Jyothilakshmi Cheerakattindhi | Sardar Paparayudu Songs | NTR | Sridevi | TeluguOne

  Рет қаралды 7,659,869

TeluguOne

TeluguOne

Күн бұрын

Jyothilakshmi Cheerakattindhi Video Song From Sardar Paparayudu Movie . Directed by Dasari Narayana Rao And Produced Kranthi Kumar
Music - Chakravarthy, Lyricist - Dasari Narayana Rao, Sri Sri

Пікірлер: 290
@telikiobulaiah8159
@telikiobulaiah8159 2 жыл бұрын
చాలా మంచి ఎంటర్ రేయిన్మెంట్ పాట అపుడు నేను పిల్లవాణ్ణి అప్పట్లో.ఈ పాట చాలాసూపర్ ఈ సినిమాలో కొంత మంది భౌతికంగా మనముందు లేకపోయినా వారినటన అన్నగారు దాసరి గారు శ్రీదేవి గారు జ్యోతి లక్ష్మి గారు .వారి నటన ప్రజలకు ఇచ్చిన ఆనందం చిరస్మరణీయం ఆమె కు దాసరి నారయన రావుగారికి అన్నగారు ఎన్ టి ఆర్ గారికి .గాయని గాయకులకు చాలా కృతజ్ఞతలు🎉🎉👍👍👍👍👍👍🎉🎉
@berasatyarao9355
@berasatyarao9355 Жыл бұрын
Nnnhg0jh9fh
@publictv3940
@publictv3940 Жыл бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి రికార్డింగ్ డ్యాన్స్ లో ఈపాట ఉండేది. ఇక పాట మొదలయ్యిందంటే ఒకటే అరుపులు కేకలు. పాటలో ఇప్పటికీ ఊపు తగ్గలేదు.
@kvenkatanarasaihavenkatana4463
@kvenkatanarasaihavenkatana4463 Жыл бұрын
ఏమమమేఏఏఏఏఏఏమేఏఏఏ
@publictv3940
@publictv3940 Жыл бұрын
నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి రికార్డింగ్ డ్యాన్స్ లో ఈపాట ఉండేది._ఈ పాట అంటే నాకు చాల ఇష్టం.గాయకులు సూపర్
@kaspakavitha1648
@kaspakavitha1648 2 жыл бұрын
JanakiAmma 💞 super voice
@venkatchannelvc3766
@venkatchannelvc3766 6 ай бұрын
Aa rojulu Inka raavu....superb ...Mike sets lo ee pata akka vinna
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
s. Janaki amma universal singer and Melody queen humming king
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 5 жыл бұрын
నేను చిన్నప్పుడు ఈ పాట వింటుంటే బలేగా ఉండేది సర్కస్ లో రికార్డింగ్ డాన్స్ చేస్తే ఈ పాట తప్పనిసరిగా వేసేవారు .
@sivaramudu8892
@sivaramudu8892 4 жыл бұрын
Pt. Raju supersong
@nanilakshmi7472
@nanilakshmi7472 3 жыл бұрын
@@sivaramudu8892 j=jjjjj koodaa
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@nanilakshmi7472 hiiii gud evng r u interested chat with me plZ reply
@dposamma7552
@dposamma7552 2 жыл бұрын
1w2
@dposamma7552
@dposamma7552 2 жыл бұрын
@@sivaramudu8892 9opoppopppidrćnpn vvbhhhgv
@SanthoshKumar-mf9zw
@SanthoshKumar-mf9zw 3 жыл бұрын
చాలా సూపర్ సాంగ్
@Against_criminal_politics
@Against_criminal_politics 4 жыл бұрын
పాత తరంలో...శృంగారం...మధురం...
@challaruthamma6465
@challaruthamma6465 2 жыл бұрын
Asallu butuga Ami unndedhi kadhuu
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 8 жыл бұрын
what a song sung by jaanaki amma and dance by jyothilaxshmi what a compbination mind blowing old is always gold. rip jyotilakshmi ur soul rest in peace
@balarajubalakrishna1432
@balarajubalakrishna1432 6 жыл бұрын
L
@sukhram7647
@sukhram7647 5 жыл бұрын
NAGA NAG c mk
@akkadevalasreenu5429
@akkadevalasreenu5429 5 жыл бұрын
చిన్ననాటిమరపురాని పాట సూపర్
@konamurubharath8728
@konamurubharath8728 3 жыл бұрын
Chori song
@raghavendrarishi2237
@raghavendrarishi2237 5 жыл бұрын
Super janakamma
@vamsy.j
@vamsy.j 2 жыл бұрын
Jankamma sweet voice ahe is legend in Indian cenima
@bvrbiology4009
@bvrbiology4009 5 жыл бұрын
అయ్య,,, దర్శకరత్న దాసరి గారి పేరు కూడా వేయండి వీడియో కింద
@babajanbabji1201
@babajanbabji1201 5 жыл бұрын
What a song what a dance yeah both janakamma and jyothilaxmi GARU awesome old is gold RIP jyothi mam
@alishaik1771
@alishaik1771 4 ай бұрын
October 30 1980 Lo release i na e song 🎶 Nice 😊 Aaaa…….. rojuloooooooo Recording dance lo undevi kani epudu levu Old is gold 🥳🥳🥳🥳😊😊😊😊
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మా చిన్న చిన్న వయస్సు లో పెళ్ళి ల్లకు ‌మైక్‌ సెట‌్‌‌తెచ్చెవారు తెల్లవారేదాక. ఈలాంటి పాట‌లు ఏపించేవాల్లం ఆ. మధురాతీ రోజులు గడిచిపోయాయి ఇకరాలేవు చూడలేము
@venkey-if4ii
@venkey-if4ii 2 жыл бұрын
L
@PremKumar-kp2dr
@PremKumar-kp2dr 2 жыл бұрын
Ll
@eeiges2727
@eeiges2727 Жыл бұрын
ఔను
@SureshBabu-tx4lt
@SureshBabu-tx4lt Жыл бұрын
S brother
@udaysankarkudupudi6343
@udaysankarkudupudi6343 3 жыл бұрын
Jayamalini Title Joy item song is wow ' "Supero Super."👌👌👌👍👍
@chakrapanilakkojusrinivasa2425
@chakrapanilakkojusrinivasa2425 2 жыл бұрын
This song is an inspiration for many new directors to picturize an item song
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
for todays heroines this song will helf full
@chvasantharao2428
@chvasantharao2428 2 жыл бұрын
FbvH
@chvasantharao2428
@chvasantharao2428 2 жыл бұрын
Dxggzch
@tornadotoretto4359
@tornadotoretto4359 5 жыл бұрын
emanna song ah kirrak adhiripoyindhi we miss u all.e jindagiki okkare jyoti Laxmi u stealed d show.item song ante itla undali enni taralu maarina e paata marchiporu.
@humbleRaj
@humbleRaj 6 жыл бұрын
Only time in History of Telugu Movies, when a Song was added to a movie after 50 days
@hussainbasha7619
@hussainbasha7619 4 жыл бұрын
Avuna
@ManiViky1989
@ManiViky1989 3 жыл бұрын
Janu Ma voice fantastic
@tornadotoretto4359
@tornadotoretto4359 5 жыл бұрын
veteran dancer no one can reach Ur standard now adays.we miss u rip.vamp dance laku specialist ante e song chusthe ardham avuthundhi stealed d show
@svryadav1387
@svryadav1387 3 жыл бұрын
Super dancer, super song, super jana ki gaaru
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma sung above more than 59999 songs in all languages
@pbujji991
@pbujji991 4 жыл бұрын
Janaki garu Super padaru.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
అవునండీ సూపర్ కదా ఆండీ 👌👌👌👌❤️❤️💘💕
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
పల్లవి:: నమస్కారమండి..ఆయ్..అవునండి అయ్యబాబోయ్..ఆ..ఈలలెందుకండి..వచ్చేశానుగా మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి వాయించరా సచ్చినోడా ఊపు కావాలి ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ ఓటేల్ కెళ్ళానండి రూము కావాలి అన్నాను డబలా? సింగలా? అన్నాడు..డబలే అన్నాను ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు..ఏ.సి.యే అన్నాను పేరు అన్నాడు..జ్యోతిలక్ష్మి..అన్నాను అనగానే గబుక్కున చూశాడు..గుట్టుక్కున నవ్వాడు గబుక్కున చూశాడు..గుట్టుక్కున నవ్వాడు అతుక్కున లేచాడు..పుటుక్కున విరిచాడు అతుక్కున లేచాడు..పుటుక్కున విరిచాడు గుర్కా రామ్ సింగ్..ఆపరేటర్ అజిత్సింగ్ కిళ్ళీకొట్టు కిషన్ సింగ్..పేపర్ స్టాల్ ధారాసింగ్ ఒగుర్చుకుంటూ వచ్చారు..ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు ఏమని అరిచారో తెలుసా జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది అయ్యో..బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది అని చెప్పి గోల గోల చేసి చివరికి రూము నెంబరు నూట పదకొండు ఇచ్చాడు తీరా తలుపు తెరిచి చూస్తే చరణం::1 మంచం పక్కన పగిలిన..గాజు ముక్కలు మంచం క్రింద నలిగిన..మల్లెమొగ్గలు మంచం మీద మిగిలిన..ఆకువక్కలు మంచం మీద చాటున వొలికిన పాల చుక్కలు..పాల చుక్కలు కంగారు పడి ఏమిటా..అని అడిగాను ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు ఆ నిద్దర్లు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను పడుకోగానే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..మని ఫోన్ డర్ డర్ డర్..మని బెల్లు ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్..మని ఫోన్డ ర్ డర్ డర్..మని బెల్లు ధన్ ధన్ ధన్ మని తలుపు ధన్ ధన్ ధన్ మని తలుపు రా రా రా రమ్మని పిలుపు రా రా రా రమ్మని పిలుపు ఏమిటా అని తలుపు తీశాను తియ్యగానే... ఫస్టుఫ్లోరు పాపయ్య..రెండో ఫ్లోరు రంగయ్య ఆయ్..మూడోఫ్లోరు ముత్తయ్య..లిఫ్ట్ బాయ్ లింగయ్య ఒగుర్చుకుంటూ వచ్చారు..ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు..ఆయాసంతో అరిచారు ఏమని? జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది అయ్యో..బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది చరణం::2 ఆ తరువాత ఎలాగూ..మా ఇంటికి వెళ్ళిపోయాను తీరా ఇంటికి..వెళితే గుమ్మానికి మామిడి తోరణాలు ఇళ్ళంతా మనుషుల..తిరనాళ్ళు గదిలో కొత్తవి ఆభరణాలు..గదిలో కొత్తవి ఆభరణాలు చూసి చూడని..నవ్వుల బాణాలు కంగారు పడిపోయి అండి ఏమిటా అని అడిగాను ఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు అతను చూస్తాడు త్వరగా రమ్మని నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు కూర్చో..గానే పెళ్ళికొడుకు తమ్ముడు...తమ్ముడుగారి తండ్రి హెయ్..తండ్రిగారి తాత..ఆ..తాతగారి మనవడు అరుచుకుంటూ లేచారు..విరుచుకుంటూ అరిచారు అరుచుకుంటూ లేచారు..విరుచుకుంటూ అరిచారు ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది అయ్యో..జ్యోతిలక్ష్మి చీరకట్టింది..పాపం చీరకే సిగ్గేసింది అయ్యో..బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది బొట్టుకే భయమేసింది..ఊరంతా హోరెత్తింది అని..కోపంగా ఎళ్ళిపోయారు ఆ..అందరి కోసం అలా ఉండమంటారా ఇలా చీరకట్టుకోమంటారా??? Singer: Janaki
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 жыл бұрын
సూపర్
@MrUvikram
@MrUvikram 5 жыл бұрын
Hi
@chinniinjeti6811
@chinniinjeti6811 5 жыл бұрын
Hatsap
@MaheshKumar-by4sf
@MaheshKumar-by4sf 4 жыл бұрын
Ml
@ramakrishna568
@ramakrishna568 4 жыл бұрын
😁
@venkateswararaomattakoyya8674
@venkateswararaomattakoyya8674 3 жыл бұрын
Wonderful song
@prabhajanani8320
@prabhajanani8320 4 жыл бұрын
அழகு
@raghavachary2116
@raghavachary2116 5 жыл бұрын
Ma Bharat Ratna janakammaku padabhivandanamulu
@sampathsubramani3788
@sampathsubramani3788 4 жыл бұрын
alway my favorite dancer miss u jyothilakshmi rip da ammu
@thirssonkev3632
@thirssonkev3632 8 жыл бұрын
R.I.P Jyothilaxmi !!!!! what a dancer and an artist she was !!!!!!! :) May her soul will rest in peace, she was a good human being !!!!!! :)
@venkatarajukuraku2687
@venkatarajukuraku2687 7 жыл бұрын
Tharshaan Kulan lll
@pradeepkumarha5666
@pradeepkumarha5666 6 жыл бұрын
Tharshaan Kulan ... ..do
@nalamalajohn8735
@nalamalajohn8735 6 жыл бұрын
Pradeep
@nalamalajohn8735
@nalamalajohn8735 6 жыл бұрын
Pradeep Kumar HA do Kjcucddf.
@nalamalajohn8735
@nalamalajohn8735 6 жыл бұрын
Pradeep Kumar HA
@rajvir2526
@rajvir2526 4 жыл бұрын
In this movie, the Music Director - Chakravarthy - gave all the songs to P.Shuseela.. But he did not give this song to P.Shuseela. He gave this to S.Janaki.. S.janaki is the one who can sing any song.. NO OTHER SINGER CAN SING THIS PERFECT..
@sangireddysrinivasrao1728
@sangireddysrinivasrao1728 5 жыл бұрын
Old is gold goppa dancer Jyoti lakshmi garu
@narayanbyswamy1162
@narayanbyswamy1162 4 жыл бұрын
jio
@narayanbyswamy1162
@narayanbyswamy1162 4 жыл бұрын
iuiyou72
@vuppusatyanarayna1144
@vuppusatyanarayna1144 6 жыл бұрын
,A P lo tirunallalo,recording dancers ee song super hit, sensational......?
@nareshguntupalli
@nareshguntupalli 5 жыл бұрын
This song was very useful to growth opportunity for MANORAMA HOTEL VIJAYAWADA and noticed all Telugu people MANORAMA.... and JYOTHI LAKSHMI...Garu my deep condolences to mam
@dhannraz7235
@dhannraz7235 5 жыл бұрын
Mee voice great
@bandaridanunjayudu203
@bandaridanunjayudu203 5 жыл бұрын
bjfrom bv kopp
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
S. Janaki amma Bharat Rathana really God's gift to everyone what a great voice amma
@manimudda4305
@manimudda4305 2 жыл бұрын
Amma
@shaikhaseena6723
@shaikhaseena6723 4 жыл бұрын
Elaanyi dance never before evver after
@manjuprasad3120
@manjuprasad3120 7 жыл бұрын
Super song by s janaki wonderful acting and dance by jyothi lakshmi. MANJU BANGALORE
@preethivebha7386
@preethivebha7386 6 жыл бұрын
manju prasad 5
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@preethivebha7386 hiii gud evng r u interested chat with me plZ reply ❤️
@Rebelsquads
@Rebelsquads 6 жыл бұрын
ammagaru janaki ammagaru meeru chala chala chala greatest
@kukalaveerababu1263
@kukalaveerababu1263 2 жыл бұрын
👌👌👌👌janikama garu
@ramananathireddi6531
@ramananathireddi6531 5 жыл бұрын
She was legendary Dancer rip
@chandanayeruvaka2204
@chandanayeruvaka2204 2 жыл бұрын
RIP Jyothi garu. Keeping kind of professions apart......you gave your best as an artist/dancer.
@chandanayeruvaka2204
@chandanayeruvaka2204 2 жыл бұрын
@@kallapraveen3791 Istame. Evariki complaint istaavu ippudu naaku ilanti songs istamani. Pani paata leka .... eduti vaala meeda padi edvatam thappa emi raadu mee lanti vaala ki. Put for nothing
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
@@kallapraveen3791 s s jyothilakshmi jayamalini super dance with out vulgarity
@vijayakumarkorapolu7181
@vijayakumarkorapolu7181 4 жыл бұрын
One of the legends in Singing songs JANAKAMMA! 👍👍👍
@mmuniyappammuniyappa7683
@mmuniyappammuniyappa7683 4 жыл бұрын
Jhothi Lakshmi vidios songs
@mmuniyappammuniyappa7683
@mmuniyappammuniyappa7683 4 жыл бұрын
Q
@chantid7971
@chantid7971 Жыл бұрын
Nice లిరిక్స్ 🥳🥳🥳
@lakshmannaachakkagari9502
@lakshmannaachakkagari9502 3 ай бұрын
అప్పట్లో ఈ పాట సూపర్
@shaikmurthuzavali6691
@shaikmurthuzavali6691 4 жыл бұрын
Mali elati patalurau jai dasari great
@tyagarajakinkara
@tyagarajakinkara 9 жыл бұрын
Janaki Amma at her versatile best theway she sings the dialogue and song the only and only JanakiAmma!
@kasavachakalli4150
@kasavachakalli4150 6 жыл бұрын
Mulugu neelotpal
@humbleRaj
@humbleRaj 6 жыл бұрын
Mulugu neelotpal Cabret Dancers of that era were better dressed 2day's heroines
@gangadharkittu3769
@gangadharkittu3769 5 жыл бұрын
Calicut to Palakkad videos
@lakshmis4290
@lakshmis4290 5 жыл бұрын
@@humbleRaj ,
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@lakshmis4290 hiii gud evng r u interested chat with me plZ reply
@gaddamgangadhara7257
@gaddamgangadhara7257 4 жыл бұрын
Evergreen super song....
@siva_krishna_sk2683
@siva_krishna_sk2683 5 ай бұрын
2024 lo e song vinna vallu unnara ❤😊
@avviswanadh6067
@avviswanadh6067 Ай бұрын
Yes
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma what a cutie voice sexy expression super excited talented singer no one can replace her voice and modulations and magnetic voice
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 Жыл бұрын
Voho super exlent song
@s.v.ramanas.v.ramana5720
@s.v.ramanas.v.ramana5720 2 жыл бұрын
What'S Dancer Jyothi Lakshmi garu.
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma dynamics super
@kumkkum938
@kumkkum938 2 жыл бұрын
Oh my gosh! Her expressions are awesome
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 Жыл бұрын
Naa chinnappudu recording dance sangika natakallo radio lo vacchedhi my child hood sweet memory
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 Жыл бұрын
S Janaki amma daughter off music world
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 6 жыл бұрын
jyohtilaxmidance malla janaki ammagaari voice super
@tupakulaappalaraju728
@tupakulaappalaraju728 6 жыл бұрын
Jayamali&jyothilaxmi dances is wonderful(Tupakula)
@laxmankumar-zi3th
@laxmankumar-zi3th 4 жыл бұрын
Janaki amma meeru great. Enni tharalu maarina meeru meere.
@lrangayyarangayya1747
@lrangayyarangayya1747 2 жыл бұрын
L
@siva2borra
@siva2borra 6 жыл бұрын
What a sportive personality during conservative era!!! She is super woman with tough character fot sure.
@sujasujatha8646
@sujasujatha8646 Жыл бұрын
Super Janaki madam 😊
@vamsy.j
@vamsy.j 5 жыл бұрын
Grate singer s.janaki amma
@naveens696
@naveens696 2 жыл бұрын
S janaki is the 8th wonder of the world.
@chinniinjeti6811
@chinniinjeti6811 5 жыл бұрын
Wat..a.dance 1980.lone..kaadhu.evargreen... Dancer jyothilakhmi
@chinniinjeti6811
@chinniinjeti6811 5 жыл бұрын
Thanks..like.chesinandhuku
@AnilKumar-cx8bz
@AnilKumar-cx8bz 5 жыл бұрын
Chinni Injeti avunandi
@ghansaidashaik1117
@ghansaidashaik1117 4 жыл бұрын
Anil Kumar j89
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Jyothi laxmi aanaati yuvathaku santhoshaanni yicchhaaru/shrungaaram cinimaa paatalu dance.laku parimitham kaavaalsnnadhi kavi vuddheshyam/
@SrinivasRamaraj-b4h
@SrinivasRamaraj-b4h 10 ай бұрын
ఈ పాట కోసం సినిమాలో రాలేదు కట్ చేసారు ఈపాట కోసం ఎదురుచూస్తు ఎంతసేపు చూసినా రాలేదు మళ్లీ చూసాము ఎంతో ఎదిరి చూసినా రాలేదు
@varmamanikonda1130
@varmamanikonda1130 3 жыл бұрын
Super ❤️
@sudarshanongole5233
@sudarshanongole5233 Жыл бұрын
ఈ పాట టోటల్గా జానకి గారు పాడారు మధ్యలో మాటలు కూడా జానకి గారి వాయిస్
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma Indian number one female play back singer in this Universe also
@sivaiahn3469
@sivaiahn3469 6 жыл бұрын
చాలా బాగుంది
@PrashantKumardaniel
@PrashantKumardaniel 3 жыл бұрын
My dad's favourite song. Reminds me of him everytime I hear this song. RIP Dad.
@raghureddy7217
@raghureddy7217 3 жыл бұрын
rip
@999venkatram
@999venkatram 2 жыл бұрын
ఈ పాట movie రిలీజ్ అయిన 5 వారాలు తర్వాత పెట్టారు
@Maheshkalamati
@Maheshkalamati 4 жыл бұрын
జానకమ్మ గానం జ్యోతిలక్ష్మి గారి నృత్యం కిరాక్
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma melody queen of world
@YOURGOWTHAM.SURYAPET.
@YOURGOWTHAM.SURYAPET. 2 жыл бұрын
ఇప్పటికి జ్యోతి లక్మి గారికి క్రేజ్ తగలేదు....ఆ రోజుల్లో అబ్బా అబ్బా అబ్బా
@rajasekharkavamsetti6003
@rajasekharkavamsetti6003 4 жыл бұрын
old is good
@MNRaja-yk9ek
@MNRaja-yk9ek 5 жыл бұрын
Rip జ్యోతి లక్ష్మి గారు
@balajivudutha7959
@balajivudutha7959 5 жыл бұрын
యమా సాంగ్
@venkatachalamparameswari1261
@venkatachalamparameswari1261 5 жыл бұрын
Supar
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఎంటండీ అంత పొడుగు వుంది. మీ పేరు అబ్బొయ్
@phani8537
@phani8537 5 жыл бұрын
Very nice songs
@madagalachiranjeevi5667
@madagalachiranjeevi5667 3 жыл бұрын
Nice amma
@manjulaa3842
@manjulaa3842 3 жыл бұрын
Supper Amma mi dance
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
అవునండీ సూపర్ కదా. ఇలాంటి డ్యాన్స్ లు మరల రావండీ👌👌👍❤️💕💘💕
@a7rafirafi579
@a7rafirafi579 Ай бұрын
❤👌
@padamareddy9629
@padamareddy9629 6 жыл бұрын
Super
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
Hiii gud evng r u interested chat with me plZ reply
@mekaladhanalakshmi2238
@mekaladhanalakshmi2238 2 жыл бұрын
జ్యోతిలక్మీగారిక. 🙏🙏👍👍👌❤️
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
సూపర్ సాంగ్ కదాండీ 💚💚💚💚👍👌💚💚👍👌💚💚👍👌👌👍❤️💕
@santhosh588
@santhosh588 4 ай бұрын
Janaki Amma ❤❤❤
@skvora78
@skvora78 2 жыл бұрын
Top jayoti
@prameeladevi3578
@prameeladevi3578 2 жыл бұрын
Present tence is importent
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఎంటండీ మీరు రాసింది తెలుగు లో రాయండి ప్లీజ్ మేడం
@karupumuruga9201
@karupumuruga9201 4 жыл бұрын
நன்றி
@srinupathapati3674
@srinupathapati3674 3 жыл бұрын
7iuukc
@muralinavy
@muralinavy 2 жыл бұрын
జానకమ్మ 👋👋👋👋
@sudhamartha2702
@sudhamartha2702 2 жыл бұрын
Super super super still 🙌
@n.m.krishna4650
@n.m.krishna4650 7 жыл бұрын
we miss u jyothi lakshmi garu
@josephkumar8532
@josephkumar8532 3 жыл бұрын
ఎన్టీఆర్ సినిమాకి జోతి పాట... వింటేనే ఆమె పాపులారిటీ ఏంటో అర్ధమౌతుంది.
@toanlengoc4474
@toanlengoc4474 2 жыл бұрын
Bạn quá tuyệt vời 👍👍👍💯
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma children voice also super
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 2 жыл бұрын
S Janaki amma Bharat Rathana really God's gift to everyone
@mn.srinivasababu8676
@mn.srinivasababu8676 6 жыл бұрын
super
@lurdhu_prakash
@lurdhu_prakash 5 жыл бұрын
medida srinu no
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@lurdhu_prakash hiii gud evng r u interested chat with me plZ reply ❤️
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 2 жыл бұрын
నమస్కారమండి... ఆయ్.. అవునండి అయ్యబాబోయ్... ఆ ఈలలెందుకండి.. వచ్చేశానుగా మొన్నీ మధ్య మా బావగారబ్బాయి పెళ్ళికి బెజవాడ ఎల్లానండి "వాయించరా సచ్చినోడా ఊపు కావాలి" ఇల్లంటే ఇరుగ్గా ఉంటానని మనోరమ ఓటేల్ కెళ్ళానండి రూము కావాలి అన్నాను... డబలా సింగలా అన్నాడు.. డబలే అన్నాను ఏసియా? నాన్ ఏ.సి.యా? అన్నాడు... ఏ.సి.యే అన్నాను పేరు అన్నాడు... "జ్యోతిలక్ష్మి" అన్నాను అనగానే గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు... గబుక్కున చూశాడు.. గుట్టుక్కున నవ్వాడు.. అతుక్కున లేచాడు.. పుటుక్కున వెలిశాడు అతుక్కున లేచాడు.. పుటుక్కున వెలిశాడు గుర్కా రామ్ సింగ్.. ఆపరేటర్ అజిత్సింగ్ కిళ్ళీకొట్టు కిషన్ సింగ్.. పేపర్ స్టాల్ ధారాసింగ్ ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు ఏమని అరిచారో తెలుసా .... జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది... జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది... అయ్యో... బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది... బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది... అని చెప్పి గోల గోల చేసి... చివరికి రూము నెంబరు నూట పదకొండు ఇచ్చాడు తీరా తలుపు తెరిచి చూస్తే .. చరణం 1: మంచం పక్కన పగిలిన... గాజు ముక్కలు... మంచం క్రింద నలిగిన... మల్లెమొగ్గలు మంచం మీద మిగిలిన... ఆకువక్కలు మంచం మీద చాటున వొలికిన... పాల చుక్కలు.. పాల చుక్కలు... కంగారు పడి ఏమిటా అని అడిగాను ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు... మూడు నిద్దర్లు చేసి వెళ్ళారన్నారు... ఆ నిద్దర్లు నాకెప్పుడా అని... ఆ మంచం మీదే పడుకున్నాను.. పడుకోగానే... ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... డర్ డర్ డర్ మని బెల్లు ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్... డర్ డర్ డర్ మని బెల్లు ధన్ ధన్ ధన్ మని తలుపు.. ధన్ ధన్ ధన్ మని తలుపు రా రా రా రమ్మని పిలుపు... రా రా రా రమ్మని పిలుపు ఏమిటా అని తలుపు తీశాను... తియ్యగానే... ఫస్టుఫ్లోరు పాపయ్య.. రెండో ఫ్లోరు రంగయ్య ఆయ్.. మూడోఫ్లోరు ముత్తయ్య.. లిఫ్ట్ బాయ్ లింగయ్య ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు... ఒగుర్చుకుంటూ వచ్చారు.. ఆయాసంతో అరిచారు... ఏమని? జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది... జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది... అయ్యో.. బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది.. బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది... చరణం 2: ఆ తరువాత ఎలాగూ మా ఇంటికి వెళ్ళిపోయాను తీరా ఇంటికి వెళితే... గుమ్మానికి మామిడి తోరణాలు... ఇళ్ళంతా మనుషుల... తిరనాళ్ళు గదిలో కొత్తవి ఆభరణాలు... గదిలో కొత్తవి ఆభరణాలు చూసి.. చూడని.. నవ్వుల బాణాలు... కంగారు పడిపోయి అండి... ఏమిటా అని అడిగాను ఎవరో నన్ను పెళ్ళి చేసుకోవడానికి పెళ్ళి చూపులకు ఒచ్చానన్నారు... అతను చూస్తాడు త్వరగా రమ్మని.. నన్ను ముస్తాబు చేసి కూర్చోబెట్టారు చరణం 3: కూర్చో గానే ... పెళ్ళికొడుకు తమ్ముడు... తమ్ముడుగారి తండ్రి హెయ్... తండ్రిగారి తాత... ఆ తాతగారి మనవడు అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు ఏమనో తెలుసా? జ్యోతిలక్ష్మి చీరకట్టింది.. పాపం చీరకే సిగ్గేసింది అయ్యో... జ్యోతిలక్ష్మి చీరకట్టింది... పాపం చీరకే సిగ్గేసింది అయ్యో... బొట్టుకే భయమేసింది... ఊరంతా హోరెత్తింది.. బొట్టుకే భయమేసింది.. ఊరంతా హోరెత్తింది... అని కోపంగా ఎళ్ళిపోయారు... ఆ అందరి కోసం అలా ఉండమంటారా... ఇలా చీరకట్టుకోమంటారా... చిత్రం: సర్దార్ పాపారాయుడు (1980) సంగీతం: చక్రవర్తి గీతరచయిత: దాసరి నేపధ్య గానం: జానకి
@govindagarden2373
@govindagarden2373 2 жыл бұрын
💐💐💐💐💐
@bhushanrao4822
@bhushanrao4822 2 жыл бұрын
😥🌷
@ragum5671
@ragum5671 2 жыл бұрын
1980,1990,Buetifull.days,
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 36 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 5 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 15 МЛН
Sardar Paparayudu Songs - 1980 Varaku - NTR - Sridevi
4:38
TeluguOne
Рет қаралды 11 МЛН
Mayadari Chinnodu Song Dance Performance By Mansi | Dhee Champions  | ETV
9:46
Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs
16:04
Bhobuli puli Climax Court Scene  | N.T.R, Sridevi,  Jayachitra, Dasari Narayana  | SVV |
13:35
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН