Amma...chala clear ga chepperu ..bahusa I've marpulu naalo jarugutunnayi
@SrinivasReddy-we4ye2 ай бұрын
Thank you so much Amma 🙏🙏🙏🙏🙏🙏
@NuthiSunitha2 ай бұрын
Namaskaram Amma thank you very much for the video ammalaaga cheppatam evvari valla kadu literally its a blessing ❤
@SUCHAY2 ай бұрын
💖💖💖
@8vijaykumar3 ай бұрын
Thankyou madam🙏🙏
@SriramiPhone3 ай бұрын
Thank you guru matha. మీ అనుభవాలు వింటుంటే చాలా ఆనందం గా వుంది. నేను మీ stage కి ఎప్పడు వస్తానో అని వుంది. క్రియలు జరుగు తున్నాయి. కానీ చాలా ప్రాబ్లెమ్స్ $ pains వున్నాయి. తట్టు కోవటం కష్టం గా వుంది. మీ blessing ఇవ్వండి అమ్మా. కొంచెం ధైర్యము వస్తుంది. శ్రీ మాత్రే నమః 🙏💐💐💐🙏
@bgeetharani32882 ай бұрын
నమస్కారం అమ్మ ,నాది అదే కోరిక🙏🙏
@epcservices60182 ай бұрын
@@bgeetharani3288 తథాస్తు✋
@epcservices60182 ай бұрын
@@bgeetharani3288 తథాస్తు✋
@Choudhury-n4c2 ай бұрын
🚩🌹నమస్కారములు 🚩🌹 చాలా అద్భుతం గా చెప్పారు. అలాగే సూక్ష్మ శరీర యానం గూర్చి కూడా వివరంగా ఓ వీడియో చేయండి. 💐ధన్యవాదములు 💐
@epcservices60182 ай бұрын
సాయిబాబా భక్తురాలు కాబట్టి ఇంతటి యోగ విజ్ఞానం అబ్బింది కాబోలు!
@AdityaVantari2 ай бұрын
Madam iam your listner Can you clarify me about akashic records of a person Merging of two dimensions
@karateravi96022 ай бұрын
దేవతలా ఉన్నారు
@eeshassoul11112 ай бұрын
Amma naku e madya heat ekkuva generate avutundi body antha mantaga untundi , am cheyali naku kundalini jarigi one year avutundi
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
Kundalini prakriya lo idhi maamoole..neellu ekkuva thaagandi
@eeshassoul11112 ай бұрын
@కుండలినీమార్గదర్శి thank you amma
@BhagyaLakshmiChadaram2 ай бұрын
Namaste Amma thanks for your video naku venulo vedi light ga manta kuda chala ఎక్కువుగా vundi kali vella nundi thala daaka narrallo noppulu fever thattukovadam kastam ga vundi e vennu lo vedi effudu tagguthundi nakantha ayomaya paristhi plj reply me🙏🙏🙏
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
Nenu gathamlo oka video lo cheppanu.. kundalini bramhanadi dwara manipura chakram dhaate varaku vedi untundhi..aaa tharuvatha dheham challapaduthundhi
@BhagyaLakshmiChadaram2 ай бұрын
Tq so much Amma Naku reply ichhinanduku 🙏🌹
@SriramiPhone2 ай бұрын
ఈ కుండలినీ టాపిక్ అనేది చాలా mistyrious . ఇంత clear గా తెలుగు లో చెప్పిన వారు ఎవరూ లేరు. మా అందరి అదృష్టం వాళ్ల మీరు ఇంత జ్ఞానాన్ని పంచు తున్నారు. నేను ఇంకా ప్రాణోత్తన దశ లోనే ఉన్నా. ఇదే కష్టం గా వుంది. ఇంకా చాలా journey చేయాలి. కానీ ఒక వేళ ఈ birth లో process poorthi కాక పోతే మళ్లీ next birth లో కంటిన్యూ చేస్తామా. లేదా ఈ బర్త్ పుణ్యం వాడుకొని మళ్లీ మెటీరియలిస్టిక్ లైఫ్ లో భోగాలలో , మాయలో పడతామా?? దయ చేసి తెలుప గలరు .థాంక్ యు in అడ్వాన్స్.🙏💐💐🙏
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
కుండలినీ ప్రక్రియ మొదలు ఐతే తరువాత జన్మలో కూడా కొనసాగి ప్రక్రియ పూర్తి అవుతుంది
@krishnamohan69083 ай бұрын
🙏🙏
@dharanijanimmagadda92002 ай бұрын
🙏
@lavanyatirumalasetty2 ай бұрын
namaskaram amma na bodylo vibrations kriyas kumbakam maha mudra anni vatikiave vastunnai dada bhayam depression vachindi medicine vadutunnanu present meditation cheyadam aapessnu aa powerni ela manage cheyyali amma please reply
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
Ivi Anni symptoms prakriyalo bhaagam
@Jayanth-w2r2 ай бұрын
Amma naku periods lo unnapudu kuda yhird eye lo daiva darshanam jarugunthundi emmana doshama
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
Ledhu
@Jayanth-w2r2 ай бұрын
Reply evandi plz
@SisiraProperties3 ай бұрын
Thank you madam..this is lakshmi Naku brain centres lo process jarugithundhi..financial issues ye stage lo clear avthayi.my head is not in my control.open eye meditation jarigipothundhi.when i am going to office not able to control.what should i do. Should i complete process first or office work.pls reply mam
@కుండలినీమార్గదర్శి3 ай бұрын
Office Pani meedha dhyaasa petti cheyandi...adhi kooda okarakamaina dhyaanam
@bhargavramesh75823 ай бұрын
Namaskarm mam nenu Mee videos repeated ga chustunnanu Naa brain chittu ekkuva pressure feel avutunnanu third eye dhagara pressure painful gaa untundi Naa body motham spring laga paikikrindiki vaibrat avutunnatu undi talachuttu lopala yedo tirugutunnatu undi purugulaga nenu kundalini kosam yeppudu pratanam chayyaledu dhanayam matramay chasanu naaku chalaala bayam ga yetupotunnano teleyatam ledu nenu yem chayyalo chappandi mam please help chayaandi
Naaku kuda paina cheppinatle jarigaayi(top down awakening). chala confusion & fear undedhi emi jarugitundo teliyaka.. Adhe samayamlo mee youtube modalaindi. Naaku mee videos dwara answers dorikayi. Thank you very much Ma'm for the information and guidance. @@కుండలినీమార్గదర్శి
@karateravi96022 ай бұрын
సాయి బాబా దేవుడుకాదని అంటున్నారు దానికి మీరు ఏం చెబుతారు
@కుండలినీమార్గదర్శి2 ай бұрын
సంసార సాగరాన్ని దాటించే శక్తి ఉన్న గురువు
@karateravi96022 ай бұрын
@కుండలినీమార్గదర్శకష్టాలు కన్నీళ్లే మిగిలాయి కొలిచినన్ని రోజులు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను ఆరాధించడం ఆపాక
@kavithakavitha-cn2hq2 ай бұрын
ఓ సాయీ, ఎప్పుడు పడిందో తెలియదు నీపై భక్తి కి నాలో పునాది. సద్గురువై నాకు వేస్తున్నావు, ఈశ్వరుని చెంతకు చేర్చే వారధి. దిశానిర్దేశం లేని నాకు అయ్యావు దారి చూపే పెన్నిధి. అందుకు అనుకూలతను పెంచింది నాకు వచ్చిన వ్యాధి. పరిణితిని, ప్రశాంతతను కలిగిస్తుంది నీ సన్నిధి. నాకు తెలియకుండానే చేరువ చేస్తున్నావు కోరిన జ్ఞాన నిధి. పరివర్తన లేనిది ఏదో తెలిపింది నీ విభూది. ఆర్తుల పాలిటి తరగనిది నీ దయ అనెడి జలధి.. 🌷🌹🙏🙏🌹🌷