Le Le Na Raja HD video song | Prema Nagar movie | ANR | Vanisri | Suresh Productions

  Рет қаралды 1,943,574

SureshProductions

SureshProductions

Күн бұрын

Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe: www.youtube.co...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns
► Follow: / spideas_1

Пікірлер: 229
@KALLAMVIJAY
@KALLAMVIJAY 8 ай бұрын
LR ఈశ్వరి గారు గొంతు లో ఎంతో మత్తు మైకం ఉంటుంది ❤
@murthymedandrao6654
@murthymedandrao6654 Жыл бұрын
తాగిన రాత్రీ....తాగని పగలు......ఒక్కటి కావాలి... ఆఖరి చుక్క.....చక్కని చుక్క అప్పుడు ఇవ్వాలి.... అయ్యా ఆత్రేయ గారు, మామ మహదేవన్ గారు, అవతార పురుషులు ఘంటసాల గారు, విలక్షణమైన ఎల్లార్ ఈశ్వరి గారు, రామానాయుడు గారు, కె యస్ ప్రకాశరావు గారు... తెలుగు తెర వెండి వెలుగులు ఏయన్నార్, వాణిశ్రీ గార్లు... అందరూ మహానుభావులు.... అందరికీ పాదాభివందనాలు...
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 2 жыл бұрын
పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే ఇంతటి చక్కని పాటలు అందించిన సురేశ్ ప్రొడక్షన్స్ వారికి ధన్యవాదాలు.
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
s
@salalagolden8294
@salalagolden8294 5 жыл бұрын
ఈ పాట వింటే, చచ్చినవాడు కూడా పైకి లేస్తాడు, అంత సూపర్ హిట్, సాంగ్, ... ఘంటసాల గారు, L.R ఈశ్వరిగారి, గళం అద్భుతం అమోఘం కాదంటారా. 💝~💝💝💝|~💝💝💝💝💝💝💝💝💝
@vedhachivukula5934
@vedhachivukula5934 5 жыл бұрын
L R Eshwari legend...
@srinumaddala162
@srinumaddala162 5 жыл бұрын
Sex
@sheshanag4813
@sheshanag4813 3 жыл бұрын
hownu lechitundhi paiki gattiga
@vamsikrishna363
@vamsikrishna363 3 жыл бұрын
Kaadu
@salalagolden8294
@salalagolden8294 3 жыл бұрын
@@vamsikrishna363 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
ఈ పాట ఆ రోజుల్లో విమర్శలకు గురైంది. అప్పట్లో అశ్లీల సాహిత్యం అని విమర్శలను ఎదుర్కొన్న ఈ పాటను నాగేశ్వరరావుగారు ఆనాటికే తనకున్న అపార నటనానుభవముతో ఏ మాత్రము అసహ్యంగా చేయకుండ ఎంతో క్లాస్ గా రొమాంటిక్ టచ్ ఇవ్వటం వలన ప్రేక్షకులు విమర్శలను పట్టించుకోకుండ మళ్ళీ మళ్ళీ సినిమా చూశారు! రొమాంటిక్ హీరో అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది అక్కినేనిగారే!
@vijayakumarreddynallareddy7936
@vijayakumarreddynallareddy7936 6 жыл бұрын
A n r is a legend he doesn't bend for a super hit movie like n t r
@nandusurya3211
@nandusurya3211 3 жыл бұрын
Bonda
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
It is true
@murthymedandrao6654
@murthymedandrao6654 Жыл бұрын
ఇప్పుడు వచ్చే పాటలతో పోలిస్తే ఇది నిజంగా క్లాసిక్ సాంగ్..... ఆ మ్యూజిక్, ఆ డ్రెస్సింగ్, ఆ కలర్ ఫుల్, ఆ జ్యోతి లక్ష్మి, ఏయన్నార్ ల మూవ్ మెంట్స్ ఆ ఎలిగెన్స్. ఆ గ్రేస్..... ఇప్పటి డబ్బా గాళ్ళు ఇంకో వెయ్యి తరాలయినా సాధించలేరు.....
@ramamurthy6209
@ramamurthy6209 Жыл бұрын
​@@ManojKumar-sf7cb very exvellent director
@pulluribalakishan7782
@pulluribalakishan7782 3 жыл бұрын
30 4 2021 ఈ పాత పాటలు చూసిన వాళ్ళు ఈ రోజు లైక్ కొట్టండి
@kingrasool8871
@kingrasool8871 5 жыл бұрын
Appatlo ANR garu oka record, aayna enni cinemalu entha hits ga nilichayo, andulo idoka super hit, Akkineni fans from Bangalore
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ramukammila813
@ramukammila813 6 ай бұрын
నేను ఎన్టీఆర్ అభిమాని అయినా ప్రేమ్ నగర్ లొ అక్కినేని నటనకు జోహార్లు 👏 ఆ పాత్ర లో జీవించారు 🙏
@sajkotikoti678
@sajkotikoti678 6 жыл бұрын
ప్రేమనగర్... ఓ క్లాసిక్.... ఇందులో అన్నిపాటలు సుపర్.... ఇంత HD క్వాలిటిలో ...మాకు అందించినందుకు సురేష్ ప్రోడక్షన్ కి అబినందనలు....
@manoharcheni7158
@manoharcheni7158 4 жыл бұрын
My dear jyoti song Very like it
@drmdoulasab6484
@drmdoulasab6484 3 ай бұрын
Many thanks to the guy who has posted this sexiest, romantic but decent old but modern song with meaningful lyrics. It is intoxicated memory to anyone who is in his or her fifties.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 жыл бұрын
ANR d king of acting and romance. 60 years ki kuda industry hit ichadu. Aayanaku age tho pani kedu. Evergreen. No other actor could touch him in social movies even now.
@vimalam163
@vimalam163 4 жыл бұрын
Now a days we have so many female singers who tried to bring huskiness in their voices and endup with creepy voices. They are no where near to L R Eswari. She has an unique voice . Nobody can copy her voice.
@raghureddy7217
@raghureddy7217 Жыл бұрын
good comment s u r currect now a days no body can sing like L R EESHWARI AND BALU OR SUSHILAMMA
@shamsundar1245
@shamsundar1245 4 ай бұрын
Yesss yu r true, old is gold...
@raghureddy7217
@raghureddy7217 14 күн бұрын
u r currect sir
@bp5594
@bp5594 6 жыл бұрын
Very nice superb. ....premanagar very good movie. ..anni manchi patale, ...APPATIKI .marapu rani cinema. Aver green. ...
@నాలోనిభావాలు
@నాలోనిభావాలు 5 жыл бұрын
na school days lo ma friends andharam kalisi ee patanu okalla mida okallu comedy ga paduthu thega navvu kunevallam..... 😂😂😂😂 ee patanu yeppudu vinna na frds gurthostharu thanks suresh productions
@gousemiya7467
@gousemiya7467 2 ай бұрын
No body get this type of drowsy steps like ANR... His feet and leg movements are excellent..
@amukthamalyala4032
@amukthamalyala4032 Жыл бұрын
What an awesome song and even the tune is super Old is gold ☺️☺️☺️
@shaikmastanvali5811
@shaikmastanvali5811 4 жыл бұрын
Premnagar one of the top composition of KV Mahadevan with variety of tunes. 👍👍
@ggreddy3568
@ggreddy3568 Жыл бұрын
Addicting tune, super singing by k r eeswari. Perfect voice modulation
@venkatarao1658
@venkatarao1658 2 жыл бұрын
This song was then one of the selected songs to be played during programs of recording dances in villages /towns. 😊😊😊😊😊
@rajshekartoluva7487
@rajshekartoluva7487 6 жыл бұрын
Ghantasala voice superb l r eshwari voice superb.
@rekhajadhav6377
@rekhajadhav6377 4 жыл бұрын
Gr8 song. This song became famous due to L R. ISHWARI.
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 6 жыл бұрын
Master piece of Suresh production
@vaniprasadbv9038
@vaniprasadbv9038 3 ай бұрын
తాగిన రాత్రి, తాగని పగలు...ఒక్కటి కావాలి
@saichamandi8164
@saichamandi8164 Жыл бұрын
Akkinani garu yetha hundaga appatlo chesinaru hatsup ANR garu&jothilaksmi garu . L.R.Eswari garu maduranga padaru
@veeraraghavaraoboddani520
@veeraraghavaraoboddani520 6 жыл бұрын
ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన సాంగ్...
@krraokrrao4242
@krraokrrao4242 3 жыл бұрын
Buddimantudusongs
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 2 жыл бұрын
ఆరోజు లో ఏ గ్రామ ఫోన్ లో అయినా ప్రేమ నగర్ పాటలే
@lakshmivallabhajosyula11
@lakshmivallabhajosyula11 Жыл бұрын
ఎక్కడ అశ్లీలత కు తావులేదు అద్భుతమైన పాట పాట చిత్రీకరణ
@shyamaa9259
@shyamaa9259 2 жыл бұрын
Acharya Aatreya garu hailing from Sullurupeta in Nellore distt (now Tirupati distt) had written Lyrics of this song!
@jaisree1177
@jaisree1177 Жыл бұрын
2:28 Deyyam pattina steps😂😂😂🤣🤣🤣
@rajshekartoluva7487
@rajshekartoluva7487 5 жыл бұрын
Ghantasala gari voice superb .
@ramranjan4936
@ramranjan4936 Жыл бұрын
L R Eshwari singing powerful voice 👌👌🎶🎶🎶👌👌👌
@schwaarnkreddy7805
@schwaarnkreddy7805 3 жыл бұрын
0:50 to 0:58. & 1:03 to 1:08 ANR gaaru Super Stylish! Absolute" Zamindar" Body Language!
@Mohanbonesetting-expert
@Mohanbonesetting-expert 9 ай бұрын
Sir dancer name plz🙏
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది హాయ్... పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది రా రా రా రా. నా రోజా రావే నా రోజా రా. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి రా రా రా రా. నా రోజా రావే నా రోజా రా. నా రోజా రావే నా రోజా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా singer: L R Eshwari, Gantasala, Music: KV Mahadevan
@maddihruthik2260
@maddihruthik2260 20 күн бұрын
Dancer name.. please
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 11 ай бұрын
Two item songs yet patronage from lady audiance right from d day one. That is power of ANR.
@Naacinemanaaistam
@Naacinemanaaistam 3 жыл бұрын
Legendary singer LR Iswari
@kempanand
@kempanand 5 ай бұрын
Rihanna singing it in 2009 - Come here rude boy, boy, can you get it up? 😂😂
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
Aa rojullo yekkadunnaa ee paate....janaalaku poonakaalu, vipareethanyna varsam ayinaa, producer ku Kanaka varsam.
@sarmasvnch3747
@sarmasvnch3747 2 жыл бұрын
ఇప్పటి కొన్ని హీరో, హీరోయిన్ ల డ్యూయట్ లు యింత కన్నా అశ్లీలంగా ఉన్నాయి.
@chinnaricherithnandan318
@chinnaricherithnandan318 3 жыл бұрын
ఘంటసాల గారు ఎల్ ఆర్ ఈశ్వరి గారు మీ ఇద్దరికీ చాటి లేరు ఎవరు 🙏🙏🙏
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 3 жыл бұрын
Yes 100%👍
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 6 күн бұрын
గోల్డెన్ డేస్ మళ్ళీ రావు
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
ఈ పాట వింటే,చచ్చి న వాళ్ళు కూడా పైకి లేస్తారు, కాదంటారా.మీరే చూడండి.☺☺.
@venkataraobandaru8770
@venkataraobandaru8770 3 жыл бұрын
50 years, congrats
@srinivasaraolakkoji6911
@srinivasaraolakkoji6911 3 жыл бұрын
Anr is legend
@kompellavenkataramanarasim8222
@kompellavenkataramanarasim8222 2 жыл бұрын
EXCELLENT song GANTASALA GARU AND LR ESWARI GARU SANG VERY WELL SAAHITHYAM VERY GOOD
@laxmiprasadk3925
@laxmiprasadk3925 3 жыл бұрын
PREMNAGAR ADBHUTHA,SRUNGARA,SANGEETHA,DRUSHYA KAVYAM..ANR,ATHTEYA,MAHADEVAN ,VANISREE COMBINATIONLO VACHINA SUPER CLASSIC.YEPPUDU CHOOSINA,VINNA OKAVIDHAMAINA FRESHNESS,FRAGNANCE VUNTUNDI...HATSOFF TO RAMANAIDU GARU,K.S.PRAKASHARAO GARLAKU...,
@dharmaraoaleti8236
@dharmaraoaleti8236 4 жыл бұрын
Only one song picturised with ANR and Jyotilaxmi and became superhit
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 11 ай бұрын
Wonderfull song🙏🙏🙏🙏🙏🙏
@ramubhandari5520
@ramubhandari5520 Жыл бұрын
One of the best item song all time hit❤
@syediqbalahmed7863
@syediqbalahmed7863 4 жыл бұрын
I listened to this song in Nampally Exhibition, when I was in school.
@pitco
@pitco 2 жыл бұрын
😀
@prabhupnk1047
@prabhupnk1047 3 жыл бұрын
Vasantha Maligai Tamil Sivaji sir GREAT.
@ganeshimandi3152
@ganeshimandi3152 4 жыл бұрын
2020 vinna vallu like here👇
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 2 жыл бұрын
Ippudu ee video chuste kothaga vundi
@prathyushapilli771
@prathyushapilli771 4 жыл бұрын
Old is gold 2020 hit like ♥️🖤♥️
@syediqbalahmed7863
@syediqbalahmed7863 4 жыл бұрын
Ekkad unnav nuvu? chepandeee... namaskaram.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
Super👍👍👍👍👍
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
La. La. La. La. La. Na Raja👍
@zenithltd1
@zenithltd1 11 ай бұрын
The one and only L.R. Eswari
@mutlachandrasekhar
@mutlachandrasekhar 11 ай бұрын
ప్రేమ నగర్ పాటలు అన్ని బాగున్నాయి
@kumarnukapeyyi-ud9ep
@kumarnukapeyyi-ud9ep Жыл бұрын
నేను 1973 లో ఈ పాట వెన్నును
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 жыл бұрын
Memorable Songs and movie
@annekishore2687
@annekishore2687 3 жыл бұрын
ANR Lives On
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb Күн бұрын
Jotelaksmi.supr.acting.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 4 жыл бұрын
Ever green picture under Suresh productions
@LakshamanaPrasad-v8e
@LakshamanaPrasad-v8e 2 ай бұрын
What a lyric what a dance good music
@newtonsamad8186
@newtonsamad8186 Жыл бұрын
Wonderful hero ANR
@sharmasreepada1442
@sharmasreepada1442 6 күн бұрын
ఈ పాట కోసం 52 సారులు చూసా
@gvrao7870
@gvrao7870 5 жыл бұрын
Prema Nagar oka adbuta kavyam Rama nayudu ku main ANR natana adbutam directer songs writter andariki abivanda nalu
@ksainath2293
@ksainath2293 4 жыл бұрын
Acting ki no questions 👌👌👌👌👌👌
@కాశీఅర్జున్-ష8ఫ
@కాశీఅర్జున్-ష8ఫ 6 жыл бұрын
"Nenu puttanu " song hd lo kavali..
@vamsikrishna363
@vamsikrishna363 3 жыл бұрын
Ok ra 👍
@nagadasswamydevanand2736
@nagadasswamydevanand2736 2 ай бұрын
వండర్ ఫుల్ మ్యూజిక్. అలలలో తేలినట్లువుంది. మ్యూజిక్ ఆఫ్ మహదేవన్. కె. వి
@subbarayuduvv4625
@subbarayuduvv4625 4 жыл бұрын
Wonderful song .
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
Old is gold👌👌🏼👌👌👌
@sams4825
@sams4825 4 жыл бұрын
Jyothi laxmi evergreen
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 6 күн бұрын
ప్రేమ్ నగర్ ఎవర్ గ్రీన్ మూవీ
@venkatani9626
@venkatani9626 2 жыл бұрын
Apathitharani ki yeppudu evergreen song
@ragahavaiahragahava3110
@ragahavaiahragahava3110 7 ай бұрын
సూపర్
@whitedevils6061
@whitedevils6061 2 жыл бұрын
Nagarjuna ki నాగేశ్వరరావు గారి అందం ఎందుకు రాలేదు.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 6 ай бұрын
10/5/24 L R ఈశ్వరి గారు పాడాలి, జ్యోతిలక్ష్మి గారు నాట్యం చేయాలి. సినిమా హిట్.
@maddihruthik2260
@maddihruthik2260 20 күн бұрын
Cinema lo dancer name.. please
@sattimogga5267
@sattimogga5267 5 жыл бұрын
Pspk gokulam lo sita movie inspiring by premanagar movie..
@vanim9766
@vanim9766 2 жыл бұрын
THE FUNNIEST AND DOUBLE MEANED SONG EVER 😂😂🤣🤣🤣🤣😂😂
@kimmojimohan443
@kimmojimohan443 3 жыл бұрын
ANR Action Super.
@pamulapullaiah1080
@pamulapullaiah1080 7 ай бұрын
👌👌👌❤️❤️👌
@rajurouth5328
@rajurouth5328 Жыл бұрын
My morning alarm alert
@murthyvsr4295
@murthyvsr4295 5 жыл бұрын
ANR the great.....
@Mahesh-Spinalcordinjury
@Mahesh-Spinalcordinjury 6 жыл бұрын
Please upload full movie in HD
@ganapathiatyamganapathiaty6021
@ganapathiatyamganapathiaty6021 3 жыл бұрын
Sweety song impressed
@SuperChandusekhar
@SuperChandusekhar 2 жыл бұрын
Just imagine impact had the singer been L R Eswari for Voo Antava Vuhu Antava song
@dhanapalchem
@dhanapalchem Жыл бұрын
I also imagine the song in L.R.Eswari amma voice ......Definitely in L.R.Eswari amma voice vu antava song much more attractive than the original .....
@selvamgopal5237
@selvamgopal5237 Жыл бұрын
I DON'T NOW TELUGU BUT I LIKE THIS SONG L.R.ESWARI VOICE BEAUTIFUL KANDASALA VOICE BUTIFUL KANDASALA GREAT SINGER
@kumarnukapeyyi-ud9ep
@kumarnukapeyyi-ud9ep Жыл бұрын
First time l was lesioned this song 1974
@ramayanambalakrishna6646
@ramayanambalakrishna6646 Жыл бұрын
Super romantic song
@saleemkhan-go1de
@saleemkhan-go1de 2 жыл бұрын
A.n.r..alltime..hits
@33542
@33542 Жыл бұрын
Rama niadu garu 🙏🏻🙏🏻🙏🏻
@asirikota302
@asirikota302 3 жыл бұрын
Super song by l.r garu
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 5 күн бұрын
ఏ ఎన్ ఆర్, ఎన్ టీ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చంద్ర మోహన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్.
@akiliramarao382
@akiliramarao382 3 жыл бұрын
super............................
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
La. La. La. 🔥🎉🔥🎉🔥❤️👍
@GalgamRamanaRao
@GalgamRamanaRao 6 ай бұрын
Selection great they stopped making movies passion there from Naidu garu
@bhujangamsrinivas6081
@bhujangamsrinivas6081 2 жыл бұрын
Le le na Raja Chinni Raja
@prakashulichi8289
@prakashulichi8289 3 жыл бұрын
Anr ki. Anr. Poti .leru. Vaariki. Evaru saati anr. Great.
@SonGojit456
@SonGojit456 4 жыл бұрын
Le Le Le Le Le Le Leeee Naa Raja
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 жыл бұрын
Lallllllaaaalllla😎😎😎😎😎😎
@venujhawar8088
@venujhawar8088 5 жыл бұрын
Very old and beautiful sons...Premnagar
@jayanthsai4536
@jayanthsai4536 4 жыл бұрын
2020 lo vine vaalu lyk kotandi here♥😍17 oct 2020
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 3 жыл бұрын
2021 may 19 😂🙊👍
@jayanthsai4536
@jayanthsai4536 3 жыл бұрын
@@anithamudhiraj-kl9ht 😂nice song dude, ante decent item song😂❤
@jayanthsai4536
@jayanthsai4536 3 жыл бұрын
@@anithamudhiraj-kl9ht 2021 lo kuda vintam😂
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 3 жыл бұрын
@@jayanthsai4536 ofcourse it's a magic more than this no words to say
@jayanthsai4536
@jayanthsai4536 3 жыл бұрын
@@anithamudhiraj-kl9ht s, ANR songs ante super
@kottutilak9078
@kottutilak9078 4 ай бұрын
Great siger
L.R. Eswari sings for Rama Naidu
5:57
Star Maa Music
Рет қаралды 1,7 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,7 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
Vunte Ee Oollo Vundu Full HD Video Song | Prema Nagar Songs | ANR | Vanisri | SP Music
4:20
Goonda Songs - O Gundelu Teesina - Chiranjeevi - Silk Smitha
4:11
TeluguOne
Рет қаралды 10 МЛН
Datta Putrudu Songs - Gampa Nettina Petti - ANR - Vanisri
4:24
TeluguOne
Рет қаралды 7 МЛН
Premabhishekam Songs - Na Kallu Cheputunnayi - A.N.R, Sridevi - HD
4:23
VolgaMusicBox
Рет қаралды 12 МЛН