Рет қаралды 88
కాకతీయులు కట్టించి మరో 1000 pillar temple in makthal ||warangal 1000pillar temple ||makthal
Located : Makthal , Narayanapet Dist
Telangana
Full video link : • 1000 pillars temple in...
ఈ temple చాల పురాతనమైనది ఈ temple ని కాకతీయులు నిర్మించారు ఈ దేవాలయం అచ్చుగుద్దినట్టు వరంగల్ 1000 స్తంభాల గుడి లాగా ఉంటుంది ఈ దేవాలయం నారాయణపేట జిల్లా మక్తల్ లో ఉంది, వరంగల్ గుడి కి ఈ temple కు నిర్మాణ శైలి లో ఎలాంటి తేడా ఉండదు ఈ టెంపుల్ ను కుంభేశ్వర దేవాలయం అని అంటారు .
for more updates please do like share comment and subscribe to our chepur channel