నేను కూడా బతకడానికి హైదరాబాద్ వచ్చాను .ఈ పాట first విన్నాను కళ్ళల్లో నీళ్లు వచ్చాయి .ఎంతో మందికి అన్నం పెట్టిన హైదరాబాదుకు .నా ధన్యవాదాలు..
@kanakaraju22903 жыл бұрын
Super hyd
@Sandeep-tv7vb3 жыл бұрын
బ్రో HYD వారికే అన్నం పెట్టలేదు బ్రో మనం కష్టం పాడుతే మనకీ అన్నం వచ్చింది బ్రో ఎవరి ఉంకే రాదు అన్నం 🍛
@user-ew8np6nk4k3 жыл бұрын
ఇదే హైదరాబాద్ ఎంతో మందికి అన్నం పెట్టిందో అంతే మంది తినడానికి కుడు, ఉండడానికి గూడు, కట్టుకోడానికి గూడా, లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. బ్రదర్
@RajuRaju-fs6gp3 жыл бұрын
@@Sandeep-tv7vb ... M .
@srinivasms19973 жыл бұрын
Superr
@narenderreddy95554 жыл бұрын
ఉదయం న7నుంచి దాదాపుగా ఒక 60 సార్లు విన్నాను ఈ song తమ్ముడు చాల అద్భుతంగా ఉంది ఒక పక్కా జోల పాడినట్లు ఒక పక్కా ఏదో తెలియని బాధ ఏడిపించావ్ తమ్ముడు👌👌👌👌👌
@narasimhanarasimha75964 жыл бұрын
S
@sainadha4254 жыл бұрын
Yes
@devenderreddykanukula62644 жыл бұрын
ఔను అన్నా
@siripurampraveen32924 жыл бұрын
Avunu
@ChintuPatel-iy5zz4 жыл бұрын
Ys sir I'm also daily etlist 2times
@sampathreddy16204 жыл бұрын
పల్లె తల్లి గోసను చూపిన ఎన్నో పాటలు ఉన్నాయి కానీ, భాగ్యనగరి బాధను చూపిన పాట బహుశా ఇదే మొదటిదేమో
@mulkasirivijaykumar32664 жыл бұрын
That's true 👈👌My feel also same..
@subhashchandhrabos16914 жыл бұрын
Avunu
@mrbuggashiva16754 жыл бұрын
S bro
@swetha34054 жыл бұрын
S
@m.ajaykumar62154 жыл бұрын
Nijam chepparu
@nareshbolla97863 жыл бұрын
నాది విజయవాడ... కానీ నాకు హైదరాబాద్లో ఉంటే ఊర్లో ఉన్నట్లు ఉంటుంది... ఈ పాట విన్న ప్రతి సారి కన్నీళ్లు వస్తాయి... హైదరాబాద్ కే ప్రాణం ఉంటే ఇలాగే పాడుతుందేమో!!! ప్రాణం పెట్టి పాడారు అమ్మ... పాడిన మీకు, రాసిన రచయితకు ధన్యవాదాలు🙏🙏🙏
@shekarvlogs94152 жыл бұрын
Hyderabad ni vidichi undalem bro but iam near to Hyderabad shankarpalli iam lucky
@maheshchinthala14025 ай бұрын
@@shekarvlogs94157
@Shivaram143x7j5 ай бұрын
❤😢
@surendarchalla61274 жыл бұрын
చరణ్ తేజ్ హైలైట్ కనకవ్వకు ఈ అవకాశం ఈచినందుకు పాటకు తగిన న్యాయం చేసింది కనకవ్వకు ధన్యవాదాలు
@bodigeakshara96114 жыл бұрын
Ame kankavvane
@anushaanu2114 жыл бұрын
Supeer hyd ante Chala estam job chesina 2yrs completed but carona effect ki office ledu thondaraga vaccine ravali hyd ki malli first look ravalani an korika this is Anusha....
హైదరాబాద్ పై ఇంత అద్భుతమైన పాటను ఇంత వరకు నేను వినలేదు..❤️ ఎంతో మంది చేతి రేకలను భాగ్యరేకలుగా మార్చిన భాగ్యనగరం❤️❤️ Hyderabad is not a city ..... It's a emotion
@kittusarts79534 жыл бұрын
చరణ్ అర్జున్ అన్న నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఒక ప్రజాచైతన్యం....💪✊✊🙏
@nareshking69634 жыл бұрын
Nice songg👍💐
@manurajumanucreations72074 жыл бұрын
Aunu
@anjikavali56764 жыл бұрын
Correct brother..😘😘
@kameshkameshb91682 жыл бұрын
Good song
@yakannagugulothu98833 жыл бұрын
నేను ఒక రైతుని మా అబ్బాయి హైదరాబాద్ లో చదువుతున్నాడు ఈ పాట వింటే వాడే గుర్తొస్తున్నాడు హైదరాబాద్లో పంపినందుకు చాలా గౌరవంగా ఉంది
@nanidancelover57354 жыл бұрын
Hyderabad కి ఒకవేల గొంతు వుంటే అప్పుడు తన మనసు లోంచి వచ్చే మాటలే ఈ పాట *superb lyrics*
@bandinaveen66764 жыл бұрын
Is true
@basiribadharamuramubasirib25864 жыл бұрын
.👌👌👌🙏🙏🙏🤝🙏💟💟💟💟
@yourchoice80234 жыл бұрын
Nice comment bayya
@rakeshchintha11974 жыл бұрын
🙏🙏🙏🙏
@ramyuvi35974 жыл бұрын
Yeah what a lyrics
@karthikmunnangi56054 жыл бұрын
అచ్చ తెలుగు లో నీకు,నా కంట కన్నీళ్లు తెపించిన నీ పాటకి ,, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..జై తెలుగు, జై ఆంధ్రా తెలంగాణా..
@kalakuntlashivaprasad2514 жыл бұрын
నీకే కాదు తమ్ముడు పొట్టచేత పొగరితో నేను తోపు అనేవాళ్లకు రైతే రాజు వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతాను అమ్మ నాన్న పంచభూతాలు రైతన్న కంపెనీ యజమానులు బాధ్యత భరించే ప్రతి జీవికి నా హృదయ పూర్వక నమస్కారములు కానీ హృదయం కదిలింది
@polapalliashoke62644 жыл бұрын
Jnn
@lalkotamounika81783 жыл бұрын
@@kalakuntlashivaprasad251 h .zha oh yr7e
@amrutharajesh7524 жыл бұрын
భాగ్యనగరానికి నోరుంటే ఈవిధంగానే బాధపడేది😭😭 😭😭😭 ఎన్నో రాష్ట్ర, దేశాల ప్రజల్ని తన హృదయానికి హద్దుకుంది ,వాళ్ళకి బ్రతుకు బాటని నేర్పింది ❤️HYDERABAD ❤️
@రైతువికాసం4 жыл бұрын
Yes
@santhoshkondapally42094 жыл бұрын
Yes bro ni comment naku nachindi
@రైతువికాసం4 жыл бұрын
@@santhoshkondapally4209 ye coment
@rakeshbabumanda62874 жыл бұрын
Hmm Avunu
@Crazyphotozone3 жыл бұрын
నాది ఆంధ్రప్రదేశ్.. నాపేరు ఈశ్వర్.. అన్న నీ పాట నా కళ్ళలో నీళ్లు తెపించింది... నిజంగా హద్రాబాద్ అనే అమ్మకి... గొంతు ఉంటే ఇలానే ఉంటుందేమో 😢పాట పడిన ఆ తల్లి కి... నా నమస్సుమాంజలి
@kittaya00994 жыл бұрын
నన్ను భాగ్యనగరం అన్న మీరే అభగ్యారాలు చేసినరే ..... రిలిక్స్ సూపర్
@chantip28394 жыл бұрын
చదువులు కోసం హైదరాబాద్ వచ్చాము ఉద్యోగుల కోసం కోచింగ్ తీసుకున్నాము అక్కడే ఉండి ఉద్యోగం వచ్చాక ఇంటికి వద్దాం అనుకున్నాం ఈ కరోనా వల్ల ఇంటికి వచ్చాము అస్సలు ఇంటిలో ఉండి చదువు కో లేక పొత్తున్నాము ఈ పాట వింటూ ఉంటే హైదరాబాద్ జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ......స్టూడెంట్
@neelammadhuneelammadhu83494 жыл бұрын
Yes bro
@creations23814 жыл бұрын
Yess bro
@bggvlogs4 жыл бұрын
Same situation bro
@kumarchvineeth87914 жыл бұрын
Nijam Anna
@sainadha4254 жыл бұрын
Yes brother
@mounikaprathap13134 жыл бұрын
హైదరాబాద్ గొప్పతనం చెప్పినందుకు క కనక అవ్వ కు హ్యాట్సాఫ్
@abcd.chanel1922Ай бұрын
2025లో. వినే. వాళ్ళు. ఉన్నారా 🥺🥺
@bellamkondagopi511226 күн бұрын
S
@kavaliraghavendra49534 жыл бұрын
ఎంతో జ్ఞానాన్ని, ఎంతో మంది స్నేహితులను, ఎన్నెన్నో తీపి గుర్తులను ఇచ్చిన ఈ భాగ్యనగరాన్ని ప్రాణం పోయినా వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ♥️♥️♥️
@rajugaddamidi88224 жыл бұрын
👍👍
@RamaKrishna-dj9ou4 жыл бұрын
ప్రాణము ఉన్న పాయిన హైదరాబాద్ లో
@avinashk8264 жыл бұрын
Naku vere option ledu nenu ikade putuina ikade Chavali
@vidyachinttu89763 жыл бұрын
Nice
@sambayadavnomula1944 жыл бұрын
అన్న పల్లె అందాలను వర్ణించిన కవులను ఎందరినో చూసిన కానీ పట్నం ( సిటీ) గురించి ఎంత బాగా రాసారు అన్న నిజం గా మాటలు లేవు🙏🙏, నాకు సిటీ అంటే అస్సలు నచ్చదు కానీ మీ పాట నన్ను ఆలోజింప చేసింది , నిజంగా ఎంత పొట్ట చేత పట్టుక పోయినోళ్ళకు ముడుపుటల బువ్వ పెడుతుంది , ఖచ్చితంగా మాట్లాడాలి అంటే పల్లె తల్లి మోయలేని భారాన్ని పట్నం మొస్తుంది 🙏🙏🙏
@knandhu63214 жыл бұрын
Nice anna
@Reddy929Edits4 жыл бұрын
Correct bro
@AliAli-yv8yj4 жыл бұрын
Yes
@mahesh42524 жыл бұрын
చాలా అద్భుతమైన,సులువైన పదాలతో కూడిన సాహిత్యం.... Hatsoff charan sir.. ఎవలు రమ్మన్నారు కొడుకా... మిమ్ముల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా... ఎందుకొచ్చినారు బిడ్డా...ఎందుకు ఇడిసెల్లిపోతున్రు బిడ్డా... దునియా మొత్తం రాని నన్ను.. దొరసాని అన్నారు కొడుకా.. దూరదూరం నుండి వచ్చీ....నన్ను మురిసేల చేసిన్రు బిడ్డా... మీ బతుకుదెరువుకు.. మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే పొట్టసేతపట్టి పట్టణానికొచ్చి సెట్టంత ఎదిగారే.. కులము తలము లేదు.. వేషభాషలు లేవు అందరినీ మోసిందే గడప తొక్కినోళ్ల కడుపునిండాపెట్టి.. అమ్మల్లే చూసిందే నన్ను భాగ్య నగరమన్న మీరే.. అభాగ్యురాలు చేసినారె ఎన్ని చూశాను నేను గాయాలే.. ఇంత వలపోత నాకెప్పుడు రాలె కడమీన భాగ్యాన్ని నేను.. మట్టిలోనుండి పుట్టుకొచ్చాను ఓమారాజు మోగించె నన్ను.. భాగ్యనగరంగ ఎలగొల్లినాను అన్నిదిక్కుల నుండి మీరు.. అన్నమంటు నాకాడికొచ్చినారు కన్నతల్లి ఓలె నేను.. కడుపులో పెట్టి సూసుకున్నాను గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి బండెక్కి వచ్చారే కొండంత అండై.. ఎండల్లో వానల్లో గొడుగల్లె కాసిందే.. మీ ఖాళీ జేబులకు .. మీ గాలి మేడలకు రాదారి చూపిందే వెదురల్లె కదిలొచ్చి.. వేణువుగ ఎదిగేంత వేదికను ఇచ్చిందే.. తల్లి గుణము నాది కొడుకా.. నీ మేలు తప్ప కీడు తలువా.. ఎవడు చేసిన పాపపుణ్యం.. నేను అయిపోయినా ఇపుడు కొదువ రాష్ట్రాలుగా వేరు అయినా .. ఈడనే ఉన్నారు నన్నొదలలేక రాయకీయం చిత్రసీమ.. మీడియా అందరికీ ఇచ్చాను నీడ ఖండఖండాలుగా కోసి.. నాతో చేశారు రియల్ దందాలు పరదేశ మోజుల్లో మునిగి.. పాడు చేశారు పాతమూలాలు అక్కర దీరాక పక్కన ఇసిరేసి ఎక్కడికో పోతే.. పోటీలు పడి నింగి తాకేల గట్టిన మేడలెవరిపాలు ఆపదలు ఎదురైతే ఏ ముందు జాగరత వీలున లేకుండా నరికేసుకుంటారె నీడను ఇచ్చేటి నిలుచున్న వృక్షాలు పల్లె ఇడిసి మీరు వత్తే.. అప్పుడా తల్లి ఎంత ఏడ్చినాదో.. ఇప్పుడు ఇడిసి పోతానంటే నన్ను.. గుండె చెరువైపోతుంది బిడ్డా..”
@sumathirao90574 жыл бұрын
Arjun Anna song super avva voies
@rishithar4u6184 жыл бұрын
X lent songs kanakavva
@chanduvennola58144 жыл бұрын
Super
@ksoujanyareddysoujanya48254 жыл бұрын
Super sir
@kchiranjeevi97874 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది బయ్యా
@dabbarajkumar87633 жыл бұрын
అన్న నా నుండి ఒక రిక్వెస్ట్ ... నాలాంటి నిరుద్యోగుల కష్టాల గురించి ఒక పాట పాడు అన్న ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుత 🙏🏻🙏🏻🙏🏻 ఒక గుంపు ఉంటే పక్క నుండి పోవాలంటే భయమేస్తుంది అన్న చాలా అవమానంగా ఉంది😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻 మీకు ఈ msg చేస్తుంటే నా కంటి నుండి నీరు వస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mallusurendarreddy27202 жыл бұрын
Badha vaddhu bro,manchi roju vasthadhi
@brahmamsahasthra43402 жыл бұрын
😭😭😭
@darlingsanthu4772 жыл бұрын
U will have good days bro be cool
@monsterraju36804 жыл бұрын
తల్లి గుణము నాది కొడక నీ మేలు తప్ప కీడు తలువా....🙏🙏🙏😢😢😢😢 ఇంతకన్నా బాగా ఎవరు రాయలేరు...
@Dvr12343 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@upendar55933 жыл бұрын
😭😭👍🙏🙏🙏
@rameshphanikera22684 жыл бұрын
చరణ్ అన్న నోట వింటే ఈ పాట జాలు వారే నా కంట కన్నీళ్ళ పంట కనకవ్వ గాత్రం వినాలని నా మనసులో ఆత్రం విన్నాక మాత్రం కన్నీరు విడిచే నా నేత్రం
@lovelymadhan98954 жыл бұрын
అద్భుతంగా ఉంది నీ కవిత ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే నీ ఘనత
@j.yadagiriyadav77884 жыл бұрын
పొగడ్త కూడా కవిత రూపం లో చెప్పారు మీరు కూడా మంచి ఆర్ట్ కలవారు
@RDLV2334 жыл бұрын
Superb
@swamygosukonda65084 жыл бұрын
కవి గురించి మరో కవి వర్ణించారు
@chantilavadiya42034 жыл бұрын
Love you😘😘😘😘 ✍✍✍✍
@lavolasongs29564 жыл бұрын
పాట రాసిన పాడి న అర్జున్ అన్న గార్కి కనకవ్వ కు పది కోట్ల వందనాలు...
@DevarajuEjagiri Жыл бұрын
2020 సం॥ దుబాయిలో ఉన్నాను కరోనా సమయం లో జూలై నెలలో ఈ పాట వచ్చింది ఈ పాట రోజు చూసి ఏడ్చేవాన్ని ఎందుకంటే కరోనా దెబ్బకు ప్రపంచం మెుత్తం లాక్ డౌన్ ప్రకటించారు మా అమ్మనాన్న చాల ఏడ్చారు ఇంటికి రమ్మని కాని రాలేదు నా అదృష్టం కొద్ది ఒక్కసారి కూడ పాజిటివ్ రాలేదు నాకు 100 కు పైగ కోవిడ్ టెస్టులు చేసారు దుబాయిలో ఇప్పుడు ఇంటికాడ ఉన్నాను....😢😢ఈ రోజు పాట చూడగానే జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి
@gousegouse5666Ай бұрын
😢
@vamanreddy91944 жыл бұрын
కనకవ్వ గొంతులో ఎదో మాయ ఉంది.ఎన్ని సార్ల విన్న వినాలన్పించే గొంతు కనకవ్వది.అవ్వ కోసమే పాట మళ్లీ మళ్లీ వింటున్నా.
@sridarling66564 жыл бұрын
Yes bro
@7575754545654 жыл бұрын
Correct brother Same feeling
@kattasrikkanth4204 жыл бұрын
I m also
@gnggoud93894 жыл бұрын
కనకవ్వా గారి voice కి ఒక like వేసుకోండి👍👍👍👍
@munadhramuni77104 жыл бұрын
Super photo
@ganesh45343 жыл бұрын
Adhi kanakavaa voice kadhu bro
@imdoraemon40153 жыл бұрын
@@ganesh4534 Description chudu bro 🤦🤦🤦
@ajayamaroju34953 жыл бұрын
@@ganesh4534 😴😴🙏🙏😏😏
@yerrajaipal2 жыл бұрын
Kanakavva ne bro
@gkarealestateplease66254 жыл бұрын
🤲🙏రైతే రాజు రైతు అంటే ఎంతమందికి ఇష్టం🤲🙏
@kalevenkat83554 жыл бұрын
0
@bveeramani65554 жыл бұрын
Song chala bagundi
@sriramsrinivas40703 жыл бұрын
Naku istam raithu ante
@manoharreddy92663 жыл бұрын
We love kisan
@santhuchinnaofficial54803 жыл бұрын
Super
@ch.nagarajuyadav56858 ай бұрын
2010 లో ఒక్క యూరియా సంచులు లో కోన్ని బియ్యం ఒక్క స్టావు రెండూ బొత్తలు నా భార్య నీ తీసుకోని వచ్చిన హైదరాబాదు కి అమ్మలాగా అక్కున చేర్చుకున్న ది హైదరాబాద్ ఇప్పుడు ఒక కోటి రూపాయల సంపాదించి పెట్టింది హైదరాబాదు నాకు
@vamshiponnam91294 жыл бұрын
గుండెళ్ళో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి బండెక్కి వచ్చావే.. కొండంత అండయి ఎండల్లో వానల్లో గొడుగు అయి కాసావే.....super lyrics...anna ...❤️❤️😍😍
@kondapellyashok9353 жыл бұрын
Ll
@anveshnallula64713 жыл бұрын
@@riyazpasha6039 ..
@ramishettypreamkumae76463 жыл бұрын
@@kondapellyashok935 u
@subhashrajud39613 жыл бұрын
@@kondapellyashok935 11
@gunthapallyprashanthreddy17193 жыл бұрын
Ii
@narendarreddyk.42264 жыл бұрын
తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారికి అంకితం ఇచ్చేలా ఉంది ఈ పాట...hats off...పొట్టకూటికోసం వచ్చి పొడిచేసాం అంటారు...ఎవరు ఉద్దరించాల్సిన అవసరం లేదు మనందరినీ ఉద్ధరించింది మనభాగ్యనగరం...శతకోటి వందనాలు మన అమ్మలాంటి హైదరాబాద్ కు...
@rajeevcreations.21144 жыл бұрын
Superb kanakavva namasthe..
@roshinimudiraj12434 жыл бұрын
Perfect..comment...tq
@vepurmahesh6854 жыл бұрын
హైదరాబాదు నగరమే కడుపులో బాధను గొంతులోంచి పాడినట్టు ఉంది పాట❤️❤️
@venkychinna14363 жыл бұрын
Superb brO'
@sanjudevil15113 жыл бұрын
Yes brother ❤️
@tejusanthoshreddy69553 жыл бұрын
Really
@malleshbanjara15153 жыл бұрын
పల్లెటూరు వదిలి వస్తె ఆ తల్లి ఎంత ఎదిచిండ్డో ఇప్పుడు నన్ను వదిలి వెళ్తే ..ఆ లిరిక్స్ ఎంతో ఆలోచింప చేసింది అన్న .. ఏడుపు వచ్చింది.. గ్రేట్ అంటే గ్రేట్ అన్న..🙏
@beautifulnature83844 жыл бұрын
అన్న నాది అనంతపురం, అయిన కూడా చెబుతున్నా ఈ పాట చూస్తుంటే నిజంగా నగరం బాధపడుతున్నట్లే ఉంది, కన్నీళ్లు ఆగడం లేదు. మీ,&కనకవ్వ voice లు ప్రాణమ పోసాయి పాటకి.
@sreedharsreecreations87814 жыл бұрын
I'm also atp
@beautifulnature83844 жыл бұрын
OK bro
@ramanalingudu97704 жыл бұрын
భాగ్య నగరం బాధను సాహిత్యం, గానం కలిపి కన్నీళ్లు తెప్పించారు...అద్భుతం...
@sumanthtechintelugu53203 жыл бұрын
Supersong charanarujun,anna,alaokoa,guntur,meda,
@maheshchandra_20324 жыл бұрын
గొప్ప గొప్ప పాటలు రాసి పాడి మ్యూజిక్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అతని శరీరంలో అణువణువు పాటనే అతనే మా చరణ్ అర్జున్ అన్నయ్య...👌👌👌
@anushasingerkarimnagarpill50154 жыл бұрын
అవును అన్నా కరెక్ట్ గా చెప్పావు...
@sumanthSheelam4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పినవ్ మహేష్ చంద్ర ని ఫోన్ ప్రొఫైల్ పిక్ చరణ్ అన్నది ని ఫోన్ లో రింగ్ టోన్ చరణ్ అన్నది ని వాట్స్ అప్ ప్రొఫైల్ ఫోటో చరణ్ అన్నది
@srinivaschaineni49404 жыл бұрын
Avnu anna super 👌👌👌
@UmakeVcapture4 жыл бұрын
@@sumanthSheelam Na Phn Lo Kuda Mama...
@saikumarchinthanuri38823 жыл бұрын
బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరికీ కంటి చెమ్మ తెప్పించే పాట 🥲🥲😍, హైదరాబాద్ నగరమే పడినంత మధురంగా ఉంది 🙏🙏🙏
@mpnr58384 жыл бұрын
Lot of Respect to the Lyrics and whole Team..great Efforts.Congratulations
@123nani64 жыл бұрын
Super song
@gouthamvasheekaran61084 жыл бұрын
భాగ్యనగరం అన్న మీరు అభాగ్యురాలి ని చేసిండ్రు.....సూపర్ lyrics
@AARAAJI5464 жыл бұрын
Anna మీలాంటి ప్రజ రచయిత,గాయకులు,మా అదృష్టం.. మి కలం లోని భావం ..అందరిని కదిలించే...భావం
@yathamshekaryadav4544 жыл бұрын
Manasunnodu Charan arjun songs mis kaadu hats up bro
@rajugarirangasthalam3 жыл бұрын
ఎందుకో ఏమో ఈ సాంగ్ ఎంత విన్నా వినాలనిపిస్తుంది
@ambalavenu48624 жыл бұрын
అద్భుతమైన పాట పాటకు తగినట్లు సంగీతం సంగీతానికి తగినట్లు మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది....👍👍💐💐
@dabbademohanbabu15594 жыл бұрын
20 సార్ల కంటే ఎక్కువ చూస కేవలం కనకవ్వ కోసమే. చరన్ అర్జన్ అన్న సూపర్ సాంగ్
@ksoujanyareddysoujanya48254 жыл бұрын
S
@srividyamaragouni46734 жыл бұрын
Goud
@pavanilamba27104 жыл бұрын
Super
@NatureTraveller124 жыл бұрын
ఒక్క పాటలో వందల సం. భాగ్యనగర గతం,ఘనత,బాధ,బాధ్యత అన్నీ చూపెట్టారు. ఫోటోగ్రఫి అద్భుతం...కనకవ్వ మధురం.. LOVE HYDERABAD
@anokappleanokapple23053 жыл бұрын
నన్ను భాగ్యనగరం అన్నమిరే అభాగ్యురాలుని చేసిన్రు కొడకా.....సూపర్ చరణ్ అర్జున్ అన్నగారు కనకవ్వ మీ గొంతు చాలా బాగుంది....బాగ్యనగరమును అమ్మతో పోల్చారు..
@ganjaneyulu91154 жыл бұрын
ఎన్ని హంగులున్నా మాట్లాడలేని భాగ్య నగర మూగ మనసు గోస చరణ్ అర్జున్ కళాన కనకవ్వా నోట...
@kattasrikkanth4204 жыл бұрын
Yes bro
@MMK74694 жыл бұрын
Super bro ... కనకవ్వా voice lo real feel vundho....
@1997dn4 жыл бұрын
Yes bro
@Srjmyani4 жыл бұрын
వాయిస్ సూపర్ అన్నా. అవ్వ కూడా సూపర్ గా పడింది హైదరాబాద్ the great. ⛳️⛳️
@chandrababuchandra44994 жыл бұрын
ఏమి కామెంట్ చేయలో తెలియడం లేదు. నాకు కన్నీరు వస్తున్నయు.. సూపర్👌👌👌👌👌👌👌👌👌 ❤❤❤❤❤
@pradeepkumar-bf7kv3 жыл бұрын
పాట లిరిక్ రాయడం ఎంతో కష్టం బ్రో.. అలాంటిది మీరు ఇన్ని పాటలు రాస్తున్నారు... గ్రేట్..salute to you bro...take care bro during this covid...stay home...
@pmrcreations41764 жыл бұрын
హైదరాబాద్ మనసు పడే బాధ... మీ గొంతులో....... hats offffff పాట లో ప్రాణం పెట్టేసారు అన్న..... 🙏
@TheVasu5704 жыл бұрын
అవ్వ కనకవ్వా నీ గొంతుకు ఫిదా అయిపోయానే. రాసిన రచయితకు వందనాలు
@gubireshivaji42662 жыл бұрын
🙏🙏🙏🙏💐💐💐💐
@mainamyellesh77862 жыл бұрын
Singer and writer same "Charan Arjun"
@srikanthmolugu24134 жыл бұрын
భాగ్యనగరాన్ని వదిలి పల్లెలకు వెళ్లిన పట్టణ వాసులకు కన్నీరు తెప్పించావు అన్న....
@Ambikargk Жыл бұрын
I'm from Karnataka but I always proud to say : Na Telangana evarinaina cheradeestadi aatma gouravamtho talethukoni bathakamantadi..❤
@nandyalasatheeshreddy84344 жыл бұрын
తల్లి ని విడిచి కొడుకు పోతున్న బాధ లాగా వింది అన్న. కనకవ్వ గాత్రం సూపర్.హైదరాబాద్ అందరికి అమ్మ.
@sureshgoriparthi81894 жыл бұрын
తెగిన గాలిపటాల్లాంటి ఎందరో జీవితాలకు ఆధారమై.. గమ్యం తెలియని ఎన్నో జీవితాలకు గమ్యస్థానమై.. ఆశలు అడుగంటిన జీవితాలలో చిరుదీపమై.. ఎన్నో లక్షల, కోట్ల మందికిి జీవితాన్నిచ్చి.. ఎన్నో జీవితాలలో భాగ్యరేఖలు నింపి.. నేడు కరోనా కారు చీకట్లలో మసకబారిన "భాగ్యనగరం"
@sureshbommera26044 жыл бұрын
true words.........
@boyanagaraju62194 жыл бұрын
Super sir😪😪😪
@raghuvarmanatthi32904 жыл бұрын
Excellent sir..👌
@punyaippili8254 жыл бұрын
Will change things sir.... have to hope on god ...
@maheshkotte29004 жыл бұрын
Super sir
@muralikrishnakatta164 жыл бұрын
If Hyderabad can Speak .... This is Hyderabad feeling.💙
@bsyadav66444 жыл бұрын
S
@harishnaidu64164 жыл бұрын
🤗💙
@shirishagoud84524 жыл бұрын
S
@sudharshanmeesala69204 жыл бұрын
In the corona of Hyderabad
@ashokteelloa96614 жыл бұрын
S bro
@kammarimaruthi7018Ай бұрын
పాట ఎంత చక్కగా పాడారు సర్ నేను కూడా hyd లో కష్టాలు, సుఖలు చూశాను
@battinanarendra96844 жыл бұрын
అన్న హైదరాబాద్ నుండి 1 week ముందే వైజాగ్ వచ్చేశా అన్న....2 years వున్నాను అక్కడ.....నీ పాట విన్నాక ఎందుకు వచ్చేసాను అనిపించింది అన్న ఒక్కసారిగా ఏదోలా....Love u so much Anna💜💜💜💜
@sathishyoutubechannel73464 жыл бұрын
😭😭😭😭😭
@paytmparashuramvlogs4 жыл бұрын
నిజంగా అన్నా గారు చాలా బాగా రాసారు పాడారు... కన్నీళ్లు అగలేదు..అలాగే ఎన్ని సార్లు విన్నమొ తెలియదు.. నిజం గా హైద్రాబాద్ కి మాటలొస్తే ఎలా ఉంటాదో..అమ్మ (కనకవ్వా)బాగా పాడింది. ప్రతి విజువల్స్ ఎంత బాగా చూపించారు.. భాగ్యనగరానికి ఉన్న బాధ మొత్తం కళ్లకట్టి చూపించారు .. అందరికి ధన్యవాదాలు .
@mramakrishnagoud12114 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది రోజు ఉదయం నుండి రాత్రి వరకు చూస్తున్న
@cyadagiri33513 жыл бұрын
హైదరాబాద్ అక్షయపత్ర అని నమ్మే వాలు ఒక లైక్
@arepoguajay4164 жыл бұрын
చాలాబాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా బొరు కొట్టదు...👌👌
@yataranadheer52523 жыл бұрын
Supur
@balrajyerra92954 жыл бұрын
సంపద మీద ఆశ పట్టణాలకు దారి తీస్తే ,బ్రతుకు మీద ఆశ గ్రామాలకు దారి చూపుతోంది..భాగ్యనగరమే మాట్లాడినట్లు ఉంది ...
@mallareddykuruwa1394 жыл бұрын
అన్న మీరు సూపర్ అస్సలు ఎంత భాధ ఉంటే ఇలా రాయగలరు భాగ్యనగరం మే లేచి పడినట్టు ఉంది
@sainadha4254 жыл бұрын
Yes brother
@koppuchandrashekar83553 жыл бұрын
మీ బతుకు తెరువుకు మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చిన నాకు మూడు సంవత్సరాలపాటు ఆశ్రయమిచ్చింది ఉన్నత విద్యతోపాటు బతుకు విలువలు తెలిపిన హైదరాబాద్ తల్లికి వందనం🙏🙏🙏
@Murthy4444 жыл бұрын
💐💐💐❤ ❤ ❤ కనకవ్వ ఇక నుండి" తెలంగాణ జానపద కోకిల" మరియు" భాగ్యనగర కనకవ్వ " అనే రెండు బిరుదుల తో వర్దిల్లుతుంది💐💐💐 ❤ ❤ ❤
@maheshsingaraboina43624 жыл бұрын
నా తెలంగాణ కోటి రత్నాల విణ 😎😍 హైదరాబాద్ 🎻🙏😍
@sathishkothhapally51964 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది
@maheshsingaraboina43624 жыл бұрын
@@sathishkothhapally5196 yes😎😍
@m.chennayadav94714 жыл бұрын
Super anna
@naniyadav68814 жыл бұрын
Hi hero
@maheshsingaraboina43624 жыл бұрын
@@naniyadav6881 hi 💓
@gopumahesh10784 жыл бұрын
ఒకప్పుడు కళకళలాడి, ఇప్పుడు కలవర పడుతున్న బిడ్డ... కన్నతల్లోలే నేను పెంచితే, నన్ను కరోనాలో ముంచిండ్రు బిడ్డ... ముటముల్లెలతో వచ్చిండ్రు, నన్ను ముళ్ళల్లో తోసేసి వెళ్తుండ్రు... నాది అయ్యిందిరా నత్త నడకా, నన్ను ఒంటరిని చేయొద్దు కొడకా....✍️Mahesh Gopu
@javvajisatish15944 жыл бұрын
👏👏👏👏
@అస్కెరవిఛానెల్4 жыл бұрын
వహ్ అన్న wordస్👌
@gopumahesh10784 жыл бұрын
@@javvajisatish1594 thank you
@gopumahesh10784 жыл бұрын
@@అస్కెరవిఛానెల్ thank you
@jogulasravanthi90254 жыл бұрын
Fantastic
@rajusir75823 жыл бұрын
అన్న నా పేరు రాజు.ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ని.ఈ కరొన వలన బతుకు ఆగం ఐంది.దయచేసీ ప్రైవేట్ స్కూల్ టీచర్ మీద ఒక్క పాట రాయు అన్న.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajutheegala19924 жыл бұрын
కనకవ్వ నీకు దండమే... నీనోటి నుండి వచ్చే ప్రతి పదం, పాట ...నా గుండెల్లో కన్నీరు అవుతుంది......great song...tq gmc team
@amgothurameshnaikofficial37774 жыл бұрын
ఏడుపు వస్తుంది అన్న సాంగ్ వింటుంటే....
@Chakalisrinivas2314 жыл бұрын
Yes bro
@happyreddy57714 жыл бұрын
HYD: it's not a city it's an emotion
@Shivaram143x7j9 күн бұрын
❤
@gnggoud93893 жыл бұрын
తల్లి గుణం నది కోడాక మీ మేలు తప్ప కీడు తలవను బిడ్డ 🙏🙏🙏🙏🙏
@navaneethanarayananavaneet49024 жыл бұрын
అమ్మ గొంతులో ఏదో మాయ ఉంది... పాట చాలా బాగుంది
@srikanthnandipati70014 жыл бұрын
పట్టణాన్ని విడిచి పల్లెకు వచ్చినందుకు సంతోషపడాలో...? పల్లెను విడిచి పట్నంలో స్థిరపడదుకు సంతోషపడాలలో అర్థం కాని స్థితిలో ఓ తల్లి ఆవేదన చాలా అద్భుతంగా తీశారు మామ👌👌👌💐💐💐 congratulations mama
@VIJAYKUMAR-sb5eq4 жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న 😰😰😰✍️✍️✍️🙏🙏🙏🙏👏💐💐
@madhubollamoni54224 жыл бұрын
S bro
@kadriraju94093 жыл бұрын
నేను భాగ్యనగరంలో పుట్టి పెరగలేదు కానీ నా పని మీద నేను భాగ్యనగరానికి వస్తుంటాను భాగ్యనగరంలో దొరకని అన్నది లేదు భాగ్యనగర్ పక్కన భువనగిరి మాది ఎన్నో చూపించింది ఎన్నో నేర్పించింది ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ క్యాండెట్ మన భాగ్యనగరం లో కనిపిస్తారు kanakavva అర్జున్ అన్న కి ధన్యవాదములు
@anilmallelli78524 жыл бұрын
ఏదో తెలియని మాయ వుంది హైదరాబాద లో సాంగ్ ఏన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది విన్నా ప్రతి సారి కన్నీళ్లు ఆగటం లేదు
@Kumar-xf7yc4 жыл бұрын
🙏🙏🙏
@kvkm4 жыл бұрын
Yes Malli malli vinalanipinche song
@katikamahesh2434 жыл бұрын
Yes yes yes yes bro it's true
@MAHESH_THUDUM4 жыл бұрын
అన్న మీ కలం నుండి జాలువారే ప్రతి అక్షరం చైతన్యమయం....✍️👌🙏
@dnrvpa4 жыл бұрын
పాటలో ఆత్మ ఉంది అన్న ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలన్న🙏
@nsiva73653 жыл бұрын
హైదరాాదులోని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను 😭😭😭😭😭
@bolamoniramaswamy13274 жыл бұрын
పల్లెటూరు గురించి విన్న కానీ హైదరాబాద్కు ఇంత ఘనత ఉంది అని అనుకోలే
@dussaraju71744 жыл бұрын
అన్న నమస్తే మీ పాట వింటా వుంటె ఏదో ఆలోచన....... మీ పాట వల్ల మనుషుల మధ్య ప్రేమ అప్యాయతలు పెంచుతారు, పట్టణానికి పల్లెటూరి మధ్య విలువలు చెబుతోంది మీ పాట. మీరు కోరుకునే తెలుగు ఇండస్ట్రీ కి పెద్ద సంగీత దర్శకుడు కావాలని మనసు నిండా కోరుకునే మీ అభిమాని. All the best for your bright future.
@naresh76134 жыл бұрын
అమ్మ లాంటి హైదరాబాద్ సిటీ గొప్పతనం బాగా చెప్పావు అన్న
@masthanshaik73543 жыл бұрын
పల్లె విడిచి పెట్టి మీరు వస్తే ఆ తల్లి ఎంత ఎడిచినదో.... What A lines..... 👏👏👍
@asantosh98622 жыл бұрын
E linu veni na kantilo nelu agalev☹️🙏
@saikumarvasari57144 жыл бұрын
అన్నా ఈ పాట వింటున్నంతసేపు నాకు బాగా ఆడుపొస్తుంది , నాకు హైదరాబాద్ తో చాలా అనుబంధం ఉంది, నా పాత జ్ఞాపకాలు , సంతోషాలు, నేను పడ్డ కష్టాలు అన్ని గుర్తొస్తున్నాయి పదె పదే నన్ను రమ్మన్నట్టు పిలుస్తుంది అనిపిస్తుంది ☹️😞😢😢😢😢.....నీకు 🙏🙏🙏🙏
@kalyan.kalyan50204 жыл бұрын
ఎవరు రాయమన్నారు నిన్ను , ఎవరు వినమన్నారు నన్ను ఎందుకు వింటున్నానో ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియడం లేదు ..
@karanravana18974 жыл бұрын
Me too
@shankarch92604 жыл бұрын
@@karanravana1897 super
@shivamudhiraj23164 жыл бұрын
Yes
@battisrikanthsingh7044 жыл бұрын
100%
@satishlove7394 жыл бұрын
@@karanravana1897 aàaa😘
@ravitejapatteti54804 жыл бұрын
Speechless lyrics charan anna.. తల్లి గుణము నాది కొడుక మీ మేలు తప్ప కీడు తలువా..... భాగ్య నగరమే బోరున విలపించినదిగా😭😭ఉన్నది అన్న మీ పాట..
@tangiraju80122 жыл бұрын
Charan Arjun గారి lyrics మాత్రం superb 👌 👏 😍...mind blowing sir.....superb 🤯
@gundekiran49754 жыл бұрын
ఇ పాట వింటుంటే ఎందుకు హైదరాబాద్ వదిలి వచ్చనుర అనిపిస్తుంది. Great Singer ma kanakavva... Very emotional lyrics..Well done lyricist...
@thotaravindhar28844 жыл бұрын
Anna em soung ANNA eppatake 50 times Venna
@gangadharkommu19714 жыл бұрын
same feeling
@sainadha4254 жыл бұрын
Super anna song
@vamshisambu45604 жыл бұрын
అన్నా జీవితంలో మోసపోయి వచ్చిన ప్రతీ ఒక్కరిని అక్కున చేర్చుకున్న తల్లీ మన భాగ్యనగరం 🙏🙏🙏🙏
@puppypuppy59034 жыл бұрын
చాల బాగుంది.. కొడుకుమిద ఉన్న ప్రేమ. ఆ అమ్మ గొంతులో జీవించిఉంది... ఆ గొంతు అరిపోదు పల్లె మీద ఉన్న ప్రేమ తరిగిపొడు....
@vencharamivlogsramanakotha90663 жыл бұрын
కనుకవ్వ వాయిస్ లో ఏదొ మ్యాజిక్ వుంది....... What a sweet Voice.. 💖
@saiduluedits4 жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది 1 hour విన్న కూడా తనివతిరలెదు చరణ్ అన్న ప్రతి ఒక్క పాట నా ట్రాక్టర్లో మారి మోగిపోతుంది మాది కోదాడ
@gnggoud93894 жыл бұрын
హైదరాబాద్ ఎంతమందికి జీవితం ఇచ్చింది 👍👍👍👍
@kumarswami1024 жыл бұрын
Manchi life start ayyelopu corona vachi aagam chesindhi 😭
@nikkuraj6744 жыл бұрын
@@kumarswami102 😏
@menugavijayakumar62324 жыл бұрын
నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చింది అన్నా govt జాబ్ 2011 లో ఇచ్చింది అమ్మ హైదరాబాద్ నీకు కోటి వందనాలు🙏🙏🙏🙏❤️❤️❤️💋💋💋💋💋💋💋💋 i love you hyderabad ఇపుడు ఒక మంచి తొడును కూడా ఇచ్చింది ఎప్పటికి నా తల్లిని విడిచి వెలను
@kumarswami1024 жыл бұрын
@@nikkuraj674 what is the meaning of that?
@usha50784 жыл бұрын
5yers back I came Hyderabad that time I was just zero but now I learn so meny things and we'll settled now I love Hyderabad forever nice song 😍😍😍🙏😎🤟
@Srinivas_pspk1416 күн бұрын
హైదరాబాద్ నాకు అన్నము విలువ తెలిసేలా చేసింది
@babukalwala72754 жыл бұрын
సూయర్ పాట అన్న ,,,, నిను కూడా హైదరాబాద్ లో ఉండేవాడిని ఇప్పుడు ఉరుకు వచ్చాను , హైదరాబాద్ ని వదిలి వచ్చినందుకు చాలా బాధ అనిపిస్తుంది అన్న.
@manchikatlaajay84664 жыл бұрын
తల్లి గుణం నాది కొడకా మీ మేలు తప్ప కీడు తలవా... ఎవరు చేసినా పాపాపుణ్యం ఇప్పుడు అయ్యాను మీకు బరువా😥 ఈ లైన్స్ చాలామందికి కనెక్ట్ అవుతాయి.... ఎప్పట్లాగే kill it❤️🔥
@ravirao.244 жыл бұрын
15 సవత్సరాల క్రింద రెండు గిన్నెలు 10కేజీ ల బియ్యం తీసుకొని నేను నా భర్త 1 year babu to సిటీ వచ్చాము మళ్లీ వెనక్కి వెళ్లనివలేదు hyd కడుపులో పెట్టుకొని సాదింది కన్న తల్లి అయ్యింది e రోజు పది మందిని అడుకొగలిగే స్తితిలో ఉన్నము అందుకే కరోనా hyd lo ఎక్కువగా ఉందని చాలా మంది పల్లె బాట పట్టిన అమ్మ వొడిని vadhaledu 🙏🙏
@rksvision9414 жыл бұрын
🥰
@muligevenky20484 жыл бұрын
HYD LIKE MOTHER FEELING. Tq
@apgvcluster68554 жыл бұрын
🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@baluyadav77374 жыл бұрын
Lavanya gaaru Soooooper 👏
@rajuolapu57214 жыл бұрын
🙏🙏
@balubalaraj45083 жыл бұрын
పాటలో ఎంత చక్కగా వలస బతుకుల గోస కరోనా టైమ్ లో అందరూ సొంత గూటికి తిరుగు ప్రయాణం గురుంచి వివరణ...supper అన్నా..