నేను కూడా ఉద్యమం లో పాల్గొన్న ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి ఈ పాట వింటే.....సూపర్ మాట్ల తిరుపతి అన్న 👏👌👌
@ammakuttijy13 күн бұрын
Nenu kuda ఉద్యమం లో పాల్గొన్నాను బ్రదర్....2009-2010 లో కాలేజీ నుండి కాకతీయ యూనివర్సిటీ వరకు పాద యాత్ర చేశాము......జై తెలంగాణ....
@sainarreshhsainarreshh18715 күн бұрын
రోమాలు నిక్కబోడుస్తున్నాయి పాట వింటుంటే.. ఉద్యమ జ్ఞాపకాలు ✊✊✊
@ramjinaik616914 күн бұрын
గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని తెలంగాణ ఉద్యమంలో నేను పాలుపంచుకున్న జై కేసీఆర్ జై జై కేసీఆర్
@narsimhadonakonda332515 күн бұрын
నా పేరు నరసింహ నేను కూడా ఒక ఆటో డ్రైవర్ గా ఉంటూ హైదరాబాద్ కొత్తపేటలో ఉద్యమంలో ఎన్నోసార్లు ధర్నాలో పాల్గొన్నాను ఈ పాట వింటుంటే చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి జై తెలంగాణ జై కేసీఆర్ 🙏🙏🙏💐💐💐✊✊✊
@prasaderigi579710 күн бұрын
సూపర్ తిరుపతి అన్న సాంగ్ jai krc
@LigampallyDevadas14 күн бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు మళ్లీ జ్ఞాపకాలు వస్తున్నాయి ఈ పాట వింటుంటే సూపర్ సూపర్ నా పాట 👍👍👍🙏🙏🙏💐💐💐💐
@thirupathialeti88510 күн бұрын
జై కేసీర్ జై తెలంగాణ ✊✊
@Gumpumestri123415 күн бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట ఆనాటి ఉద్యమం రోజులు గుర్తుకు తెచ్చుకునే మంచి పాట చాలా థ్యాంక్స్ మాట్ల తిరుపతి అన్నా గారు ❤
@sampathreddy163214 күн бұрын
తెలంగాణ వచ్చుడు, కెసిఆర్ సచ్చుడో. అన్న నినాదంతో తన ఉద్యమ గళాన్ని ప్రజలకు వినిపించి. తెలంగాణ మలిదశ ఉద్యమాన్నికి ఊపిరిది. ఎవత్ తెలంగాణ ప్రజానీకాని తట్టి లేపి తెలంగాణ ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షలను లేవనెత్తి ఆమరణ నిరాహార దీక్షతో మృత్యు ఒడిలోకి వెళ్లి తెలంగాణ స్వప్నాన్ని ముద్దాడిన మహనీయుడు, మహానుభావుడు, తెలంగాణ రాష్ట్రసాధకుడు, "కెసిఆర్ " జై తెలంగాణ!! మరువదు నీ త్యాగం ఈ తెలంగాణ దారిత్రి. ఈ విశ్వం అంతం వరకు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@rolex687215 күн бұрын
కేసీఆర్❤️🌹 అంటే ఒక పేరు కాదు చరిత్ర తెలంగాణ చరిత్ర 🙏🙏🙏🙏🙏🙏🙏
@Dharanidairyfarm15 күн бұрын
ఎం పాట అన్న కన్నీళ్లు పెట్టిచ్చినవ్ అన్న జై kcr సర్
@sathish721013 күн бұрын
KCR it's not a name it's a brand. Telangana veerudu deerudu
@rajubadikini205515 күн бұрын
తెలంగాణ ముద్దు బిడ్డా మన కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, మళ్ళీ మన సారు ను తెలంగాణ రథ సారథిగా చూడాలని ఉంది జై తెలంగాణ జై కేసీఆర్
@PeruguSuneel14 күн бұрын
సూపర్ సాంగ్ కేసీఆర్ సర్ లైక్❤❤
@manneramesh37414 күн бұрын
ఈ పాట వింటే ఆనాటి రోజులు గుర్తువస్తున్నాయి అన్న నేను ఒక స్టూడెంట్ స్తయిలోనే ఉన్నపుడు రోడ్ల మీద ఏకాడివి బసులు లారీలు ఆపి నానోట ఒకే మాట జై తెలంగాణ అంటూ ముందుకు వేలం ఈ పాటలో. ఆనాడు మనం చేసిన పోరాటం గుర్తు వస్తుంది అన్న అన్న పాట సుపర్ అన్న అన్న ఒకసారి. జై తెలంగాణ జై జై తెలంగాణ ✊✊
@pandupolice7774 күн бұрын
True leader KCR...
@rathirambanothu411512 күн бұрын
తెలంగాణ ఉద్యమంలో పాల్గోని ధన్యులైన వారెందురు ❤
@bathulabalu463915 күн бұрын
ఉద్యమ సమయం లో ఎలా కోపంగా ఉండి తెలంగాణ తెచ్చుకున్నామో ఈ పాట వినగానే మళ్ళీ అ రోజులు గుర్తుకు వచ్చినాయి జై తెలంగాణ
@radhakishanbandari564615 күн бұрын
సూపర్. సాంగ్ రోమాలు లేస్తున్నయి
@rajhoney288115 күн бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ
@chandrashekar383011 күн бұрын
సూపర్ సాంగ్ ❤
@jillagiri39Күн бұрын
మంచి ఉద్యమ నాయకుడిగా kcr అంటే ఇష్టం జై తెలంగాణ
@shivaprasaddusa636314 күн бұрын
2029 కెసిఆర్ cm
@ChamanthiSai6 күн бұрын
Pakka bro
@shivakumar-ne4ph16 күн бұрын
Matla thirupathanna vere level song.. 👌
@BorlamBhaskar-u8g12 күн бұрын
Nice song
@rathirambanothu411512 күн бұрын
తెలంగాణ కోసం నాతో పాటూ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పాదయాత్ర చేసిన వారు?
@srikanthnaniКүн бұрын
Jai brs jai kcr Super song thirupati Anna tq u
@golkondaraju93115 күн бұрын
ఉద్యమకారులకు మిగిలిన జ్ఞాపకాలే
@katthiparsharamulu843115 күн бұрын
Super song anna👌✊
@SrinuKoralla-hd5gz15 күн бұрын
సూపర్ మాట్ల తిరుపతన్న
@rathirambanothu411512 күн бұрын
తెలంగాణ ఉద్యమంలో పాలుగొన్న ప్రతి ఒక్క ఉద్యమం కారుని జీవితం చేరగాని చరిత్ర ఉద్యమానికి పోలికేగా నిలిచి వారి జీవితం ధాన్యమయ్యింది...................
@venkatnerella540415 күн бұрын
Good thirupathi anna
@narayanav150615 күн бұрын
నాకు పడ్డ పోలీస్ దెబ్బ సాక్షిగా కెసిఅర్ ఉద్యమాన్ని కెసిఅర్ చరిత్రను మరిచిపోను కెసిఅర్ ను విమర్శించినా ఊరుకొను జై తెలంగాణా ✊❤️✊ జై కెసిఅర్
@mdamer758914 күн бұрын
ఉద్యమ సమయంలో నేను విద్యార్థి దశలో ఉంటిని ఆ రోజులలో ఎన్నో ధర్నాలు ఎన్నో దీక్షలు చేశాను పోలీసు చేతులను దెబ్బలు కూడా తిన్నాను ఈ పాట వింటుంటే నా కండ్ల కెళ్ళి నీళ్లు వెళుతున్నాయి జై తెలంగాణ జై కేసీఆర్
@KavaliChandrah8k15 күн бұрын
KCR ante peru kaadu adi oka brand ♥️ ❤
@jagankurri396911 күн бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ ❤❤❤❤❤ దీక్షా దివాస్ జై తెలంగాణ జై తెలంగాణ ❤❤
@srinivasgabbeta722111 күн бұрын
నాపేరు గబ్బేట శ్రీనివాస్ మేము సైతం కెసిఆర్ వెంట కెసిఆర్ వెంటే జీవితాంతము కెసిఆర్ బాటలో మేము సైతం 2001నుండి 2024
@AyanshSKamarapu15 күн бұрын
Jai Telangana..Jai KCR... I'm also part of malidasha udyamam... KCR motivated , inspired everyone with his vision and speeches... Hats off KCR... Telangana unnantha kaalam Mee Peru marumoguthune untadi...
@DSRINIRao13 күн бұрын
Ma devudu KCR sir
@thrsddpt28095 күн бұрын
జై కెసిఆర్ జై తెలంగాణ బి ర్ స 💐💐💐💐
@ParkashPargula14 күн бұрын
తెలంగాణ ముద్దుబిడ్డ KCR❤️🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@molugusrinivas883315 күн бұрын
Super song anna
@akularajeshgoud890115 күн бұрын
హ్యాపీ రావు మాత్రం నువ్వు పక్కన ఉండకు మల్ల సరే కేసీఆర్ సార్ వస్తాడు
@mandaanilkumar253814 күн бұрын
Super song Song Vintunte Udhyama Felling he vastundhi Anna
@praveenkunta151114 күн бұрын
Super song Anna Anati rojulu gurthuku vastunnai.....KCR అనే పేరు దేశానికి రోల్ మోడల్... జై కేసీఆర్
@nomulasrinu47977 күн бұрын
బై కెసీఆర్ బై తెలంగాణ
@kilarugopi86747 күн бұрын
Great lirics great song great voice
@dhamanisuresh63704 күн бұрын
జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్
@revs277010 күн бұрын
This spng shall become a poem in Telangana future student's text book
@kenchamahendar108214 күн бұрын
అన్న పాట సూపర్ తిరుపతి అన్న
@faizahmed615514 күн бұрын
Superb Nenu Kuda paalgonna udhyamamlo Miss you sir
@mallikarjunbaswa81815 күн бұрын
Brother...thirupathanna....✊️✊️✊️✊️👍👍👍👍👍
@kalavasrinu219015 күн бұрын
Super song bro jai kcr
@darasatyanandam208014 күн бұрын
Matla తిరుపతి బ్రో Your are supe................rrrrr.
@gomatamshashikumar797314 күн бұрын
నా పేరు శేషు కుమార్ ఆచార్య తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఆ పది సంవత్సరాలు గట్టిగా పోరాడి ఎన్నోసార్లు ఇంట్లో తిట్లు తిని భార్య పిల్లలతో తిట్లు తిని చివరకు తెలంగాణ వచ్చిన తరువాత మన కేసీఆర్
@gomatamshashikumar797314 күн бұрын
నాకు ఇష్టమైన టువంటి రాజకీయ నాయకుడిగా ఇప్పటికీ నాకు నా రాజకీయ నాయకుడు కేసీఆర్
@thirumalthiru33119 күн бұрын
Jai kcr ❤ super song thirupathi anna❤❤
@ShivaSingarapu15 күн бұрын
Jai KCR,jai KTR, jai THR ..............Jai BRS...............
@MohammadRahim-y3m11 күн бұрын
Wow super song Jai Telangana Jai Jai kcr
@VatsalyaNathMaganti2 күн бұрын
Na CM KCR🎉🎉🎉 Jai Telangana
@chbeeraiah365114 күн бұрын
Super Song Anna
@mohammadkhaja990315 күн бұрын
Jai Telangana Jai kcr ✊✊🙏
@KhayyumMohammad-l6f15 күн бұрын
ఈ పాట వింటూ ఉంటే ఆ నాటి ఉద్యమ రోజులు గుర్తుకు వస్తూ ఉన్నాయి ,ఆ నాటి రోజులు గుర్తుకు తెచ్చిన్న పాట....❤❤❤
@LRameshLavudiya6 күн бұрын
Jai Telangana ✊✊🌹
@ManaTelangana-ManaNews14 күн бұрын
Jai Telangana, mana telangana romalu lestunnayi vintunte.
తెలంగాణ ఉద్యమంలో పాల్గోని ధాన్యమైన వారు ఎవరు......
@SrinivasReddy-jj9gc12 күн бұрын
Wow super song jai kcr
@TOPNEW2215 күн бұрын
Jai Telangana 💗💗💗💗
@kothurrajireddy648515 күн бұрын
Super song
@kethavathsrinivasnaik69697 күн бұрын
Jai KCR Jai Telangana 🎉🎉🎉🎉
@boosaprashanth963814 күн бұрын
అనడు ఉద్యమం చేసిన వారికీ ఏంత న్యాయం జరిగింది అన్న బాగా ఆలోచన చెయ్యాలి, మన కుటుంబం లో ఇన్ని పదవులు వచ్చినాయి ఆలోచన చెయ్యాలి, కనీసం మన కుటుంబం లో ఎన్ని జాబ్స్ వచ్చినాయి అన్న.
@chiliverusrinivas65768 күн бұрын
Jai kcr Jai Telangana Jai Brs
@UmaRaniKurra12 күн бұрын
Matla tirupathi annaa👏👌 ❤..
@GopiNaitham12 күн бұрын
సూపర్ సాంగ్ అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏
@sridharmogiloji23938 күн бұрын
🙏🙏🙏🙏✊✊✊ mana andhari upiri mana pranam kcr ayana mana ayudhamu
@arpulasrisailamarpulasrisa70015 күн бұрын
Super Anna
@chandpashachandpasha65311 күн бұрын
జై తెలంగాణ జై జై కే. సీ. ఆర్ ❤❤❤
@hydragamingff878015 күн бұрын
❤❤❤ jai Telangana Jai Bheem jai kcr
@anuvindkorivi526214 күн бұрын
Nice song and apt lyrics
@konkatithirupathi929813 күн бұрын
జై కేసీఆర్ ఆ రోజులు గుర్తొస్తున్నాయి
@ravikumarboora553715 күн бұрын
Jai kcr 🔥🔥💯💐
@digitalfresh170315 күн бұрын
Super song ❤️❤️❤️ jai telangana jai KCR
@chapidisuris615515 күн бұрын
జై తెలంగాణ ❤❤❤❤❤❤❤
@varikuppalasuresh120314 күн бұрын
ఉద్యమ కాలం నుండి ఉన్న వాళ్లకు విలువలేదు ఇప్పటికైనా అధిష్టానం గుర్తించాలి
@pavankonakalla823315 күн бұрын
Nenu kuda aa naadu jai telangana anna vadilo okadini