ప్రాణమా ఎందుకే తొందర "2" దిగులు పడకు వేదన చెందకు- ప్రభువు తోడుండగా"2" ప్రాణమా ప్రాణమా ప్రాణమా.... 1.నిన్ను పిలిచిన ప్రభువు నీ తోడు ఉండగా దిగులేల ప్రాణమా"2" కృంగిన సమయాన నిన్ను లేవదీసి "2" ఆదరించచేను యేసు డే -ఆదరించును ప్రాణమా 2.నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చేను ప్రాణమా"2" నమ్మినయెడల నమ్మిక యుంచుము రక్షణ కలుగును "2" ప్రాణమా నమ్మికయుంచుము యేసులో
@PrasannakumarManoj2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏
@ravindraburugu47582 ай бұрын
సేమ్ వాయిస్ దేవుడు మీకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి కోట్లాది వందనాలు
@Sudhatunes2 ай бұрын
బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ సేమ్ జిత్తుకా ఆశీర్వాదంలా అన్న లాగా ఉంది
@chvenkatabalasudhakar397015 күн бұрын
తమ్ముడు నీ స్వరం బావుంది నీవు నీలా పాటు ఇమిటెసన్ వద్ధు
@RajeshEmmanuel2 ай бұрын
దేవునికి సమస్తము సాధ్యమే.👌
@nda12142 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఆశీర్వాదం అన్నగారి పాడినట్టుగా ఉంది ఆయన పాటలన్నీ వింటాను నేను చాలా ఆత్మీయమైన పాటలు అసలు ఏమి తేడా లేదు అన్నలాగా పాడుతున్న వాయిస్ అలాగే ఉంది
@RachelkeziaDodda2 ай бұрын
Thank God Same voice like Aaseervadam anna
@karemsrinu43642 ай бұрын
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinulanka61062 ай бұрын
Wow simply super.... Aseervadam garu mee gonthu lo brathike unnaru.... God bless you🙌
@chirujohnny66912 ай бұрын
ఇది దేవుని తలాంతు bro
@grajesh73122 ай бұрын
Super voice.thammudu
@nakkafrances78432 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@badugusamson31032 ай бұрын
Give a like if you say singing and body language is like Rev.Asheervadam Sir❤❤
@JayapaulNalladhi2 ай бұрын
ఆశిర్వదంగారిలాఇమిటెడ్,చెస్తునావుబ్రదర్
@JohnsonOduri2 ай бұрын
Nice brother
@PRAKASH-zw8iw2 ай бұрын
We got a copy of ashirvadam garu.. thank you God🙏
@Michaelkarunakar3352 ай бұрын
అచ్చం ఆశీర్వాదం గారి లాగే పాడుతున్నారు మీరుకూడా.🎉
@nda12142 ай бұрын
ఎంత అద్భుతమైన పాటలు పాడాడు అన్న శిలనైన నన్ను శిల్పిగా మార్చావు. ఇంకో పాట ఏమో ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అన్న పాట చాలా చాలా బాగా పాడతారు ఆయన
@pillisureshkumar64562 ай бұрын
God is always with you. Give good strength from the loss of brother
@prameelaranipithani81622 ай бұрын
God bless you brother ashirvadam anna mana madhya unnaru
@drdasari95302 ай бұрын
Brother ఇది కూడా ఒక వరమే కొనసాగడమే god bless you
@gaddamaseervadam12472 ай бұрын
God bless you nana.nanalaga padev great voice .
@lankachantibabu89932 ай бұрын
God bless you
@sreevenikanety34962 ай бұрын
Same to same. God is great
@Maheshmaddha-bt7uh2 ай бұрын
Wow suparb brother same aswirvadham annala padutunnaru, 💐
@akepoguraju89492 ай бұрын
Nice brother same asrivadamana lage padaru junior asrivadamana
@MuppidiRamanaruna2 ай бұрын
Thanks tamuduasirvadamgarulenilottuNuuTirchau
@panduratnajyothi52032 ай бұрын
Good brother god blessyou
@paulyendava70782 ай бұрын
Glory to God.... Brother 🙏 very nice song and all so nice singing 🙏
@PushpaLatha.Pastoramma2 ай бұрын
Amen Praise the Lord brother
@anandrao75042 ай бұрын
Same Voice... Glory to God 🙏
@satishvara62622 ай бұрын
Yes❤
@SyamprasadBellam2 ай бұрын
🙏👌
@PonagantiJoseph2 ай бұрын
Praise the lord 🎉
@jobbandela79982 ай бұрын
God Bless You Paulson
@amaniila2 ай бұрын
🙏
@karunasrimanikonda82552 ай бұрын
Anna Miss you annya
@bobbychadalavaada80682 ай бұрын
Excellent bro God bless you 🙏❤❤❤same 🙏🙏💯🙏 to same
@thokalaelisha72162 ай бұрын
Devuduimmunu devinchugaka amen same voice
@santhoshraju.bandari86912 ай бұрын
chala abdutham annayya same annayya lage voice undi devuni ki mahima kalugunu kaga👌👌👌🙏☝
@solmonraj43952 ай бұрын
Excellent
@BannuDondapati2 ай бұрын
గుడ్ బ్లెస్స్ యు బ్రదర్
@Silvanofficial0072 ай бұрын
God Bless You Abundantly for Replacing ఆశీర్వాదం గారు voice ❤
@maiImmanuel-vn1jg2 ай бұрын
Thammudoo nee voice same dady gaaru laage unnadhi స్తుతి స్వామి
@pothagallaraj34412 ай бұрын
Nice Brother ❤❤
@vijaydokuburra2 ай бұрын
God bless u తమ్ముడు
@Aminelove1833Ай бұрын
No one canot beet ashiravadam gospel voice
@chinarajub41712 ай бұрын
God bless you bro Same voice
@vandanabhaskararao71032 ай бұрын
God bless you Nana
@j.rajesh14372 ай бұрын
Exlent voice sir 😊👌👌👌👌😍
@perliramaiah4132 ай бұрын
Glory to GOD
@swarnalathakusuma30152 ай бұрын
Praise the lord, 🙏 chala Baga padaru gd bless you.
@jayakumar82202 ай бұрын
God bless u dear bro same voice good, keep up more praise the Lord
@cssraju232 ай бұрын
God bless you babu... Brother aseervadam is alive with us through you.. 🎊🎊🎊🎊
@kantharajbandi31652 ай бұрын
Excellent BROTHER 👌👌🤝GOD BLESSYOU..,.
@punnaraoturimella83292 ай бұрын
Super Brother same to same Imitate chestunavu Thank you
@solmonraj43952 ай бұрын
Same to same God bless you
@victorbabudadepogu93062 ай бұрын
Super brother.....god bless you...
@rajababumonday2 ай бұрын
same alage padaru brother god bless you
@rajupeddi69242 ай бұрын
God bless you bro
@jeevankumargowdiperu68982 ай бұрын
Very good voice brother same to same voice 👍👍🙏🙏🙏🙏
@lathasurapogu82712 ай бұрын
Mirakil god bless you
@surendra56282 ай бұрын
👌
@mangalaflorence2012 ай бұрын
Brother super song chala Baga padaru
@DRMEDIKONDUKISHORE2 ай бұрын
Avunu same to same Good bless you
@Bondadayeshayya2 ай бұрын
supar voyesh🎉🎉🎉
@rukminivalluri65322 ай бұрын
God bless you 🙌
@estheruvelpula68402 ай бұрын
God bless you 🙌🏻🙌🏻 Brother
@tjohnratnam60822 ай бұрын
excellent thamudu God bless you
@MokajohnMokajohnАй бұрын
ఈయన నెంబర్ చూడండి
@mangalaflorence2012 ай бұрын
Brother laga padaru
@sprasadsprasad98022 ай бұрын
Same to same voice ❤❤❤
@MadhuArike2 ай бұрын
Super same voice
@teluguchristianevents13982 ай бұрын
Wonderfull brother
@PrasannakumariChinthaparthi2 ай бұрын
Excellent brother
@sudarshankadimi91072 ай бұрын
God bless you brother
@ratnababu79972 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@thippagallabros25192 ай бұрын
తమ్ముడు సూపర్ గా పాడావు ఆశీర్వాదం అన్న లోటును తీరుస్తున్న సంతోషం నీ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టు తమ్ముడు
@thippagallabros25192 ай бұрын
నీ పేరు నీ ఫోన్ నెంబరు సెండ్ చెయ్ తమ్ముడు
@timothennela80862 ай бұрын
❤
@suryaprakashmoka26702 ай бұрын
Excellent brooo
@Mohankillo1232 ай бұрын
👌🙏
@tennetiramarao92352 ай бұрын
ఆశీర్వాదం గారి బందువులా మీరు????
@RajeshKumar-bq3yl2 ай бұрын
మనవాడు
@santhik95372 ай бұрын
Elder sister's daughter's son
@kumarbabumatta85422 ай бұрын
👌👌👌👌👌
@g.devadas64202 ай бұрын
ఎదో ఒకటి ఒంకర పెట్టె ఒంకర బుద్ది పోదు కొంత మందికి,
@ChinniJeevam2 ай бұрын
Same voice
@DanayyaKolati2 ай бұрын
సపోర్ట్ చెయ్యి, లేదా, మౌనంగా, ఉండు
@JohnsonOduri2 ай бұрын
😅
@maiImmanuel-vn1jg2 ай бұрын
Adho oka vankatho comment cheyakandi. Alaa chesthe dhevudu kshaminchadu
ఆశీర్వాదం గారు ప్లేస్ కాదండి ఇది మిమిక్రీ మిమిక్రీ దేవుడు ఇష్టపడడు
@sugandaratnamsaka57872 ай бұрын
తీర్పు తీర్చడం మీ పని కా దు దేవుడు అతనికి ఇచ్చిన స్వరాన్ని బట్టి ప్రోత్సహించవలసింది పోయి అలా ఎందుకు మాట్లాడతారు అలా మీరు పాడ గలరా కామెంట్ చెయ్యడం బాగా సులువే....అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది
@shajijayarajajr81882 ай бұрын
వాళ్ల మనవడు
@shajijayarajajr81882 ай бұрын
వాళ్ళ మనవడు
@VEDHAVESHYUDU2 ай бұрын
పోనీ మీరు ఒకసారి అల మిమిక్రీ చేసి పాడి వీడియో పెట్టకూడదు.... అది అందరికీ సాధ్యం కాదు కదా బ్రదర్... ఎందుకు తప్పుడు అభిప్రాయంతో చూస్తారు
@sugandaratnamsaka57872 ай бұрын
బాగా పడుతున్నారని ఈర్ష్య లేకపోతే నేనే పరమ భక్తున్ని అనే అహంభావం@@VEDHAVESHYUDU
@jameskommukuri30072 ай бұрын
ఇలాగ పాడటం దేవుని సంతోష పెట్టడం కాదు మనుషులను సంతోష పెట్టడమే
@dpg171172 ай бұрын
అది దేవునికి వదిలేయవచ్చు లే బ్రదర్ అతను దేవుడినే కదా స్తుతి ఇస్తుంది దాంట్లో తప్పేముంది లే బైబిల్ లోని అపోస్తులు అయిన పౌల్ గారు అంటారు తిమోతి నేను ఏది చెప్పాను అదే చెప్పు అని అంటే అది కూడా తప్పు అవుతుందా