ఎంతటి కీళ్లు మొకాళ్ళు వాతం లాంటి నెప్పులనే ఇట్టే నయంచేసే శక్తివంతమైన కాయ పచ్చడి | Ash Gourd Pachadi

  Рет қаралды 705,521

Village Siri Cooking

Village Siri Cooking

Күн бұрын

Пікірлер: 154
@sivanivaka6240
@sivanivaka6240 2 ай бұрын
ఒక మంచి వంటకం నేర్పించారు థాంక్స్ మెన్సెస్ లో ఉన్న అడవారు అంటు కో కుండా ఉండాలి అని చెప్పాలి కదా మాటలు జాగ్రత్తా గా మాట్లా డాలి, ఎవరిని నొపప్పించ కూడదు మరి.
@satyapadmavathi6962
@satyapadmavathi6962 10 ай бұрын
ఒక మంచి recipe ni చెప్పారు. చాలా చాలా థాంక్స్ . ఈ రోజే try చేస్తాను.
@vschudamani9641
@vschudamani9641 10 ай бұрын
మంచి పచ్చడి చెప్పారు థ్యాంక్యూ
@foodyumaroma
@foodyumaroma 22 күн бұрын
Amazing ash gourd pachadi, great preparation, and easy to make. Thanks for the ash gourd recipe.
@vanichallapa3794
@vanichallapa3794 6 ай бұрын
పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతోంది మీరు చెప్పిన విధానం చాలా బాగుంది తప్పక ట్రై చేస్థాము
@srilakshmi1381
@srilakshmi1381 5 ай бұрын
పనికి రాని ఆడవాళ్ళు అనేకంటే వేరే విధంగా మీ భావాన్ని చెప్తే బావుండేది...
@kiranmayi5449
@kiranmayi5449 2 ай бұрын
Oko prantham lo ala antaru. Chedu uddesyam kadu. Bhasha ala untundi konni areas lo
@thevoiceofbharat7166
@thevoiceofbharat7166 Ай бұрын
బహిష్టు అయిన స్త్రీలు అని వీరి ఉద్దేశ్యం
@RAMADEVI-px9fz
@RAMADEVI-px9fz Ай бұрын
Xllent dish for health than u
@SartajShaik-zy9vo
@SartajShaik-zy9vo 17 күн бұрын
Valla arealo ala antaremo mari
@padminiganti3740
@padminiganti3740 10 ай бұрын
Waaw ! Supper. బూడిద గుమ్మడి పచ్చడి 1st టైమ్ chusa
@hymachennupati9524
@hymachennupati9524 2 ай бұрын
3:04
@hymachennupati9524
@hymachennupati9524 2 ай бұрын
3:04
@raniindirachandika6797
@raniindirachandika6797 2 ай бұрын
ఋతు క్రమంలో వున్న ఆడవారు అనవచ్చు కదండీ...
@Arunodaya-qu6tn
@Arunodaya-qu6tn 2 күн бұрын
😂 😂.....useless woman antey periods lo unna valla....... Periods lo unde anne, oka Pani eyna tagistara 😢😢
@kolliparasivaleela7045
@kolliparasivaleela7045 9 ай бұрын
ఒక మంచి ఆరోగ్యానికి ఉపయోగ పడే పచ్చడి చెప్పారు థాంక్స్
@devikalareddy3698
@devikalareddy3698 9 ай бұрын
Super ga చేశారు
@arunasree1821
@arunasree1821 10 ай бұрын
అదిరింది పచ్చడి, మీరు చెప్పిన విధానం 👌👌👌
@snigdhasandeep9793
@snigdhasandeep9793 Ай бұрын
Super andi will try today
@amma.g3370
@amma.g3370 9 ай бұрын
Tnq Sir.manchi health tip chepparu Sir.
@sunithajee3881
@sunithajee3881 10 ай бұрын
Ashgurad halwa my favourite.. Leda more curry....( Kerala)
@appalaraju6517
@appalaraju6517 9 ай бұрын
Super 👌 👍 😍 good recipe 👌 thanks 👍 God bless you all 👨‍👩‍👧‍👧 🧡 🙏 😊 ❤ 🙌
@jayalakkaraju4356
@jayalakkaraju4356 5 ай бұрын
Chaala బావుంది sir.mi గొంతు చాల బావుంది sir.
@vijayakolla2929
@vijayakolla2929 10 ай бұрын
Suuuuper
@bhuvanagirichandrasena3343
@bhuvanagirichandrasena3343 9 ай бұрын
Meeru cheppinattu chesanu chala bagundhi.thanq andi.😊
@prasadthotapalli190
@prasadthotapalli190 Ай бұрын
గుమ్మడి ( మంచి బూడిద రెండూ) కూష్మాండం అంటారు. ఎక్కువ గింజలతో గుండ్రంగా ఉండే గుమ్మడి సృష్టి తో నిండిన విశ్వానికి ప్రతిరూపం. అందుకే మాతృ మూర్తులైన ఆడవారు గుమ్మడికాయ కాయ ను కత్తితో కోయడం విచ్ఛిన్నం చేయడం చేయరు. మగపిల్లలు నెత్తిమీద పెట్టుకొని గోవింద నామ స్మరణం తో వెనుకకు వదిలి పగులకొడితే తరువాత ఆడవారు ముక్కలు గా తరుగుతారు. చాలా ప్రాంతాల్లో ఉన్న ఆచారం ఇది. అలాగే దూరంగా ఉండే రోజుల్లో తాకకూడదు అన్న నియమం కూడా. ఇవన్నీ మతం కాకపోయినా మన సంస్కృతి( not relegion but culture)లో భాగాలు. తరువాత తరాలకు అందింంచడం మన బాధ్యతే
@kamalakumari6278
@kamalakumari6278 10 ай бұрын
Very 👍
@naveenkumar-qn8df
@naveenkumar-qn8df 9 ай бұрын
Nice & Healthy receipe.. ❤ He is Saying about the Ladies, who are with Periods... in his local words Or language... don't Over think about that Small thing...
@umakumarikosuri5542
@umakumarikosuri5542 2 ай бұрын
Yes
@renudasari9027
@renudasari9027 4 ай бұрын
Tq sir. Super Receipe. Healthdi food.
@viswamstudio3066
@viswamstudio3066 10 ай бұрын
suuuuuper
@neerajacs4330
@neerajacs4330 7 ай бұрын
Delicious recipes 😊with excellent communication.Thank you sir.
@ARV1116
@ARV1116 2 ай бұрын
Super recipe sir.
@tallurilavanya7286
@tallurilavanya7286 10 ай бұрын
Super super
@rehanashaik8638
@rehanashaik8638 3 ай бұрын
Very high quality and very highgenic
@deepadasoju5751
@deepadasoju5751 10 ай бұрын
Super
@durgesh4138
@durgesh4138 10 ай бұрын
super
@ramamadhavarao5328
@ramamadhavarao5328 10 ай бұрын
Super🎉
@atmakuripadmalatha6598
@atmakuripadmalatha6598 7 ай бұрын
Super andi
@manjusworldchittoor..1336
@manjusworldchittoor..1336 10 ай бұрын
Super andi 😊
@kalyan20091000
@kalyan20091000 5 ай бұрын
బాగా చెప్పారు❤💚💜💙👍
@saraswathivengala6197
@saraswathivengala6197 8 ай бұрын
Super 👌
@rupavathipatharlagadda1523
@rupavathipatharlagadda1523 9 ай бұрын
Thanks for Healthy Tips continue the best Tops
@padmas8613
@padmas8613 5 ай бұрын
Super undi ❤❤
@aagurusrinivasarao6422
@aagurusrinivasarao6422 8 ай бұрын
Nice sir.
@sarojinich138
@sarojinich138 5 ай бұрын
Nice 👍🏼👍🏼
@vkalyani9242
@vkalyani9242 5 ай бұрын
Very nice recipi. Your way of explanation is also very nice. 👌👌👌👌👌
@varalaxmi1509
@varalaxmi1509 5 ай бұрын
Correct 💯
@vnagamani4316
@vnagamani4316 10 ай бұрын
Thank u so much sir 🎉🎉🎉🎉😊
@vad1433
@vad1433 3 ай бұрын
Wow Bro nice remedy tnq so much❤
@lakshmisetti1740
@lakshmisetti1740 5 ай бұрын
తప్పక నేను ట్రై
@umamaheswararaogovindu9196
@umamaheswararaogovindu9196 9 ай бұрын
పనికిరాని ఆడది అంటే మెన్సస్ ఐనవారు అవ్వొచ్చు
@balumahendra8707
@balumahendra8707 7 ай бұрын
Menses avvaka pote srushte ledu
@bhanumathiachanta6795
@bhanumathiachanta6795 7 ай бұрын
Bavundi
@Mary4930...
@Mary4930... 5 ай бұрын
Super..
@sandeep4285
@sandeep4285 9 ай бұрын
Thank you manchi pachadi chepparu...
@SLNTEX-dh5vk
@SLNTEX-dh5vk 2 ай бұрын
Bt సింపుల్ గా చెప్పండి
@amarvathilavanya7022
@amarvathilavanya7022 9 ай бұрын
చిత్తూరు జిల్లా యాస యెర్రగడ్డలు పచ్చడి suuuuuuper 🎉🎉
@madhavilatha1886
@madhavilatha1886 23 күн бұрын
Mukkala pechu yesi cheyala?
@korivibharathi2106
@korivibharathi2106 7 ай бұрын
Gummadikaya pachadi baga chesi chupincharu Tq
@sarojagollapalli4945
@sarojagollapalli4945 10 ай бұрын
Kaya vade mundhu kadahara?
@KameshwariKompella
@KameshwariKompella Ай бұрын
Health.ki.manchivi.anni.cheppandi
@nageswarasastry6150
@nageswarasastry6150 10 ай бұрын
అన్ని మిరపకాయలా? కడుపులో మంట పుట్టదా ?
@vanajaathota5058
@vanajaathota5058 9 ай бұрын
పనికిరాని ఆడదా......😮😮 మీ ఉద్దేశం ఏదయినా....... అలా ఎలా అనగలరు? అనవసరంగా గౌరవం పోగొట్టుకోకండి.
@VSCCOOKING
@VSCCOOKING 9 ай бұрын
మేము మాట్లాడే మాట లోకమంతా వింటూ వుంటారు, దయచేసి అర్థం చేసుకోండి, పనికిరాని ఆడవాళ్ళు అంటే ఆ పదానికి అర్థం బహిష్టు సమయంలో అంటే నెలలో మూడు రోజులు అని అర్థం బాబు, మీరేదో ఊహీంచు కోవద్దు బాబు, ఇంట్లో మన అమ్మ ని అడిగితే చెపుతుంది కదా ఈ పదానికి అర్థం, ఆడవాళ్ళని అవమానిస్తే మన అమ్మ ని అవమానించినట్లే ఆవిషయం నాకు తెలుసు బ్రదరూ,
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 ай бұрын
Beerakkaya pachhadi lagane andulo tomato kottimeera vestaaru
@thusibai6507
@thusibai6507 10 ай бұрын
Respected sir meeru esthunna recipe anni chaala baaga undaadi but konjam sounduga speech ivvandi sir emi vinaledu sir
@lakshmisetti1740
@lakshmisetti1740 5 ай бұрын
గుడ్ పి కి ల్
@miteshsharma9384
@miteshsharma9384 Ай бұрын
Palani swami vedios chudandi super ga vuntayi aayana maatalu, chakkaga matladutaaru, andaru mechukunela matladaali, pranthanni batti kaadu, padhatiga, andariki nachelaga matladali
@srinivasaraoaddagarla97
@srinivasaraoaddagarla97 3 ай бұрын
pls correct your sentence ... panikirani aadadi .... mitrama ... good video
@ushagangaraju8276
@ushagangaraju8276 Ай бұрын
Notinunchi oka mata mataladettapudu alochinchi mataladali theusukondi danivala nastam manake.
@sundaripidaparthi7489
@sundaripidaparthi7489 5 ай бұрын
Kanee.adi.correct..nenu.aadadanne.maila.lo.thagilithe..aavakaya.kuda.padavutundi
@vanajaathota5058
@vanajaathota5058 9 ай бұрын
మీకు ఆడవాళ్లు అంటే రెస్పెక్ట్ లేకపోతే మీపై, మీ ఛానల్ పై మాకు రెస్పెక్ట్ ఉండదు.
@VSCCOOKING
@VSCCOOKING 9 ай бұрын
మేము మాట్లాడే మాట లోకమంతా వింటూ వుంటారు, దయచేసి అర్థం చేసుకోండి, పనికిరాని ఆడవాళ్ళు అంటే ఆ పదానికి అర్థం బహిష్టు సమయంలో అంటే నెలలో మూడు రోజులు అని అర్థం బాబు, మీరేదో ఊహీంచు కోవద్దు బాబు, ఇంట్లో మన అమ్మ ని అడిగితే చెపుతుంది కదా ఈ పదానికి అర్థం, ఆడవాళ్ళని అవమానిస్తే మన అమ్మ ని అవమానించినట్లే ఆవిషయం నాకు తెలుసు బ్రదరూ,
@naveenkumar-qn8df
@naveenkumar-qn8df 9 ай бұрын
Good!! Pls, don't watch!!
@psarada4016
@psarada4016 9 ай бұрын
nice
@Akashavanidairy97.5
@Akashavanidairy97.5 9 ай бұрын
పనికిరాని ఆడవాళ్ళు అని అనటం మాత్రం తప్పు. ఒకవేళ మీ అమ్మ అలా మీకు చెప్పి వుంటే మీ అమ్మ మాట తప్పు!!!
@Devi-h2d
@Devi-h2d 9 ай бұрын
Panikirani aadavallu emitandi babu
@Shravya_kadapa
@Shravya_kadapa 5 ай бұрын
😊
@manvitiranam583
@manvitiranam583 2 ай бұрын
ప్రతీది తప్పు పట్టకండి ఆడవాళ్లు దూరంగా ఉండాలి అంటే నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్లు గుమ్మడికాయ కి దూరంగా ఉండాలి గుమ్మడికాయ శివలింగంతో సమానం
@appalaraju6517
@appalaraju6517 9 ай бұрын
🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI MATREY NAMAHA 👏🏾🙏🥥🍌👨‍👩‍👧‍👧🙌❤🙏🙏🙏🙏🙏
@brahmaiahd5473
@brahmaiahd5473 3 ай бұрын
వారి ప్రాంతీయ వాడుక భాషలో అలా అంటారు కావచ్చు
@charygsjrg1804
@charygsjrg1804 5 ай бұрын
వేగటం కాదు, ఉడకడం అంటారు
@krishna1nath
@krishna1nath Ай бұрын
Too good. But advertisements are too long and are a turn off
@sujathatulasi2109
@sujathatulasi2109 5 ай бұрын
Pachadi bagundi kani panikirani adavaru ani add cheyakuntey bagundunu
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
@EnthusiasticFuchsiaFlowe-nb7ep Ай бұрын
కొత్తరకం పచ్చడి
@reubenrichardk2662
@reubenrichardk2662 8 ай бұрын
💯👌👌👌🎉
@sundaripidaparthi7489
@sundaripidaparthi7489 5 ай бұрын
Vadiyalu.pedathamu.kadaa.alaga.tarukkovali
@sunithajee3881
@sunithajee3881 10 ай бұрын
Water yekkuva vastay kada gummadi kai lo
@Santhu1982-9
@Santhu1982-9 10 ай бұрын
Heart problem unnavallu chatni thinavacha
@venkatas7111
@venkatas7111 9 ай бұрын
Budida gummadikaya juice heart కి చాల మంచిది
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz 9 ай бұрын
😮
@trajyalakamshmilakshmi6106
@trajyalakamshmilakshmi6106 2 ай бұрын
Hi
@prabhakarraokola1779
@prabhakarraokola1779 4 ай бұрын
Allagadda badha anukunta
@SivaSubrahmanyamkv
@SivaSubrahmanyamkv 8 ай бұрын
Instead of tamarind, you can use lemon juice also, just 4 spoons please.
@hemalathamanduvakurthi4986
@hemalathamanduvakurthi4986 2 ай бұрын
PTchadi taste teliyadu kani matalalo meerbhanigoppa baaga kanipistun ayi
@kattavarjulavani9135
@kattavarjulavani9135 10 ай бұрын
Vadiyalu, halwa maatrame telusu kaani pachhadi matram first time chusthunnamu.
@Mahati-y7o
@Mahati-y7o 2 ай бұрын
Atanu cheppina daani batti ardham chesukondi okko pranthamlo okko rakam gaa palukutaaru periods unna ladies gurinchi cheptunnaru
@sunithamltdmltlabtechnicia999
@sunithamltdmltlabtechnicia999 9 ай бұрын
Chustey dosakayalaa vundhi
@d.r.prasad9990
@d.r.prasad9990 7 ай бұрын
May be
@nissiedeborah6247
@nissiedeborah6247 4 ай бұрын
Kaya kadaga vadda
@stellasteavens7451
@stellasteavens7451 3 ай бұрын
Did you remove the skin?
@padmajadoddapaneni122
@padmajadoddapaneni122 Ай бұрын
no
@VijayKumar-mf3si
@VijayKumar-mf3si 17 күн бұрын
Voice marcha ra rai😫🥵
@taherask383
@taherask383 9 ай бұрын
పనికి రాని అడవారు అంటే పెద్ద వయసు వాళ్ళా అర్ధమా గుమ్మడికాయ పచ్చిది. గుమ్మడి కాయ వడియాలు తింటే అరోగ్య మే
@padmakrovvidi8154
@padmakrovvidi8154 5 ай бұрын
ఆయన ఉద్దేశ్యం ladies monthly periods ఉన్నవారు అని ఏమైనా గుమ్మడికాయ పచ్చడి cheyachani తెలిసింది😂
@burugunarenderreddy9701
@burugunarenderreddy9701 Ай бұрын
డోర్ డెలివరీ
@vishnupriyamallela2830
@vishnupriyamallela2830 9 ай бұрын
Mee అమ్మ kuda పనికిరాని ఆడదాని బ్రో cheppandi😮
@VSCCOOKING
@VSCCOOKING 9 ай бұрын
మేము మాట్లాడే మాట లోకమంతా వింటూ వుంటారు, దయచేసి అర్థం చేసుకోండి, పనికిరాని ఆడవాళ్ళు అంటే ఆ పదానికి అర్థం బహిష్టు సమయంలో అంటే నెలలో మూడు రోజులు అని అర్థం బాబు, మీరేదో ఊహీంచు కోవద్దు బాబు, ఇంట్లో మన అమ్మ ని అడిగితే చెపుతుంది కదా ఈ పదానికి అర్థం, ఆడవాళ్ళని అవమానిస్తే మన అమ్మ ని అవమానించినట్లే ఆవిషయం నాకు తెలుసు బ్రదరూ,
@sandeep4285
@sandeep4285 9 ай бұрын
Adi rayalaseema slang ardam avadulee
@nagarajsk5065
@nagarajsk5065 5 ай бұрын
kaya Peru sir
@kolliparaannapurna7799
@kolliparaannapurna7799 5 ай бұрын
బూడిద గుమ్మడి కాయ
@nagarajuvemula5769
@nagarajuvemula5769 2 ай бұрын
Bagane undi kani paniki Rani Ane word Vada kudadu vere word Vada valisibdi so Ila nunchi aiena manchi ga matladandi. Okk
@jyostnasonti4006
@jyostnasonti4006 2 ай бұрын
Type
@bhoom6284
@bhoom6284 Ай бұрын
మీ భాష ఛీ కొడుతుంది తెలుగు రానప్పుడు వింగ్లీష్ లో చెప్పండి లేదా ఈ వీడియో delete చేసి కొత్తగా పెట్టండి
@sasankamouli9114
@sasankamouli9114 7 ай бұрын
Ade avvochhu apardham chesukokudadu
@vishalaxmigaddam2063
@vishalaxmigaddam2063 7 ай бұрын
Gummafi kayanu cut chedemundu kadaga vadda kadiginattuga chupincha ledu
@ruthelizabeth8094
@ruthelizabeth8094 10 ай бұрын
Nadumu pattesthundi antaru kadandi
@gruhalakshmibondalapati4714
@gruhalakshmibondalapati4714 10 ай бұрын
తోలు తీయరు
@VijayKumar-mf3si
@VijayKumar-mf3si Ай бұрын
Oooore neee nange maatalooo😂
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН