కీ||శే|| పెండ్లిమడుగు ప్రభుగౌడ్ గారి 4వ వర్ధంతి సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమము

  Рет қаралды 652

Matrudevobhava Anadha Ashramam (9347513830)

Matrudevobhava Anadha Ashramam (9347513830)

Күн бұрын

కీ||శే|| పెండ్లిమడుగు ప్రభుగౌడ్ గారి 4వ వర్ధంతి సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమము
ఈ సందర్భంగా నేడు మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలోని 130 మందికి విశేష అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేసి అభాగ్యుల ఆకలిని తీర్చిన వారి భార్య:సుమిత్ర గారు, కుమారులు-కోడళ్ళు: బాలకృష్ణ గౌడ్ - లక్ష్మీప్రసన్న గారు, రాఘవేందర్ గౌడ్-రిత్విక గారు,కూతురు-అల్లుడు: బి.హారిక-రవీందర్ గౌడ్,మనవళ్లు-మానవరాళ్ళు; మణిదీక్షిత్ గౌడ్,త్రిషక్ గౌడ్, మహ్నాన్శ్ గౌడ్, ప్రజ్ఞ గార్లకు మరియు కుటుంబసభ్యులందరికి ధన్యవాదాలు. కీ||శే|| పెండ్లిమడుగు ప్రభుగౌడ్ గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆశ్రమం తరుపున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము.
అన్నదాత సుఖీభవ.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలకన్న అన్నదానం మిన్న.ఫ్రెండ్స్ ప్రస్తుతము మన మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన 130 మంది అభాగ్యులున్నారు. మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మరేదైనా మీ ఇంట్లో శుభాకార్యములుంటే మన మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో జరుపుకోండి. వీరికి మీరు ఒక్కపూట అన్నదానం చేసి వీరి ఆకలిని తీర్చండి.
మన ఆశ్రమానికి సహాయం చేయాలనుకున్న దాతలేవరైనా మానవతా దృక్పథంతో స్పందించి మన ఆశ్రమంలోని 130 మంది అభాగ్యులు అనాధలు, వికలాంగులకు రేషన్ గానీ, నిత్యవసర సరుకులు గానీ, కూరగాయలు గానీ, మీకు తోచినంతలో ఆశ్రమానికి దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్.
మాతృదేవోభవ అనాధ ఆశ్రమం, డిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర, నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ - 501510. సెల్ నెం : 9347513830, Google Pay & Phone Pay: 7997919365.

Пікірлер: 2
@mukkanivinaykumar9575
@mukkanivinaykumar9575 4 күн бұрын
Nice Ragu mama
@vasanthreddy1645
@vasanthreddy1645 4 күн бұрын
Mee kutumbaniki antha mache jarugutundi.
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 30 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 59 МЛН
1 October 2024
4:10
Manchini Penchu swachand seva
Рет қаралды 243
Dr.BRKR ayurvedic medical college @transitional curriulum
6:08
Medico info#ayush
Рет қаралды 134