కూరలేమీ లేకపోయినా ఈపచ్చడి ఉంటే మెతుకు మిగలకుండా అన్నం మొత్తం తినాల్సిందే/ఇడ్లీదోశల్లోకి కూడా/pachadi

  Рет қаралды 182,033

Spice Food

Spice Food

Күн бұрын

అన్నంతో పాటు ఇడ్లీ దోశల్లోకి కూడా అధ్భుతంగా ఉండి పుల్లగా కారంగా ఇంకా ఇంకా తినాలనిపించే Mango pachadi/‪@SpiceFoodKitchen‬
#mangopickle #mangopachadi #mamidikayapachadi #rawmangopickle #mangothokku #mamidikaya

Пікірлер: 120
@ARV1116
@ARV1116 5 ай бұрын
Wonderful అండి.మీరు కొత్తకు పాతకు ఒక bridge అని చాలా సార్లు కోట్ చేశాను. ఏ కూరగాయలు లేకుండా మీరు చూపించే recipes taste క్రిందికి రెస్టారెంట్ ఫుడ్స్ దిగదుడుపే. You have acquired a talent of your own unique style which impresses many of your subscribers and hope you would keep your uniqueness all through.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
I'm soo glad to receive such a great appreciation & compliment to my work😊! Thank u so much andi for your unconditional love and support 🙏
@allamprathapreddy1354
@allamprathapreddy1354 5 ай бұрын
చూస్తుంటే నీళ్లూరిపోతోంది పచ్చడి .... కొంచం నెయ్యివేసుకుని వేడి అన్నంతో తింటే ..మిగతావాళ్ళకి నాకటానిక్కూడా మిగలదు .😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😄😄 అవునండీ!! Thank you so much for liking it 🤗🙏
@Raji-o1zj
@Raji-o1zj 5 ай бұрын
నో వర్డ్స్ 👌👌👌👌👌❤️❤️మీరు ఏ వంట చేసిన కొత్తగా అండ్ హెల్దీ గా ఉంటుంది ❤️❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@veerasekhararaolavu2237
@veerasekhararaolavu2237 5 ай бұрын
Chala baavundi.mee recipies Anni baavuntai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@vasupasupuleti831
@vasupasupuleti831 5 ай бұрын
టమాటాలు చింతపండు వేయకుండా మామిడికాయ వేసి పులుపును బ్యాలెన్స్ చేసి వెరైటీగా చేశారు 👍🙋‍♂️😀🤝🤫
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ధన్యవాదాలు 🤗🙏
@udayabasker461
@udayabasker461 5 ай бұрын
🥰Super " ఉప్పు పులుపు కారం" అంటేనే తెలుగింటి రుచులు! 😋"తెలుగింటి రుచులు" అంటేనే నోరూరించే రుచులు! నోరూరించే రుచికి కారణం పులుపు అయితే,ఆ పులుపును తెచ్చింది మామిడికాయ అయితే, మామిడికాయ వెంట తెస్తుంది మరెన్నో రుచులు,అలాంటి రుచులు కలిసిన "ఉల్లి-మామిడి పచ్చడి" కళ్ళ ముందు ఉంటే,వెంటనే తినాలన్న ఆ ఉత్సాహం గొప్ప అనుభూతి అయితే, తిన్న తర్వాత కలిగే తృప్తి పరిపూర్ణం అవుతుంది!😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
పులుపు కారం ఉప్పు కలగలిసిన ఆ రుచిని తృప్తిగా తిని ఆస్వాదించడమే తప్ప ఆ తృప్తిని మాటల్లో వర్ణించలేము! Thanks andi for liking this recipe 😊
@shaikbujji4288
@shaikbujji4288 5 ай бұрын
పురాతన మరియు ఆధునికత సమ్మేళవించిన సమ్మోహన రుచులకు ఒక గుర్తింపు మీరు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి 🤗
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 5 ай бұрын
Annam loki chadhannam lo Super 👌 👍 ga vuntundhi chala baga chesaru sister ♥ 💖 😋😋😋😋😋👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@klaxman9235
@klaxman9235 5 ай бұрын
Naaku 45 yrs meeru na inspiration in cooking___Rajeshwari
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
@udayabasker461
@udayabasker461 5 ай бұрын
😇అయ్యో"ఉల్లి-మామిడి పచ్చడి" చాలా సులువుగా చెయ్యవచ్చని చెప్పారు!😊అయితే,చేసేవాళ్ళు వరుసగా చెయ్యవలసిన పనులు మాత్రం గుర్తుపెట్టుకోవాలి! అప్పుడు మాత్రమే ఎవరైనా చెప్పింది చేసినట్లు,గొప్పగా చేసినట్లు భావించాలి (వేరుశనగ, మెంతులు,మిరపకాయలు, ధనియాలు ,ఆవాలు, జీలకర్ర వేయించి, పులుపుతో పాటు మరన్ని రుచులు అదనంగా పొందేలా "దోర మామిడికాయ"ని ఎంచుకొని, ఉల్లి,వెళ్ళుల్లి తో కలిపి,అన్నీ కలిపి ముద్దచేసి,దానికి ఇంకా రుచులు చేర్చడం కోసం మినపప్పు,కరివేపాకు తో తాళింపు పెట్టడమే!)😊
@seshu5
@seshu5 5 ай бұрын
Dhania missing
@udayabasker461
@udayabasker461 5 ай бұрын
@@seshu5 : : Thanks for reply! 😊నిజం! 🤣ఉప్పు,నూనె కూడా మిస్సింగ్ కదా😊... అందుకే బ్రాకెట్స్ లో కొన్ని వివరాలు మాత్రమే ఉన్నాయి....వీడియో ఒకసారి చూసిన తర్వాత గుర్తుండే విషయాలు కొందరు కొన్ని గంటల మరిచిపోతారు...కాగితం మీద రాసుకున్నా ఒకటి మర్చిపోవచ్చు...అన్నీ స్టవ్ పక్కన పెట్టి కూడా ఏదో ఒకటి మరిచిపోతారు కొందరు! 😆అలాంటి అనుభవంలోంచి పుట్టినదే నా కామెంట్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
నిజమే అండి! ఇంట్లో కూర వండుకునేటప్పుడు ఏమో గానీ.. ఇలా వీడియో కోసం వండేటప్పుడు ఏ ఒక్క ingrediant మర్చిపోయినా కూర రుచి మారడంతో పాటు.. చూసేవాళ్లకు కూడా wrong information వెళ్తుంది! అందుకే ప్రతీ ingrediant & చేసే method చాలా important! ఆ రెంటినీ చక్కగా & క్లుప్తంగా వివరించారు.. ధన్యవాదాలు 🙏
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 5 ай бұрын
మేడమ్ సర్ మేడమ్ అంతే !!❤👌super vuntay Medam mi vantalanni Nenu mi vantanni chusthanu and try chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗💕 Thank you so much 🙏
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 4 ай бұрын
@@SpiceFoodKitchen medam aanapakaaya tho Yedaina manchi recipe cheppindi pls
@saraswathisri6528
@saraswathisri6528 5 ай бұрын
ఎంత చక్కగా చెప్పినారు పచ్చడి చూస్తుంటే చేసుకొని తినాలి అనిపిస్తుంది అండీ సూపర్ అంటే సూపర్ 💐👌👌💐 అసలు మీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుండి వచ్చింది అండీ బాబు 🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 🙏💕
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 5 ай бұрын
Hi sis ❤❤ annam motham e pachidi tho tinochu antha bagundi super 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Hi andi.. Thank you very much 🙏💕
@sivasrinivas7319
@sivasrinivas7319 5 ай бұрын
Mee recipes anni chaala super untaie chaala recipes try chesanu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗💕
@ragavaraosarma5266
@ragavaraosarma5266 5 ай бұрын
మీరు దేవుడు చెల్లి
@sairabanu7690
@sairabanu7690 5 ай бұрын
She is only talened lady not a god 😂
@padmaa9943
@padmaa9943 4 ай бұрын
దేవత చెల్లి
@shammishaik481
@shammishaik481 5 ай бұрын
Yummy 😋 andi asalu chala baga chesaru pacchadi meeru em chesina 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗🙏
@Users9898-n2b
@Users9898-n2b 5 ай бұрын
1st like 1st comment akka🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much dear 🤗💕
@deekshithahoney5245
@deekshithahoney5245 5 ай бұрын
Madam hatsoff meku...love u soo much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗 Love you too 💕
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 5 ай бұрын
Chustunte mouth watering avtundi andi baaboyeee thappaka try chestanu intlo pachi mango vundi. ❤❤❤ Thanks for the recipe ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗 It's my pleasure 😊 💕🙏
@panidhra5469
@panidhra5469 5 ай бұрын
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ మామిడి కాయ పచ్చడి సూపర్ శుక్రవారం శుభాకాంక్షలు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఈ పచ్చడి మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్! Thank u ☺️
@vjsimha-g4j
@vjsimha-g4j 4 ай бұрын
You are a master in preparing different recipies...You are unbeatable in kitchen... you can become "chef master" if you participate in competitions. V R THERE BEHIND YOU..❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
So glad to read your comment 🤗 Thank you so much for your love & support 🙏 💕
@shobharani4864
@shobharani4864 5 ай бұрын
Akkaa yekkuva chesi door delivery cheiee akka nu chesthe thinalanipsthundi memu chesukunte kudaratledakka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😄😄 వీడియోలో చెప్పిన పద్ధతిలో చేయండి డియర్, బాగా వస్తుంది.. Thank you 😊
@rajichinna187
@rajichinna187 5 ай бұрын
Must try andi chala unique ga vundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi ☺️
@SaadyaCreations
@SaadyaCreations 5 ай бұрын
ఉల్లి combo మామిడి కాయ పచ్చడి తెలీ దండి, కొత్తగా వింటున్నాను,బావుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗
@indirakumarikudipudi9603
@indirakumarikudipudi9603 4 ай бұрын
Maamidi kaayalu undaali gaa.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఇప్పుడు దొరుకుతాయి కదా అండి..
@Prasanthi-b9c
@Prasanthi-b9c 4 ай бұрын
First kaavalasina Ingredients gurinchi cheppandi.. measurements tho chepthe baguntundi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
I'll try.. ప్రాసెస్ మాత్రమే ఫాలో అయ్యి కొలతలు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే మంచిది అండి.. ఉప్పు, కారం, నూనె ఇలాంటివన్నీ ఒక్కో ఇంట్లో ఒక్కో క్వాంటిటీలో వాడతారు కాబట్టి..
@Prasanthi-b9c
@Prasanthi-b9c 4 ай бұрын
Np..
@Suryanarayana-w8k
@Suryanarayana-w8k 5 ай бұрын
అక్కా ఈ మద్య చాలా మిస్ అవుతున్నాను పచ్చడి చాలా బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much dear 🤗
@ckchaitanya1
@ckchaitanya1 5 ай бұрын
Looks very delicious ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much 😊💕
@ckchaitanya1
@ckchaitanya1 5 ай бұрын
@@SpiceFoodKitchen garu u r good name please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Sweety andi..
@ckchaitanya1
@ckchaitanya1 4 ай бұрын
@@SpiceFoodKitchen garu Nick name aa leka real name aa andi nice name andi
@ckchaitanya1
@ckchaitanya1 4 ай бұрын
@@SpiceFoodKitchen me a big fan of u andi
@PadmavathiPallapu
@PadmavathiPallapu 4 ай бұрын
Karvapakupachde😊😊😊
@siripuramsridevi1614
@siripuramsridevi1614 4 ай бұрын
చూస్తేనే నోరు ఊరుతుంది నేను కూడా ట్రై చేస్తా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
తప్పకుండా అండి.. Thank you 😊
@parameswari8130
@parameswari8130 3 ай бұрын
chala bagundandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thanks a lot andi 🤗
@sairabanu7690
@sairabanu7690 5 ай бұрын
Chatni super andi naku nachindi ,kani mimmalni devudu antunnaru adi miku nachutundaa 😢nakite nachaledu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗 నాకు ఇష్టం ఉండడం లేకపోవడం అనేది ఇక్కడ విషయం కాదండీ! ఎవరు పెట్టిన కామెంట్స్ కి అయినా ఎదుటివాళ్ళని బాధ పెట్టకుండా రిప్లై ఇవ్వాలని నేను ఆలోచిస్తాను.. ఆర్గ్యుమెంట్స్ చేయలేను కదా అండి!! Hope you got it
@padma3414
@padma3414 5 ай бұрын
Thanks Andi mangoes to kotta recipe chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Most welcome andi 🤗
@raghunadh9567
@raghunadh9567 5 ай бұрын
అద్భుతః 😋😋😍🙌🙌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
ధన్యవాదాలు 😊🤗💕
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 5 ай бұрын
Akka no words on ur cooking, akka recipe different and new vundhi akka ❤😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much dear 🤗💕🙏
@naushadnaushad6057
@naushadnaushad6057 5 ай бұрын
🎉 super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊
@lakshmivenkata668
@lakshmivenkata668 5 ай бұрын
ఉల్లి పాయ మామిడి పచ్చడి చాలా బాగుంది సిస్టర్ ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗 💕
@lalitdora5744
@lalitdora5744 5 ай бұрын
Anni mirapakayalu tinte sachipotamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
అవి కారం ఎక్కువ ఉండేవి కాదండీ! ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు .
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc 4 ай бұрын
Yummy yummy🎉❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕🙏
@vpadmaja380
@vpadmaja380 5 ай бұрын
Me వంటలు always సూపర్ andi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗💕
@madhavichangalagari2299
@madhavichangalagari2299 5 ай бұрын
మా కడపలో ఇలాగే చేస్తారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
OK andi.. Thank you 😊
@bommanatimothy9645
@bommanatimothy9645 5 ай бұрын
Superb me recipies anni wonderfull
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@PAVANTPK89
@PAVANTPK89 5 ай бұрын
Delicious and healthy🍲
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you so much andi 🤗
@SravanthigunuguntlaSrava-ty1hn
@SravanthigunuguntlaSrava-ty1hn 4 ай бұрын
Chala bagundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@C.Sai50Vaishnavi
@C.Sai50Vaishnavi 4 ай бұрын
Simply super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@myohtutjoshi4661
@myohtutjoshi4661 5 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊🤗💕🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 5 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊🤗💕🙏
@aparnasyam
@aparnasyam 4 ай бұрын
Nice andi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗 💕
@neelimaj2863
@neelimaj2863 5 ай бұрын
Hai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Hi andi..
@padmaarukolla6723
@padmaarukolla6723 5 ай бұрын
Nice Akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you dear 🤗
@sivanigollapudi4905
@sivanigollapudi4905 5 ай бұрын
Yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you 😊
@kusumasridhanachannel
@kusumasridhanachannel 5 ай бұрын
Nice mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks andi 🤗
@chaitanya778
@chaitanya778 5 ай бұрын
😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊🤗🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 5 ай бұрын
పొయ్యి పెనం అలంకారమే ఈవిడ అంతరంగమంతా ఉడుకుతున్న తినుబండారమే ఖాళీ వంటగదిలో సైతం షడ్రుచులతో సరాగమే బీదా బిక్కి కి సైతం ఈవిడ‌వంటలు చవకైన అమృతమే రైతు బజార్ రోడ్ తో పనేవుండదు కూరగాయలు బొట్టుపెట్టి పిలుస్తున్నా వినాలనే ధ్యాసే వుండదు అదేంటో మనం చేస్తే ఏదైనా అమెజాన్ అడవి ఈవిడ చెయ్యి పడితే మంచినీళ్ళు కూడా వన్స్ మోర్ పల్లవి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఎంత గొప్పగా చేసినా.. ఎంత రుచిగా వండినా.. దాన్ని చూసి గ్రహించి కళ్ళతో ఆస్వాదించి ఇలా కవిత రూపంలో ఇచ్చే ప్రశంసలే నిజమైన అలంకారాలు ☺️ Thank u so much andi for each & every line of this beautiful poetry 🙏
@PrabhakarBujjipandu-dh3wu
@PrabhakarBujjipandu-dh3wu 5 ай бұрын
Super andi chustuntene teneyali anipestunde tappakunda chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thank you very much andi 🤗
@jyothidevalla4545
@jyothidevalla4545 5 ай бұрын
😋😋😋👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
😊🤗🙏
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,7 МЛН