శ్రీయుతులు జే.వీ.సోమయాజులు, జే.వీ.రమణమూర్తి కన్యాశుల్కం నాటకం అనేకసార్లు ప్రదర్శించారు. ఒకసారి వీరిద్దరూ నటించిన ఈ నాటకాన్ని ముంబైలో షణ్ముఖానంద హాల్ లో చూశాను. అందరు కళాకారులు అద్భుతంగా నటించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
@SivaPrasadBandla4 ай бұрын
16 years. Ke govt. job na ?
@SivaPrasadBandla4 ай бұрын
Sankarabharanam , muthralamuggu cinimalu modati varam collections nil 2 nd week nundi house full both are great movies . Animutyalu 2-3 matrame untayi.
@rajashekhar22122 жыл бұрын
జె.వి. సోమయాజుల గురించి చాలా చక్కటి వీడియో ప్రజెంట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు🌷🙏🌷
@baratamprahladu74962 жыл бұрын
Correct sir. I too agree with you sir.
@sav3nad2 жыл бұрын
nee mohamla present chesaadu
@kumarasamypinnapala78482 жыл бұрын
I missed him we are very close friends highly educated and experienced gentle man 🙏😥
@mohankrishna44132 жыл бұрын
సోమయాజులు గారు, విశ్వనాధ్ గారు ఇద్దరూ ఎంతో గొప్ప నటులు/ దర్శకులు ! యూట్యూబర్ సంబోధన కరెక్టుగా లేదు !!
@puttajrlswamy10742 жыл бұрын
1928 లో పుట్టారు, 1944 లో రెవెన్యూ శాఖలో జాయిన్ అయ్యారు. 1984 లో ఉద్యోగం నుండి తొలగించారు. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం 16సం.రాల వయస్సులో ఉద్యోగం లో జాయిన్ అయి 40సం రాలు చేశారు.
@laxmikanthrao86002 жыл бұрын
16 సంవత్సరాలకు ఉద్యోగం లో చేరడం ఆ రోజుల్లో వింత ఏమి కాదు. 18 సంవత్సరాల వయస్సు నిండే వరకు చేసిన సర్వీస్ ను బాయ్ సర్వీస్/ నా బాలిగ్ సర్వీస్ అనే వారు. ఈ service pension కు పరిగణించరు.
శీర్షిక పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి.
@g.b.sharmabalabhadra6952 жыл бұрын
55 years కి తగ్గించిన ది NTR ..NO Doubt..
@subbaraob84742 жыл бұрын
1978 లో మూవీ ఎన్టీఆర్ కు జాబ్ కు ఎలా సంబంధం
@gvrsastry45542 жыл бұрын
అయ్యా మీరు వీడియో చెప్పింది ఎవరో తెలియదు కానీ నాకు సోమయాజులు గారు మీ కంటే చాలా చిన్న వయస్సు గల వారిలా మీరు మాట్లాడుతున్నారు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలని లేకపోతే పెద్దవాళ్ళని అగోరపరచలన నాకు ఏమీ అర్థం కావట్లేదు
@kusumakumari51212 жыл бұрын
crct gaa cheppaaru
@ramakrishnavadlamani16182 жыл бұрын
Sr. NTR సోమయాజులు గారి ఉద్యోగం తీసేశారు అని చెప్పడం తప్పు.ఎందుకంటే అప్పడికే NTR gaaru retirement age 58 నుంచి 55 చేశారు.అది ఆయన ఒక్కరికే వర్తించదు.ఆ టైమ్ లో చాలా మంది జాబ్స్ పోయాయి.
@saradhisahitya67012 жыл бұрын
ఇలాంటి చానెల్స్ ని chooda కూడదు
@mvappalacharyulu3162 жыл бұрын
Retirement age reduced by Chenna Reddy. This policy was continued at the end of congress government. అయితే NTR నిర్ణయానికి వెళ్లిపోయి తమిళుల చేత గౌరవింపబడింది మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు.
@swaminathakrishnapingale26952 жыл бұрын
సంబంధం లేకుండా రాశారు. N T R retirement వయసు తగ్గించారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. బాలమురళీకృష్ణ గారు ప్రభుత్వ పదవి లో ఎప్పుడూ లేరు.
@mvappalacharyulu3162 жыл бұрын
@@swaminathakrishnapingale2695 1977 లో మా నాన్నగారు ఉపాధ్యాయుడిగా 55 యేళ్లకు పదవీ విరమణ చేసినారు. 1983 లో NTR వచ్చిన తరువాత బాలమురళీ గారు ఆస్థాన సంగీత విద్వాంసుడిగా తొలగించబడినారు.
@swaminathakrishnapingale26952 жыл бұрын
@@mvappalacharyulu316 కరెక్టే కానీ అది మామూలు ప్రభుత్వ ఉద్యోగాల లాగా కాదు. రిటైర్మెంట్ లాంటివి ఉండవు. సోమయాజులు గారిది 1వ తరగతి ఆఫీసర్ ఉద్యోగం.
@mvappalacharyulu3162 жыл бұрын
@@swaminathakrishnapingale2695 వాస్తవం. కాని బాల మురళీ గారిని తొలగించటం సంగీతానికి, తెలుగుతనానికి తగ్గిన గౌరవం అది అని నా బాధ. ఇక 1977 లో మా నానగారు ఇంకా రెండు, మూడేండ్లు నేను బోధించగలను, అంతేకాకుండా మాది చాలా పేద కుటుంబం, నా సంతానం యింకా ఉద్యోగం చేసే వయసుకు రాలేదు. కనుక కనీసం రెండేళ్ళయినా పని చేయటానికి అనుమతి యివ్వమని letter వ్రాస్తే యివ్వలేదు. ఇపుడేమో 61 యేళ్లు యెవరు అడగక పోయినా చేసినారు. రాజకీయ భావ దారిద్ర్యం కదా!
@klnarasimharao36772 жыл бұрын
@@mvappalacharyulu316 అవును Sir. ఆ రోజుల్లో అలా ఇబ్బంది పడ్డ కుటుంబాలు చాలా వున్నాయి
@swaminathakrishnapingale26952 жыл бұрын
సినిమాల లో నటించడం వల్ల ఆయన్ని ఉద్యోగం లోంచి తీయలేదు N T R గారు. మీ శీర్షిక పేరు తప్పు. సరి దిద్దుకోండి.
@ESHWAR_TEJA_SUNDAR_KUMAR2 жыл бұрын
Just to attract viewers fake thumbnails
@ramkrishnagorle707122 күн бұрын
Gita junima rathnam suvarna my lover
@manchisreedharrao5892 жыл бұрын
బాపు గారి " పెళ్ళీడు పిల్లలు" సినిమాలో ఆయన సాఫ్ట్ విలన్ గా చేసొరు
@blaxmirajagoud73892 жыл бұрын
Tq sir
@kkvphani48072 жыл бұрын
Video is good. But, what about that distorted & misleading statement on the you tube video?
@manchisreedharrao5892 жыл бұрын
పెళ్ళీడు పిల్లలు సినిమాలో soft villan గా చేశారు
@gv96632 жыл бұрын
హెడ్డింగ్ పెట్టే ముందు కొంచం ఆలోచించి పెట్టాలి. మీరు పెట్టిన హెడ్డింగ్ ఎలా ఉందంటే NTR గారు ఉద్యోగంలో నుండి తీసే సినట్లుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలామందికి ఉద్యోగ పోయింది. ఒక వైపు సినిమాలలో నటిస్తున్నప్పుడు ఉద్యోగం చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి ఎలా న్యాయం చేస్తారు.
@prasadarao552 жыл бұрын
ఉద్యోగ విరమణ వయసు 55కు తగ్గించినందువలన ఉద్యోగం కోల్పోయాడు. తెలుగు యూనివర్సిటీ లో పోస్టు ఇచ్చారు , ఎన్టీఆర్ ఆయనకి అన్యాయం చేసిందెక్కడ ఆయన వద్దంటే ఇచ్చేవాళ్ళు కాదుకదా. తప్పుడు థంబ్ నైల్స్ పెట్టొద్దు
@narsagoudpeddagani90652 жыл бұрын
Sir, Your information is not at all Correct, Somayajulu Garu was Retired because of Retirement age REDUCED for the age 55 years, But, Not because of SR. NTR. PLEASE CORRECT IT .
@syamalaraovadlamani54962 жыл бұрын
No.He is correct.NTR became AP C.M in the year 1983. January.Shankarabharanam movie released in the year 1980. NTR reduced age limit from 58 years to 55 years.
Ee sodi gaallaki sodi cheppatam tappa facts chepparu
@gunnaravinderreddy52942 жыл бұрын
These film media anchor gives half information, in 1978 Newly formed Cong I Govt CM Chenna Reddy increased retirement age to 58 from 55, hence Annagaru NTR restored it back to 55, to create employment for youth, reduce dead wood & reduce cost to Company, minimum salaries and fresh blood, but every time this retirement topic is mis informed, even in corporates after 50/55 compulsory/ voluntry retirement is existing , nothing new!
@jathindrasarmamodukuri49832 жыл бұрын
55 ఏళ్ళకి తగ్గించినందువల్ల ఆయన ముందుగానే పదవీ విరమణ చేయాల్సివచ్చింది కానీ మీ వీడియో హెడ్ లైన్ చాలా తప్పు
@sammingaraju49202 жыл бұрын
Very correct , media Valla titles ki ardhalu veru.
రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కొత్తలో ఉద్యోగుల పదవీవిరమణ వయసు55సం" చేయడం జరిగింది,ఇది ఒక్క సోమయాజులు గారికే కాదు ఉమ్మడి ఆంధ్రలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా, తదుపరి ఉద్యోగుల ఆందోళన కోర్టు నిర్ణయం తోతననిర్ణయం వెనక్కితీసుకున్నారు. స్వర్గస్తులైన ఇద్దరు గొప్ననటులగురుంచి చెడుగా వ్యాఖ్యానించడం బావుండదు.