ఈ పాట వింటుంటే గ్రూప్ బుమ్స్ వస్తున్నాయి.. గోరటి వెంకన్న గారికి 🙏🙏🙏🙏🙏 పాట మాత్రం సూపర్ మరో తెలంగాణ ను చూపించాడు
@azx91422 күн бұрын
Haa❤
@UmaBandi-hk3uf22 күн бұрын
❤
@prashanthchandaboina123421 күн бұрын
😊😊😊
@parshuram453717 күн бұрын
goosebums bro group kadhu
@rameshsamba1687Ай бұрын
రోమాలు లేసినయి పాటవింటే గోరేటి వెంకన్న తెలంగాణ మొత్తం చూపించిండు ఈ పాట లో excellent 👌
@kannayyamudhiraj27824 күн бұрын
చక్కగ విప్పి చెప్ఫారు పాట కోసం అందరూ కష్టపడ్డారు అందరి శతకోటి వందానాలు,...🙏🙏🙏
@Komaram6484 ай бұрын
తెలంగాణ చరిత్ర మొత్తం ఉంది ఒక్క పాటలో
@brtelugututor25 күн бұрын
తెలంగాణ చరిత్రనంతా ఓ పాటలో ఒడిసిపట్టిన గోరేటి వెంకన్నకు, పాటకు చక్కని సంగీతాన్ని అందించిన చరణ్ గారికి, ప్రొడ్యూసర్ & హీరో రాకేష్ గారికి ధన్యవాదములు. 🙏🏻🙏🏻🙏🏻 తెలంగాణ ఉన్నంతవరకు కెసిఆర్ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటాడు. జై తెలంగాణ, జై కెసిఆర్ ❤️❤️❤️
@karnakarreddy59622 күн бұрын
రాకేష్ అన్న గారికి కళ్ళ ముందు తెలంగాణను చూపించారు మీ శ్రమకు శతకోటి పాదాభివందనాలు
@yadagirikondani139119 күн бұрын
జై తెలంగాణ ✊
@bankasampathyadav255825 күн бұрын
మొదటగా ఈ పాట రాసిన గోరేటి వెంకన్న కి మరియు ఈ పాటను స్వరపరిచిన చరణ్ అర్జున్ గారికి మరియు ఈ పాట పాడిన సింగర్స్ కు మరియు ఈ పాటను అందించిన రాకింగ్ రాకేష్ గారికి మరియు డైరెక్టర్ అంజి గారికి నా హృదయపూర్వక వందనాలు.. ఈ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...
@prasadshivarathri746422 күн бұрын
👌
@jvs.prabhakar550317 күн бұрын
Excellent Rakesh garu keep it up forever, thank you.God bless you.
@BythiParsharamulu-yu9gk22 күн бұрын
తెలంగాణ అంటే ఇది❤❤❤ కొంతమందికి తెలియదు
@banavathlalu3240Ай бұрын
దయచేసి అందరు కూడా ఈ సినిమాని బతికించాలి అని.... అందరూ తప్పక ఆదరించి ఇంకా ఎన్నో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@Sheshudhar21 күн бұрын
మీ కోరిక నేరవేరాలి
@viplavaraj70815 күн бұрын
inthaki meeru movie choosara ?
@jaipalreddyrajamuri947110 күн бұрын
కెసిఆర్ కుటుంబం భజన కోసమా..వాళ్ళ ఆస్తులు పెరగాలని కోరుదామా
@Sheshudhar10 күн бұрын
@jaipalreddyrajamuri9471 dongalu..real estate broker la chethilo power undala
@gattuvenkanna657222 күн бұрын
తెలంగాణ జాతిపిత చంద్రశేఖర రావు గారికి వందనాలు కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది 2024 లో ఇదే బంపర్ హిట్ సినిమా పాటలు చాలా బాగున్నాయి రచన చాలా బాగుంది
@srinivastamtam4 ай бұрын
Kudos to writer, singers, music director and crew..👌👌👏👏 పద గతులు స్వర గతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలగాణ ద్విపద దరువుల నేల యక్షగానపు శాల పోతనా కవి యోగి భాగవత స్కందాల జయ గీతికై మోగెరా తెలగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై పొంగిందిరా తెలగాణ తంగెడయి పూసిందిరా శాత వాహన వీర శౌర్యమే తెలగాణ ఇక్ష్వాకుల దమ్మ తేజమే తెలగాణ చాళుక్య ప్రాకార గోపురాధామాల కాకతీయుల నాటి మేటి నిర్మాణాల ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి కొండకోనల మేన కులికె కృష్ణావేణి వన్నెలొలికే రాణి మన కిన్నెరాసాని చిలక వాగుల నేల ఇసుక పుప్పొడి పూల శిలల కల తోరణం యాదాద్రి దేవలం వెలిసిన శివరేడు వేములాడ జూడు ధర్మపురి తిరుమణి శేషప్ప కవి ముని వాసిగా చదువంపె బాసరా తీర్థంబు అంబ జోగులాంబ ఆదిలో పీఠంబు అల్లంపురం తొలి నరుల నివాసంబు సమ్మక్క సారలమ్మా తెలగాణ రుద్రమ్మ రౌద్ర జన్మ భద్రాద్రి రామక్షేత్రం తెలగాణ గోల్కొండ ప్రేమ సౌదం పాల్కురికి సోమన్న బసవా పురాణంబు దివినుంచి దిగివచ్చి కొలువైన తేజంబు రామప్ప మందిరం అవనికే సుందరం పద్యానికందము అప్పకవి చందము రంగనాదా రామాయణా గానము ప్రతి ముంగిళి పరవశించి పాడుకుంది కావ్య జగతికి దారి మల్లినాదా సూరి మధుర విజయము రాసే గంగావతి దేవి మారన్న తెనుగన్న సోమనార్యుల గన్న ఈ నేల సాహిత్య వైభవానా మిన్న బతుకమ్మ బోనాలురా పండగా సాయన్న గుండెసడిరా పైడి జయరాజు కాంతారావు ప్రభాకరుడి చిత్ర వెలుగు కళకు మూల గోత్రము మా భూమి నరసింగుడి చిత్రము జైబోలో తెలంగాణా అన్న నిమ్మలా శంకరన్న పద్మ నాయక వీర సింగ భూపాలము జాయప సేనాని నృత్య రత్నావళి నటరాజు నీదారి పేరిణి రణభేరి వాగ్గేయ కవి వాణి రామదాసుని బాణి ఎరక బోధల కుప్ప వరకవి సిద్ధప్ప సిందేసి తాళము ఎల్లమ్మ మేళము నూటొక్క రాగాల పోటెత్తె కిన్నెర భాగయ్య అల్లిక పూదోట మల్లిక కనుల ఎర్రని జీర కాళోజి కవి ధార ఎల్లలే దాటింది దాశరథి పద్యంబు రాక మాచర్ల వెంకటదాసు యాలలు రాళ్ల కరిగించె చెన్నాదాసు రాగాలు ఇద్దాసు తత్వాలు ఇలపైన సత్యాలు వేపూరి కీర్తనకు ప్రతి పల్లె నర్తనా తూటవలె సుద్దాల హనుమంతు కవిపాట యుద్ధనౌకా గద్దరన్న జనగీతికా విశ్వంభర జ్ఞానపీఠీ సినారె వల్లంకి తాళమై వొలికె నీ కవనాలె అపర మేధావి మన పీవిరా భూమి స్వప్నాల ముంగిలిదిరా వేల గొంతుకుల ధ్వని గానము మన వేణు మాధవుడి శిష్య గణము సుక్క మిద్దెల ఒగ్గుకథ సురవరం తొలి యథ ఉద్యమానికి గురువు జయశంకరు సారు మారోజు వీరన్న సర్వాయి పాపన్న ఉప్పలా మన్సూరు భాగ్య రెడ్డి వర్మా అంతరాలా సీకటి నాపేటి ఆరిపోని దివ్వెలు బందగీ నెత్తుటి సింధూరమీ నేల బరిగీసి నిలిచెరా భీమిరెడ్డి భళా ఆరుట్ల రావినారాయణుని త్యాగాల కొమరము భీముడి సమర చైతన్యాల కమలమ్మ ఐలమ్మ మల్లు స్వరాజ్యాల కదనాల మగువల తెగువరా తెలగాణ మలిపోరు తొలిపొద్దు మన చంద్ర శేఖరుడు కల నిజము చేసిన మన కథా నాయకుడు ఎన్ని ఘనతలు ఇచ్చటా తెలగాణ ఎన్నడొడవని ముచ్చటా
@leelavathi74583 ай бұрын
❤
@sitharamreddy180022 күн бұрын
@@leelavathi7458❤
@ramanasiddareddy757617 күн бұрын
❤🫰
@praveenreddyreddys0Ай бұрын
మలి పోరు తొలి పొద్దు మన చంద్రశేఖరుడు కల నిజముచేసిన మన కథానాయకుడు 🔥🔥🙌🙌
@thrsddpt280925 күн бұрын
జై కెసిఆర్ జై తెలంగాణ
@prasadyerragunta751022 күн бұрын
కేసీఆర్ గారిని ప్రధానిని చేయాలి
@hanumantharaopola226818 күн бұрын
Desa prajalaku antha adrustam vundaliga Mari
@prasadyerragunta751018 күн бұрын
@@hanumantharaopola2268 కేసీఆర్ గారు తప్పు చేశారు. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తె పవర్ లోకి వచ్చేది
@ramaraodheeravath37244 ай бұрын
ఒక్క పాటలో తెలంగాణ చరిత్ర 😍.. 🙏🏻🙏🏻
@dasaniasanthosh283723 күн бұрын
చాలా మంచిగా పాడారు చరిత్రను మళ్ళీ ఒకసారి ఈ తరాన్ని చూపిస్తున్నందుకు రాజేష్ ఆల్ ద బెస్ట్
@rasalaparameshsagar360127 күн бұрын
ఇ సినిమా మాంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 💐💐💐💐
@chippalapalliarun292124 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు రాకింగ్ రాకేష్ బ్రో ఈ సినిమాతో నీ కథ మారిపోతుంది
@sunkarinagaiah25 күн бұрын
ఇంత సంస్కృతి ఉన్న మన తెలంగాణ ను ఆంధ్ర పాలకులు మాటున పడేశారు ఇప్పటి నుండి వాళ్ళ ఆటలు సాగవు జై తెలంగాణ జై కె సి ఆర్
@Honey010225 күн бұрын
దయచేసి అందరు ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
@varkalasammaiah4000Ай бұрын
Jai Telangana 🎉🎉KCR ZNDB 🎉 Malli Ravalli Boss is Back 🙏🙏🙏 Super Song for your great work very good 👍👍 Thanks 🙏🙏 Telangana state Prajalandariki Jai mala sangam Jai Telangana 🎉🎉🎉🎉
@divakarkota78521 күн бұрын
tnq రాకేష్ అన్న చాలా కష్ట పడి సినిమా తీసావ్ చాలా చాలా థాంక్స్
@gk-fc3vc23 күн бұрын
ఈ పాట రాసిన వారికి మంత్రి పదవి ఇస్తాను,కోటిన్నర ఇస్తాను❤❤❤ జై తెలంగాణ
@sunkarinagaiah25 күн бұрын
ఈ పాట మన తెలంగాణ కవులను మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబించింది
@mahesh1165Ай бұрын
మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఈ పాట రూపంలో గోరేటి రచనలో, మనో, కల్పన, గోరేటి గారి గొంతుతో చాలా అద్భుతమైన చరణ్ అర్జున్ గారి సంగీతంలో అద్భుతంగా వర్ణించారు 🙏🙏
@rajukariki61804 ай бұрын
పాట చాలా చాలా బాగుంది..... కవులు మన కళాకారులు చాలా గొప్ప... తెలంగాణ
@nallollayadaiah219723 күн бұрын
Ok
@parupeddapuram549623 күн бұрын
Jai Telangana ❤❤❤❤❤❤❤
@jalagamsrinivas511810 күн бұрын
Telangaana charithra goppadi
@santhoshnayak31644 ай бұрын
జై తెలంగాణ జై కేసీఆర్ ఇదిర పాట అంటే
@rameshbabuvemula448721 күн бұрын
అన్న గోరేటి వెక్కన్న నీకు పాదాభివందనం ఇంత మంచి పాట రాసిన నీకు,e పాటను ఎంత బాగా పడిన అండ్ తిహిసిన వారికి ధన్యవదాలండీ
@gorativenkanna987818 күн бұрын
👏👏👏🙏🙏🙏
@basreanil300826 күн бұрын
తెలంగాణ గాడ్ ఫాధర్ ❤️కెసిఆర్ ❤️
@KShanker-oi6ox2 ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్
@yellaswamygaddam869522 күн бұрын
అన్నా మీ పాట సూపర్ అన్నా ఈ లాంటి కవులు గాయకులు ఉన్న మన తెలంగాణ లో మనం పుట్టడం చాలా బాగుంది అన్నా
@laxmanreddyvangapalli365916 күн бұрын
గోరంటి వెంకన్న గారికి మన కవులు తెలంగాణ కవులు అందరికీ చాలా బాగా పాడారు అన్న జై తెలంగాణ జై కేసీఆర్ ఇలాంటి పాటలు మన తెలంగాణలో చాలా బాగున్నాయి ఒక్కరు మన తెలంగాణ సినిమాను ఆదరించాలి ఫ్రెండ్స్ అందరూ చూడాలే
@GajulaRamanji-d8v4 ай бұрын
ఈపాటకి 500 పై చిలుకే లైక్స్ వచ్చాయి అంటే నమ్మలేక పోతున్న
@mahesh1165Ай бұрын
మరి ఏ పాటకి వస్తాయ్
@mdismail-bs1fd20 күн бұрын
అద్భుతమైన పాట. వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
@mamidinagaraju914923 күн бұрын
సూపర్ అన్నలు ఈ పాటమ్మకు పాదాభివందనలు తెలంగాణా చరిత్ర లో ఈ పాట చేసినవాళ్లు మొత్తం నిలిచిపోతారు... 👌👌💐🙏
@rramaswamy617221 күн бұрын
పోటీపరీక్షలకు చాలా బాగా ఉపయోగ పడుతుంది
@hanumantharaopola226818 күн бұрын
It is guide and navigator to competitive examinations
@sainihasvi23 күн бұрын
రోమాలు లేస్తున్నాయ్ రా పాట వింటే ఎం పాడారు అన్న మీకు దండం 🙏🙏
@ExcitedEarth-et5fu24 күн бұрын
Wow super nice Jai Telangana JAI KCR jai jai KCR
@perukayellaiah835121 күн бұрын
సూపర్ తమ్ముడు హ్యాట్సాప్ నీవు ఇంకా ఎదగాలని కోరుచున్నాము.
@NandhipetaNageshwar23 күн бұрын
రాబందులు కమ్ముకునే వేళ నా తెలంగాణ తల్లి ఇలాంటి పాట తోటి విముక్తి❤
@devisrinu840121 күн бұрын
అద్భుతంగా ఉంది ❤❤❤❤
@dussamoodimallesham40534 ай бұрын
జై కెసిఆర్ జై తెలంగణా
@prchannel4786Ай бұрын
మా దొడ్డి కొమురయ్య లేడు
@udayperumalakumar1252Ай бұрын
ఒక్క పాటలో తెలంగాణ ఖ్యాతి మొత్తం చెప్పినారు. జై తెలంగాణ జై కెసిఆర్
@rajuraja707424 күн бұрын
ఈ సినిమా సూపర్ హిట్ కావాలి అని కోరుకుంట్టున జై తెలంగాణ ✊
@SREE14310021 күн бұрын
తెలంగాణ చరిత్రనంతా ఓ పాటలో ఒడిసిపట్టిన గోరేటి వెంకన్నకు, పాటకు చక్కని సంగీతాన్ని అందించిన చరణ్ గారికి, ప్రొడ్యూసర్ & హీరో రాకేష్ గారికి ధన్యవాదములు. తెలంగాణ ఉన్నంతవరకు కెసిఆర్ ప్రజల హృదయాల్లో కొలువై ఉంటాడు. జై తెలంగాణ, జై కెసిఆర్
@shivanikkns210820 күн бұрын
Song vintane antha baundho malli vinalanipistundhi all the rakesh annaiah miru manchi stayilo untaru
@arjunkrishnadhandu36974 ай бұрын
Nice song ❤❤ Jai Telangana✊✊ Jai KCR👑
@Harishparupati21 күн бұрын
అమరుల యాది మర్చిపోయారు.. !! మనం కాక వారిని ఇంకెవరు స్మరించుకోవాలి!!?? పాట బాగుంది.
@kingnaresh7354 ай бұрын
Jai Telangana jai kcr
@MudavathAnjaneyulu-u3f24 күн бұрын
Jai sevalal,Jai Banjara St samskruti gurinchi vevarinchi nandhuku Lot of thanks 👍
@darlingprabha51304 ай бұрын
Wave chaala great goreti venkanna gaaru
@gainibaswaraj143821 күн бұрын
ఈ పాట రసిన కేసీఆర్ కు ధన్యవాదములు
@gondanarsimlu551323 күн бұрын
Super annna ... Jai KCR Jai Telangana....
@mallamparushuram78324 ай бұрын
ఒక పాటలో చరిత్ర చాలా బాగుంది
@adlahareesh916321 күн бұрын
పాట చాలా బాగుంది జై తెలంగాణ
@karunakarreddy42914 күн бұрын
మన తెలంగాణ గురించి ఇంత విపులంగా వివరించిన గోరెటి వెంకన్న గారికి వందనాలు..... మలి అమరవీరుల ను కూడా గుర్తు చేస్తే భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నామో తెలిసేది. ఇది నా విజ్ఞప్తి మాత్రమే.... చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్....
@Honey010225 күн бұрын
చాలా అద్భుతం గా ఉంది సాంగ్ 🫶🫶🫶
@Masters_Acaademy4 ай бұрын
ఒక్క పాట లో తెలంగాణ భౌగోళిక,చారిత్రక,సంస్కృతి,సాహిత్యం చూపించారు,ఇందులో ఉన్న ప్రతి లిరిక్(పద్య పాదం) దాదాపుగా పోటీ పరీక్షలలో ఉపయోగపడేవి, ఈ పాట అందించిన టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤
@minnivlogs35715 күн бұрын
telugu , Telangana history, Gk enni books chadivithey edi oka perfect song indi ... writer goreti venkanna garu ..mamulu ga writer kaledhu antho knowledge untene ayyaru gruops exams lo vachhe questions ki answer okti ayuna click avuddi. goosebumps song...okapudu 6th to 10th lo mottam Andra Pradesh places kavu lu unde varu ....eppudu mana TG gurinchi andariki telusthundi....were missing good leader..kathanayakudu KCR garu..
@Dhineshgoud11 күн бұрын
ఎన్ని ఘనతలు ఇచ్చట తెలంగాణ ఎన్నడోడవని ముచ్చట తెలంగాణ..🔥🔥
@boininarsimulu699316 күн бұрын
తెలంగాణ చరిత్ర ఉద్యమకారుల జ్ఞాపకం పాటు అద్బుతం, మహాద్భుతం
@beereshbeeresh125014 күн бұрын
ఈ పాట ఇన్నకొద్ది..ఇనాలనిపిస్తుంది.......🎉
@baburajuthumma778321 күн бұрын
పాట బాగుంది. కాని బద్ధం ఎల్లారెడ్డి న మరచిపోయారు. 🙏🙏
Goreti venkanna garu is something special as usual..!
@vaddeswamy661317 күн бұрын
Annividhala rashta gitamga arhata vunna song jai telangana
@methukumahipal921014 күн бұрын
తెలంగాణ గొప్పతనంతో మంచి పాడిన పాట కొన్నిటి వెంకన్న
@SureshSuresh-bs3ox23 күн бұрын
ఇంత మంచి సాంగ్ రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు
@maheshv54247 күн бұрын
గోరేటి వెంకన్న సార్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@gatturavikumargoud255413 күн бұрын
No words just feel the song n lyrics ❤ జై తెలంగాణ
@madhanagaraju588217 күн бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ....
@saikrishna23114 ай бұрын
Song చాలా చాలా చాలా బావుంది....🔥🔥 But నిజమే అయినప్పటికీ ఆ లాస్ట్ లైన్ కష్టంగా ఉంది.......
@nvnagricovenkatanvnagricov658015 күн бұрын
Sir good morning 🎉🎉🎉🎉🎉 I am from a village near Kollapur , Ex Andhra Bank staff happy to hear that you are from a palace near Telakapally village. Congratulations 🎉🎉🎉🎉🎉 We are proud to say that Venkanna is from our Palmoor district. I always listen to your well known song of the Kubusam telugu movie. Hats off to your talent where you very vividly narrated a village concept and non polluted environment.congratulations 🎉🎉🎉🎉🎉
@bhargavinoothi.168522 күн бұрын
Abbabba...em song super. Telangana ghanatha chatina song. Super
@chinni01218 күн бұрын
సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సాంగ్ ఇదే
@srinivaskongari751626 күн бұрын
ఇది కద తెలంగాణ పాట జై కెసిఆర్ జై జై KCR
@pooladevendraprasad733722 күн бұрын
కెసిఆర్ సార్ లేనిది తెలంగాణ లేదు ఇది నిజం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BharathrajaJenda4 ай бұрын
Great song jai jayashankara Jai telangana jai kcr
@nayajunnu220017 күн бұрын
Superb song❤vennapudalla na kuturu ( daughter) aalaka gurthuku vasthudi ❤❤❤
@sydulusingh58844 ай бұрын
Jai Telangana ✊✊✊✊✊
@sitaramarajusagi7334Ай бұрын
ఇటువంటి ఒళ్ళంతా గగుర్పొడిచే గీతాలకు ఒక కోటి మార్లు జై(లైక్) కొట్టినా తక్కువే...
@ChandraShekar_B4 ай бұрын
Jai Telangana Jai KCR Telangana Antene maa KCR ❤
@ynumar314518 күн бұрын
ee pata motham గోరేటి వెంకన్న garu paditea vinali ani undi🌾💐