No video

కాంచీపురం ఇడ్లీ | Kanchipuram Idli | Temple Style Idli in Telugu | Tiffin Recipes

  Рет қаралды 67,609

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

కాంచీపురం ఇడ్లీ | Kanchipuram Idli | Temple Style Idli in Telugu | Tiffin Recipes @HomeCookingTelugu
#kanchipuramidli #idlyrecipe #tiffins
Our Other Recipes:
Ghee Karam Dosa: • Ghee Karam Dosa | How ...
Gunta Ponganalu: • గుంత పొంగణాలు | Gunta ...
Godhuma Rava Upma: • గోధుమ రవ్వ ఉప్మా | God...
Oats Upma: • ఓట్స్ ఉప్మా | Oats Upm...
Pesara Idli: • పెసల ఇడ్లీ | Pesala Id...
Tamil Nadu Sambar: • తమిళనాడు సాంబార్ | Tam...
Madurai Putnala Chutney: • మదురై పుట్నాల చట్నీ|No...
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5
కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
మినప్పప్పు - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
నీళ్ళు
పెరుగు - 4 టేబుల్స్పూన్లు
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
జీడిపప్పులు - 1 / 4 కప్పు
నూనె - 3 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
దంచిన మిరియాలు - 1 టేబుల్స్పూన్
దంచిన జీలకర్ర - 1 టేబుల్స్పూన్
తరిగిన అల్లం
ఇంగువ - 1 టీస్పూన్
కరివేపాకులు
తయారుచేసే విధానం:
ముందుగా బియ్యాన్ని, మినప్పప్పు వేర్వేరు గిన్నెల్లో మూడు గంటల పాటు నానపెట్టి, నీళ్ళు వంపేయాలి
ఒక మిక్సీలో నానిన బియ్యం వేసి, కాస్త బరకగా రుబ్బిన తరువాత ఒక బౌల్లోకి మార్చాలి
అదే మిక్సీలో మినప్పప్పును కూడా బరకగా రుబ్బి, అదే బౌల్లో వేయాలి
ఈ రెండు మిశ్రమాలని బాగా కలిపి, కొన్ని నీళ్ళు పోసి కలపాలి
ఈ పిండిని కనీసం ఎనిమిది గంటలపాటు పులియపెట్టాలి
పులిసిన పిండిలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి, పక్కన పెట్టాలి
ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో నెయ్యి వేసి, అందులో జీడిపప్పులు వేసి దోరగా వేయించి పిండిలో కలపాలి
అదే తాలింపు గిన్నెలో నూనె వేసి, అందులో ఆవాలు వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత దంచిన మిరియాలు, దంచిన జీలకర్ర, తరిగిన అల్లం, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించాలి
తయారైన తాలింపును ఇడ్లీ పిండిలో వేసిన తరువాత, శొంఠి పొడి కూడా వేసి బాగా కలపాలి
ఇప్పుడు చిన్న చిన్న కప్పుల లోపల నూనె రాసి, వాటిలో సగం మాత్రమే ఇడ్లీపిండితో నింపాలి
పిండితో నింపిన గిన్నెలను ఇడ్లీ ప్లేట్ల మీద పెట్టి, ఇడ్లీ కుక్కర్లో పెట్టి, ఇడ్లీలను ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి
ఆ తరువాత మూత తెరిచి, రెండు మూడు నిమిషాలు అలానే వదిలేస్తే ఇడ్లీలు చాలా తేలికగా బయటకి వచ్చేస్తాయి
అంతే, ఎంతో రుచిగా ఉండే కాంచీపురం ఇడ్లీ తయారైనట్టే, వీటిని మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి
Idlis are known for their comforting taste and texture. They are so good that they can be had at any given time in a day as a simple yet filling tiffin. In this video, you can watch the preparation of Kanchipuram Idli which has a few more added ingredients that the regular idli. This is a temple style Tamil Nadu idli which is extremely flavorful and you can have this idli with any chutney of your choice or sambar by the side. These idlies are rich in flavor and you can make these as an offering to the God too on special occasions. So watch this video till the end to get the step by step process on how to make Kanchipuram temple style Kovil Idli and try the recipe. Let me know how it turned out for you guys in the comments below.
How to make Idly | How to make Idli | Kancheepuram Idli Recipe | Temple Style Idli | Tiffin Recipes in Telugu | Breakfast Recipe | South Indian Tiffins
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 30
@sasikalak1093
@sasikalak1093 25 күн бұрын
Well said
@muma347
@muma347 3 ай бұрын
Variety tiffin kosam search chestunnau mam.. Tappakunda try chestanu😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Super 💖😍
@jayameka6502
@jayameka6502 2 ай бұрын
Thelugu chala chakkaga matladatharu ❤
@swathigauribhatla6204
@swathigauribhatla6204 3 ай бұрын
Chala bagundi andi no words superb yummy 🤤🤤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Thanks dear swathi💖😍
@advika640
@advika640 3 ай бұрын
Im trying tomorrow
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Sure, chesi ela undo cheppandi😍💖
@advika640
@advika640 3 ай бұрын
@@HomeCookingTelugu chala bagundi andi, ma vaaru tamil, nenu telangana, my husbend liked it
@vijayamavuri1042
@vijayamavuri1042 3 ай бұрын
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
😍❤
@shaikhyder7421
@shaikhyder7421 3 ай бұрын
Super super 💐💐💐💐
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Thank you very much 💖🤩
@harishreya7936
@harishreya7936 Ай бұрын
ఇడ్లి పిండి లో తిరగమాత పెట్టి కూడా వేసుకోవచ్చు
@kavyaaa9252
@kavyaaa9252 3 ай бұрын
Nenu try chesthanuuuu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Sure dear kavya😍💖
@luckyindira
@luckyindira 2 ай бұрын
ఏంటండీ హేమ గారు చాలా రోజుల తరువాత చూశాను మిమ్మల్ని చాలా సన్నగా అయ్యారు
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Hello Indira garu. Regular videos ostunnai andi. Please subscribe 😍😇
@luckyindira
@luckyindira 2 ай бұрын
అయ్యో మిమ్మల్ని చూస్తూనే subscribe చేసుకొన్నాను face బుక్ లో మీ వీడియోస్ చూసేదాన్ని మీరు లావుగా ఉన్నప్పుడు ఇప్పుడు సన్నగా బాగున్నారు 👌👌 మీ మాటలు చాలా బాగుంటాయి
@Littleprincess_163
@Littleprincess_163 3 ай бұрын
Yummy tasty Nice recipe 😋 👌 New friend 👍 💯🌷👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Thanks andi🤗💖
@prameelamoturi1966
@prameelamoturi1966 3 ай бұрын
Wow I will try❤❤❤tq
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Welcome 😊
@hemalathahema6006
@hemalathahema6006 2 ай бұрын
Nenu three years nundi chestunnanu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 ай бұрын
Super hemalatha garu😍❤
@kancherlaprameeladevi8672
@kancherlaprameeladevi8672 3 ай бұрын
Idli patra ekkada available avuthundi Link evvara
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
You find this in all steel shops andi😍💖
@advika640
@advika640 3 ай бұрын
@@HomeCookingTelugu seperate avasaram ledu, mana intlo vunna idli ginne chalu
@user-zn6zn6ge5y
@user-zn6zn6ge5y 3 ай бұрын
పిండి పులియబెట్టాలి కథా
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Yes it is there in the video😊
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 374 М.
Varalakshmi Vratam || Amma Birthday || Saree Shopping || Suma
16:48
Ramasserry idli || super soft ramasserry idli
4:24
Ritharyan food vlog
Рет қаралды 31 М.
Kanchipuram Kovil Idly #World Biggest Size Idly Making
6:38
STREET FOOD
Рет қаралды 10 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00