మాస్టారు శ్రీ శ్రీ బ్రహ్మానందం మాస్టారు గారికి పాదాభివందనం మీరు ఇలాంటి పద్యాలు వాటి తత్పర్యలు వివరిస్తూ ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో గాని వేరే ప్రోగ్రాంలో గాని ప్రసంగీచిన వాటిని ప్రసార మద్యమలలో ఉంచాలని నా విన్నపం
@krishnanvsr8635 Жыл бұрын
Please se nd me the addresss of sri Bra hmanandam to enable❤ Me to remind him about Telugu the great language and his address at the world.q Thank you.
@PoosaNarsaiah3 ай бұрын
@@krishnanvsr8635book
@rangaraokari90512 ай бұрын
P0
@keshavakumarg.17184 жыл бұрын
సినిమా లలో కంటె ప్రసంగమే చాలా బాగుంది.
@mvrsavings16903 ай бұрын
బ్రాహ్మనడం బ్రహ్మ్నందం మీ ప్రసంగం సున్నం అంజనేయులు గారికి అంకితం
@resh89352 жыл бұрын
దేశభాషలకు తెలుగు లెస్స. జై తెలుగోడా జై జై తెలుగోడా. ఎత్తర జెండా
@anemoninagaraju20802 жыл бұрын
Really I salute to bramhanandam chary sir great words of bammera pothana & Telugu words
@srilakshmi96683 жыл бұрын
Brahmanandam sir you have given agood speach.I am also telugu lecturer.l am also DNR college product.you are my super senior . Sir "Amba nambujojwala" poem was written by Nannaya in begging of MAHABHARATHA.
@kamalakshimartha34452 жыл бұрын
OhMaster What aGreat speech Sir I do remember my Telugu Master s I'm 60+old but tillnow I am teaching Telugu to my great grand children Vandanam to my Telugu Master s Thank you Sir
@raobb14166 жыл бұрын
పోతనామాత్యుణ్ణి నిజంగా గౌరవించాలంటే తెలంగాణావాళ్ళు శుధ్ధమైన తెలుగులో మాట్లాడటం నేర్చుకోవాలి.
@SrikanthRamavath-qd3sv10 ай бұрын
తెలుగు మాట్లాడేది తెలంగాణ వాళ్ళే అన్న
@రాజశేఖర్-డ9ఙ7 жыл бұрын
బ్రమానందం గారు మీ స్పీచ్ చాల చాల ధన్యవాదలు
@darshanamrambabu87264 жыл бұрын
మాస్టర్ గారు అంటే మీరే అద్భుతమైన ప్రసంగం
@drbheemareddykyasaram64913 жыл бұрын
తీయ్య తేనియ లోలుకు తెలుగు ...అద్బుతం ఈ పోతనామాత్యుడు
@ramanaiahmalla2113 жыл бұрын
Beautiful summary .Mesperising facts of great poet Bammera.
@venkataramana61903 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానదనం మన బ్రహ్మానందం.
@yadagirithirunagaru33872 жыл бұрын
²22⅔22²²²²²6kancßrs
@srinivasaanjaneyavaraprasa34554 жыл бұрын
This is original Brahmanandam . Not a single English word in his speech. 🙏🙏🙏🙏🙏.super talented. Thokkalo cinema field of today. Mangideedu brahmaa garu. 🙏🙏🙏.1000+cinemalu. Adi bhukti. Ido ayana pravruthi. Jai Telugu. Thokkalo anglamu. Ee message anglamulo rasinanduku nannu manninchandi meerantha.
Hats off sir.... Miru petti perigi mi own place ni and mi own place lo ne unna maha telugu kavalani marchipoyi only telangana ni matrame gurtu petkunnaru Telugu ante only telangana kaadu Sir... Only telangana aete miru kuda telugu vaaru kaadu bcz u r frm guntur dist. Janani janma bhumicha swargadapi gariyasii Janma bhumini marchipoyi Mi laanti vaaru e society Ki chaala chaala avasaram Sir..
@Sbrym2 жыл бұрын
Sir Brahanandam sir garu sathyam chepparu god blessu sir
@ramakrishnark17797 жыл бұрын
బ్రహ్మానందం గారు మీరు ఆల్వేస్ గ్రేట్ ఏది చెప్పినా అది మనసుకు హత్తుకుంటుంది
@ramanaraokasani23703 ай бұрын
Excellent speech sir.
@raghunadharao99733 жыл бұрын
బాష అనేది సంస్కృత పదము. బాషను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి. సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం. అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష .. ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు. అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి ః రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు.... అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష. సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు. కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా..
@alasuresh13927 жыл бұрын
ఆధునిక రచయత మహా కవి ...శ్రీ శ్రీ గురించి ఎవరైనా మాట్లాడివుంటే బాగుండేది .......
@NAGUMODEPALLIАй бұрын
అద్భుతం సర్ మీఉపన్యాసం
@manmadhareddy71647 жыл бұрын
wonderful speech..He must have been continued his speech without interruption...
@tshivaleela51023 жыл бұрын
Super sir Adaragottaru Padhya gadhya milithamaina mee speech super sir super
sir , poems read many times , practice very well buy harted with so many times hours ,days weeks, any way you tell about telugu great words
@gamingtutorialsrgukt72624 жыл бұрын
Bro he is Telugu teacher
@payalasreenivas5 жыл бұрын
Good morning sir brahmandam garu....proved you are a teacher,...amazing person in cinematic world
@maheshdevanga27207 жыл бұрын
తెలుగు భాష గొప్పదనాన్ని చాటీ చెప్పిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు
@nandakumarkalahasti98042 жыл бұрын
Brahmanandam is great speech
@shantakumari51016 жыл бұрын
Brahmanandam is a great Telugu orator. I was stunned to listen his Telugu for the first time. Thunderstruck. Great long live Brahmanandam.
@lolugulaxmanrao60534 жыл бұрын
aAAA
@sudharanigoppa80624 жыл бұрын
@@lolugulaxmanrao6053 I've mmu7mbghhc
@sudharanigoppa80624 жыл бұрын
yyy
@rajireddykompelly79497 жыл бұрын
చాలా మంచి ఉపన్యాసం బ్రహ్మానందం గారు.. మీరు తెలుగు ఉపాధ్యాయులు అని నిరూపించుకున్నారు. క్రుతగ్ఞతలు.. telugu industry ( AP & TS ) ani pilichi panduga chesina kuda inka kuda andhra feeling undi konthamandi ki....ha ha ha...
@bankalikitha54946 жыл бұрын
0
@lakshmiprasadaluru68347 жыл бұрын
Bramahanandam garu Gift of Telugu people given by God
@kasinashankar32374 жыл бұрын
Telugu master not.chife many valuable word's sweat language uma Shankar sir iam not forget you good master good friend
@anandvalaboju97884 жыл бұрын
తల పండిన భాగవత కవి లాగ అనర్గళంగా మాట్లాడుతున్న ,శ్రీ బ్రంహనండంగారు కి సరస్వతీ మాత ,శ్రీ హరి కృప ఎల్లప్పుడు ఉంటుంది...
@NpsharmaNallagonda2 ай бұрын
😢
@koteswararaochava70482 жыл бұрын
Thanks Brahmanadam garu chala baga chepparu
@obulesugavini89323 жыл бұрын
Sir Brahmanandam garu miru Telugu potana gurinchi chala chakaga cheparu miku 🙏🙏🙏🙏
@thummurusriharireddy21574 жыл бұрын
Excellent and thought provoking speech by our legendary star.
@vanadriananthaneni89963 жыл бұрын
Mn
@SubbaiahBattula-b1vАй бұрын
Bhamhanadamu garu oka lechler Amatram Speech 3hrs Ayina isthadu That is Bramhanandamu
@sleevarajug49812 ай бұрын
Nenu chadivina MA Telugu lesson gurthuku vasthunnayi konni topics
@veeraprasadh77897 жыл бұрын
Telugu power baga chepparu sir, Jyothi veliginchadam anedhi chala positive ga anipinchindhi sir.... Great
@harsham7114 жыл бұрын
Salute 🙏 🙏🙏
@koderamesh22577 жыл бұрын
నాకూ బమ్మెర పోతన గారి భాగవతం చదవాలనిపిస్తుంది
@yashwanthkumar14867 жыл бұрын
అద్భుతం మాస్టారు గారు ఈ రోజు మీ ప్రసంగం విన్నాక మీ మీద గౌరవం రెట్టింపు అయ్యింది.
@ambatipudikamala92566 жыл бұрын
yashwanth kumar telugune samskrutam lo andhra bhasha ani antaaru.telangaana sodarulu koodaa andhrule.aite raajakeeyaalu as chaaritraka satyaanni oppukoneeyavu.
@gunjasrikanth52415 жыл бұрын
👍👍
@syamsundarkakumanu62685 жыл бұрын
yashwanth kumar 8 Xnxxvidiyo
@nagamanikommineni49844 жыл бұрын
@@ambatipudikamala9256 akkk please àl
@t.janardhanarao09tjrs413 жыл бұрын
చాలా మంచి కవి అగు బమ్మెర పోనామాత్యుడు గురించి బాగా చెప్పారు ధన్యవాదములు మాష్టర్ గారు
@murthyj.g.k.96742 жыл бұрын
Awesome 🙏🏽
@హిందూధర్మంమనందరిజీవనం7 жыл бұрын
బ్రహ్మం గారు మీలో ఇంత విషయం ఉందన్న విషయం నాకిప్పుడే విదితమయింది మీకు నా మనసా అభివందనములు
@mamidalasathyam85987 жыл бұрын
REGALLA Kamaxi
@chandrasekharmamillapalli7854 Жыл бұрын
Brahmahanadam speech is excellent to lisition.
@adinarayanacheruvu32842 жыл бұрын
Brahmanandam garu namaskaram.tq
@Anand-rm3ju3 жыл бұрын
Aapandi sir meeru abhimanisthe valla intiki velli pogudukondi telangana jathi pitha adi edi ani me eshtm ochinatu matladakandi me gouravam pogottukokandi
@racharlathirupathi72077 жыл бұрын
Bramanandam gari ki abhinandanamulu super speech....
@melchizedeak7 жыл бұрын
Superb speech remembering my school days as student
@mlhit53 жыл бұрын
Sir.. You are a very great Telugu Lecturer and Actor sir..
@vinaykumarn20754 жыл бұрын
To listen something valuable like this needs lot of patience....very I found they don't have
@jayaramchakravarthi86593 жыл бұрын
Bramhanandam garu second innings, Telugu sahitya prabhavaniki krishi chesi, manchi vyakhyanalu vraste Peru chirasthayiga untundi. Aayanalo tapana unnadi, karyaroopam dalchali
@pvnmurty64464 жыл бұрын
Super speech sir. You are also a great telugu Pandit
@ayyavarar6557 жыл бұрын
Exlent speach sir
@MSEDITS5M3 жыл бұрын
Miiru naa dream lo vacharu mawa broo telugu teacher laa ❤❤❤
@VenkataRamana-wt4cy7 жыл бұрын
Awesome. Very meaningful speech.
@rajkiranguduru244610 ай бұрын
Sir perfect character in rajamouli mahabaratham movie for shakuni. What a talent...
@pallitavudu12693 жыл бұрын
మై ఫేవరెట్ సూపర్ ప్రసంగం ఎవరి గురించో చెప్పారు అని కాదు చెప్పే విధానం సూపర్
@TheS4akella7 жыл бұрын
Excellent teacher, our namaskaram for your blessings
ఆంగ్లం వాడకుండా తెలుగులో బాగా చెప్పారు. గురువుగారు🙏🙏🙏🙏
@TPL23094 жыл бұрын
యుల్లంబందున నిల్చి (జృంభణముగా) బ్రాకెట్ లోని పదము మరచారు.
@duggandlaparvathaiah35983 жыл бұрын
హాస్య బ్రహ్మ నీ ప్రసంగం అద్భుతం
@yschennareddy4 жыл бұрын
Nice speech about Telugu language and Bammara Pothana by Brahmanandam
@natraj.nagavelli Жыл бұрын
Mastaru meeku paadabhivandanam.
@rakeshkallakunta7 жыл бұрын
Basically telangana's telugu z d real ancient telugu(grandika telugu)...dis z said by many scholars...check it out..truths r getting out nw shame on andhra people who still arguing...jai telangana...truly proud
@satyanarayanak51206 жыл бұрын
modern latest songs
@aamirkhan2157 жыл бұрын
i salute my telugu sir shri narsimha reddy sir for teaching me telugu my head on ur feet sir thank u
#Brahmanandam #Comedy #Expressions trying: ఈ వీడియో పైన తప్పుడు అభిప్రాయం ఉంటే కాస్త ఓపికతో కింద రాసింది చదువుకోండి@@@ kzbin.info/www/bejne/rZvCdJtpjdaDo9U
@dudekulamastanvali3 жыл бұрын
మిత్రులారా ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తోంది.. బ్రహ్మానందం గారు వేదికను నిజంగా ఆలంకరించారు.. వేదికను అలంకరించడానికి వేదికపై కూర్చోడానికి తేడా మన అందరికీ తెలుసు.. ఏదో పిలిచారు లే అని వేదిక మీద నామమాత్రంగా వచ్చి కూర్చున్న వారే అధికంగా ఉన్నారు.. బ్రహ్మానందం గారు ఒక్కరే వేదికకు సరైన న్యాయం చేశారు అని మీలో ఎంతమంది కనిపిస్తోంది.... సమాజం పరంగా చూస్తే అక్కడ కూర్చున్న వారు ఎంతో ఉన్నత స్థాయిలలో ఉన్నప్పటికీ... బ్రహ్మానందం గారి జ్ఞానం ముందు ఆయన నిజంగా ఒక మాస్టారు లాగా మిగిలిన వారందరూ స్టూడెంట్స్ లాగా అనిపించట్లేదూ... అందుకే అంటారేమో నిండు కుండ తొణకదు.. అని 🙏🙏🙏🙏🙏
@chaitanyabarla13996 жыл бұрын
Ilanti mahanubhavudu tho emi veshalu veyisthunnaru ee madhya kaalam lo....aayanaki unna medhassu ki tagga veshalu ivvali directors .....meeru super sir brahmandam gaaru!!
@MANATELANGANA5947 жыл бұрын
super
@rangaraoshanam74694 жыл бұрын
Good speech master garu
@ravichandra45267 жыл бұрын
Great speech sir
@ChandraShekar-wh7hg7 жыл бұрын
Daya cheysi ma Guruvu, Brahmasri Chaganti Koteshwar Rao garini invite cheyandi... Aina Pothanna vedikaku sariaina varu... Pothanna varasudu lanti vaaru... Pothanna gari poems vaari nottinundi vintey ma Janma danyam...
@parvathikumarareddythavana37833 жыл бұрын
Great telugu Thalli....
@gireesh3693 жыл бұрын
బమ్మెర పోతన గారు ఆయన రాసుకున్న గ్రంథానికి ఆయన పెట్టుకున్న పేరు "ఆంధ్ర మహాభాగవతం", ఆయనకు ఆ దేశపు రాజు ఇచ్చిన బిరుదు "ఆంధ్ర మహా కవి".
@rameshnaidulanka70635 жыл бұрын
.మీ మాటలకు నేను ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్నా...ఎంత రాష్ట్రం వీడిపోతే మాత్రం....... కవలను కుడా విడదీసి మాట్లాడలా.....తెలుగు కవులు అని మానేసి.....తెలంగాణ కవులు....ఆంధ్రా కవులు అనడం మన కర్మ........
@krishnamurtypulipaka56993 жыл бұрын
Too much Not expected from you Mr Brahmanandam
@ggovindaiah96552 ай бұрын
Brahmanandam garu once being a Telugu lecturer whenever you are quoting Telugu poems be aware of your reciting poems please brother.
@rajkumarkanchinadham61202 жыл бұрын
Brahma nandam gaaru 🙏🙏🙏
@aztonmartine7 жыл бұрын
ఉపన్యాసం చాలా చాలా బాగుంధికాని ఈ తెలుగు మహాసభలు అని మర్చిపోవడం బాధాకరం .... ఆంధ్రుల తెలుగు గురించి మాట్లాడపోలేదు .... తెలంగాణ మహాసభలు అని పెట్టివుంటే బాగుండేది ఈ సభల పేర్లు ... తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఉంటే ఏమైనది అన్నవాళ్ళు , చంద్రబాబుని పిలవాలన్న సంస్కారం లేకపోవడం దౌర్భాగ్యం .... KCR భజన మహా సభలు అని ఇంకో పేరుకూడా పెట్టుకోవచ్చు ..
@hemanthkumarreddypullammag37083 жыл бұрын
Telugu master gariki vandanam
@prasadmeda18203 жыл бұрын
Jai sriram
@mukundaraonouvada37074 жыл бұрын
Super &onesmore but no time
@NR-el6ht7 жыл бұрын
Sir bomera pothana gurinchi cheppi mamulni chala garva padela chesharu...I'm from palakurthi..