కాలభైరవుని అనుగ్రహంతో ఏకముఖి రుద్రాక్షని పొందిన మహాయోగిని Mataji Sri Ramyaananda Bharathi

  Рет қаралды 183,217

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#pmctelugu #patriji #pssm #gurusangatyam #ravisastry #RamyaanandaBharathi కాలభైరవుని అనుగ్రహంతో ఏకముఖి రుద్రాక్ష ని ,లలిత లలితా దేవి అనుగ్రహంతో చెవి దుద్దులు పొందిన మహాయోగిని
Mataji Ramyaananda Bharathi Swamijini Is Sharing Her Journey Of Spirituality In an Interview With Marella Ravishastri. She Is Diciple Of One Of the Most Popular Swamiji and Head Of Sri Sakthi Peetam Shree Siddheswara ananada Bharathi Swamiji.#Dhyanam #mdmc 2020mataji #ramyaananda bharathi,mataji ,ramyaananda bharathi swami, yogini ramyananda mataji,mataji ramyaananda bharathi swaminiji
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి MA ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.co...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 187
@ramjichilakalapudi5792
@ramjichilakalapudi5792 3 жыл бұрын
అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏🙏 దేవుడు ప్రసాదం అయిన చెవి కమ్మలు రుద్రాక్ష ప్రత్యక్ష ముగా చూసే భాగ్యం మాకు కూడా కలిగింది చాలా సంతోషం మేము చాలా అదృష్ట వాంతులము 🙏🙏🙏🙏
@archanamahatma8218
@archanamahatma8218 3 жыл бұрын
Sri maatrey namaha
@allaiahking961
@allaiahking961 3 жыл бұрын
Amma devuni prasadam kammalu rudraksha chudagaliganu dhanya vadalu
@bhudeviedagotti2065
@bhudeviedagotti2065 3 жыл бұрын
Meru dhanyulu,
@vijayakumari3850
@vijayakumari3850 3 жыл бұрын
మహా యొగిని మాతాజీ వారి జీవిత విశేషాలు తెలియజేయాలి అని కోరుకుంటూ ఉన్నాము. దయచేసి తెలుపగలరు.
@eswaraiahkole5478
@eswaraiahkole5478 4 жыл бұрын
నమస్కారం మాతజీ ..మీకు పాదాభివందనాలు..మీ అనుగ్రహం ఎప్పుడు కలిగిస్తరు.అమ్మ
@miriyalavsprakash8359
@miriyalavsprakash8359 4 жыл бұрын
అమ్మ అమ్మ అమ్మ మీ దర్శనం ఎపుడు మీ అనుగ్రహం లేకుంటే మీ వరకు నేను రాలేను స్వామి వారిని మిమల్ని చూసినంతనే చాలు నాకున్న అన్ని భయాలు పోతాయ్🙏🙏🙏
@SB-dg5hu
@SB-dg5hu 3 жыл бұрын
నమస్తే పీఎంసీ ఛానల్కు మరియు మహాత్ములకు యోగులకు దేవతలకు పరమాత్మకు కృతజ్ఞతలు 🚩🇮🇳🌹👏 జై శ్రీరామ్ 🚩🌹👏🇮🇳
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 3 жыл бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త గురువు గారికి పాదాభివందనం శ్రీ మాత్రే నమః
@narayanareddy7577
@narayanareddy7577 3 жыл бұрын
మౌన స్వామి త్రైలింగస్వామి రామకృష్ణ పరమహంస స్వప్నం లో దర్శనమిచ్చారు నాకు
@varalakshmi1352
@varalakshmi1352 3 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు అండి🙏🙏
@sS-lt3nr
@sS-lt3nr 3 жыл бұрын
మీరు cheppedi నిజమైతే మీరు adeushta vanthulu
@rameshbabu139
@rameshbabu139 3 жыл бұрын
U r great
@yogamantrastudio432
@yogamantrastudio432 3 жыл бұрын
చెప్పడానికి మాటలు రావడం లేదు ..PMC channel కి అలాగే మాతాజీకి ధన్యవాదాలు🙏
@vinodreddyyeruva297
@vinodreddyyeruva297 3 жыл бұрын
Speaking same as like Guruvugaru..🙏
@Happy28282
@Happy28282 3 жыл бұрын
రమ్యానంద మాతా జి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 4 жыл бұрын
రమ్యానంద భారతి స్వామిని జీకి. నమస్కారములు
@kurmachalamvenkateshwarlu6532
@kurmachalamvenkateshwarlu6532 3 жыл бұрын
మంచి ఆలోచనను కలిగించే విషయాలు తెలియ చేయు చున్నారు ధన్య వాదాలు
@user-zj1oi5pb4u
@user-zj1oi5pb4u 3 жыл бұрын
అమ్మ. దేవత స్వరూపం
@surekag3844
@surekag3844 3 жыл бұрын
Ur channel is great.ilanti great people gurinchi tv media epudu cheppadu other religions godavalu chestarani,atleast me channel dwara ina people mana puranalu greatness telusukuntaru,thanku very very very much PMC channel.
@vaddireddyobulreddy1551
@vaddireddyobulreddy1551 4 жыл бұрын
మనసుకు ఆనందం భక్తి కలిగిం చేజవాబు లు. నమస్తే. మా తా జీ.
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 3 жыл бұрын
ఎంతో బాగుందమ్మా. మా గురువు గారు మాతా రాజ్యలక్ష్మి దేవిగారు ఇదేవిధంగా చెప్పారు.🙏🏽💐
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 4 жыл бұрын
RAMAYANANDA MATAJI ME PADAPADMALAKU NAA SASTANGA NAMSKARAMULU
@tejachowdary8382
@tejachowdary8382 4 жыл бұрын
Jai matha ji
@anyspecial4400
@anyspecial4400 4 жыл бұрын
Thank you PMC for posting Maataji interview
@bhuna5763
@bhuna5763 3 жыл бұрын
Good
@sanjeevarayudu9519
@sanjeevarayudu9519 3 жыл бұрын
Super.Excellent Voice Yogini Information. Thank you. God Shiva Bless you.
@Minecraft-fn6ve
@Minecraft-fn6ve 3 жыл бұрын
Sri sri Sri siddeswarananda Swamy vari pada padmalu saranam
@wnenu114
@wnenu114 3 жыл бұрын
Challa ga chala chakkaga chepparu thalli ... Mathaaji
@padamanarayana2234
@padamanarayana2234 3 жыл бұрын
Dhanyavadh mathaji
@movvarao9682
@movvarao9682 4 жыл бұрын
It is mataji's poorvajanma sukrutam to have been chosen by great gurus .
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
Jai guru Deva jai mathaji 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siddubabu8457
@siddubabu8457 4 жыл бұрын
తేజోమూర్తి అమ్మకి ధన్యవాదములు
@narasaiahnakirikanti5861
@narasaiahnakirikanti5861 4 жыл бұрын
Yes, Maathaji's words are like God's words. Thanks to all of you.
@VijayaLakshmi-wi7op
@VijayaLakshmi-wi7op 4 жыл бұрын
ఓం క్రూతాళ అమ్మ అమరవీరుల సంస్మరణ ధన్యవాదాలు
@dealstoall
@dealstoall 4 жыл бұрын
Amma, Happy Womens Day.. Hare Krishna...
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 3 жыл бұрын
Sri Sri Sri ramayananda Bharati mataji variki manahaspurtito padacharanalaku namaskaramulu Sri matrey namaha
@vasantharani5149
@vasantharani5149 3 жыл бұрын
Amma. Miru. Cheputhunavi. Sathyalu. Amma. 🙏🙏🙏🙏🙏.
@Minecraft-fn6ve
@Minecraft-fn6ve 3 жыл бұрын
Sri sri sri Ramya mataji gari padamulaku 🙏🙏🙏
@lalitham1881
@lalitham1881 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🌹🌹
@ankaiahnelapati9591
@ankaiahnelapati9591 4 жыл бұрын
Mataji gariki padabi vandanalu.
@krajalingam8336
@krajalingam8336 3 жыл бұрын
గురుభ్యోనమః మాత నమః 🙏🙏🙏🙏🙏
@laxmiramlaxmiramlaxmiramla405
@laxmiramlaxmiramlaxmiramla405 3 жыл бұрын
Amma gari padha padmamulaku namskaramulu ammaaaaa
@chnani9995
@chnani9995 3 жыл бұрын
Om good information mathaji
@girrijaam9425
@girrijaam9425 4 жыл бұрын
Thanku anna ramya mattaji gurinchi teliya cheppinandu ku ramya matajiki gurudevulu sri sri sidewarannada swamiji ki satakoti namaskalamulu
@vamseekrishna9034
@vamseekrishna9034 4 жыл бұрын
మాతాజిని చూస్తుంటే,అమ్మవారిలానే కలకళలాడుతున్నారు
@basasyamalarao5549
@basasyamalarao5549 4 жыл бұрын
Amma Chala vilivayina visiyalu chepparu Amma
@archanamahatma8218
@archanamahatma8218 3 жыл бұрын
Sri Sri matrey namaha
@vinodKumar-hr7xs
@vinodKumar-hr7xs 3 жыл бұрын
అమ్మగారికి నమస్కారములు
@PMCTelugu
@PMCTelugu 3 жыл бұрын
Ravi Sastry Garu ( Astrologer ) Phone Number : 9030020559
@shivashivu5263
@shivashivu5263 4 жыл бұрын
Srimatrenammah
@gadevasu2980
@gadevasu2980 4 жыл бұрын
God
@ShekherB
@ShekherB 3 жыл бұрын
Yogini Ramya gariki🙏🙏🙏
@subbuatm
@subbuatm 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@anilthejoshna6177
@anilthejoshna6177 4 жыл бұрын
పాదాభివందనం
@rajarajeshwari2124
@rajarajeshwari2124 4 жыл бұрын
Chalaa bagunnadi program
@SatishYadav-ws5wi
@SatishYadav-ws5wi 3 жыл бұрын
Thank u mathaji
@chakri200
@chakri200 3 жыл бұрын
Super questions 🙏🙏Super answers mathaji🙏🙏
@gadegopi2151
@gadegopi2151 4 жыл бұрын
మాతా నన్ను అనుగ్రహించండి🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@007dhoni5
@007dhoni5 4 жыл бұрын
Arey swami vivekananda book chadhuv ra
@dulambhikshapathy2783
@dulambhikshapathy2783 3 жыл бұрын
అమ్మ మీ సందేశం. విన్న మేము దన్యులము
@DrJay-ww3jh
@DrJay-ww3jh 3 жыл бұрын
🙏🙏🙏🙏 Excellent video . Thank you for uploading
@suryakumari6456
@suryakumari6456 3 жыл бұрын
Thank you amma 👏
@rajeshkaluvala2243
@rajeshkaluvala2243 4 жыл бұрын
శ్రీ మాత్రే నమః 👏👏
@kurmachalamvenkateshwarlu6532
@kurmachalamvenkateshwarlu6532 3 жыл бұрын
నడిచే దేవుడు గురువు గురువు గురించి తెలుపడం ఎవరికి సాధ్యం కాదు, కాని కాలంతరంలో శిష్యులు కొంత అనుభవంతో ,సాధన చేత గురువుల గొప్ప తనం తెలియ జేయగలరు
@boyapatipatanjaliyoga2161
@boyapatipatanjaliyoga2161 4 жыл бұрын
OM sree maathre namaha
@alumegariramapramodbabu109
@alumegariramapramodbabu109 3 жыл бұрын
Ammanniki sastanga pranamamulu
@ramasubbamma8193
@ramasubbamma8193 3 жыл бұрын
Jai mathaji
@swaroopaswaroopa5137
@swaroopaswaroopa5137 4 жыл бұрын
Om matha namo 🌺🏵️🙏
@mohane3620
@mohane3620 3 жыл бұрын
Thanku.mathage
@pushpanayak6942
@pushpanayak6942 3 жыл бұрын
Sri Gurubyo namah....Ramya Mataji ki Padhabhivandanalu 🙏🙏
@pgiri5591
@pgiri5591 3 жыл бұрын
🙏నమస్కరం అమ్మ
@bhaskarapadhypadhy7079
@bhaskarapadhypadhy7079 4 жыл бұрын
Sri Gurubhyo namaha...sri matha namaha
@rakeshcobra112
@rakeshcobra112 4 жыл бұрын
Om NAMASHIVAYA 🔱
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
అమ్మ🙏🙏🙏
@sivasankar2743
@sivasankar2743 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురు భ్యో నమః
@allaiahking961
@allaiahking961 3 жыл бұрын
Amma Mee padalaku abivandanam
@chaiturk456
@chaiturk456 3 жыл бұрын
jai guru deva🙏🙏🙏
@sshhsbzbsbsv2343
@sshhsbzbsbsv2343 4 жыл бұрын
Namasthaamma
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 4 жыл бұрын
Om gurudevobhyo namaha
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 3 жыл бұрын
Sree మాత్రే నమహ
@rameshbabu139
@rameshbabu139 3 жыл бұрын
Amma mee pada padmamulaku namaskaramulu
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Thank you sir
@laxmikante646
@laxmikante646 4 жыл бұрын
శ్రీ మాతనమః
@balaramakrishnaprasad5781
@balaramakrishnaprasad5781 4 жыл бұрын
Pranams to Divine Mathaji
@jayakarnati2934
@jayakarnati2934 3 жыл бұрын
Hi
@raghusheri754
@raghusheri754 4 жыл бұрын
Sri matre namaha🙏🙏🙏🙏
@seshuiict
@seshuiict 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏Mata me padalaku vandanalu 🙏🙏🙏🙏🙏
@omspiritualsecrets9673
@omspiritualsecrets9673 4 жыл бұрын
Om Sai Ram
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
Pranamalu Mataji 🙏.
@JaiPrakash-fw5cn
@JaiPrakash-fw5cn 4 жыл бұрын
🙏🙏🙏
@orugantivbsastry6010
@orugantivbsastry6010 4 жыл бұрын
Jaimatha namsakaram
@ksvbganeswararao3428
@ksvbganeswararao3428 4 жыл бұрын
My dear amma
@prasadt7946
@prasadt7946 4 жыл бұрын
Pranams mathaji
@nagukuthada1192
@nagukuthada1192 4 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@SatyaNarayana-fn1pc
@SatyaNarayana-fn1pc 3 жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🚩🚩🚩🇮🇳
@ravichandranaidu9839
@ravichandranaidu9839 3 жыл бұрын
ఓం మాత్రుదేవియైనమః.🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@venkateshwarlutaduri6702
@venkateshwarlutaduri6702 3 жыл бұрын
Omkaraswarpini matha Ramyashrimatha pranams bless me mathe
@krupachaganti9520
@krupachaganti9520 3 жыл бұрын
Every ans great madam thnq so much mathaji
@Satyanveshanaa
@Satyanveshanaa 3 жыл бұрын
అమ్మా నమస్కారములు
@grkgrk6104
@grkgrk6104 3 жыл бұрын
Jai bhavani
@venkateshvenky8087
@venkateshvenky8087 4 жыл бұрын
Nice amma
@umamaheshmahesh3218
@umamaheshmahesh3218 3 жыл бұрын
రుద్రాక్ష అంటే ఏమిటి దాని ఉపయెాగాలు ఏమి ? పూర్వం దానిని రుద్ర రక్ష అని పిలిచే వారు అంటే " రుద్రు పీడల నుండి రక్ష " అని అర్థం ఇది కాస్త కాల క్రమేపి రుద్రాక్షగా రూపాంతరం చెందింది రుద్ర భూమి అనగా స్మాసాన వాటిక అంటే చనిపోయిన వారినుండి వచ్చు గాలి దయ్యాల పీడలు రాకుండా చిన్న పిల్లలకు మెడలో వేసేవారు. అందుకే దానిని రుద్ర రక్ష అని పూర్వం పిలిచెడి వారు అంతేగాని దాని వలన ఏమి ఉపయెాగములేదు బాహ్య ఆర్బాటం తప్ప ఆత్మ జ్ఞానం చాల గొప్పది అది తెలుసుకొని ఆచరించే వాళ్ళు గొప్ప వాళ్ళగుదురు అంతేగాని రుద్రాక్షలు మెడలో వేసుకోవటం వల్ల జ్ఞానం యెాగులు మెాక్షసిద్దులు కాలెేరు అది కేవలం బాహ్య ఆర్బాటం మాత్రమే భగవద్గీత:- జ్ఞాన యెాగము శ్లో|| 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే | తత్స్వయం యోగ సంసిద్ధ: కాలేనాత్మని విందతి || భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.
@divyakondagari1019
@divyakondagari1019 3 жыл бұрын
Well said 👏
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః..
@srivani1957
@srivani1957 4 жыл бұрын
Mata Ramyananda variki pada namaskaralu
@rameshnaidu6847
@rameshnaidu6847 3 жыл бұрын
Excellent speech amma
@Hemalatha-kc2mi
@Hemalatha-kc2mi 3 жыл бұрын
Mataji sri gurubyo namaha...🙏🙏🙏🙏
@ramyasphoorthi611
@ramyasphoorthi611 4 жыл бұрын
Oum sri mathre namaha🙏
@boyapatipatanjaliyoga2161
@boyapatipatanjaliyoga2161 4 жыл бұрын
OM sree gurubhyo namaha
@veerrajusundara7540
@veerrajusundara7540 3 жыл бұрын
Good. Itu.. You... Soaules.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 140 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 17 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 22 МЛН
Siddheswarananda Bharathi Swamy Special Interview||MANA TV||
1:03:24
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 140 МЛН