శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులందరి కి 🙏🙏🙏 చాలా అద్భుతంగా వివరించిన గురువులకు నమస్కారములు🙏🙏🙏
@parvathidevisristi19585 күн бұрын
తండ్రి! పరమేశ్వరా! మీ దర్శన భాగ్యం, మీ చేతి తీర్థం లభించాయి. ఈ జీవికింక తిరుగు లేదు. మహాదేవ మహాదేవ మహాదేవ🙏🙏🙏 శివోహం 🙏🙏🙏
@arunakumari15615 күн бұрын
అపార కరుణాసింధూ జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదావహం🙏
@madhav02615 күн бұрын
ఈ కాలం లో ఉన్న జనాలతో వచ్చిన పెద్ద చిక్కు ఏంటీ అంటే అసలు విషయం పట్టుకోకుండా ఏ పీఠం గొప్పది, ఎవరు గొప్ప, ఎవరు ఎవరి కింద ఉండాలి ఇది ఎక్కువ అయిపోయింది. విచారించాల్సిన విషయం ఏంటీ అంటే పీఠ శిష్యులే ఇలాంటి వాటిని ప్రభలంగా మాట్లాడుతున్నారు. బాగా గుర్తు పెట్టుకోండి జీవనముక్తులైన గురువు లు ఎపుడు ఇలాంటి లౌకిక విషయాలు ఆలోచించరు. నిజమైన గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఆలోచనలు రావు,అలాంటి వ్యక్తులకు స్థానం ఉండదు వారి సాన్నిద్యం లో అది ఏ పీఠం కి అయినా వర్తిస్తుంది. 🙏
@venkatakrishnasastrykallur77825 күн бұрын
శ్రీ కామాక్షీమాత నమోనమః 🙏🙏🙏
@srinivasreddygaddam42303 күн бұрын
గురువు గారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు
@srinivasaraokasavaraju87505 күн бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మహా పెరియవా శరణం 🙏🙏🙏🙏🙏🙏🙏
@Krishna.PPS.Java.5 күн бұрын
Pranamam ..You are so Great swami ❤
@Radhe3228-V7s5 күн бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ రాధే శ్యామ్__
@SrikantH-un3lq5 күн бұрын
అమ్మా కామాక్షమ్మ 🙏
@gayathri77585 күн бұрын
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏
@rahulsai93933 күн бұрын
ఏమో అండి గాయత్రి గారు సాయీబాబా ఇప్పుడున్న కాలం లో వివాదాస్పద వ్యక్తి
@chandrasekharreddyguda29393 күн бұрын
శ్రీపాద శ్రీ వల్లభ గురించి గాని,శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గురించి గాని, శ్రీ రమణ మహర్షి గురించి గాని,శ్రీరామకృష్ణ గారి గురించి గాని వేదాలలో వుందా? చిత్రమేమిటీ అంటే భగవత్ తత్వం తెలిసిన శ్రీ చాగంటి గారు,శ్రీ మల్లాది గారు,శ్రీ నండూరి గారు,శ్రీ గరికపాటి గారు చెప్పిన మనం ఆలోచించం ఎందుకంటే నేను మాత్రం కరెక్ట్ అనుకోవటం అజ్ఞానం యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 'యః మాం పశ్యతి సర్వత్ర.' ఎవరైతే అన్నిటియందు నన్నే చూస్తారో, అవతారపురుషుడు, దైవం ఒక్కటే. వేరు వేరు కాదని, కృష్ణ, విష్ణువు, ఒక్కరేనని భావిస్తారో ‘తస్యాహం న ప్రణశ్యామి’ వారిని నేను ఎప్పుడూ వదలను. 'సఃచమే న ప్రణశ్యతి' వారు నన్ను ఎప్పుడూ వదలరు.
@ssvsnk.pallamraju52455 күн бұрын
శ్రీ శ్రీ శ్రీ గురువు గారికి పాదాభివందనం పాపనాశనం 🎉🎉
@girijagali49385 күн бұрын
శివాయ గురవే నమ.శ్రీ మాత్రేనమః.శ్రీ గురుభ్యోనమః.
@venkatakrishnasastrykallur77825 күн бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
@sivaramireddysanapureddy19963 күн бұрын
Thank you verymuch Guruvu garu, very good information.
@addankirekha-bx7iz5 күн бұрын
జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏
@arunakumari27084 күн бұрын
🙏🙏🙏 Jaya Jaya Sankara Hara Hara Sankara 👏👏👏
@kalluridharmendra63935 күн бұрын
Sri Gurubhyo namaha
@lakshmisaladi30715 күн бұрын
🙏🏻 Dhanyavaadamulu andi Guruvu Garu 🙏🏻
@arunakumari15615 күн бұрын
శివాది శ్రీ గురుభ్యోనమః 🙏
@ottit4 күн бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@RamaKrishna-dj7um5 күн бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః
@sitaarasitaara29305 күн бұрын
🙏🙏🙏🙏
@raparthypadma69094 күн бұрын
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏 🙏🙏
@jvsprao75245 күн бұрын
శ్రీ గురుభ్యోనమః హర హర శంకర జయ జయ శంకర🙏🙏🙏🙏🙏🙏
@shekarj8485 күн бұрын
Nama shankaraya 🙏
@hemalathaaluri85555 күн бұрын
శ్రీ గురుభ్యోన్నమః🙇🙇🙏🙏
@kavurigayathri1935 күн бұрын
శ్రీ గురుభ్యోనమః , శ్రీ మాత్రే నమః , శివాయ గురవే నమః , శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ , శ్రీ కృష్ణ శరణం మమ ,🙏🪷🙏🪷🙏🪷
@gunnalakshmibhayi5805 күн бұрын
శ్రీ కృష్ణ శరణం మమ, శ్రీ గురు భ్యోనమః శ్రీ గురు పాదపద్మములకు మా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐🙏🌹🧖🧖🧖🙇🙇🙇🙇
@Gopimalathi12345 күн бұрын
Sri gurubhyo namaha jaya jaya Shankara hara hara Shankara 🙏🙏🙏
@haarikatirumalasetty89805 күн бұрын
Jaya jaya shankara..Hara hara shankara
@kavurigayathri1935 күн бұрын
జయ జయ శంకర హర హర శంకర 🙏🪷🙏🪷🙏🚩🚩🚩🙌🙌🙌
@ghadiyaramsarada84865 күн бұрын
Guruvugaari padapadmamulaku namaskaaramulu🙏🙏
@chakrapanivaishnavi94245 күн бұрын
Thank you guruvu garu
@Aradhya-AI5 күн бұрын
🙏Jai Shree Krishna🙏
@rajarajeshwari13916 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudhakarvs61815 күн бұрын
మహభ్యో ఋషుబ్యో గురుభ్యో నమః
@srinivasmurthymv24085 күн бұрын
Andhari kee mulakatanam kanchi kamakshi amma amme guruvulu ganna guruvu
Jnanena aakasha kalpena..dharman yo gaganopaman..Jneya abhinnena sambuddhah..tvam vande Dvipadaa varam..
@sreepeetam19033 күн бұрын
కంచి కామకోటి పీఠ పరంపర సూచి ప్రకారము ఆదిశంకరుల ఆవిర్బారము క్రీస్తు పూర్వము 5 century అని specific గా తెలుపుట (25233 yrs)ఉత్తమము. ఆమఠ పరంపర శంకరాచార్యులు క్రీశ్తు శకము 788AD కన్నా ముందు సంవత్సరములలో వున్న చరిత్రకాదారములు కలవు అవి తెలిపిన ఉత్తము గాయుండెడిది. దయచేసి తెలపగలరు
@nagarajanhv78803 күн бұрын
Please tell kanchi or sringeri which is true.
@rajagollapalli-fo5vn4 күн бұрын
*sri S.S.sharma gariki namassulu* *anna prasada vitarana andariki andalani opinion* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you