మనం కాశీ వెళ్లినా.... యింత బాగా చూడలేమేమో...... కాశీ లో ని అద్భుతమైన విశేషాలు, చక్కని వివరణ తో మీరు..మాకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదములు 💐💐💐💐💐💐
@purna.2.O Жыл бұрын
🌹🙏జై కాశి 🙏🌹 🌹🙏ఓం నమశ్శివాయ 🙏🌹 🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹 కాశీలో ఉన్న ప్రతీ దేవాలయాన్ని చాలా ఓపికగా తిరుగుతూమెట్లు ఎక్కుతూ దిగుతూ చక్కగా వివరిస్తూ దేవాలయాలుఅన్నీ చూపిస్తున్నారు🙏 కాశీలో మేము ఎన్ని నెలల తరబడి ఉన్నా యిన్ని దేవాలయాలను దర్శించుకోలేము అలాంటిది మీ దయ వల్ల ఆ దేవాలయాల దర్శన భాగ్యం కలుగుతోంది మేమే కాశీలో ఉండి దేవాలయాల దర్శనం చేసుకున్న ఫీల్ కలుగుతోoది🙏 చాలా ఆనందంగా ఉంది మేముమీ అభిమానులు అవడం నిజంగా మా అదృష్టం నీకు చాలా చాలా ధన్యవాదములు అన్న 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramap3425 Жыл бұрын
👍👍👍👍👍👍
@Kaivalyamutya Жыл бұрын
జై కాశీ,మా జన్మ ధన్య మై నది
@satyadevidevanaboina2764 Жыл бұрын
Memu 16th April Kasi nundi vachinam. Meeru chupinche konni ghats places temples memu chudaledu. Sarina information leka.mee Kasi videos chala useful information historic importance telustunnay.Chala vishayalu teliya chestunna meeku chala thanks brother. Ah sivayya aasissulu meeku sada vundalani korukuntunnanu.Jai Kasi
@vinodkvn1245 Жыл бұрын
అంతా బాగానే ఉంది సుబ్బు గారు పంచ క్రోశ యాత్ర ఇది కూడా చుట్టూ మ్యాప్ పెట్టి తీస్తే మాకు ఎప్పుడు అన్నా చాలా హెల్ప్ అవుతుంది.
Hi bro memu sep 2023 lo plan chestunnam akkada meeru kalustara and meeru guide chesta ra brother
@suneetharani9104 Жыл бұрын
Thank you so much brother 🙏
@sarojarajasekhar1006 Жыл бұрын
కాశీ లో మేము చూడలేనివి,మీరు,చూపించినందుకు, ధన్యవాదాలు
@160519610 Жыл бұрын
kaasi vasthe meeru guide chesthara. Mee Peru?
@Vijjiprsn Жыл бұрын
🇮🇳🔱జై శ్రీరామ్🕉️🚩
@venkatmalyala2133 Жыл бұрын
ఓంనమశివాయ 🙏
@kumaraswamy9556 Жыл бұрын
ఓం నమః శివాయ
@Bhargava_P Жыл бұрын
Thank you very much 🙏
@r.sankargantie5915 Жыл бұрын
ఓయ్ బాబు కాశీలో original కాశీ విశ్వనాధ్ మందిరం గురించి చెప్పమ్మా
@sweetypie5812 Жыл бұрын
Super 😍❤
@nareshkumarrajukshatriya.4652 Жыл бұрын
BROTHER MEERU EKKADA NUNCHI VELLARU. KASHI KE
@prasadvenu8818 Жыл бұрын
Annaa nuvvu chaala chaala adhrustavantudivi anna babu ...Hayiga kasi lo ela darshanam lu chestunte naku kuda kasi ki vacheyaali ani undhi..Kani tappaka vasta ..Ipudu kadu annna eshwarudu appude ranivanani cheptunnadu ....
@rajkumarchanna4743 Жыл бұрын
Thanks you
@kaanalaintiruchuluintiruchulu Жыл бұрын
🙏Anna meru Annapurana dive vigraham unaya anna
@harikrishnamaakam96549 ай бұрын
ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 🙏🙏🙏🙏🙏🙏🙏ఓం లోలార్క ఆదిత్యాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వీడియో చాలా అద్భుతంగా వుంది అన్న 👌👌👌👌👌👌👌👌👌19/02/2024🌺☘️☘️☘️☘️🌺🌺🌿🌿🌿🌻🌻🌻🌻🌻🌻🌻
@lakshmiraji3716 Жыл бұрын
Thank you anna
@rajanikolla4840 Жыл бұрын
Jai kasi thanks thamud u
@varalareddy4261 Жыл бұрын
Kasi lone vuntava
@mvramalakshmi942 Жыл бұрын
మేము లోలర్క్ కుండా చూసాము. కానీ శివలింగం పెద్దది కనిపించిలేదు
Kasi lo 9 days unna , mimmalni kuda kalisi matladanu,,,kani ee lolark kund gurinchi theliyaka vella leka poyanu,,,naa bad luck.thankq for video andi🙏.
@chacosravan Жыл бұрын
Jai Kashi 🙏
@vanuradha5114 Жыл бұрын
Tq
@vanadurgatummala2691 Жыл бұрын
Jai kasi🙏🙏
@kameshvoleti Жыл бұрын
Shamboo 🙏
@parthasaradhi3038 Жыл бұрын
hara hara maha deva .
@parthasaradhi3038 Жыл бұрын
jai kashi.
@Sowmirocks Жыл бұрын
To so much
@sivakumarimaremalla7824 Жыл бұрын
Jai KASI 🙏
@eshwarsingh. Жыл бұрын
Jai kasi mi addres dorkledu pls mi webste pina yoytube lo add cheyndi we missed uu today
@kasisivaswarupananda9559 Жыл бұрын
Description లో clear గా అడ్రస్ ఉన్నది చూడగలరు, జై కాశి 🙏
@kuppireddyprasad5737 Жыл бұрын
Jai kaasi
@narasimulugoud29 Жыл бұрын
Hi Anna ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mukund3060 Жыл бұрын
Jai kasi
@sandhyadevi1663 Жыл бұрын
జై కాశీ.
@mallemkondaiahmekala404 Жыл бұрын
Jai.kashi swamulu 🙏
@kasisivaswarupananda9559 Жыл бұрын
Jai kashi🙏
@narasimulugoud29 Жыл бұрын
Ha anna❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanathanyogi Жыл бұрын
👌🙏🚩🔱
@CTMSreenivasuluVlogs-yk7uy Жыл бұрын
Om,noms,siua 🕉️🕉️🕉️🙏🙏🙏
@bharathisurekha9480 Жыл бұрын
🙏🙏🙏
@AkashBalu-mo6bg Жыл бұрын
Jyi kasi
@radha.radhakrishna9785 Жыл бұрын
❤
@sulochanachary1164 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@k.veeralakshmi9456 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sowmirocks Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@saee5646 Жыл бұрын
బ్రదర్ అక్కడ పుష్కరాల అడవిడి ఏమి కనిపించడం లేదు
@kasisivaswarupananda9559 Жыл бұрын
Yes
@saee5646 Жыл бұрын
@@kasisivaswarupananda9559 అర్ధం కాలేదు,
@parvathidevisristi1958 Жыл бұрын
Lorark కుండ్ దగ్గర మమ్మలను కూడ 20 rs per person అడుగుతున్నారు. Mem fight chesam. Konchem తక్కువ icham. అద్భుతమైన కుండం. Water very pure. అక్కడ ధ్యానం చేసుకోవలి. Lorark ఆదిత్య దగ్గర 🙏🙏🙏
@tanaytej6790 Жыл бұрын
🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
@namavenugopal8682 Жыл бұрын
Sir నేను కాశీ వస్తె ఒక one year Mee దగ్గర వుండి పోతాను