శిలనైన నన్ను శిల్పివై మార్చావు -నాలోని ఆశలు విస్తరింప చేశావు-2 నీప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 1.మోడుబారిన నా జీవితం- నీ ప్రేమతోనే చిగురింప చేసావు నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం -2 వర్ణించలేను లెక్కించలేను - వర్ణించలేను లెక్కించలేను నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 2.వూహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమమూర్తి నీకే నా వందనం నీ ప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం -2 నీ ప్రేమ లేక - నేనుండలేను దేవా నీ ప్రేమ లేక - నేనుండలేను నీ ప్రేమే నా ఊపిరి-నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ 3.ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు నా యెడల నీ కున్న తలంపులు విస్తారములు-2 నీ కొరకే నేను జీవింతునిలలో -2 నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’ ౩.స్వచ్చ మైనది నిజమైనది ఈ ప్రేమ జీవం అశీర్వాదం నా జీవితమంతా నీ ప్రేమే కావాలి -2 నీప్రేమ విస్తారం నీ ప్రేమే పోషణం నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి’శిలనైన నన్ను’
@premkumarchoppala43632 жыл бұрын
Good song 🎵 👌
@Samuelandrew1238 ай бұрын
Super song 😍😍😍😍😍😍😍🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SamuelJohnsonGeddam2 жыл бұрын
God blessings
@kamireddymanohar87168 ай бұрын
Praise the lord brother 😇 may God bless you ❤🎉
@aprabukumar5 ай бұрын
ఈ పాట జుత్తుక ఆశీర్వాదం గారు ఈ పాటను రాశారు అయితే ఈ పాట మీరు రాసింది కాదు ఎందుకు ఎవరో రాసిన పాట మీరు రాసారు అని పెట్టుకుంటున్నారు