Рет қаралды 40
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకుల కోసం గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అందించిన ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఫ్రీ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు నేడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
దాదాపు 40మందికి పైగా కానిస్టేబుల్ కొలువులు సాధించిన అభ్యర్థులను గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు సన్మానించారు. వారితో కలిసి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పైసా ఖర్చులేకుండా శిక్షణ అందించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారికి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అభినందనలు తెలిపారు.
#GVRTrust #GuthaVenkatReddyMemorialTrust #GuthaSukenderReddy #GuthaAmithReddy