సాలూరి రాజేశ్వరరావు గారి ని గురించి యెటువంటి కార్యక్రమం జరిగినా అది మన సంగీత సరస్వతి కి నిజమైన నివాళి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీకు మన తెలుగు జాతి తరపున హృదయ పూర్వక అభనందనలు.
@raghunandhkotike73057 күн бұрын
Dr. సుహాసిని ఆనంద్ గారు పేరెన్నిక గన్న గాయని, మన సంస్కృతి నీ పదిలంగా తరతరాలకు వారధిగా వుంటూ, father daughter talk అనే వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ ద్వారా సమాజ సేవ చేస్తున్న సామాజిక సేవ ఆమె బహుముఖ ప్రజ్ఞ కు నిదర్శనం.
@mreddy424621 сағат бұрын
Where are his sons Koti and others
@chandrareddy95023 күн бұрын
సాలూరి రాజేశ్వరరావు గారి ని గురించి యెటువంటి కార్యక్రమం జరిగినా అది మన సంగీత సరస్వతి కి నిజమైన నివాళి.
@lakshmipadmavathibhamidi17074 күн бұрын
రాజగోపాల్ గారూ, ఈ మధ్య మీరు అల్లసాని పెద్దన గారి వసు చరిత్ర ని ఆడియో గా తీసుకువచ్చారు అని వారు చెప్పారుఏదో పొరబాటు అనుకుంటాను.మీరు గానం చేసినది,మనుచరిత్ర లేక వసూచరిత్ర??