Athamma Naku chala etsham kakarakaya tomato ma mom balee vaduthadhi e world lo evaru cheyaru alaa curry yummy yummy 🤤
@padma_reddy2 күн бұрын
అవునా మీరు లక్కీ నాన్న నిజం చెప్పాలంటే కాకరకాయ టమాట అసలు నాకు చేయటమే రాదు అమ్మ మంచిగా చేస్తున్నారు అన్నారు కదా అమ్మ చాలా గ్రేట్ అమ్మ 🤗🥰🥰
@lakkyLakshmi276 күн бұрын
Amma me video chustu nenu try chesanuma superga vchendi tq ma inka ma kosam elante video s inka pettandi me vantalu chuse mem nerchukuntam tq ma chelliki fever taggenda ela undi
Super amma ..nenu aithey vedio chudakundaney like kottesa comment pettesanu ❤❤
@padma_reddy8 күн бұрын
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ ❤️❤️❤️❤️❤️❤️
@pratushaparvathanani17088 күн бұрын
Wow nice super 👌
@padma_reddy8 күн бұрын
ట్రై చేసి సూపర్ అని చెప్పండి మా 🥰
@suryareddy20108 күн бұрын
Nice pickle amma
@bodaadinarayana1667 күн бұрын
Super👌👌 amma
@padma_reddy7 күн бұрын
థాంక్యూ మా 🤗🥰🥰
@user-oq2sn5uf9e8 күн бұрын
వేడి వేడి, అన్నంతో😋😋👌👌
@padma_reddy7 күн бұрын
అస్సల్ అదుర్స్ మా 😋🤗🥰🥰
@SwathisyamalaSwathi8 күн бұрын
నేను చేస్తున్నట్టే ఉంది కాకపోతే నేను అన్ని గా చిన్న ఉల్లిపాయలు వేయను... ఆయిల్ కూడా చాలా తక్కువగానే వాడతాను.... సేమ్ ఇంకా నేను చేసిన నేను అలానే బెల్లం కూడా వేసి చేస్తాను.... చాలా చాలా బాగుంటుంది 👌👌👌 వీడియో అర్థమయ్యేలా బాగుంది 👌👌 వీడియో ఎక్కువ లేంత్ లేకుండా సింపుల్గా చాలా బాగుంది సూపర్ 👌👌👌
@padma_reddy7 күн бұрын
వెల్లుల్లి ఎక్కువగా ఉంటె చాలా బాగుంటుంది మా 🤗🥰 ఏది ఏమైనా మీరు ఇలాగే చేసుకుంటాను అన్నారు చాలా చాలా సంతోషం అమ్మ 🥰🥰
@BhavaniSharma-r4u8 күн бұрын
Chala bagundi akka
@padma_reddy8 күн бұрын
అవునమ్మా నిజంగా చాలా చాలా బాగుంది 🤗🥰
@pardhasaradhiREDDYpardhasaradh8 күн бұрын
Nenu same prosec lo pittanu akka 1 month aenadi super vindi akka pridge lo pitta
@padma_reddy7 күн бұрын
అవును చాలా బాగుంటుంది మా 😋🥰🥰
@bujjibujji46788 күн бұрын
Nenu kuda try chesta sister
@padma_reddy8 күн бұрын
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ పెట్టమ్మా, 🤗🥰
@SandyaNelapati7 күн бұрын
Super akka
@padma_reddy7 күн бұрын
థాంక్యూ మా 🥰
@sujana-creations8 күн бұрын
Super tasty akka
@padma_reddy8 күн бұрын
ఒకసారి ట్రై చేసి చెప్పండి మా సూపరో కాదో 🤗🥰🥰
@syamala-Reddy3 күн бұрын
Kakarkai pachad kolathalu sarigga chupinchra andi
@padma_reddy3 күн бұрын
అన్ని కరెక్ట్ గానే చెప్పాను కదా అమ్మ 🤗🥰
@MadhaviV-g2e5 күн бұрын
Hai padma garu
@padma_reddy5 күн бұрын
హాయ్ అండి మాధవి గారు 🥰
@morearun67368 күн бұрын
Thalimpu chalarina tharvtha kadha karam vesedhi vedi midha vesthy pickle fast ga nalaga avuthundhi kdha amma
@padma_reddy8 күн бұрын
ఏం కాదు సిస్టర్ మరి మంట హై ఉంటే మీరు చెప్పినట్టే కారం నల్లబడుతుంది కానీ సిమ్ములో ఉంచి కారం వేయడం వల్ల నల్లబడదు కారం
@jagathichowdary44747 күн бұрын
👌
@padma_reddy7 күн бұрын
😊😊
@jhaswitha.pvr.12parsa448 күн бұрын
Superrrrrrrrb mummy😊 but cheduga unthundemo anukunthunnna
@padma_reddy8 күн бұрын
అస్సలు ఉండదమ్మా కారం అస్సలు చేదుగా ఉండదు ఒకసారి ఎక్కువ కాకరకాయలు కాకుండా తక్కువ కాకరకాయలు ఇలా నేను చెప్పిన విధంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది 😊 🥰 అమ్మి
@jhaswitha.pvr.12parsa448 күн бұрын
@padma_reddy try chestamu
@harshinichowlam13407 күн бұрын
Thank you so much akka
@padma_reddy7 күн бұрын
కామెంట్ పెట్టినందుకు మీకు కూడా థాంక్యూ సో మచ్ మా 🥰
@bhavanin81438 күн бұрын
👌👌👌👌👌👌😋😋😋😋
@padma_reddy8 күн бұрын
🤗🤗🥰🥰😋😋
@pkarunakarunya55588 күн бұрын
Enni rojulu nilava untundhi vadhina
@padma_reddy8 күн бұрын
రెండు మూడు నెలలు ఉంటదమ్మా కానీ తాలింపు వేసినప్పుడు చింతపండుని ఎక్కువసేపు మరగనివ్వాలి
ఏమో అమ్మ ఎలా కలవాలో నాకు తెలియదు నేను కామెంట్ పెట్టాను కానీ దానికి ఆవిడ ఏమీ రిప్లై ఇవ్వలేదు కానీ నాకు మానిటైజేషన్ అయింది కానీ పిన్ అయితే రాలేదు పిన్ వచ్చిందని చూపిస్తుంది మరి ఎక్కడ అయిపోయిందో అర్థం కావడం లేదు అమ్మ
@geet7266 күн бұрын
ఇంగువ వెల్లుల్లి రెండూ వెయ్యము ఏదో ఒకటే వేస్తాము
@padma_reddy6 күн бұрын
రెండు వేసిన బాగుంటుంది మా సిస్టర్🥰
@rayudusaraswathi97928 күн бұрын
chedhuga undadha akka
@padma_reddy8 күн бұрын
ఉండదమ్మా అస్సలు చేదుగా ఉండదు ఒక్కసారి ఎక్కువగా కాకుండాతక్కువగా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది, 🤗🥰
@vajjaanjali24478 күн бұрын
Plastic lo kakunda gazu don't Lo petti pump in Chandi