలే దోచుకోనా.. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చరణం 2: సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా.. ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ.. పడుచాటలే సాగిపోని.. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం... సాగాలి తకధిమి తాళం.. తగ్గాలి తనువుల దూరం... తీరాలి వయసుల తాపం ఓ....ఓ...ఓ...ఓ... ఓ....ఓ...ఓ...ఓ...
@nageshkallem1103
@nageshkallem1103 6 жыл бұрын
Super songs
@thogariraju7496
@thogariraju7496 6 жыл бұрын
Tq boss
@BadiBadi-ml1df
@BadiBadi-ml1df 6 жыл бұрын
Priyazzz Creations Thank you so much
@madhusudhan4743
@madhusudhan4743 6 жыл бұрын
చాలా చక్కగా వ్రాసారు
@baskarbaskar2564
@baskarbaskar2564 5 жыл бұрын
Bi
@shaikparvezzh7775
@shaikparvezzh7775 11 ай бұрын
0:23 nundi vache music ...❤❤❤❤❤ Just awesome. Aa rojulu gurthosathayi
@AK-10001
@AK-10001 2 жыл бұрын
Sp Balasubrahmanyam rocking always in any language 👌👌👌 love u and miss u baalu gaaru 😓🌹🙏🏼😘
@praveenkumars5
@praveenkumars5 7 жыл бұрын
Hearing from school days to office days till now.. never bored.. such classic song!
@mdsayyed2182
@mdsayyed2182 5 жыл бұрын
Soundarya gari kosam nenu ....ee song chusthunna......miss you madam.....
@prajwalshetty1990
@prajwalshetty1990 4 жыл бұрын
Only for soundarya 😍😍😍
@krmurthykrmurthy8360
@krmurthykrmurthy8360 4 жыл бұрын
Murthy
@madhavarao7089
@madhavarao7089 4 жыл бұрын
SAME
@vadhirajn5819
@vadhirajn5819 Жыл бұрын
90s music is ever classic....especially this song is so so glorious.,.nag and soundarya performance superb.....raj koti music is iconic
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
Sisindri Movie || Aataadukundam Raa Video Song || Nagarjuna, Tabu
5:42
Annapurna Studios
Рет қаралды 13 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН