కామం అతిగా ఉంటే ఈవిషయంలో దెబ్బ కొడుతుంది!

  Рет қаралды 10,733

Govinda seva

Govinda seva

17 күн бұрын

తెలిసీ తెలియని కొన్ని అపోహలను తొలగిస్తూ భాగవత అపచారాలు 35-40 వరకు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 123
@user-so4de7zi6t
@user-so4de7zi6t 14 күн бұрын
ఒక విషయం అక్షర్యాన్ని కలిగించింది నాకు తెలంగాణలో చెల్లెళ్ళకు కూడా అన్నలు పాదాలు మ్రొక్కడం.
@rameshdivvela6083
@rameshdivvela6083 15 күн бұрын
స్వామి వారి కి ఎదురుగా పూజారి కాలు మీద అశ్వర్వాదం తీసుకుంటున్నారు.ఎంతటి వారి ఈయన నాయకులు.భాంధువులు భగవంతుడు ముందు వారికి నమస్కరించరాదు.చతుర్విద పురుషార్ధాలు ధర్మ,అర్దం,కామం,మోక్షము, గృహస్తు జీవనంలో ఉండేవారు.దర్మ మైన సంపద,అర్ఘిస్తు దర్మమైన కోరికలు కలిగిఉండవలెను.🕉️🕉️🕉️🙏🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 15 күн бұрын
గోవింద ఇలాంటివి నేను చేయను గోవింద గోవులని కాపాడు తండ్రి ప్లేజస్వామి 😭😭
@vijayarao6296
@vijayarao6296 15 күн бұрын
ఆవును నిజమే. మా తెలంగాణ ప్రాంతం లో దాదాపు అన్ని కులాల్లో ఇలాగే చేస్తారు. ఎంత ఎక్కువ పెడితే, ఎంత ఎక్కువ గ తాగిస్తే అంత గొప్ప ఫీల్ అవుతారు. మొదట్లో ఇంత ఎక్కువ లేదు. డబ్బుల చలామణి ఎక్కువ అయిన దగ్గర నుండి మరీ ఎక్కువైయి పోయింది
@Chiru169
@Chiru169 15 күн бұрын
సత్యభామ గారికి నమస్కారం శుక్రవారం శనివారం ప్రమిదలలో ఉప్పు వేసి ఇంటి గడప ముందు పెడుతున్నారు అలా పెట్టుకోవచ్చా తెలియజేయండి సత్యభామ గారు
@prasaddasarp114
@prasaddasarp114 15 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@krvloghub
@krvloghub 13 күн бұрын
గుడి లో పూజారి గారి కి దక్షిణ ఇచ్చేటప్పుడు పాద నమస్కారం చేస్తాం కదా నమస్కారం చెయ్యకుండా దక్షిణ ఎలా ఇవ్వాలి అండి
@sureshbogisetty4233
@sureshbogisetty4233 15 күн бұрын
గోవిందా సేవ గారు మాంసాహారం తిని గుడి కి వెళ్ళరాదు అని చెపుతున్నారు.. ...కానీ సమాజంలో అది జరగట్లేదు.. ..1. దసరా నవరాత్రులు చివరి రోజు పార్వేట ఉత్సవం జరుగుతుంది.. . చాలా మంది ఇళ్ళల్లో ఆ రోజు మాంసాహారం ఉంటుంది.. అయిన కూడా స్నానం చేయకుండా సాయoత్రం పూట ఊళ్ళో ఉండే గుడి కీ వెళ్ళే వారు కోకొల్లలు.. 2. మన ఊరిలో గాని పక్క ఊరిలో గాని ఏదయినా అమ్మవారు గుడి దగ్గర మొక్కుల రూపంలో బలి ఇచ్చే పద్దతి ఉంది.. గుడి కి కొంచెం పక్కన మాంసాహారం తినడం,తరువాత అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్లడం ఇవి కూడా కోకొల్లలు 3.కనుమ పండుగ రోజు కూడా అంతే మోంసాహారం వండటం గుడికి వెళ్ళడం ఇది సర్వ సాధారణం అయిపోయింది.. 4.ఇంకో విషయo ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో వివాహం కుదుర్చుని లగ్న పత్రిక రాసిన రోజు నుంచి ఇంట్లో మాంసాహారం గాని చివరకి గుడ్డు కూడా ఉండదు..పెళ్లి అయిన తరువాత 16 రోజుల పండుగ రోజు అప్పుడు మాత్రమే మాంసాహారం తింటారు .. లగ్న పత్రిక అంటే దైవం తో సమానంగా చూస్తారు... ...ఇదే వివాహానికి తెలంగాణా ప్రాంతంలో ఐతే పెళ్లి అయినపోయిన అంతవరకు ఏదో ఒక రోజు మోంసాహారం ఉంటూనే ఉంటుంది..చివరికి పెళ్లి రోజున కూడా భోజనల లో మోంసాహారం పెడుతున్నారు ఇది తెలంగాణ లో చాలా చోట్ల ఉంది.. ... ఇవీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి తప్పించి మనం ఏమి చేయలేమని నా భావన....🔱🔱
@rameshdivvela6083
@rameshdivvela6083 15 күн бұрын
దసరా నవరాత్రులు లో 9రోజులు ప్రదానం వ్రతం పాటిచెవారికి వర్తిస్తుంది.10వ రోజు మాంసాహారం తిన్న సాయంత్రం స్నానం చేసి దర్శనం చేయాలి.
@Govindaseva
@Govindaseva 15 күн бұрын
నేను వివరిస్తుంది భాగవత అపచారాలు, అంటే వైష్ణవాలయాల్లో చెయ్యకూడదు, విష్ణువు ని ఆరాధించేవాళ్ళు చెయ్యకూడదు అని అర్ధం🙏
@sureshbogisetty4233
@sureshbogisetty4233 15 күн бұрын
@@Govindaseva సరే గోవిందా .. కాకపోతే నేను సమాజ వాతావరణం గురించి చెప్పాను.... ధన్యవాదములు🔱🔱🔱
@Govindaseva
@Govindaseva 15 күн бұрын
@@sureshbogisetty4233 🙏🙏🙏❤️🚩
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 күн бұрын
అమ్మ దసరా టైం లో నాకు అందరూ నమస్కరిస్తారు వద్దు అంటాను అయిన వినరు బొట్టు పెట్టించుకుంటారు నాకు ఆ రోజంతా నాకు ఎం తెలియదు ఈ మధ్య e భయంతోనే గుడికి కుడా వెళ్ళటం లేదు నా కళ్ళకు పసుపు కుంకుమలు ముఖానికివ్కుడా వ్రాసేస్తున్నారు నాకు తెలివి వచ్చేసరికి నాకు ఫేస్ అంతా మంట పుడుతుంది ఆ పసుపు కుంకుమలు కల్త్వి కథ మా పిల్లలు వెళ్ళనివ్వటం లేదుతల్లి మి ఛానెల్ ద్వారా నేను చాలా గ్రయించను వారిలో కూడా అవగాహన కల్పిత తప్పకుండా ​@@Govindaseva
@Abhai759
@Abhai759 15 күн бұрын
మీరు అన్ని విషయాలు చాలా బాగా వివరిస్తారు
@natureoftheworld67
@natureoftheworld67 14 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@Venkateshwara868
@Venkateshwara868 15 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@banothsurender3148
@banothsurender3148 14 күн бұрын
మంచి పద్ధతులను చెప్పారు. ధన్యవాదాలు. మన పెద్దవాళ్ళు ఆచరించారు, కానీ ఈ సమయం లో ఈ video chala avasaram
@ratnakumari9872
@ratnakumari9872 15 күн бұрын
బాగా చెప్పారండి, భగవంతుడే సర్వో పరి అని పెద్ద వాళ్ళు చెప్తారు. నేను కూడా గుడికి వెళ్ళినప్పుడు చాలామందికి చెప్తూ ఉంటాను గుడిలోకి వెళ్ళాక పూజారులకు నమస్కరించకండి అని. వాళ్ళ మంచి కోసం చెప్పినా చెప్పావులే అన్నట్టు చూస్తారు. అయినా నేను చెప్పటం మానను. వాళ్లు వాళ్లు పడటమే కాకుండా చిన్న పిల్లల్ని కూడా అర్చకుల కాళ్ళ మీద పడేలా చేస్తారు
@suryateja2402
@suryateja2402 15 күн бұрын
దేవుని ఎదుట ఇంకెవరికి పాద నమస్కారము చేయకూడదు
@bhavanivendra6120
@bhavanivendra6120 15 күн бұрын
👍
@vijayalaxmithudi7591
@vijayalaxmithudi7591 14 күн бұрын
Madam ma vadda temple lo pujari ne padalu mokkandi ani balavantam chestaru maku ela jarigindi...
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 15 күн бұрын
మంచి విషయాలు మంచిగా చెప్పారు శిష్టర్ జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 15 күн бұрын
హరేకృష్ణ 😊❤
@Sanvekadance
@Sanvekadance 15 күн бұрын
Jai Shree Ram
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 14 күн бұрын
అమ్మగారికి జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏
@wolff_gaming
@wolff_gaming 15 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@srichandanasuthram
@srichandanasuthram 15 күн бұрын
Hare krishna Hare Rama
@lalithmanohar249
@lalithmanohar249 15 күн бұрын
🌹🙏🌹🙏🌹
@Dharmadvajam
@Dharmadvajam 15 күн бұрын
Naku marriage jarigindi Appudu na mogudu daridram vadu iddaru chellillu sevala kallapaina kooda na cheta namaskaram cheyincharu ponile na sareeram na manasu dabbu jeevitam Anni kolpoyina dyvorce ayina inka ippudde prasantamga Edo Pani chesi bratukutunnamu Om Namo Lakshmi Narayana namaha 🙏🏻🌸
@geetharam9366
@geetharam9366 15 күн бұрын
జై శ్రీ కృష్ణ 🌷🌷
@KarnamRani
@KarnamRani 14 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@MadhavichThalupuri
@MadhavichThalupuri 15 күн бұрын
🙏🙏🙏🙏
@SiddhuK-er8pd
@SiddhuK-er8pd 14 күн бұрын
🔥🔥
@kalpanabandari3921
@kalpanabandari3921 13 күн бұрын
Hare krishna
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 15 күн бұрын
👌🌹🙏Om Namo Naraayanaya🙏 🌹
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 15 күн бұрын
Jai shree Ram akka
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 14 күн бұрын
🙏🙏🙏👌
@asgangadhar584
@asgangadhar584 15 күн бұрын
Jai shree ram
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 15 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@malathidevi4519
@malathidevi4519 14 күн бұрын
Jai sree ram ❤
@laxmigopal3560
@laxmigopal3560 15 күн бұрын
Subodyam brunda garu
@janakikandula286
@janakikandula286 15 күн бұрын
అమ్మ,,,,, శుభోదయం.🙏🙏🙏
@gangaramaddandi9277
@gangaramaddandi9277 14 күн бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@vasavichintha2161
@vasavichintha2161 14 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@perikasumathi9060
@perikasumathi9060 14 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@maruthidevikanaparthy4473
@maruthidevikanaparthy4473 15 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Trivikram226
@Trivikram226 15 күн бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏
@thravi86
@thravi86 15 күн бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏
@nandhukanayya5964
@nandhukanayya5964 14 күн бұрын
Jai sri krishna
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 14 күн бұрын
Tqu so much🤝 Amma
@duddasathyamsathyam
@duddasathyamsathyam 14 күн бұрын
కృష్ణ గోవిందా నారాయణ
@user-pv9gk7pn9i
@user-pv9gk7pn9i 14 күн бұрын
Eee channel sabhyulandhariki Namaskaaram , mamsaahaaram thinna rojuna gudiki vellali antey kachitham ga thala snanam chesi vellalaa??? Thelisinavaaru eavaraina dhaya chesi Naa eee prasnaku javabhu ivvandi 🙏🙏🙏
@user-se7ry7hg1c
@user-se7ry7hg1c 15 күн бұрын
Sodari naku intlo sukam ledu kastalu yekkuva dayato pariskaram chupinchu talli
@gowrisankark1389
@gowrisankark1389 15 күн бұрын
నేను రామాలయంలో ఇదే అడిగితె అర్చక స్వామి మాకు చేయవచ్చు దానికే భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పారు.
@pradyujhansi4093
@pradyujhansi4093 15 күн бұрын
Pujalaku pilipinchina puruhithulu kaallu mokkali enthapedha varina kallu mokkamantunnaru purihithule kallu mokkinchukuntunnaru
@auaramesh1304
@auaramesh1304 14 күн бұрын
మంచి విషయం చెప్పేరు.
@mangadontha
@mangadontha 13 күн бұрын
Akka, Mari pandagalappudu adavariki pasupu bottu ichi namaskaram cheyavacha
@Keerthana051Chakali
@Keerthana051Chakali 14 күн бұрын
Maa dhaggara konni dhevalayalalo dhakshina vesthene theertha prasadhalu estharu amma
@tanajihere706
@tanajihere706 15 күн бұрын
emotional controlling is very important... అంటే భగవంతుడికి మనల్ని దగ్గరగ తీసెకెళె పూజారులు తమ వృత్తిని ధర్మబధ్దంగ నిర్వహించినందుకు గాను నమస్కారం ఛెయవచ్చు కదమ్మ చాలా తక్కువగ చేస్తాము. Yearly 3/2 times. శ్రీమాతా చరణారవిందం 🙏.
@rameshdivvela6083
@rameshdivvela6083 15 күн бұрын
స్వామి వారి సన్నిధిలో కుడదు అమ్మ.
@sukanyagopavaramsukanya6978
@sukanyagopavaramsukanya6978 15 күн бұрын
Namaste akka memu repu tirumala velltunnam
@kamallasathish2154
@kamallasathish2154 13 күн бұрын
శేమంగా వెళ్లి లాభంగా రండీ 🥰🥰🥰🥰🥰
@deepti4766
@deepti4766 15 күн бұрын
Manishi chanipoyaka emi jarugutundi, nijam ga atmalu untaya 11 days varuku emi emi cheyalii, atmalu manalni chustara? Daya chesi veeti gurinchi oka video cheyandi Amma plss🙏🙏 yepudu nuncho adugutunanu🙏tq amma
@dhilipsirasala2627
@dhilipsirasala2627 13 күн бұрын
Garudapuranam by samavedam sanmuka sarma chudandi
@deepti4766
@deepti4766 11 күн бұрын
Tq andi adigi adigi visugu vachindi
@degalavenkat7418
@degalavenkat7418 15 күн бұрын
Namaskaram madam..... Eemadhyana artificial jewellery lo devathamurtula pratimalu chalane pedutunnaru .... Paiga aa jewellery ki craze kuda perigipothundi.... Alantivi koni dharinchadam naku anthaga nachadam ledu... Deeni gurinchi kasta clarity ivvandamma .... Nenu oka sahodarine....
@umadeviravinder5664
@umadeviravinder5664 14 күн бұрын
Avunu nenu eppuduu pujari kallu mokkanu evarni mokkanovvanu. Bhagavantuni mundu andaru takkuve alaantappudu paramatma mundu verevalla ki mokkite bhagavanni takkuva chesinatle kada. Ila chepte evaru vinaru. Evariki padte vallaki mokkadam ido fassion aipoindi. Urlallo aite mareenu pujarulu kuda em addu chepparu satyanaarayana swaami vrathamu pedte haiga kallu munduki oetti kurchuntaru inka vochina vallu swamiki edo ala akshintalu vesi dandam pedtaru, archaka swamiki matram kallaki mokkutaru. Ala untadi.
@sahasramlectures429
@sahasramlectures429 14 күн бұрын
Ma papa ninna mature ayindi madam. Evariki cheppaledhu. Nenu okkadane anni kaaryalu cheyocha? Compulsory 5 members undali?? Plz madam replay.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 күн бұрын
మీరు ఎవ్వరికీ చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నారా లేక టైం లేక అలా చెయ్యాలి అనుకుంటున్నారా ఎది చెప్పండి. కనీసం. 5 మితేదువులకు తాంబూలం ఇవ్వండి మి పెద్దల్లో ఎం సంప్రదాయం వుంటే వాళ్ళను అడిగి తెలుకునటం మంచిది మేనత్త వుండాలి.
@sahasramlectures429
@sahasramlectures429 14 күн бұрын
​@@DurgajiParamata-hd2yj first of all thanks andi reply ichinanduku. Menatta menammammalu evaru andubatulo lerandi. Vallu Australia lo untaru... So nene vanthula variga snanam chepinchi intlo ne vodi nipukundam anukuntunnanu. Andariki cheppalante konchem ibbandiga undandi. 10 yrs ee papaki. So em decide cheyalekunna.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 күн бұрын
​@@sahasramlectures429అయ్యో చాలా చిన్న వయస్సు. సరే అంది ఫస్ట్ టైం కథ ముచ్చటగా వుంటుందివని చెప్పను మీరు చక్కగా పాపకి అన్ని చేసి మంచి రోజు గుడికి తీసుకు వెళ్లి పూజ చేయించండి ఎం కాదు miku daggaralo peddavaruvvunte వాళ్ళకైన tambhulam ఎప్పించంది lekapote ledhu ebandhi ayite asslu పడకండి ఒక్ న
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 15 күн бұрын
భాగవత భక్తుల కథలు చెప్పడం మానేశారు ఎందుకు సత్యభామ గారు.
@SureshDeepa-qu5og
@SureshDeepa-qu5og 15 күн бұрын
అయ్యో అమ్మ మొన్న రాముని గుడిలో బైట కూర్చుని మంత్రాలూ చదివి దీవించాడు nenu మొక్కిన ఏమైనా అవుతుందా
@naveenavavila9562
@naveenavavila9562 15 күн бұрын
అమ్మ ఆలు మగలు మైథునం తరువాత వెంటనే స్నానం చేయాలి అంటున్నారు.. స్నానం చేయకుండా ఇంట్లో ఏమి ముట్టుకోకూడదు అంటున్నారు.. నిజమేనా చెప్పండి కాస్త.. 🙏🙏🙏
@Govindaseva
@Govindaseva 15 күн бұрын
స్నానం చేయకుండ పూజ చెయ్యకూడదు అంతవరికే ❤️
@bhavanivendra6120
@bhavanivendra6120 15 күн бұрын
Apavitramga battalu modalainavi anni muttukoni snanam taruvata alamutuukunna battalato puja cheyatam manchidi kadu kada.
@naveenavavila9562
@naveenavavila9562 14 күн бұрын
@@Govindaseva ధన్యవాదములు అమ్మ
@naveenavavila9562
@naveenavavila9562 14 күн бұрын
@@bhavanivendra6120 thanks అండి
@kathyayinivlogs
@kathyayinivlogs 15 күн бұрын
మరి వేద పండితులు కదా కాళ్ళకి నమస్కారం చేయించుకో కూడదని వాళ్లకు తెలిసి ఉంటుంది కదా మరి ఎందుకు వాళ్లు వద్దని చెప్పరు అమ్మ శ్రీ మాత్రే నమః
@prasaddasarp114
@prasaddasarp114 15 күн бұрын
కాళ్ళు తాకకుండా నమస్కారం చేస్తారేమో..
@mallikarjunaraoemmadi9911
@mallikarjunaraoemmadi9911 15 күн бұрын
చాలామంది అర్చకస్వాములు వద్దనే అంటారు...కానీ మనమే ఆయనఊహించని విధంగా దగ్గరకురాగానే పాదాలపై పడతాము....
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 күн бұрын
​@@prasaddasarp114 ఏస్ పదముల ముందు వంగి bhumathaki నమస్కరిస్తాము మేము. వాళ్ళు దీవిస్తారు.
@learnenglisheasily..4794
@learnenglisheasily..4794 15 күн бұрын
బృందా గారు. నేను సంకష్టహర చతుర్థి కి 11 సార్లు ఒంటిపూట భోజనం చేసి పూజ చేశాను. మధ్యలో ఎన్నో అడ్డంకులు. 1st day పూజ రోజే నా తాళి చైన్ విరిగింది . 5months puja అయ్యాక మా చిన్న మామయ్య చనిపోయి మధ్యలో పూజ ఆపాను. మళ్ళీ 3 months ki start చేశాను. ఎలా ఐతే ఒక్కొక్క నెలా గడుస్తూ వచ్చిందో అలా మేము ఒక్కొక్కటిగా కోల్పోతూ వచ్చాము. గృహప్రవేశం చేయాల్సిన ఇంటిని అమ్ముకున్నాం. నగలు డబ్బు , విలువైన వస్తువులు అన్ని అమ్ముకున్నం. మా ఆయన ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి పూర్తి విచక్షణ కోల్పోయాడు. నేను కష్టపడి పిల్లల్ని పోషించుకుంటున్న. ఇంకా నా దగ్గరే డబ్బు గుంజుతూ నన్ను చాలా కష్టపెడుతున్నాడు. పెళ్లి ఐన దగ్గర నుంచి సుఖమన్నదే తెలియదు. తెలిసి ఏ తప్పూ చేయలేదు. దయచేసి నాకు దారి చూపించండి.
@tanajihere706
@tanajihere706 15 күн бұрын
మీరు ఎంత వరకు పోడగలరొ. అంతవరకు పోరాడండి ధర్మం ప్రధానం అన్న విషయం మరువకండి. కర్మ సిధ్దాంతం పూర్వ జన్మపలం అనుభవించక తప్పదు. భగవంతుడిని నమ్ముకోండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీ మనస్సాక్షె మీకు దారి ఛూపుతుంది. బృందా గారు replyb ఇస్తార్లెటడి wait చెయండి.
@learnenglisheasily..4794
@learnenglisheasily..4794 15 күн бұрын
@@tanajihere706 Thank you Andi. కానీ దేవుడి మీద కూడా మనసు నిలవడం లేదు. Suicidal tendency వస్తుంది. అందరూ నన్నే తప్పు చేసినదానిల చూస్తున్నారు. కొందరు insult చేస్తున్నారు. మంచి హోదా లో ఉద్యోగం చేసే నేను ఉద్యోగం కూడా పోగొట్టుకున్నా. పిల్లల మొహం చూసి బ్రతకటం తప్ప ఇంకో మార్గం లేదు నాకిప్పుడు.
@suryateja2402
@suryateja2402 15 күн бұрын
వినాయకుడు కి పూజలు చేసేట‌ప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా పూజగానీ,వ్రతం చేసేట‌ప్పుడు గురువు గారి ఆశీర్వచనం తీసుకుని మొదలు పెట్టాడు లేమ
@learnenglisheasily..4794
@learnenglisheasily..4794 15 күн бұрын
@@suryateja2402 లేదండీ. నాకు తోచినట్లు చేశాను
@tanajihere706
@tanajihere706 15 күн бұрын
@learnenglisheasily..4794 ఏ మనిషికైనా ఇలాంఠి స్థితిలొ మనసు నిలబడటం కష్టం అలాంఠి మనసుతొ ఆబరువెక్కిన గుండెతౌనె పూజశచెయ్యండి. ఇక జరిగిన వాటికి మీ అపరాదం ఉందాని ప్రశ్నించుకోండి మనుషలం కదా.... ఉంటె సరిదిద్దుకునె ప్రయత్నం మొదలు పెట్టండి పశ్చాస్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అలాగె ముందు ముందు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మీ ధర్మం మీరు నమ్మిన దైవం మిమ్మల్ని రక్షిస్తుంది.
@poojaapparels9448
@poojaapparels9448 14 күн бұрын
Idi cheyakudadu ani cheppinappudu adi shasthra sammatham , patisthe meeke manchidi ledu ante adi mee karma…. Snanam cheyakunda gudulaki veltharu, dasara rojullo last day nonveg vandukoni thintamu ante adi valla karma adi valle rasipettukunnaru….daniki yem chestham….
@user-rg3ds7ju4b
@user-rg3ds7ju4b 15 күн бұрын
తీర్ధం తీసుకునే సమయంలో అర్చకుడికి పాద నమస్కారం చేయవచ్చు గదా మా గురువు గారు చెప్పారు.
@mallikarjunaraoemmadi9911
@mallikarjunaraoemmadi9911 15 күн бұрын
చేయరాదు
@Govindaseva
@Govindaseva 15 күн бұрын
ఏం చేసినా గర్భాలయం ముందు దేవుడి ఎదురుగా కాదు, దేవాలయ ప్రాంగణంలో చెయ్యండి ❤️
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 15 күн бұрын
​@@Govindaseva తల్లి మేము గుడికి వెళ్ళి పూజ అయిన తరువాత మేము పూజరిగారికి తాబులం సమర్పించుకుంటూ పదాలకు ముందు తలవంచి భూమతకి నమస్కరిస్తాము ఆశీర్వాదములు తీసుకుంటాం అలా తప్పుకాదు కదా తల్లి అలాగే హరిదాసు గారు వస్తారు పండగా సమయలప్పుడు ఎప్పుడు కుడా అలాగే నమస్కరిస్తూ వుంటాం వంగి భూమతనే పట్టుకుంటాం ఎంతవరకు కరెక్ట్ చెప్పగలరు
@ramanujareddy6359
@ramanujareddy6359 14 күн бұрын
పూజారులు తమ పాద నమస్కారాలకు అభ్యంతర పెడుతున్నారని ఎవరన్నారు? వారు హాయిగా ఎలాంటి సంకోచం లేకుండా దేవుని ముందయినా సరే మనస్పూర్తిగా పాదాభివందనం చేయించు కుంటున్నారు. బచ్చా పూజారులు కూడా అవతలి భక్తుడు వయసులో ఎంత పెద్ద వాడైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా హాయిగా పాదాభివందనం చేయించుకుంటూ వారిని ఆశీర్వదిస్తున్నారు. కేవలం బ్రాహ్మణులుగా పుట్టడమే వారి అర్హత అనుకుంటాను..! బ్రహ్మత్వం పొందిన వాడే బ్రాహ్మణుడు అనే విషయం ఈ బ్రాహ్మణ కులానికి వర్తించదను కుంటాను..! 🤔🤔🤔
@Lathapundla
@Lathapundla 15 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@ushausharani4045
@ushausharani4045 15 күн бұрын
""Opp. God🕉 Don't Do🙏"" BOARD PETTALI in 🛕s
@banothsurender3148
@banothsurender3148 14 күн бұрын
మంచి పద్ధతులను చెప్పారు. ధన్యవాదాలు. మన పెద్దవాళ్ళు ఆచరించారు, కానీ ఈ సమయం లో ఈ video chala avasaram
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 15 күн бұрын
Jai shree Ram
100❤️ #shorts #construction #mizumayuuki
00:18
MY💝No War🤝
Рет қаралды 20 МЛН
WHY IS A CAR MORE EXPENSIVE THAN A GIRL?
00:37
Levsob
Рет қаралды 6 МЛН
Dynamic #gadgets for math genius! #maths
00:29
FLIP FLOP Hacks
Рет қаралды 18 МЛН
Bro be careful where you drop the ball  #learnfromkhaby  #comedy
00:19
Khaby. Lame
Рет қаралды 43 МЛН
కూతురు  కోడలు
2:37
meerunenuokamata
Рет қаралды 6 М.
100❤️ #shorts #construction #mizumayuuki
00:18
MY💝No War🤝
Рет қаралды 20 МЛН