భగినీ హస్త భోజనం వీడియో చేసుకున్నాం కదా! ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్స్ ద్వారా ప్రశ్నలు అడిగారు! అన్నిటికీ ఆ వీడియోలో కామెంట్స్ కి రిప్లై ఇచ్చాము చూసుకోండి! ఈరోజు సాయంత్రం వరకు భగినీ హస్తభోజనం జరుపుకోవచ్చు..ఓం నమో వేంకటేశాయ 🚩
@manjulareddy6614Күн бұрын
Pathulugaru Karthika masmu lo paghati punta nidra padukovachha
@ChandanaK-dy6ybКүн бұрын
@@manjulareddy6614upavasam chese roju pagati puta nidra pokudadhu.migatha roju padukovachunu ani na abiprayam😊😊
@saiaravind18714 сағат бұрын
నేను ఇప్పటివరకు ఇలాంటివి నమ్మలేదు కానీ మీరు చెప్పే మాటలకూ నేను మారాను స్వామి ఇదంతా మీ పుణ్యమే స్వామి 🙏🙏🙏🙏🙏😢😢😢😢నాకు అమ్మ లేదు నాకు చెప్పేవాలు ఎవరు లేరు స్వామి నాకు మీరే స్వామి అన్ని 😢😢😢
@sudhakancharana4412Күн бұрын
నమస్కారం గురువుగారు అందరి మనసు తెలుసుకొని అందరి ప్రశ్నలకు సమాధానం చాలా బాగా వివరించి చెప్తున్నారు అలాగే నాది ఒక చిన్న ప్రశ్న నిత్య దీపారాధన చేసే వాళ్ళు ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా గురువుగారు
స్వామి మీరు చెప్పే మాటలు నా హుర్ధయని కదిలించాయి స్వామి 😢😢 మీరు నాకు ఆ దువుడు ల కనిపిసున్నారు 😢మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏స్వామి నేను మీ విడియోస్ చూసుంటాను చాలా చాలా బాగుంటాయి నాకు మీమల్ని కలవాలి అని వుంది స్వామి మీ దర్శనం నాకు కలిగించండి స్వామి 🙏🙏🙏😢😢😢
@vasajayasri794Күн бұрын
శుభోదయం గురువుగారు చాలా బాగా వివరించారు కథ చాలా బాగుంది 💐💐💐🙏🙏🙏
@varabobbili4188Күн бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@kiran.i8 сағат бұрын
Thanks A lot
@Mady5394 сағат бұрын
Swamy, pooja chaesae chettuki seeds vastayee kada vaatini yeppudu teeyavachu?
@ManjulaKatla-f1hКүн бұрын
Swami me padhalaku shathakoti vandhanllu🙏 swamy memu mi Videollu chustamu me chepinavi chestamu so all happy🌷
@royalsiri2634Күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు శివునికి అభిషేకం చేసిన చేసిన తర్వాత గంధము కుంకుమ శివలింగానికి పెట్టవచ్చునా పెట్టకూడదని గురువుగారు 🙏
@RajShekar-p8pКүн бұрын
Thanks swami for giving grateful information 😊😊😊
@lasyasamanivib395813 сағат бұрын
Usiri deepam ala evvali guruvu gaaru
@balajigogikar7170Күн бұрын
Kedarishwara nomu dorakadam gurinchi... Nomu leni varu chesukovadda. Dani gurinchi vedio cheyandi plz guruvu garu
@kuruvasamatha4643Күн бұрын
Tulasi kota lo shivalingam pettukovacha guruji aey dosham vundada guruji😊
@nandhunandhu2503Күн бұрын
Good morning 🙏swami nenu prathi karthikamasam lo istanu swami tq so much swami miru cheppe prathidi maku chala use full swami 🙏
Cow milk fridge lo pettukuni 5 days varaku abhishekam chesukovacha swami...
@regallaswathiКүн бұрын
Sunday tulasamma ki water poyavachha .. guruvu gaaru
@SaraswathiRavuriКүн бұрын
Kartika masam lo tulasi mokka ni kottaga appudu pettukovali guruvu garu
@Swathi5647Күн бұрын
Coconut deepam gurinchi cheppandi swami plzzz Memu USA lo untamu
@poketalk7575Күн бұрын
Coconut badhulu OSIRIKA DEEPAM chala chala punyam so cheyandi. Actual ga regular coconut use cheyaru brown round dry coconut lo pedatharu . E deepaniki ekkada clarity leydu so leave it. hope this helps tnq
@Swathi5647Күн бұрын
@ thanks andi
@nagamanipeddi4527Күн бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏👣👣👣👣
@kasalashobharani7769Күн бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏
@tatareddyb5162Күн бұрын
Deepam Dannam swayampakam morning time not possible means evening time can I give to Poojari.
@poketalk7575Күн бұрын
Gurugariki shata koti 🙏dhanyavadalu 🙏 🕉 NAMAHA SHIVAYA 🙏 Chala manchi dharma sandhehalaku samadhanalaku. Gurugaru plz 30/may/1982 NIGHT 1.30 time lo puttaru. E date ki raasi, nakshatram , cheppagalaru
@sravanipanditha7601Күн бұрын
Namaskaram guruvu garu Madi palleturu ma attamma vallu taraluga mandu ammutunnaru eppudu naku ammamntunnaru naku edi cheyyadam tappu anipistunddi Me samadanam veda vakku ga bavistanu cheppanddi guruvu garu
కార్తీక పౌర్ణమి వ్రతం మొదటి సారి చెయ్యాలి అనుకుంటే ఎప్పుడు చెయ్యాలి. ఎలా చెయ్యాలి గురువు గారు. అలాగే మా ప్రాంతం వైపు కార్తీక మాసంలో 5 సోమవారాలు వచ్చిన సంవత్సరం లో ప్రారంభించాలని ఒక పొగడ ఉంది. ఒక్కసారి దిగురించి ఒక్కసారి మాకు చెప్పండి గురువు గారు🙏🙏🙏
@chandrashekar7553Күн бұрын
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
@bujibabu4348Күн бұрын
Guru gari ki namaskarm.guru garu kartika masam lo mana pakka intilo oka atanu channi poyaru .poja yala cheyali.upavasam vundavoccha.dayacheasi reply ivandi
@bujibabu434816 сағат бұрын
Guru garu please reply me
@Lakshmi-y7cКүн бұрын
Namaskaram guru garu nenu purva suhasini ni nene peela daana cheya vacha ple reply evvandi
@udayasrimanne8366Күн бұрын
Deepadanam eppudu cheyali guruvu garu reply ivvara guruvu garu
@battinideepu4840Күн бұрын
నమస్కారం గురువు గారు ప్రదోష సమయం ఈ టైమ్ కీ చెప్పండి ప్లీజ్ గురువు గారు
@keerthikiransivalenka8917Күн бұрын
Brass diyas kuda daanam cheyocha guruvugaru
@chanduchanduchanduchandu5265Күн бұрын
Guruvu gariki namaskaaram
@tammireddisankarrao7634Күн бұрын
నమస్కారం గురువుగా రు 🙏🙏. నాగులచవితి కఈ4 డే ష్.పూజచేసుకోవచా.పుటదగరీకీవేళ్వవచా.దయచేసీచేపాడీ....🙏🙏🙏🙏🙏🙏
@GangaBhavani-w3xКүн бұрын
Swamy నాకు పాప పుట్టి 3rd మంత్ నేను ఈ కార్తీక మాసం lo మొత్తం చేయలేకపోతున్నాను కానీ దీప దానం కానీ స్వయం పాకం ఏకాదశి ద్వాదసులు లాంటివి చేసుకోవచ్చా స్వామి.
@PadmavathiLagishettyКүн бұрын
Namasakaram gurugi
@awcodagudem4747Күн бұрын
ధన్యవాదములు స్వామీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@prasuprasuna5231Күн бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🌹
@KanchanaJarjapuКүн бұрын
నమస్కారం గురువుగారు అదే కార్తీకమాసంలో ఈ నెల అంతా ఏ టైం లో దీపాలు వెలిగించాలి గురువుగారు నిన్ను నదికి వెళ్లి స్నానం చేయడానికి కాదు గురువుగారు ఇంటికాడ చేసి దీపాలు వెలిగించు కుంటున్నాను కాకపోతే నేను దీపం వెలిగించే సరికి కాస్త లేట్ అయిపోతుంది ఎందుకంటే నేను పొద్దున్నే ఐదు గంటలకల్లా ఇంకొక ఇంటికి పనికి వెళ్లి వచ్చి అప్పుడు నా ఇంటి కాడ నేను చేసుకుంటాను గురువుగారు అందుకని నేను దీపాలు పెట్టేసరికి ఏడు అయిపోతుంది గురువుగారు పర్వాలేదా కాస్త చెప్పండి గురువుగారు
@rambabub588Күн бұрын
🙏🙏🙏🙏🙏
@mandhadisurendhar8238Күн бұрын
Guru garu 🙏🏻🙏🏻
@akki5686Күн бұрын
Namasakaram gurvu garu
@bijjiravi4560Күн бұрын
ఓం నమో భగవతే నమః 🙏🙏🙏
@hariprasadjuluru5636Күн бұрын
Namaskarm guruvugaru
@sukanyapolice6090Күн бұрын
నమస్కారం గురువు గారు నాకూ ఒక సందేహం గురువు గారు ఈ మధ్యే మా మామగారు కాలం చేశారు 20 రోజులు అయ్యింది నేను కార్తీక దీపం pettochha గురువు గారు
@ranjithkumar3891Күн бұрын
స్వామి నదిలో మునిగి అలాగే తడి బట్టలతో పూజ చేయవచ్చా
మా ఇంట్లో ప్రిజ్ లేదు గురువుగారు మరి కార్తీకసోమవారాలులో శివపూజ చేసుకుంటాం బిల్వపత్రం కచ్చితంగా ఉండాలి ఎలా గురువుగారు ఆదివారం బిల్వపత్రాలూ కొస్తాము గురువుగారు దీ నికి పరిష్కారం