మహిళలకోసం తేలిక పరిష్కారాలు అందించాను ♥️

  Рет қаралды 679,548

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 1 300
@Govindaseva
@Govindaseva Жыл бұрын
మీరు కామెంట్స్ లో ప్రస్తావించిన విషయాలకు ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా వీడియో తప్పకుండా చేస్తాను, గమనించగలరు ♥️
@vijji1111
@vijji1111 Жыл бұрын
Thanks amma..
@rajupitla2682
@rajupitla2682 Жыл бұрын
Chala Baga chepparu amma garu Naku oka sandeham ammagaru Naku mugguru adapillalu ammagaru koduku ledani mammalni andharu chulakanaga chustharu koduku ledani Naku badha ledhu kani thalakorivi pettadaniki koduku undala adhi nijamena pls pls amma garu adapillala kosam oka video cheyagalaru ammagaru🙏🙏😢😢
@parigisatyavathi8226
@parigisatyavathi8226 Жыл бұрын
​@@rajupitla268213:12
@parigisatyavathi8226
@parigisatyavathi8226 Жыл бұрын
13:12 13:12
@sravanthiv197
@sravanthiv197 Жыл бұрын
Tq u so much Amma🙏🙏🙏mi e video tho Naku una doubts clarify ayay...head bath related aythe chala days nundi suffer awtuna...bt e roju clarity vochindi tq u Amma ...
@sanguhomeclasses5285
@sanguhomeclasses5285 Жыл бұрын
బడాయి కోసం చేసే ఎంతోమంది మహిళలకు మీ వీడియోలు చేరాలని కోరుకుంటున్నాను, ఆ తర్వాత అయినా వీళ్లంతా మూర్ఖంగా ప్రవర్తించకుండా నడుచుకుంటూ నలుగురికి ఆదర్శంగా ఉంటూ హిందుత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టాలని కోరుతున్నాను.
@psanthi4814
@psanthi4814 Жыл бұрын
దేవాలయాలలో పని చేసే మగవారు వున్న ఇంట్లోవున్నపుడు నెలసరి సమయంలో ఆడవారు ఎలా మసలుకోవాలి,వంట వార్పు పిల్లలు వగైర పనులు చేసే వారు వరే ఎవరు లేనప్పుడు ఏటువంటి నియమాలు పాటించాలి .దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అమ్మ
@bhagyalaxmivemula7719
@bhagyalaxmivemula7719 11 ай бұрын
అమ్మ మీరు చెప్పిన విధంగా అన్ని చేస్తాను.. దేవుడు గది కూడా శుభ్రం చేశాకే పూజ చేసుకుంటాను..అపుడే ప్రశాంతంగా ఉంటుంది..🙏🙏🙏
@patthipakaanand2837
@patthipakaanand2837 Жыл бұрын
అమ్మ నేను ఎన్నో ప్రవచనాలు చూశా ను కానీ నలో ఎదో ఒక సందేహం కలిగేది మీ వల్ల ఆ సందేహలన్ని తీరుతున్నాయి కృతజ్ఞతలు అమ్మ🙏🙏🙏🙏🙏
@Krishitha33
@Krishitha33 Жыл бұрын
ఆడ జన్మ మే ఒక పాపం. పుట్టుక, రజస్వల, పెళ్లి, పిల్లలు, అరాచకాలు, దాడీలు, రేపులు, మూడ నమ్మకాలు, ఆచారాలు, దారుణమైన పద్దతులు పెట్టి, మల్లి అశుభన్ని మనకే అంతగట్టి, భర్త పొతే పసుపు, కుంకుమ, గాజులు పగలగొట్టి వారిని భాద పెట్టి కష్ట పెట్టుతున్నారు. అన్నీ ఆడవారికే. ఇంట్లో పని చాలదు అన్నట్టు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు వెలగబెట్టి యేమి సాధిస్తున్నాము అమ్మ. బయట భద్రత లేని బతుకులు, లోపల మనశాంతి లేని జీవితాలు??
@potnuribhavani1639
@potnuribhavani1639 Жыл бұрын
Yes
@kondaanasurya7815
@kondaanasurya7815 Жыл бұрын
❤🎉
@xavierhridayaraju8105
@xavierhridayaraju8105 5 ай бұрын
Bathakatam kastamaithe povatam melu
@arundhatiseelam7031
@arundhatiseelam7031 5 ай бұрын
Super
@Sindhuworldminitv
@Sindhuworldminitv 4 ай бұрын
Yes
@divyaranganath887
@divyaranganath887 5 ай бұрын
అమ్మా..ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు వుంటే నెలసరి ఒక్కొరికి ఒక్కో టైం వచ్చేటపుడు వాళ్ళని పక్కన పెట్టే అవకాశం లేనప్పుడు పూజ చేయవచ్చా...స్నానం చేసి వారిని ముట్టుకోకుండా దేవుడి ఆరాధన చేయవచ్చా...ఈ సందేహం చాలా మందికి వుండవచ్చు కూడా...
@nagamanissmartkitchen
@nagamanissmartkitchen 23 күн бұрын
అవునండీ
@Sandhya-bg9ud
@Sandhya-bg9ud 3 күн бұрын
చేయకూడదు అండి వాళ్ళకి 5 రోజులు అయినప్పుడు మనం పూజలు చేయాలి అంతే కానీ వాళ్ళు ఉండగా మనం దేవుడి పూజ మందిరానికి దూరంగా ఉండాలి అండి
@deekshumadishetti1885
@deekshumadishetti1885 Жыл бұрын
Puja చేయాలంటే ఎంతో టెన్షన్ చేసేదని ఎం చేస్తే ఎం దోషం వస్తుంది అని కానీ మీరు సింపుల్ గా చెప్పారు... థాంక్యూ అమ్మ
@Roshinisudi
@Roshinisudi Жыл бұрын
అమ్మా ! ఈ రోజుల్లో పైత్యం బాగా పెరిగి పోయింది. స్త్రీల మీద బాగా shorts vdo S ఎక్కువై పోయాయి. అంటే , ముఖం అలా ఉంటా అదృష్టం నడుం ఇలా అదృష్టం కాళ్ళు వేళ్ళు ముక్కు మూతి ఇలానే ఉంటే అదృష్టం . లేకపోతే దురదృష్టం. భర్త కి problems అత్త మామ కి Problems ఇలా negativity ని expose చేస్తున్నారు . మీకు వీలు ఉన్నప్పుడు దీని మీద కూడా ఒక వీడియో చెయ్యగలరు.🙏
@archakamlohitha1258
@archakamlohitha1258 Жыл бұрын
అవును అండి నిజమే
@sarithapandeynayak1538
@sarithapandeynayak1538 Жыл бұрын
Avanni pichi paityalu miru mi bharthatho savyanga untu pilalni premaga chuskuntu unte mi antha manchi vaaru evaru undaru
@Roshinisudi
@Roshinisudi Жыл бұрын
​@@sarithapandeynayak1538idi na okkadani kosam kadandi. Recent ga chala utube channels asalu ladies ye oka topic annattu videos chesthunnaru. Danikosam nenu adiganu
@sarithapandeynayak1538
@sarithapandeynayak1538 Жыл бұрын
@@Roshinisudi ardamaindandi anduke reply chesanu mimmalni okkadanni uddeshinchi kaadu Sorry miru badhspadi unte
@vanisingidi2237
@vanisingidi2237 Жыл бұрын
నీకు శతకోటి ధన్యవాదాలు అమ్మ మాకు ఉన్న సందేహాలు బయాలు తొలగించారు తల్లి 🙏🙏🙏🙏🙏
@bhavanimanuru5079
@bhavanimanuru5079 Жыл бұрын
చాలా చాలా చక్కగా సమాధానం చెప్పారు అమ్మ మా మదిలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికినవి చాలా చాలా ధన్యవాదములు
@y.ramana4138
@y.ramana4138 6 күн бұрын
జై శ్రీరామ్.👍🏻👌🏻👌🏻🚩🚩🚩🚩🚩🕉️🕉️🙏🏻🙏🏻
@lalithachandragiri4725
@lalithachandragiri4725 Жыл бұрын
ఎన్నాళ్ళుగానో ఉన్నాయి నాకు ఈ సందేహాలు ఇవ్వాళ తీరిపోయాయి ,thank u sister🙏🙏🙏
@DhanalakshmiGarapati
@DhanalakshmiGarapati Жыл бұрын
అయోమయం లో ఉన్న ఈ జగత్తును కృష్ణమయం తో తేజోవంతం చేస్తున్నారు చాల ధర్మం గా మాట్లాడుతున్నారు ధన్యవాదములు,🙏🙏🙏🙏🙏
@jnaneswarisilla
@jnaneswarisilla Жыл бұрын
👍👌👌 అమ్మ తులసి పత్రి చెట్టునుండి ఆడవారా? మగవారా? ఎవరు తియ్యాలి...!
@hmttipsandvlogs9947
@hmttipsandvlogs9947 Жыл бұрын
నాకు ఎన్నో సందేహాలుండేవి అమ్మ ఈ ఒక్క వీడియో తో నాకున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికింది. 🙏🙏మీరు ఈ కలియుంగంలో పుట్టిన లక్ష్మి సరస్వతీపార్వతి స్వరూపం అమ్మ.. మన పద్ధతులు ముఖ్యంగా హిందూసంప్రదాయాలు ఆ గోవిందుడి గీతోపాదేశాలు మా అందరికి తెలియచేస్తునదుకు మీకు శతకోటి వందనాలు.. ఇలాంటి మరెన్నో విషయాలు మన హిందూ దర్మం గురించి చెప్పి మతం మారుస్తున్నా వాళ్ళ కాళ్ళుతేరింపించాలి అమ్మ 🙏🙏🙏🙏Govindha🛐
@bhavanimanuru5079
@bhavanimanuru5079 Жыл бұрын
అమ్మా మీకు చాలా ధన్యవాదములు, మీరు చెప్పిన అన్ని సమస్యలకు సమాధానాలు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే మా అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి🎉🎉
@harithaeswarvlogs9747
@harithaeswarvlogs9747 Жыл бұрын
అమ్మ, మీకూ శతకోటి నమస్కరములు 🙏మా మనసులో ఉన్న ఎన్నో అనుమానాలు తీసివేశారు 🙏🙏🙏🥰
@sanguhomeclasses5285
@sanguhomeclasses5285 Жыл бұрын
మీయొక్క సత్సంగాలు వినడం వల్ల మాలాంటి సామాన్యులకు చాలా సందేహాలు నివృత్తి అవుతూ ఉన్నాయి మీకు శతకోటి నమస్కారాలు అక్కయ్య గారు
@govindharaoannem307
@govindharaoannem307 Жыл бұрын
నెలసరి సమయం లో ఎవర్ని ముట్టుకోకూడదు అంటూ అంటారు అది ఎంత వరకు నిజం అమ్మ
@tatinenisnarendra5115
@tatinenisnarendra5115 Жыл бұрын
అమ్మా మీరు ఇలాగే వర్ధిల్లాలని మీ ఆయురారోగ్యలను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నందకం సర్వదా రక్షించ్చాలని కృష్ణమూర్తి పదాలకు నా తల తాటించి ప్రార్ధిస్తున్నాను అమ్మా ఒక్క విషయం సదాచారం ఆచారధర్మం కాలము దేశము అనుసరించి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ధర్మ సూక్ష్మం ధర్మం పాడవకుండా తేలిక మార్గం ప్రతి వైదిక ఆచారంలో అయోమయం ఉంది కాబట్టి మీకు విలైప్పుడు వీలైనన్ని విషయాలను చెప్పవసిందిగా ప్రార్ధన కృష్ణం వందే జగద్గురుమ్‌ 😊😊😊🙏🙏🙏
@premalatha-j1w
@premalatha-j1w 4 күн бұрын
Amma.inthachakkaga.cheppynadhuku..koti.pranamalu..
@radhikadurga9016
@radhikadurga9016 Жыл бұрын
అమ్మ ఎంతో వివరంగా చెప్పారు మీకు శతకోటి కృతజ్ఞతలు 🙏 ,మనసులో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోయాయి.జై శ్రీ రామ్
@EswarammaAmbati-m7w
@EswarammaAmbati-m7w 3 ай бұрын
Maa sandehalaku vediyolu chasi chabuthunnru thanks amma🙏🙏🙏👍
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Жыл бұрын
మాకు ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ఏ పని చేసినా భయం భయంగా చేయవలసి వచ్చేది. ఇప్పుడు మాకు అర్థమయిందమ
@pagillaakiltej4080
@pagillaakiltej4080 Жыл бұрын
Tq mam
@sailajapokala4447
@sailajapokala4447 Жыл бұрын
Ha avunu amma but mana peddhavallu chesinattu cheyadam btr but pooja ante ippatiki dhampathyam chesthe thala snansm chese cheyamantaru kondharu
@sailajapokala4447
@sailajapokala4447 Жыл бұрын
But normal bath chese pooja cheyocchu
@orugantisridhar8667
@orugantisridhar8667 Жыл бұрын
Thanks madam
@chalamalacetydurgabhavani42
@chalamalacetydurgabhavani42 Жыл бұрын
నిజమే శైలజ గారూ..పెళ్లయ్యాక మా అమ్మ గారు దాంపత్యానికి కొన్ని నియమ నిబంధనలు చెప్పారు..అందులో ఇది కూడా ఒకటి...దాంపత్య విధిని పాటించిన తర్వాత తప్పక తలస్నానం చేయాలి..అప్పుడే పూజకు,దైవ దర్శనానికి అర్హులం అని చెప్పారు.దానితో ఆ పద్దతి అలవాటై పోయింది. ఇప్పుడు ఏమిటంటే మామూలు స్నానం చేసినా..మనసు అంగీకరించడం లేదు. భయం,బెదురు మనసుని ఆందోళనకు గురి చేస్తోంది.🙏 సత్యభామ గారి వలన కొంత రిలీఫ్ దొరికింది..అయితే కొత్తగా పెళ్లయిన వారికి ఇది మంచి అవగాహన కల్గిస్తుంది.. చాలా ఉపయోగం👍 అమ్మా ధన్యవాదాలు🙏
@layamadhuri4299
@layamadhuri4299 Жыл бұрын
Perfect asalu e questions evarni adagali adigithe em ankuntaru ani anni bayam ga chese valam ipdu chala baga clarity ochindi .. thanks mam ❤
@srinivast2793
@srinivast2793 Жыл бұрын
కొన్నిటి గురించి పెద్దగా ఆలోచన రాదు కానీ అవే పెద్ద సమస్యలు...ఏదైనా లోకికంగా... సత్య శోధన.. మనస్సుతో చేస్తే అది భక్తి మార్గం అవుతుంది... మీరూ చాలా చక్క గా సందేహ నివృత్తి చేస్తున్నారు...ప్రజలకు ధన్య వాదాలు
@meekadhalasamputi8510
@meekadhalasamputi8510 Жыл бұрын
శుభోదయం 🌄 సత్యభామ గారు ఆడవాళ్ళకు అత్యంత అవసరమైన విషయాల గురించి విపులంగా చెప్పి మా సందేహాలను తీర్చినందుకు మీకు నా ధన్యవాదాలు 🙏🏻
@ranimahajan9964
@ranimahajan9964 Жыл бұрын
Upavasam unte..Tala snanam cheyala..
@ShirishaPuli-pq2tt
@ShirishaPuli-pq2tt Жыл бұрын
ఎన్నో రోజులనుండి ఉన్న సందేహాన్ని దూరం చేసారు. చాలా ధన్యవాదాలు అమ్మ..🙏🙏
@bandikumari55
@bandikumari55 Жыл бұрын
చాలా థాంక్స్ అండి ఈరోజు మీ వీడియో వల్ల నా సందేహాలకు సమాధానాలు దొరికాయి. చాలా చక్కగా చెప్పారు
@kolatam918
@kolatam918 Жыл бұрын
చాలా బాగా వివరించారు అదేవిధంగా బ్రాహ్మిన్స్ కానివారు వారి వారి పూజా విధానాన్ని తెలియజేయగలరు అదేవిధంగా ఆచారం లేకుండా వ్రతాలు నోములు జరుపుకోవచ్చా తెలుపగలరు🙏🙏🙏
@Govindaseva
@Govindaseva Жыл бұрын
అలాగే ♥️
@sirivelisetty5164
@sirivelisetty5164 Жыл бұрын
అవును అండి, తప్పక వీడియో చెయ్యండి
@RatnaSri-jv4xz
@RatnaSri-jv4xz Жыл бұрын
Govindaya namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@DeviK0911
@DeviK0911 Жыл бұрын
​evala vedio lucky sariga open avvadum ledu. Kocham chudumdi
@sahasramlectures429
@sahasramlectures429 Жыл бұрын
S. Mam please do
@ushavenkatalakshmi1793
@ushavenkatalakshmi1793 Жыл бұрын
చాలా బాగుంటుంది అమ్మ మీరూ చెప్పే మాట లు మాకు తెలియని విషయాలు చెప్తున్నారు మీరు ఆ కృష్ణ పరమాత్మ మీయందు ఉండి ఎలా చెప్తున్నట్లు ఉంది అమ్మ.....ధన్యావాదాలు అమ్మ మీకు
@ramaraoavula7366
@ramaraoavula7366 Жыл бұрын
Satyabhama Garu too good 👍 this video 👍 ❤
@kusumanarayanarao4537
@kusumanarayanarao4537 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ చాలా బాగా చెప్పారు. చాలా సందేహాలు తీర్చారు
@swarnalatha2482
@swarnalatha2482 Жыл бұрын
Chala chakkaga vivarincharu. Meku shatakoti vandanalu.
@sreepradyumna
@sreepradyumna Жыл бұрын
మా అమ్మ మాకు చిన్నప్పటినుండి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇలాగే నెర్పింది.... మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలం..... మా ఇంట్లో అన్ని కలుపుకోకుండా క్రమశిక్షణతో పెంచడంవల్ల పెళ్లి అయ్యాక పాటించడానికి మాకు ఎంతో సులువుగా అనిపిస్తుంది..... పైగా ఆధునిక సమాజంలో బెంగుళూరులాంటి మెట్రో సిటిలో ఆడపిల్లలను ఇంత క్రమశిక్షణతో పెట్టడం మా అమ్మకే సాధ్యం అయ్యిందనిపిస్తుంది🙏🙏🙏
@gangadharsunkari7484
@gangadharsunkari7484 Жыл бұрын
Tq tq madam Miku sathakoti vandhanaalu
@Rohanm6886
@Rohanm6886 Жыл бұрын
మీ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాను అండి చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్తుంటే కళ్ళంబటి నీళ్లు వచ్చాయి ఆచారాలు పద్ధతులు ఇలాంటి పేర్లతో చాలా సతమతమయ్యాను ఇన్ని రోజులు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. తెలిసి తెలియని విషయాలని మూఢనమ్మకంగా నమ్ముతున్న జనాలకి ఒక గట్టి సమాధానం. థాంక్యూ అమ్మ థాంక్యూ అండి.
@jaswanthsai9568
@jaswanthsai9568 Жыл бұрын
మనలాంటి వాళ్లకు ఎంతమందిలో సమాధానం ఈవీడియొ
@raghunadhsuroju8208
@raghunadhsuroju8208 Жыл бұрын
Nijame amma dharma badhammaina shrugaram lo Sri krishnudu.... Nene....annadhi.. nenu chadhivanu....miru chala goppa vishayalu chakkaga cheptharu...tq
@ramanab4274
@ramanab4274 Жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు మాకు ఉన్న సందేహాలు తీర్చారు
@saisudharanivvyoua676
@saisudharanivvyoua676 24 күн бұрын
Excellent 👍 chala Baga cpparandi🙏👏🙋 🙏🙏🙏🙏🙏🙏
@chandanap1391
@chandanap1391 Жыл бұрын
మీకు కృతజ్ఞతలు మాకు ఉన్నా ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు
@gampalladurgabhavanibhavan1439
@gampalladurgabhavanibhavan1439 Жыл бұрын
Tq amma garu challabaga chyparu
@varadhakumari2449
@varadhakumari2449 Жыл бұрын
అమ్మ మీకు ధన్యవాదములు మాకు చాలా అనుమానాలు నివృత్తి చేశారు
@maddurusisindri1514
@maddurusisindri1514 4 ай бұрын
Mee elaa thanks cheppalo kooda ardam kavadam ledu amma.... KZbin lo videos choosi inni roojulu nene chesindi thapemo ani bayam vesedi kaani mee videos choosthunapati nundi komcham dairyam gaa vundi amma. Thank you amma😊
@gourilaxmi3224
@gourilaxmi3224 Жыл бұрын
జై శ్రీ కృష్ణ. అమ్మ! మాకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. చాల చక్కగా వివరించారు అమ్మా ధన్యవాదములు
@deviguttula363
@deviguttula363 Жыл бұрын
Amma meku chala chala dhanyavadhalu.chakkati vishayalanu maku antho Baga teliyajesaru thalli.
@peachugoma9455
@peachugoma9455 Жыл бұрын
సత్యభామ గారు మీరు చెప్పిన వాటితో నేను ఏకీభవిస్తాను కానీ....పీరియడ్స్ వచ్చినపుడు అన్ని వంట వస్తువులు పక్కన పెట్టుకోమన్న విషయం లో ఏకీభవించను....ఎందుకంటే ఏ బియ్యమైన ఏ పండు ఫలము అయిన మన దాకా రావాలంటే ఎంతోమంది చేతులు మరి రావాలి... ఎక్కడో ఒకదెగ్గర ఖచ్చితంగా అంటు ముట్టు అంటుతుంది....అందుకని దేవుడు పూజలో భక్తి నిస్వార్థం వినయం ఆత్మ శుద్ధి మాత్రమే ముఖ్యం ....ఒకరికి ఒకే గది ఉండవచ్చు.... ఇలా ఎన్నో ఉంటాయి....కొందరు బంగారు ప్రతిమలను పూజించవచ్చు...కొందరు అప్పటికి అప్పుడు పసుపు గణపతిని చేసుకొని పూజించవచ్చు...కాబట్టి ఆత్మశుద్దే ప్రదానం....
@sujithabajjuri500
@sujithabajjuri500 Жыл бұрын
Vandani vastuvulaki anti undadu antaru... Vandina tarvatane antu muttu untundi antari mari
@peachugoma9455
@peachugoma9455 Жыл бұрын
@@sujithabajjuri500 నేను అదే చెప్తున్నాను.....బియ్యం కారం ఉప్పు ఇవన్నీ పీరియడ్ లో ఉన్నప్పుడు ముట్టి తర్వాత దేవుడి వంటకు ఉపయోగించకూడదు అన్నారు.....కానీ దేవుడికి నైవేద్యం కోసం వండిన పదార్దాన్ని date ఐనవాళ్ళు ముట్టుకోవద్దు....అంతే... ఎలాగైనా మహా నైవేద్యం పెడుతున్నప్పుడు సంప్రోక్షణ చేసే నివేదిస్తాం....దేవుడి కోసం అభిషేకం చేసే నీరు నది లో నుండి తెస్తాము...మనం చనిపోయాక మన బూడిద నదిలో కలుపుతారు... అంటే ఈ సృష్టి అంతటా దేవుడు ఉన్నాడు మనందరిలో కూడా
@Govindaseva
@Govindaseva Жыл бұрын
అమ్మా♥️నదిలో బూడిద కలపడం సరే.. రక్త మాంసాలు కలుపుతామా? రక్తమాంసాలు శరీరంలో విడుదల అవుతున్నప్పుడు స్త్రీలో రజోగుణం అధికంగా ఉంటుంది, అంతటా దేవుడు ఉన్నాడని బాత్రూం లో పూజ చెయ్యం కదా, ప్రతీ విషయానికి కొన్ని నియమాలు పరిమితులు ఉంటాయి, ఇప్పుడున్న పరిస్థితులు అనుసరించి వీలైనంత తేలిక గానే వివరిస్తున్నాను, గమనించగలరు♥️
@peachugoma9455
@peachugoma9455 Жыл бұрын
@@Govindaseva మనం పూజ చేసే అమ్మవారు కూడా ఆడవారే...తను కూడా రజస్వల అవుతుంది....కామాఖ్య అమ్మవారి గుడిలో చూడండి....అయిన సత్య భామ గారు నేను మీతో వాదించాలను కోవట్లేదు....ఎందుకంటే మీరు చెప్పినవన్నీ నిజాలే కానీ నేనేం చెప్తూన్నానంటే ముట్టులో ఉన్నప్పుడు వాడిన వస్తువులను వాడకూడదు అన్నందుకు మాత్రమే....
@sarala476
@sarala476 Жыл бұрын
Saadyamainanta simple ga manaki chebuthunnaru...mana doubts Anni clear chesthunnaru....manam yevi paatinchagalamo Ave chebuthunnaru...avi kuda miku veelu kaakapothe vadileyandi...kaani enduku law questions vestharu...
@GowriNath-xw2sx
@GowriNath-xw2sx Жыл бұрын
Chaala baaga chaeparamma , naku kuda chaala bayamgaa vundaedi epudu calarity vachindi meeku çhaala thanks Amma,ohm namo govindaya namaha
@leelasri9654
@leelasri9654 Жыл бұрын
Amma అన్నీ సందేహలు చక్కగా వివరంగా తెలుపుతున్నారు అమ్మ
@dasarinirmala9989
@dasarinirmala9989 Жыл бұрын
Thank you amma baga vivarincharu
@guntrusivaparvathi2930
@guntrusivaparvathi2930 Жыл бұрын
చాలా చక్కగా వివరంచారు మేడం Tq
@sahityaanitha1127
@sahityaanitha1127 Жыл бұрын
Chala baga chepparu... amma Miru ..maku anumanam vundedhi ...Miru cheppaka ...mind free ayyindhi
@anjliramesh3531
@anjliramesh3531 Жыл бұрын
చాలా బాగా చెప్పారు TQ so much amma 🙏👏
@PraveenaGundala
@PraveenaGundala 3 ай бұрын
Jai shri krishna .......sister entha chakkaga chepparu amma
@jamivairbhimeswari821
@jamivairbhimeswari821 Жыл бұрын
సత్యభామ గారు మీకు శత కోటి వందనాలు ....ఇలా చైతన్య వంతమైన వీడియోస్ చేస్తున్న మీకు ధన్యవాదములు
@mahiteja4594
@mahiteja4594 23 күн бұрын
Chala clearga chepparu thank s Andi
@munigalaarunjyothi3200
@munigalaarunjyothi3200 Жыл бұрын
ధన్య వాదాలు అమ్మ చాలా సందేహాలు తీర్చారు 🙏🙏🙏
@bhgyagampaala6880
@bhgyagampaala6880 Жыл бұрын
Meaku shathakoti vandanaalu thalli ah devudu mimalni challagaa chudaali mi laanti vaalle e samaajaaniki kaavalsindi om namah shivaaya hara hara mahadeva shambho shankara🙏🙏🙏🙏🙏
@Ashokgoud9
@Ashokgoud9 Жыл бұрын
ఏకాదశి వ్రతం గురించి ఒక వీడియో చేయండి అమ్మ 🙏🏻
@hariniharini.k7739
@hariniharini.k7739 Жыл бұрын
Thank you amma for your valuable information❤
@alekhyap3037
@alekhyap3037 11 ай бұрын
Thankyou mam for sharing such a good and valuable information..my doubts have gone 😊
@sivashankarvaraprasad1628
@sivashankarvaraprasad1628 Жыл бұрын
మంచి మాటలు చెపుతున్నారు. మీకు ధన్యవాదాలు అక్క
@krmmadhurageetalu285
@krmmadhurageetalu285 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా బాగా వివరించి చెప్తున్నారు ధన్యవాదాలు అండి జై శ్రీ కృష్ణ జైశ్రీరామ్
@radhikareddy2429
@radhikareddy2429 Жыл бұрын
శుభోదయం సత్యభామ గారు 🙏🏼🙏🏼🙏🏼
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Жыл бұрын
Radhika garu Bagunara Mimalni bhadhapetali, sravana masam pujalu , Baga jarupukunara vrathalu , sri krishna jayanthi ani nenu apudu epudu matladali ani lenu nenu alanti person kanu straight forward ga matladathanu , ala miku anipinchi untay kshaminchandi ok. Avala endhuko samadhanam lekunda velipoyaru . Naku yavaraina Manchi ga unchali ani asinchey person ni na vyakhthithavam ento na channel ni chudandi Nenu yavarni entha varaku subscribe chesuko ani adagaledhu ,adaganu kudana channel ni jst dharmika mainavi upload chesthu untanu , na mind set ento miku telusthundhi ok . Money kosam kuda petaledhu na channel ni . Na desam lo ey adapilla gani sthri gani mosapokundadhani anukuntanu . Ahvala cheypina matalu na channel community lo Apadha nikaina yavarikaina undhantay jagrata cheypadam na dharmam anukuntanu .Nenu Bhuddhi vacheyvaraku mandhalisthanu kondharni alanti varini bagucheyali ani . Mimalni bhadha petalani ani navudhesam kadhu ardamchesukuntaru ani asisthanu 😊🙏 10yrs ga nenu veythukuni velatledhu nannu veythukuni vachey ghovvulanu puja chesina cheythulatho rasina aksharalu evi ok. Hindhuvulu dharmani kapadayvaru andharu bagundali ani anukuntanu natinchadam radhu naku ,cheypali anukundhi cheypanu miku .Mi life Manchi ga undali aney asisthanu . 🙏 Om sri mathrey Namaha 🙏🙏🙏
@bharathig5617
@bharathig5617 Жыл бұрын
Inthavaraku ae pandithudu cheppani manchi vishayalu cheparu thank you so much andi
@sri6709
@sri6709 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు అమ్మా అన్ని విషయాలు 🙏🙏
@Chettana-123
@Chettana-123 Жыл бұрын
చాలా చక్కగా అర్దం అయ్యే విదంగా చెప్పారు ధన్యవాదములు
@bharathijinka8611
@bharathijinka8611 Жыл бұрын
శతకోటి నమస్కారాలు అమ్మ మీకు చాలా చక్కగా చెప్పారు 🙏🙏
@n.mahidhar344
@n.mahidhar344 2 ай бұрын
Chala Baga cheppinanru madam
@kalpanapanjangam2955
@kalpanapanjangam2955 Жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదములమ్మ🙏🙏
@SrideviVaka-t5b
@SrideviVaka-t5b Жыл бұрын
మా సందేహాలు అన్ని తిరుపొయాయమ్మ చాలా చాలా థాంక్స్
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు,సరళం గా అర్థవంతంగా వివరించారు.ధన్యవాదాలు🙏🙏🙏
@durgaprasanna708
@durgaprasanna708 Жыл бұрын
Jai sri krishna jai sri krishna
@ksrinivas2280
@ksrinivas2280 Жыл бұрын
మీరు మా పాలిట గురుమూర్తి మీరు చెప్పిన ప్రతి విషయం చాలా లోతుగా ఆలోచిస్తే గాని తెలియని మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు ఇంకా విలువైన సమాచారం ఎంతో మీ నుండి మాకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rajani.m8960
@rajani.m8960 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు.నాకు ఉన్న డౌట్స్ అన్ని చాలా బాగా క్లియర్ అయ్యియి మేడం గారు మీకు ధన్యవాదాలు.
@vijayanagapuri5622
@vijayanagapuri5622 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మా నాకు ఉన్న సందేహాన్ని తెలిపినందుకు .🙏🙏🙏
@VanajaraniVanajarani
@VanajaraniVanajarani Жыл бұрын
Chala baha vivarusyannaru madm. Meeky dhanyavadamulu.
@vskcreativevlogs
@vskcreativevlogs Жыл бұрын
Chala thanks అక్కయ్య గారు....మంచి క్లారిటీ ఇచ్చారు..ఈ చవితి పండగకి చేయాల్సినవి,ముఖ్యంగా క్లీనింగ్ process గురించి చెప్పండి mam
@jayashreekatakam1931
@jayashreekatakam1931 Жыл бұрын
aunu chala chala bhga cheparu prathi vishayam klupthanga vivaricharamma dhanyavadhalu🌹🙏
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🎉
@vennalam1862
@vennalam1862 Жыл бұрын
Amma meku dhanyavadallu Maku teliyaniyenno Vishayallu chepiNanduku
@Jaihanuman79
@Jaihanuman79 Жыл бұрын
అమ్మ నెలసరి సమయంలో దేవుని కి సంబంధించిన పాటలు,స్తోత్రాలు వినవచ్చ
@lavanyapadmashalichenna1135
@lavanyapadmashalichenna1135 Жыл бұрын
Ledhamma....sthothralu slokalu kakunda.....bakthi cinimalu chusukondi
@sarithapandeynayak1538
@sarithapandeynayak1538 Жыл бұрын
Vinakudadu andi vati sabdam lone oka srtong power untundi anduke stotralu vinakudadu Anthaga vinabuddi aithe bakthula charitralu vinandi leda shiva ani kani rama ani kani narayana ani kaani durga ani kaani manasulo aina bayatiki aina anykuntu undandi
@jyothin8816
@jyothin8816 Жыл бұрын
Super amma❤❤❤
@swatiraparthy1770
@swatiraparthy1770 Жыл бұрын
Puranalu vinochu ...patalu kuda vinochu ... vaddiparthi padmakar garu chepparu
@Lavanyacollections8055
@Lavanyacollections8055 Жыл бұрын
Dampathyam tharvatha thala snanam cheyakunda normal snanam chesi lalitha shastranamamlu patinchavacha? Cheppandi plz
@manjulatha7749
@manjulatha7749 Жыл бұрын
Meeku chala tq amma manche vishayalu chepparu talli
@keerthichaithanyabhatt8122
@keerthichaithanyabhatt8122 Жыл бұрын
మీకు శతకోటి ప్రణామాలు అమ్మగారు🙏🙏🙏చాలా చక్కగా వివరించారు అమ్మ🙏🙏🙏
@lavanyasaina737
@lavanyasaina737 Ай бұрын
Thank you Amma
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb Жыл бұрын
🙏🙏🙏సత్యభామ గారు. ఇంట్లో పెంపుడు జంతువులు, కుక్కలు పెంచుకున్న సమయంలో ఎలా ఇంట్లో వ్యవహరించాలి. వీడియో చేయండి. Plz జై శ్రీ రామ్ 🙏🙏
@K.vyshnaviVyshu-f7s
@K.vyshnaviVyshu-f7s Жыл бұрын
Varegood,, మీరు చాలా బాగా 🌹
@bittu1943
@bittu1943 Жыл бұрын
Very very useful information mam&om namo baghavathey vasudevaya🙏
@swapnanarike3271
@swapnanarike3271 Жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు
@Roshinisudi
@Roshinisudi Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ🙏 నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపారు.
@ABHIRAMDUPPALA6
@ABHIRAMDUPPALA6 Ай бұрын
చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదములు
@rammohan-xc4mr
@rammohan-xc4mr Жыл бұрын
Govindaya Namaha🙏🙏🙏🙏🙏
@pinkyscrafts6398
@pinkyscrafts6398 4 ай бұрын
Dhanyavadalu amma.🙏🙏
@sandhyadevi1663
@sandhyadevi1663 Жыл бұрын
Jai Shree Ram. Very nicely explained Mam.
@harika7532
@harika7532 Жыл бұрын
Tqs Amma chala clearga chepparu bayam poyindhi Anni vishayalaki
@Bloxfruitsgood
@Bloxfruitsgood Жыл бұрын
Thank you sister for this valuable information
@kalpanakavali3043
@kalpanakavali3043 Жыл бұрын
Amma meku shathakoti vandanalu
@saraswathi7724
@saraswathi7724 Жыл бұрын
స్రీలు పీరైడ్స్ ఉన్నపుడు మగవారు ఇంట్లో దీపం పెట్టవచ్చా. ఈ సందేహానికి సమాధానం చెప్పగల రు 🙏🙏
@manoharicollectionsonegram7873
@manoharicollectionsonegram7873 Жыл бұрын
Cheyavachu andi kani clothes vare clean chesukuni pooja cheyali.
@peachugoma9455
@peachugoma9455 Жыл бұрын
చేయవచ్చు.... ఏమి ఇబ్బంది లేదు....పూజ గది నీటితో తుడుచుకుని చేస్తే చాలు
@sharadhabuttu4390
@sharadhabuttu4390 Жыл бұрын
Pregnancy lo papa parihara stotralu chaduvocha enka vishu sahasranama lu chadovacha madam
@manoharicollectionsonegram7873
@manoharicollectionsonegram7873 Жыл бұрын
@@sharadhabuttu4390 chadavakudadu madam only god name matrame smarana chesukovali. Diva nama smarana matrame cheyali.
@bchandramma6494
@bchandramma6494 5 күн бұрын
Bagaa ardamavuthundiii amma,,❤❤❤
@navaneethapeddi8458
@navaneethapeddi8458 Жыл бұрын
మీకు ధన్యవాదాలు అమ్మ
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН