తెలుగు వారి పాటల దేవుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు! భూమి మీదకు ఆయనను పంపి పొరపాటు చేశానని గ్రహించిన భగవంతుడు త్వరగా ఆయనను తీసుకెళ్ళిపోయి, అలాంటి పొరపాటు ఎప్పటికీ జరగకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే మళ్లీ అటువంటి గాన గంధర్వుడు భూమి మీదకు రాలేదు.... ఇక రాడు కూడా!
@skhydraulics6296Ай бұрын
NTR గారికి, ANR గారికి శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే అయినా అందులో ప్రాణాన్ని నింపింది ఘంటసాల గారు. అలాగే ఘంటసాల గారి గాత్రానికి వెండి తెరమీద వెలుగులు నింపింది NTR గారు, ANR గారు. వారి ముగ్గురి జీవన పయనంలో ఒక విడదీయలేని బంధం వుంది. అదే వారిని 70సం. పాటు ప్రేక్షకుల హృదయాల్లో తరతరాలకు ఆరాధ్య దేవుళ్ళని చేసింది. 🙏🙏🙏
@Jrao-i8oАй бұрын
NTR , ANR ల నటనకు , అభినయానికి తన గాత్రంతో జీవం పోసిన గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అన్న ఎన్టీఆర్ గారి నోట హే కృష్ణా ముకుందా మురారీ అంటూ భక్తి గీతాన్ని మృదు మధురంగా వినిపించి తెలుగు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి పోయేటట్లు చేసిన ఘంటసాల గారు అక్కినేని నాగేశ్వరరావు గారి తుకారాం పాత్ర కోసం ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా అని ఆలపిస్తూ భక్త తుకారాం స్వయంగా పాడుతున్న అనుభూతిని వినే వారికి కలిగించిన గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు 🙏🙏🌻🌹🌹🌺🌺🌺
@kothurmurthyАй бұрын
Excellent
@mvrr2270Ай бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏🙏
@akhtabbashasheikh5893Ай бұрын
SOOOOO POSITIVE FEEL HAPPINESS V V MAAASTAARU LOVE
@panchnath7899Ай бұрын
Most memorable singer
@meduriravindranath2023Ай бұрын
Without Ghantasala, we cannot presume the greatest melodious songs. Ghantasala specially sent by Gods to the earth.
@ravurirameshbabu3554Ай бұрын
తెలుగు పరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు ఆ రెండు కళ్ళల్లో కాంతి నింపిన ఘనత అమర గాయకుడు మధుర గాయకుడు ఘంటసాల గారు ఘంటసాల గారుగుర్తు వస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గుర్తుకు వస్తారు ఈ కామెంట్ చాలా బాగుంది అద్భుతమైన కామెంట్. ఆ కామెంట్ చేసిన వారికి మా ధన్యవాదాలు
@krushnamurthy2430Ай бұрын
కానీ అంతిమ యాత్రకు ఇద్దరు రాక పోవడము చాల బాధాకరం
@santhianandrajamani4790Ай бұрын
🙏🙏
@raghuvignesh2722Ай бұрын
తెలుగు పరిశ్రమకు NTR , ANR రెండు కళ్ళు, ఆ కళ్ళ ల్లో కాంతి నింపిన ఘనత శ్రీ ఘంటసాల గారిది. ఘంటసాల గారు గుర్తొస్తే ANR, NTR గారే గుర్తొస్తారు. 👏👌👍
@yesuratnamyesuratnam6495Ай бұрын
ANR kosame gantasalagaru puttinatlu anipistundi. why because , it seems ANR himself singing the songs ,rather than acting. Hats off to anr's action and and gantasalaji 's tone.