ప్రాణమా ఎందుకే తొందరా | Pranama Enduke Tondara | By Pastor Aasheervadam | Christian Song | Raju VIP

  Рет қаралды 255,955

Yese Javabu Official

Yese Javabu Official

Күн бұрын

పల్లవి : ప్రాణమా...ఎందుకే తొందరా..
దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా
ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందరా..
చరణం 1: నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేల ప్రాణమా
నిను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేల ప్రాణమా
కృంగిన సమయాన నిను లేవదీసి
ఆదరించెను ప్రాణమా - యేసుడే
చరణం 2: నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా
నమ్మిన యెడల రక్షణ కలుగును
నమ్మికయుంచుము ప్రాణమా
నమ్మికయుంచుము యేసులో
Join this channel to get access to perks:
/ @yesejavabuofficial
TAGS :
#teluguchristiansongs #christiantelugusongs #newteluguchristiansongs #ChristianDevotionalSongs #teluguchristiansongs2016 #2016teluguchristiantelugusongstelugu #latestnewteluguchristiansongs2019 #christiansongs #2016 #newteluguchristianalbums2020 #teluguchristiansongs #christiannewtelugusongs2016 #famousteluguchristiansong #hearttouchingsong telugu christian song 2016 / neffi cba /christian brethern assembly/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /raara thammudu telugu christian sunday school songs /telugu christian new sunday school songs/telugu christian new calvary temple songs/telugu christian kids worship songs/telugu christian raj prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fetcher / Sanath / KK Songs / Hindi Songs / Christmass Songs / Praise Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandadi Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / Yesuto Pratidinam / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2018 Christian Songs / 2018 Malayalam Christian Devotional Songs / 2018 Christian Devotional Songs Telugu/Latest Telugu Christian Songs 2017 2018 2019
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016 / 2016 telugu christian songs / latest new telugu christian song 2016 / telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016 / santhoosha vastram latest telugu christiannenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016 / 2016 song /telugu jesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new telugu christian albums 2016 / telugu christian deviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu christian songs / new telugu christian songs 2016 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu christian songs 2016/new 2017
Latest Good Friday songs 2017 2018
Latest Easter songs 2017 2018
Latest Telugu Christian christmas songs 2018
Indian christian songs
New Sharon sisters songs
Jk Christopher Latest songs
Telugu Christian songs New
Latest New Telugu Christian Song
Full HD Christian VIDEOS 4K VIDEOS

Пікірлер: 241
@kishoresrimanthula3354
@kishoresrimanthula3354 Ай бұрын
ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
@Ambatipaulsamuel
@Ambatipaulsamuel Ай бұрын
😢
@nirmalajyothibheemalla5173
@nirmalajyothibheemalla5173 Ай бұрын
Tappakunda prayer chestamu brother 😢
@Chakravarthi3389
@Chakravarthi3389 Ай бұрын
Miss u pastor garu😢😢
@maruvadajyotsna2950
@maruvadajyotsna2950 Ай бұрын
Em ayndiii
@biblemissionanaparthi
@biblemissionanaparthi Ай бұрын
Miss u pastor garu
@ratnakumarongole1018
@ratnakumarongole1018 7 ай бұрын
దేవుడు ఇంత అద్భుత మైన స్వరం ఇచ్చినందుకు దేవుని స్తుతించు చున్నాను. పాట వింటున్నంత సేపు హృదయం ద్రవించి కన్నీరు ఆపుకోలేక పోయాను. ఈ భావన నాలాగే అనేక మందికి కలిగి ఉంటుందని నమ్ము చున్నాను. ఎందుకంటే పాటలోని భావాలు, పాటయొక్క మాధుర్యం అలా ఉన్నాయి. ఈ పాట పాడిన ఆ బాబుకి దేవుడు సర్వదా ఆరోగ్యం అనుగ్రహించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను
@beershebachurchpastorrames3858
@beershebachurchpastorrames3858 6 ай бұрын
super
@PrabhakaraRaoAllada
@PrabhakaraRaoAllada 2 ай бұрын
😊❤😊😊
@kishoresrimanthula3354
@kishoresrimanthula3354 Ай бұрын
ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
@ravinderkallepelli
@ravinderkallepelli Ай бұрын
👍🙏🙌
@bandelasuvarnakumari4007
@bandelasuvarnakumari4007 5 күн бұрын
Mee too brother 😢I dont know him personally but I cried for him..😢😢😢😢😢😢
@AHGWTV
@AHGWTV 6 күн бұрын
ప్రాణమా ఎందుకే తొందర దిగులు పడకు వేదన చెందకు ప్రభువు తోడుండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా... ప్రాణమా..... నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా దిగులేల ప్రాణమా కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి ఆదరించను ఆదరించును ఏసుడే ప్రాణమా ప్రాణమా..... నమ్మకమైన నీ దేవుడు | నెమ్మది నిచేను ప్రాణమా నమ్మినయెడల రక్షణ కలుగును . నమ్మికయుంచుము ప్రాణమా నమ్మికయుంచుము యేసులో ప్రాణమా.....
@ravinderkallepelli
@ravinderkallepelli Ай бұрын
బాబోయ్ ఏం పాటండి బాబూ... ఎంత బాగా పాడారు... ప్రాణం లేచి వస్తుంది... ఈ రోజు మీరు ప్రభువునందు నిదరించారని, కొందరు fb లో posts పెడుతుంటే, చూచి, first time మీ పాటలు విందామని... Youtub కు వచ్చి ఈ పాట విన్నాను.. అద్భుతం ఆ గొంతు.. నిజంగానే మీరు గానగంధర్వులు.. దేవుడు మీకు ఇంత గొప్ప స్వరము ఇచ్చాడు.... కోటి కంఠాలతో అనే పాట నా నిండు యవ్వన కాలంలో, ఎంతో ఆత్మ తో పడుకునేవాణ్ణి, కానీ ఆ పాట మీరు రాశారాని లేక పాడారని, మిమ్మల్ని గూర్చి రాసిన post చూచి, మిమ్మల్ని వెదుకుతూ, వచ్చి మీ పాటలు వింటున్నాను... What a wonderful singer you are for Our LORD CHRIST. మిమ్మల్ని ఇన్ని రోజులు తెలుసుకోలేక పోయినందుకు బాధ పడుతున్నా, మీ మధురాతి మధురమైన స్వరమును, ఇక్కడ నిలిపి యుంచి పోయినందుకు సంతోషిస్తున్నా... చక్కటి స్వరము కలిగినవారి పాటలు వినాలనుకునే దాహం కలిగిన నాలాంటి వారికొరకు మీ స్వరం ఒక గానామృతం.... దేవుని రాజ్యం లో పాడుటకు, వేగిరముగా దేవుని పిలుపు అందుకొని వెళ్లిన మీకు దేవునిరాజ్యం లో అత్యధిక సంతోషము , భూమ్మీద మీ సంతానమునకు అత్యంత ఆదరణ కలుగునుగాక.... We meet on OUR LORD JESUS CHRIST SECOND COMING my dear Brother in Christ... 🙏🙌🙌🙌🙌🙌🙌Glory to God 🙌🙌🙌
@axxxcel1693
@axxxcel1693 Ай бұрын
Nenu kudaa
@bro.solmanrajtekmal6897
@bro.solmanrajtekmal6897 Ай бұрын
Yes Right Brother We miss him I am also came here to listen his voice
@user-ar5una1977
@user-ar5una1977 Ай бұрын
నేనూ కూడా 🙏🏻🙇🏻‍♀️
@abrahampalla6776
@abrahampalla6776 Ай бұрын
🕊️✝️🙏🙌👏
@vijayamentumu7766
@vijayamentumu7766 Ай бұрын
Photo s pettandi
@sambabukoduri6417
@sambabukoduri6417 Жыл бұрын
దేవుని పాటలు ఎల్లప్పుడు సజీవంగా వుంటాయి...దేవునికి వందనాలు హల్లెలుయా....🙏
@CharlesMallipudi
@CharlesMallipudi 10 ай бұрын
Glory to God bless you brother.. 🎉❤❤
@MythriGospelteam
@MythriGospelteam Жыл бұрын
బలహీనులకు బలమిచ్చువాడు యెహోవాయే ఆమెన్
@kishoresrimanthula3354
@kishoresrimanthula3354 Ай бұрын
ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 Ай бұрын
నీతిమంతులను జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును సామెతలు 10:7 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు మత్తయి సువార్త13:43 నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు మత్తయి సువార్త25:46 😰😥 ప్రభు నందు నిద్రించిన పాస్టర్ ఆశీర్వాదము గారి కుటుంబానికి యేసుక్రీస్తు ఓదార్పు ఆదరణను దయచేయును గాక ఆమేన్
@Raju-ct2yo
@Raju-ct2yo Ай бұрын
అయ్యగారు మీరు చనిపోలేదు ఈ పాట ఉన్నాత కాలం మీరు బ్రతికేవుంటారు
@danepaul8402
@danepaul8402 Ай бұрын
మొదటి సారిగా ఈ పాట విన్నాను ♥️దేవునిలో ఎంతో ఆదరింపబడ్డాను 👌🏿👌🏿👌🏿ఆశీర్వాదం గారి కుటుంబన్ని దేవుడే ఆదరించును గాక
@Kumar-zl2un
@Kumar-zl2un Ай бұрын
ఆశ్వరాదం అయ్యగారు పరలోకంలో లాజరువలే హబ్రహంగారు రొమ్మున ఆనుకొనునట్టగాదేవునిబిడ్డలందరు ప్రార్దణ చేయును గాక ఆమేన్. 🙏🙏🙏
@ilovemyjesus7365
@ilovemyjesus7365 Ай бұрын
అన్న గారు మీ పాటలు ఎన్నో విన్నాము కానీ నీవు లేవనే మాట వినలేలేక పోతున్నాము i miss you anna gaaru
@dasariramesh1420
@dasariramesh1420 Ай бұрын
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.😢😢😢😢😢😢
@YeseJavabuOfficial
@YeseJavabuOfficial Ай бұрын
Amen
@sundraraotagaram
@sundraraotagaram Ай бұрын
అన్నా నువ్వు లేని లోటు క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు
@santhoshraju.bandari8691
@santhoshraju.bandari8691 Ай бұрын
మీరు మధ్య లేరు అని తలచుకుంటే చాలా బాధగావుంది అన్నయ్య మీలాంటి మంచి ఆత్మీయ పాటలతో ఎంతో మందిని దేవునికి దగ్గర చేశారు మీరు రాసిన పాటలు చాలా చక్కగా ఉండి దేవుని కొరకు వాడబడి దేవుని సేవలో వాడబడి దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు i miss u 😢అన్నయ్య కుటుంబానికి దేవుడు తోడు ఉండాలని కోరుకుంటున్నాను
@priyankayajjlla1169
@priyankayajjlla1169 10 ай бұрын
బ్రదర్ వందనాలుమీరు chala బల హీనము గా వున్నారు ప్రభు సహాయం కోరుకోండి మీరు baguga ఉండాలి మరిన్ని ప్రభు పాటలు పాడి దేవునికి మహిమర్థమై వాడబడాలి y suvartha రాజు కాగుపాడు t p గూడెం
@kishoresrimanthula3354
@kishoresrimanthula3354 Ай бұрын
ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
@UndediJoseph
@UndediJoseph Ай бұрын
జె.ఆశీర్వాదం గారి కి నిండుమనసుతో యేసయ్యను ప్రార్ధిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 Ай бұрын
బ్రదర్ ఆశీర్వాదము గారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్ధన చేస్తున్నాము
@PrakashRao333
@PrakashRao333 Ай бұрын
మీరు పాడిన ఈ పాట చాలా సార్లు నా కష్టం లొ ఓదార్పు ఇచ్చింది మావయ్య మిస్ యు మావయ్య 😢😢
@Jesuschrist0948
@Jesuschrist0948 Ай бұрын
మిస్ యు అన్న మిస్ యు యువర్ వాయిస్ 😢😢😢😢😢 దేవుడు నీ ఆత్మకు శాంతి కలగజేయును గాక
@nani18123
@nani18123 Ай бұрын
ఇంత గొప్ప వరం వున్న సాధారణ జీవితం గడిపిన మీకు దేవుని నుండి గొప్ప బహుమానం వుంది అని నమ్ముతున్నాను.. బహుశ మరుగున దాగి వున్న గొప్ప పాటలు మేము వినడాని కోసమే మీరు త్వరగా వెళ్లారు...అనుకుంటా ❤..
@dayapaul9318
@dayapaul9318 Ай бұрын
అయ్యా.. మీ ఆత్మ దేవునిసన్నిధి లో వుంది మీ పాట మాత్రం సజీవంగా మా ప్రాణాలను ఆదరిస్తుంది దేవునికే మహిమ🙌🏻🙌🏻🙌🏻 ❤❤❤😭😭😭😭
@yesurathinama8797
@yesurathinama8797 Жыл бұрын
Vandnalu Brother Garu 👏 Bro K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen 🙏🙏🙏🙏
@MATHARAJASHEKAR
@MATHARAJASHEKAR 2 ай бұрын
ఇంత మధుర మైన స్వరం దేవుడు మీకు ఇచ్చినదుకు దేవుని కి మహిమ కలుగును గాకా ఆమెన్ ఈ పాట చాలా అద్భుతం గ పాడారు అన్న గాడ్ బ్లెస్స్ యూ
@kishoresrimanthula3354
@kishoresrimanthula3354 Ай бұрын
ఆశీర్వాదం అయ్యగారు ఈరోజు ప్రభువు నందు నిద్రించారు వారి కుటుంబం కోసం సంఘం కోసం ప్రార్థించండి
@AryaTheStark
@AryaTheStark 18 күн бұрын
బ్రదర్ ఆశీర్వాదం గారి యొక్క సాక్ష్యానికి అద్దం పడేటట్లు వ్రాసిన పాట దేవునికి మరి ఎక్కువగా ఈ పాట ద్వారా మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాను. విడువబడిన కుటుంబానికి ప్రభువు తన ఆదరణ అనుగ్రహించును గాక.
@priskillarani9811
@priskillarani9811 Жыл бұрын
Nice song i get peace from this song😊 god bless u uncle
@Ramkumar-oz9vx
@Ramkumar-oz9vx Жыл бұрын
Amen.... Truly me too....
@mandakanakambaram3104
@mandakanakambaram3104 4 ай бұрын
¹qqq1qq¹¹11¹qqqqq😢😢 no7😮 use ct Hu XD 😢😢 no1 @@Ramkumar-oz9vx
@ramanamalireddy1833
@ramanamalireddy1833 Жыл бұрын
Praise the lord brother devuni premanu emtha gaa chuupimchina mi yokka praayasanu chuuche prasanna tha devudu naaku kaluga chesi namduku ayanake mahima ghanatha prabaavamulu kalgunu gaaka amen
@sekharchandra7759
@sekharchandra7759 Жыл бұрын
Superb 🎉🎉🎉
@nagalakshmip1995
@nagalakshmip1995 Жыл бұрын
Prize the Lord
@nirmalagodavari4846
@nirmalagodavari4846 8 ай бұрын
అన్నా మీరు పాడిన పాట ఉదయకాలపు ఆరాధన యేసుతోనే సంభాషణ పసిపిల్ల ప్రాణము కొరకు ఆయన తట్టు నీ చేతులు ఉంచుము ఆ పాట యూట్యూబ్ లో దొరకటం లేదు. అన్నా నెంబర్ పెట్టండి.
@CHRISTGOSPELPRAYERTEAM
@CHRISTGOSPELPRAYERTEAM Ай бұрын
మీలాటి దైవజనులు లేకపోతే ఏలాగు అన్న.... చాలా బాధతో 😭😭😭
@bellamdhileep1226
@bellamdhileep1226 Ай бұрын
M aendhi brother
@thimmug2557
@thimmug2557 Жыл бұрын
Praise the lord..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jesusnissiministry6131
@jesusnissiministry6131 Ай бұрын
ఎంత ఆదరణ కరమైన పాట పాడారు.
@bangaruraju4677
@bangaruraju4677 Жыл бұрын
Annatto singer enaduki vachau god bless you 🎉❤
@rajakeerthijaladi1632
@rajakeerthijaladi1632 Жыл бұрын
Praise the lord 🙏
@ShyamSundar-ue7xh
@ShyamSundar-ue7xh 8 ай бұрын
Brother it is very good song and your voice also very sweet. Kindly release LYRICS
@daniel-fatherslovegospelmi6989
@daniel-fatherslovegospelmi6989 7 ай бұрын
Super song and music very nice. But musicians have play original interloads from singer's album. Thank you 🙏🙏🙏
@acharanraj45
@acharanraj45 Жыл бұрын
Praise the lord Anna
@ganjaimukundam
@ganjaimukundam Жыл бұрын
Very nice anna
@muppidinanibabunani1142
@muppidinanibabunani1142 Ай бұрын
Miss you Ayyagaru 😢😢😢😢
@siri-02
@siri-02 Ай бұрын
Miss you ayyagaru 😢 rip
@syamprasad647
@syamprasad647 7 ай бұрын
Great song wonderfully sung. God bless you with good health.
@SamuelRajuVEEDHI
@SamuelRajuVEEDHI Ай бұрын
Devudu mimmulanu Juthika.Aseervadham garula vadukononugaka.Amen
@AmmuluKondagorri
@AmmuluKondagorri Жыл бұрын
Amen
@kancharlavenkaiah7510
@kancharlavenkaiah7510 Ай бұрын
Glory to God
@prasanthtipirisetty4968
@prasanthtipirisetty4968 Ай бұрын
Rest in peace RIP Ayagaru Mee patallu enta maduragaunaye ❤❤😢😢😢😭😭😭😭😭😫🙏🙏🙏💐💐💐💐💐😍
@bademraju4280
@bademraju4280 Ай бұрын
Sir innirojulu mee songs teliyaledu. Mee maranam tho naku meeru parichayamayyaru. I miss you Sir. Malli mee lanti goppa sevakulu , gayakulu kavali. Amen .. ee naa matalu meeru vinaru ainapoatiki naa Premanu, naa manasuloni maatanu , vedananu theliyachesthunna . Prabhuvu daggara marala kalusikundam sir , ee lokam lo manam kaluvaledu. Mee songs paaduthu untanu sir ippati nunchi.
@anandrajy322
@anandrajy322 Жыл бұрын
Nice అన్న 🙏
@ravinderrao7309
@ravinderrao7309 8 ай бұрын
Praise the LORD 🙏
@Deyvuni-vakyamu
@Deyvuni-vakyamu Жыл бұрын
Wow good singing ❤
@sunnysamson123
@sunnysamson123 8 ай бұрын
May God bless you my dear brother God shall restore your strength.as usual like before amen Song is sooooo. Nice
@YeseJavabuOfficial
@YeseJavabuOfficial 8 ай бұрын
Thanks for listening
@praveenkumardevarapati1706
@praveenkumardevarapati1706 Ай бұрын
Miss you sir
@prajupraju3323
@prajupraju3323 11 ай бұрын
Amen 🙏
@sewaassociation773
@sewaassociation773 Жыл бұрын
Very good singing తమ్ముడు God bless you
@ethakotamaniraju1461
@ethakotamaniraju1461 8 ай бұрын
Very nice song Praise the lord 🙏🙏🙏💐
@pitchaiahnallamothu3842
@pitchaiahnallamothu3842 Ай бұрын
Great singer
@emmanuelrokkam4084
@emmanuelrokkam4084 Ай бұрын
God blessed u brother with this melodios voice
@syamalarao5537
@syamalarao5537 14 күн бұрын
Very good inspiration
@SNHeavenlyHymnsPresents
@SNHeavenlyHymnsPresents Жыл бұрын
Glory to god 🎉
@dabikiabraham1206
@dabikiabraham1206 Жыл бұрын
Glory to God God bless you brother🙏
@srinivasaraopulluru1081
@srinivasaraopulluru1081 Ай бұрын
Praise the lord 🙏🏿 Anna
@RAMARAOVIBHUVAN
@RAMARAOVIBHUVAN 5 ай бұрын
Heart touching song praise the lord.. Hallelujah
@karunasrimanikonda8255
@karunasrimanikonda8255 13 күн бұрын
Miss you annya
@Mallipudicharles
@Mallipudicharles 9 ай бұрын
Praise God bless you abundantly brother..
@glorykrupajyothi
@glorykrupajyothi Ай бұрын
Wonderful voice..
@dunnaramesh3841
@dunnaramesh3841 Ай бұрын
We miss you anna gaaru.
@sirlaganapathirao7817
@sirlaganapathirao7817 Ай бұрын
We miss you brother. What about his family and ministry. Please share somebody.
@rameshyedida8630
@rameshyedida8630 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ అన్నగారు అన్నగారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ప్రభువు నందు నిద్రించారు గనుక ఆయన కుటుంబం ప్రార్థన
@kolajhansi9484
@kolajhansi9484 11 ай бұрын
Deva Naku sahayam dhiguluga vunanu
@pradeepkumarmoyyeti6345
@pradeepkumarmoyyeti6345 Ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 జీసస్
@isaacbabumaddu7078
@isaacbabumaddu7078 Ай бұрын
May Lord comfort his ఫ్యామిలీ
@GundraBaburao
@GundraBaburao Ай бұрын
Miss you voice Anna garu
@patnaikkamesh7981
@patnaikkamesh7981 Ай бұрын
Sir mee songs wonder. But God also wants your songs for listening. So you are in heaven. from PAMPANA SANTHA KUMARI, Yanam.
@yesupadamilluri
@yesupadamilluri Ай бұрын
మనము కూడా ఎలోకము విడిచి పెడతాము ఏసుక్రీస్తు వాలే punarudanamu ఫొందుతమ
@gnanaprakash8009
@gnanaprakash8009 Жыл бұрын
Praise the Lord brother. God bless you bro.
@jyothibai21
@jyothibai21 Ай бұрын
Wonderful song. God may comfort their family members
@RaviKumar-ix3jr
@RaviKumar-ix3jr Жыл бұрын
Glory to god ✝️god blees you anna gaaru. 🙏🙏
@jhansisudhakar4067
@jhansisudhakar4067 Ай бұрын
Excellent singing brother. Miss you brother
@ISSACWILLM
@ISSACWILLM Ай бұрын
MAY THE LORD CONDOLENCES YOUR FAMILY SIR..❤️ #Rest In His Peace
@marybejjenki1159
@marybejjenki1159 Ай бұрын
Heart touching song ❤ nice singing 🎤 Pastor garu 👌👏🙌
@gillellapurushotham4536
@gillellapurushotham4536 Ай бұрын
Brother , you are a legend for all times , you have got your righteous crown from the Lord, praise the Lord , Amen ! Hallelujah!
@CharlesMallipudi
@CharlesMallipudi 10 ай бұрын
Glory of God bless you brother...
@CharlesMallipudi
@CharlesMallipudi 10 ай бұрын
Praise to be God..
@Baskerkothurbasker
@Baskerkothurbasker 3 ай бұрын
Nice,anna
@sataramanababu9316
@sataramanababu9316 8 ай бұрын
God bless you brother
@DoraDora-im2fu
@DoraDora-im2fu Ай бұрын
Pastor garu great singer 🙏🙏🙏🙏🙌🙌💐💐 meru matho untaru appudu.e song two day 10 times vennanu.antha venni venali anipestundhi.God bless you.
@kumaruj2608
@kumaruj2608 Ай бұрын
❤RIP❤
@ChinaMylabathula
@ChinaMylabathula Ай бұрын
Sir prabhuni entho mee swaram dwara ganaparachi meeru paralokamulo dootaluto kooda ganaparustarani aasistunnam amen
@ranich3148
@ranich3148 Ай бұрын
We miss you Anna kutumbani devudu adarichunu gaka
@karunakarkanna6373
@karunakarkanna6373 Ай бұрын
We miss you sir
@jayasreeanimelli2450
@jayasreeanimelli2450 Ай бұрын
We miss you brother.we miss your praising
@Ish4444
@Ish4444 Жыл бұрын
Very nice song
@CharlesMallipudi
@CharlesMallipudi 10 ай бұрын
Mee voice chaala bagundhi anna..
@jayarajuballa4692
@jayarajuballa4692 Ай бұрын
We miss You Brother..
@SundarraoMarri-tg8lp
@SundarraoMarri-tg8lp Ай бұрын
Praise the lord. Devuniki mahima kalugunu gaka
@KonakandlaVenki
@KonakandlaVenki 28 күн бұрын
Praise the lord, rest in peace😢😢😢
@chatlasukumar5651
@chatlasukumar5651 Ай бұрын
We miss you mama wonderful blessing voice
@pavanyerraguntla391
@pavanyerraguntla391 Ай бұрын
Super ga padaru Anna we miss you your voice 😢❤
@gaddapraveen-zq9kd
@gaddapraveen-zq9kd Жыл бұрын
Anna vandhanalu Mee patalu vintanu meeru padina patalu nenu vinalani pinche manasuku dheggari bandhuvyna pata devuniki mahima ghanata ayanake
@PDani-tq8xz
@PDani-tq8xz Ай бұрын
అన్నయ్య miss యు.
@rajani2185
@rajani2185 Ай бұрын
What a energy and youngest person
@juliapenubothula4854
@juliapenubothula4854 10 ай бұрын
Beautiful song! 🙏🙏🙏
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 108 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 729 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 6 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН