ఈ ఛానల్ ఉద్దేశ్యం కుండలినీ విషయం పై ఈ మాధ్యమం ద్వారా అవగాహన కలిగించటం.
నాకు 2011 లో ప్రానోత్తన జరిగి కుండలినీ జాగృతి అయినది. ఆ శక్తి నాకు నేర్పిన పాఠాలు ఎన్నో మీతో పంచుకునే ఆలోచనే ఈ ఛానల్ కి స్ఫూర్తిదాయకం అయినది.ఇక్కడ నేనూ నా కుండలినీ అనుభవాలతో పాటు, ఆ శక్తి మన జీవితంలో నిలుపుకునే విధానానికి అనువుగా కావలసిన జ్ఞానం, సాధనలు, ఇంకా ప్రవర్తన. ఇలా అనేక విషయాల మీద నా అనుభవాలను కృడీకరించి మీకు అందచేస్తాను. నాలో మెదిలే ఆ శక్తి మీలో కూడా చైతన్యం నింపాలి అని ఆకాంక్షిస్తూ.
మీ 🙏
శైలజ దామరాజు
🌺If you need help to understand:
1. Spiritual process happening in your body
2. 4-5 Dream interpretations
3. Info about twin flames and starseed phenomenon
you can book a paid zoom meeting or paid email consultation with me
🌈All the information is there in my videos, if you have no time to see videos and just want answers, you can book a session at:
[email protected]Please note:
Do not email:
❎ comments or personal stories
❎ casual conversations or ask my personal information