CM KCR Funny Comments On Chaganti Koteswara Rao | Telangana | Political Qube

  Рет қаралды 2,856,530

QubeTV News

QubeTV News

Күн бұрын

Пікірлер: 2 000
@kandivijaykumar2245
@kandivijaykumar2245 4 жыл бұрын
చాగంటి గారిని సన్మానించడం మా తెలంగాణ అదృష్టం
@dhimagiri8376
@dhimagiri8376 3 жыл бұрын
Avunu,sir shagantiga ri pravachananu gavarna mentu param sheyavachhugadha
@dhrsh5288
@dhrsh5288 2 жыл бұрын
Iam chaganti narayana. Very happy
@b.prasadaraob.prasadarao2181
@b.prasadaraob.prasadarao2181 2 жыл бұрын
గురుభ్యోనమః
@jayaprakashballa4121
@jayaprakashballa4121 2 жыл бұрын
KCR గారు మీకు మీరే సాటి సర్. రాజకీయ దురంధరులనే అనుకున్నాను గాని మీలో ఇంతటి పురాణేతిహాసాలపై ఇంత పట్టుందని తెలిసి ఎంతో ఆనందం వేస్తోంది. మీలాంటి బహుముఖప్రజ్ఞాశాలి పదికాలాలపాటు తెలంగాణా CMగా విరాజిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.
@krishnansetty827
@krishnansetty827 3 жыл бұрын
Kcr గారికి హ్యాట్సాఫ్... భగవత్ ప్రవచనాల ను ప్రోత్సాహస్తూ మీరు చేసిన ప్రసంగానికి మా హృదయ పూర్వక ధన్యవాదములు
@lakshmirudraraju971
@lakshmirudraraju971 3 жыл бұрын
కెసిఆర్ గారు చాలా బాగా మాట్లాడారు చండీ యాగం చేసి దేవతల అనుగ్రహం పొందారు ఇప్పుడు కోటేశ్వరరావు గారి గురించి చాలా చక్కగా చెప్పారు ఎన్ని పనులు ఉన్నా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మంచి భక్తితో గౌరవంతో కోటేశ్వర రావు గారి లాంటి వాళ్ళను ఆదరించిన అప్పుడు భారతమాత సంతోషిస్తుంది ఎన్ని పనులున్నా భగవంతుడే ప్రతి ఒక్కరికి ఆధారం ఆ ఆధారాన్ని మర్చిపోకూడదు కోటేశ్వర రావు గారిని ఎంత గౌరవిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మర్చిపోయిన వాళ్లకి వాళ్లకే ప్రమాదం అని తెలుసుకోవాలి కోటేశ్వరరావు గారు అంటే మాటలా సాక్షాత్తు శివుడే ఆయన. నేను భీమవరంలో కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఎన్నోసార్లు వెళ్ళి ఆయన్ని దర్శించుకున్నాను అదే నాకు చాలా ఆనందం. కెసిఆర్ గారు ఇటువంటి వాళ్ళని మీరు బాగా ఆదరిస్తే నే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు
@sitaramaraogelli6421
@sitaramaraogelli6421 Жыл бұрын
చంద్రశేఖర రావు గారు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గా నాకు కనిపిస్తారు. రాజకీయాల లోనే కాకుండా, వారు మరెన్నోరకాలుగా ఉన్నత భావాలు, స్రుజనాత్మక మైన వ్యక్తి. 👏
@nunnasivashankar8903
@nunnasivashankar8903 3 жыл бұрын
కల్వ కుంట్ల చంద్రశేఖర రావు గారు మీరు చాలా బాగా మాట్లాడారు చాగంటి కోటేశ్వర రావు గురించి మీలో మంచి వ్యక్తిత్వము ఉన్నది జై K C R 🙏🙏🙏🙏🙏🙏
@bilvanag5760
@bilvanag5760 5 жыл бұрын
గొప్ప వారు ఎప్పుడు గొప్పగా మాట్లాడుతారు మీకు ధన్యవాదాలు సార్
@varanasigangaswaroop
@varanasigangaswaroop 5 жыл бұрын
KCR గారు, నన్ను క్షమించాలి.... మీలో ఇంత మంచి సంస్కారం ఉంది అని అసలు ఊహించలేదు..... మీరు నిజంగానే అద్భుతః, అద్భుతస్య, అద్భుతోభ్యహ్ 🤝😍👍🙏🌄
@kollabheemesh9548
@kollabheemesh9548 5 жыл бұрын
S
@dkrishna587
@dkrishna587 5 жыл бұрын
Kcr gaaru gurinchi meeru late ga thelusukonnaru. .but we know from the beginning...he is mahaneeyudu. Manchi manishi....last but not least I am from Andhra
@rajrt24
@rajrt24 5 жыл бұрын
d krishna I am with you but don’t like he supporting owaisi bastards
@evadaiteynaakenti3051
@evadaiteynaakenti3051 5 жыл бұрын
@@dkrishna587 KCR gaaru ivvaala teeyagaa maatlaadina tarunam meerantaa paatha gaayaalani marchi poyinanduku elaa react kaavaalo koodaa teliyatledu. telugu tallini toolanaadi, thuchchangaa maatlaaadinavannee marichi poyina prabuddhulu, okka maaru naa moraalakinchandi telugu vaari aasthulannee kooda bettukoni madraasu nundi kurnool, kurnool nundi hyderabad, hyderabad nundi amaraavathiki, amaravathi nundi marekkado, inkekkado swaartha raajakeeyaalaki bali chesi vaalla savaalapai taapigaa aaseenulai, ivvaala swachchamaina telugu maatlaadithey elaa undo telusaa? vruddha naaree pativrataha chandangaa... ye endakaa aa godugu pattey vaarini tarimi kottandi gaanee mechchukovaddandi okka saari andhra prajala paristhiti choodandi, kukkalu chimpina visthari chesi padesaaru andaru raajakeeya naayakulu kalisi prajalanthaa evvarini ennukonnaa vaalla swaarthamey choosukuntaaru, mana kharma!
@olaaola3925
@olaaola3925 4 жыл бұрын
@@evadaiteynaakenti3051 moddakuduraa pookaaa
@pradeeprao2520
@pradeeprao2520 4 жыл бұрын
ఏ రెడ్డి ఏ నాయుడి ని ముఖ్యమంత్రి గా చేసినా మన సంస్కృతి ని గురించి పట్టించుకున్నది లేదు. ఒక్క KCR తప్ప.
@chaitanya91able
@chaitanya91able 3 жыл бұрын
adbhuthamga chepparu
@sudhadevi9666
@sudhadevi9666 5 жыл бұрын
KCR గారూ...మీరు ఇలాంటి సభలలో విరివిగా పాల్గొని భాషని,సాహిత్యాన్ని మరింత అందంగా జనాలలోనికి తీసుకువెళ్లగలరని మనవి... మీ ఉపన్యాసం గొప్పగా ఉంది...
@kpwar6391
@kpwar6391 5 жыл бұрын
Well said
@samjanugani520
@samjanugani520 4 жыл бұрын
Kcr garu melo intha goppa sahithi vetha unnada sir
@mprabha9623
@mprabha9623 4 жыл бұрын
Hello
@mdmaqbul4973
@mdmaqbul4973 3 жыл бұрын
Super
@srinivascharry2319
@srinivascharry2319 Жыл бұрын
మీ గొప్పతనం గురించి తెలియని వారు అమాయకంగా విమర్శిస్తూ నిందలు వేస్తూ పోస్టులు పెడతారు అది వారి అమాయకత్వం మీ గొప్పతనం తెలిసిన వారు మిమ్మల్ని అభినందిస్తారు అది మీకు శ్రీరామరక్ష
@varshiksai
@varshiksai 5 жыл бұрын
మా ఆంధ్రప్రదేశ్ నాయకులకు చాగంటి గారి గొప్పతనం ఇంకా తెలియకపోవడం విచారకరం Kcr గారు సూపర్
@theblogger3664
@theblogger3664 5 жыл бұрын
Yes correct...కానీ...ఇప్పుడు... ఖచ్చితత్వం గా. ఇంకా...ఆంధ్ర ప్రదేశ్ లో మంచి మర్పి వస్తుంది
@SuperRagala
@SuperRagala 4 жыл бұрын
Mana Andhra Pradesh lo .........emi pracharam jarugutundo telisinde kada!!
@satish-xe4pr
@satish-xe4pr 4 жыл бұрын
హల్లెలూయ బ్యాచ్ ఆంధ్ర లో ... అంత .. టచ్.. టచ్.. హల్లెలూయ
@s.v.n.ravikumarravi5024
@s.v.n.ravikumarravi5024 4 жыл бұрын
Ayya ma dagara halleloya batch
@MsSrivatsav
@MsSrivatsav 4 жыл бұрын
Brother anil anna uundaga vellu endhuku dandaga antaru chala mandhi paytm batch
@prameelamarpuri2986
@prameelamarpuri2986 4 жыл бұрын
Love you sir మహోన్నత మైన మీ వ్యక్తిత్వానికి మీ హృదయానికి
@Rr77184
@Rr77184 3 жыл бұрын
I am a north Indian by birth..have always stayed in telangana... My daily motivation is listening to koteshwar rao chaganti and garikapati Garu and chinna jeeyar Swamy
@pallisaikrishna3573
@pallisaikrishna3573 3 жыл бұрын
🙏🙏🙏🙏
@yallatirupathinaidu684
@yallatirupathinaidu684 4 жыл бұрын
అయ్యా, KCR Sir , మీ యొక్క ఆధ్యాత్మిక భావన అమోఘము సర్. మీరు గ్రేట్ సర్.
@rollakantirameshbabu3190
@rollakantirameshbabu3190 4 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు మీరు చెప్పె ప్రవచనాలు చాలా సులభంగా , అర్ధవంతముగా , ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి మీకు ధన్యవాదాలు
@స్వచ్చభారత్
@స్వచ్చభారత్ 5 жыл бұрын
KCR గారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలు ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటే ఎంత బాగుండు.ఆయన చేసినటువంటి యాగాలు ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండరు. జై కేసీఆర్.
@KS-yh2mz
@KS-yh2mz 4 жыл бұрын
100%
@pksspkss9158
@pksspkss9158 4 жыл бұрын
Don't judge a book by it's cover corona cases increasing rapidly is he taking responsibility any thing bro
@shabeersyed4943
@shabeersyed4943 4 жыл бұрын
Don't Forget about Sri Narasimhan Governor
@basaveswararaokatta8988
@basaveswararaokatta8988 4 жыл бұрын
Java
@basaveswararaokatta8988
@basaveswararaokatta8988 4 жыл бұрын
Java.n CM
@YadadrirajuYadadriraju
@YadadrirajuYadadriraju 5 жыл бұрын
మీరు కూడా.ప్రవచనాలు.చెప్పండి సార్.మీరు చెపుతుంటే అటుకులు తిన్నంత హాయిగా వుంది.🌺😜😝😝
@bheemraj8285
@bheemraj8285 5 жыл бұрын
Velli atukulu tinu... Vinaku
@ravicheela2848
@ravicheela2848 3 жыл бұрын
😄😄
@sumangreat
@sumangreat 3 жыл бұрын
😂😂😂
@fellowgoodie
@fellowgoodie 3 жыл бұрын
Man , what a funny comment 😀😀😀
@humungous09
@humungous09 5 жыл бұрын
చాలా చక్కగా మాట్లాడారు కేసీఆర్ గారు. చాగంటి వారికి పాదాభివందనం!
@krkumar1000
@krkumar1000 5 жыл бұрын
I have heard chaganti garu many times, so I don't have to repeat here, but what came to me as huge surprise is our respected CM who spoke with such ease, depth and knowledge deserves applause. Good
@anonymousmessenger5055
@anonymousmessenger5055 5 жыл бұрын
Nenu telugu muslim ni..chaganti gaari pravachanalu vintu unta..oka roju ramayanam vinna red fm lo ..inka Shivaratri mahatyam kooda..literally i got goosebumps.. Changanti gaari vaakku ayna pravachanalu chala adbhutanga untai..🙏
@ZEROVIEWSS
@ZEROVIEWSS 5 жыл бұрын
మీ ప్రవచనాలు తో మనిషిలో మానవత్వాన్ని తట్టి లేపుతున్న మహనీయులు మీరు గురు జి 🙏🙏 #changanti
@reddysrinu9603
@reddysrinu9603 5 жыл бұрын
ZERO VIEWS STARS
@nareshkummarikuntla5551
@nareshkummarikuntla5551 5 жыл бұрын
S
@rajkumardiddi1331
@rajkumardiddi1331 5 жыл бұрын
Your correct brother..
@renukaoraganty1088
@renukaoraganty1088 5 жыл бұрын
ZERO VIEWS STARS super 👌🙏🙏🙏👌🙏🙏🙏🙏
@bishmareddy8044
@bishmareddy8044 5 жыл бұрын
🙏🙏🙏🙏💪👌
@khadarys8352
@khadarys8352 5 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనములకు ప్రపంచం దాసోహం....
@saratbabukillana9414
@saratbabukillana9414 5 жыл бұрын
adbutam
@kpranay9710
@kpranay9710 5 жыл бұрын
Kcr thopu...kcr kinda baccha Chaganti aina evaraina
@c.naveenkumar556
@c.naveenkumar556 5 жыл бұрын
@@kpranay9710 యాదవ నీకేం తెలుసు. చాగంటి గారి గురించి.
@kpranay9710
@kpranay9710 5 жыл бұрын
@@c.naveenkumar556 naku telusura..neke kcr gurinchi em telsu
@ramk5253
@ramk5253 5 жыл бұрын
Avunu Then everyone shld stop eating eggs Endukante egg unna chotuki devatalu ravanta... Jai Chako.....
@purushotamajaygoud756
@purushotamajaygoud756 5 жыл бұрын
ఏ సభలో ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడా ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అని హైందవ సంస్కృతి తెలిసిన ప్యూర్ హిందువు మీరు కెసిఆర్ గారు యాదగిరి గుట్ట యాదాద్రి పునర్నిర్మిస్తున్నారు అంటే మీది ఒక చరిత్ర అ మీరు ఒక అసమాన్యులు మీ గురించి సన్నాసుల కు కు కు సరిగ్గా తెలియదు i mean పాలిటిక్స్ చేసే వాళ్లకు భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ మీ యొక్క అభిమాని
@luckykiran3999
@luckykiran3999 4 жыл бұрын
Bro yadagirigutta kinda vuntaru red lite area type la adhi marithe Chala manchidi Nadi ap nenu akkada buvanagiri lo vivera hotel highway pakkana work chesam anduke telsu
@MasterPraghynaa-xb1lq
@MasterPraghynaa-xb1lq 4 ай бұрын
Universal love reafound sat-guru sarnam
@ashokakki7812
@ashokakki7812 4 жыл бұрын
KCR గారు మీలాంటి ఆద్యాత్మీక మైన నాయకుడు దేశం లో తక్కువగా వుండొచ్చు..🙏 🙏
@captaingamer6807
@captaingamer6807 Жыл бұрын
అతను మరో ఘంటసాల 🙏🙏🙏🙏🙏🙏🙏
@lawjwab
@lawjwab 3 жыл бұрын
డొక్కా సీతమ్మ గారు అపర అన్నపూర్ణ, రాజమహేంద్రి వెళ్ళాలి వారు నివసించిన ఇల్లు చూడాలి, ఔను చాగంటి గారు సీతమ్మ గారి గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటారు అది వారి భక్తి. మా తెలంగాణ సీఎం గారు మనసున్న మనిషి , చాలా భక్తి వినయం కలవారు. ఇది మన సంస్కృతి 🙏
@buddholuschary2824
@buddholuschary2824 27 күн бұрын
Avakasham
@ramakrishnamansoku
@ramakrishnamansoku 5 жыл бұрын
నిజంగా చాగంటి గారు గొప్ప మహనీయులు
@rajui3533
@rajui3533 5 жыл бұрын
Superb speech sir
@bujjimavlogs4528
@bujjimavlogs4528 5 жыл бұрын
Ramakrishna Mansoju kzbin.info/www/bejne/i3-9g2lof918bK8
@balajibanavath2915
@balajibanavath2915 5 жыл бұрын
Supper speech sir
@maheshbeeravelly4937
@maheshbeeravelly4937 5 жыл бұрын
చాగంటి గారి గొప్పతనాన్ని సిఎం గారు వివరించిన తీరు ఆకట్టుకుంది. సిఎం గారి ప్రసంగం బాగుంది.
@rameshsannidhi2692
@rameshsannidhi2692 5 жыл бұрын
supar
@yeshukrish
@yeshukrish 5 жыл бұрын
KCR గారు తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు...
@phanidharkumar3514
@phanidharkumar3514 5 жыл бұрын
rajakiyam kosam ayana telangana yasalo matladtaru kani kcr garu aarojullone telugu lo ma chesaru ... kabatti bhasha chala baga ostundi
@raghunathy1302
@raghunathy1302 5 жыл бұрын
Super u r cm sir
@gnewstelugulive
@gnewstelugulive 5 жыл бұрын
yes
@Deveshi.A.
@Deveshi.A. 4 жыл бұрын
Yeswanth🇮🇳Nationalist KCR did his masters in Telugu
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 3 жыл бұрын
ayna chaala baaga matladutharu
@ponnekantisiva984
@ponnekantisiva984 3 жыл бұрын
ప్రవచనం చెప్పిన చాగంటి గారికి , చాగంటి వారి గురించి చెప్పిన కేసీఆర్ గారికి హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏🙏
@ganapatikadirappa7822
@ganapatikadirappa7822 4 жыл бұрын
కె.సి.ఆర్.గారి సాహిత్య పరిశోధన చాలా గొప్పది.వీరి శాస్త్రీయ దృక్పథం,భక్తి భావమునకు నాజోహార్లు.ఆయన తెలంగాణాకు మంచి పరిపాలకుడని ధృవీకరింపబడినది.దైవభక్తి,గురుభక్తి,ఆధ్యాత్మిక తత్వమే ఈయనను రక్షించును.శుభం భూయాత్!🙏🙏🙏
@NatPedia
@NatPedia 5 жыл бұрын
కుల మత సామరస్యానికి , తెలుగు భాష కు మన తెలంగాణ పుట్టినిల్లు. అది మన అదృష్టం. జై తెలంగాణ.
@yasangiprasad7315
@yasangiprasad7315 5 жыл бұрын
Vinod Reddy meeru correct meme maha papam chesukuni kastalu paduthunnamu ap lo
@reddy0361
@reddy0361 5 жыл бұрын
@@yasangiprasad7315 emaindi bro
@bhargavkumar7993
@bhargavkumar7993 5 жыл бұрын
తెలుగు భాష పుట్టినిల్లు రాయలసీమ.తెలుగు నుడికారం,తెలుగు లిపి ని మొదట ఇక్కడే కనుగొన్నారు. చారిత్రక ఆధారాలు లభించాయి కావాలంటే check చేసుకోవచ్చు
@reddy0361
@reddy0361 5 жыл бұрын
@@bhargavkumar7993 okay bro
@vrcrazy8356
@vrcrazy8356 5 жыл бұрын
@@bhargavkumar7993 రాయలసీమ లో తెలుగు రేనాటి చోళుల ఆధారం లభించింది. కానీ అంతకు పూర్వమే శాతవాహనుల కాలంలో దేశి అనే పేరుతో తెలుగు పుట్టింది. శాతవాహనుల ఆంధ్ర కు విస్తరించే ముందు తెలంగాణ కోటిలింగాల లో ఆవిర్భవించడం జరిగింది. ఇది వాస్తవం.కావాలంటే చరిత్ర చదవండి.
@adivijay478
@adivijay478 5 жыл бұрын
Wel said KCR sir మీరు చెప్పే ప్రతి మాట.. నిజం చాగంటి గారి గూర్చి
@raghavantncv7324
@raghavantncv7324 5 жыл бұрын
KCR గారు మాట్లాడుతూ ఉంటే ఒక గొప్ప వక్త ని ఆయనలో చూశాను, శభాష్ కేసీఆర్ గారు......
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 3 жыл бұрын
Edhi pedha joke.. farm house loo KCR ni choostha manishi ki echa value kuda evvavu
@vidyasagarsn4655
@vidyasagarsn4655 3 жыл бұрын
Ayya nee manasu chala goppademo kani Veedu CM kurchi lo kurchuni vidulu nirvahistarani anukuntaru kani asalu veedu looti, dealinglu, settlementlu, dhandalu, mosalu, kutralu, tappa emi cheyaledu. Telangana rashtram lo veedini farm house lo unde pittala Dora ani antaru. Tv9 channel owner KCR ku oka pedda binami vade my home Rameshvar Rao.
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 3 жыл бұрын
@@vidyasagarsn4655 Adhi ee laafut gaalaki thaliyadu.. vaadu farm house ki valladu anta.. settlement vunnata pakka .. Pedha dhonga naa kooduku KCR
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 3 жыл бұрын
@@saigamingyt828 Kaali yugam.. nijjam chappina avvadu nammadu ..vaadi valla maddagudisi potham anni thalusi kuda vaadi m**da kavali antaru
@ssjjdevotionals5193
@ssjjdevotionals5193 4 жыл бұрын
చెప్పినంత మాత్రాన , వినినంత మాత్రాన పుణ్యం వస్తుందనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లె . చెప్పేవారు చెప్పినట్లుగా జీవించాలి , వినేవారు వినినట్లుగా జీవించాలి . అప్పుడే పుణ్యమొస్తుంది . జీవించే విధానమే ప్రధానం .
@pntruth
@pntruth 3 жыл бұрын
Vintu..vintu unte maarpu teliyakundane modalavthundi...danine punyam antaru.
@sudheerreddy4170
@sudheerreddy4170 3 жыл бұрын
@@pntruth Cheppadam hrudayam lonchi, chepthe, vinamanm manasuni lagnam chesi vinte, spoorthy labhistundi, aa spoorthy ni base cheskuni manamu, sontham ga abyasam chesthe, evaraina veelainantha varaki sadhinchochu. mana cheyaleka edi kadu anukodam mana moorkatvame authundi.
@srinivasulureddyatla7548
@srinivasulureddyatla7548 2 жыл бұрын
Yes u r correct✅
@ravitejamoroju3113
@ravitejamoroju3113 Жыл бұрын
పుణ్యాలు పాపాలు కాదు సత్యం తెలుకోని వుండాలని అర్థం
@ddepressedsoul
@ddepressedsoul Жыл бұрын
Mari neeku dabbu kangsha and padavi kangsha epudu potundhi,
@gsslakshmi6293
@gsslakshmi6293 4 жыл бұрын
Though we are from AP, my son and I were big fans of Sri KCR sir, may god bless him abundantly, long live KCR.
@pakkirac6241
@pakkirac6241 5 жыл бұрын
హైందవ సంస్కృతి కి మార్గ దర్శి మన తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ k. కెసిఆర్ గారు .భగవంతుడు మీకు నీడలా ఉన్నాడు .ఇది నగ్న సత్యం.
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 5 жыл бұрын
అద్భుతమైన ముఖ్యమంత్రి.... కేసిఆర్
@copiedcollections800
@copiedcollections800 5 жыл бұрын
Would request Telangana CM KCR gaaru to nominate Chaganti Koteswara Rao gaaru for Padmashri award for his spirutual work . He deserverd it than anyone else.
@itsmesubbu8544
@itsmesubbu8544 4 жыл бұрын
The way KCR Sir speaks is amazing. He is a great human being. He has very great and noble thoughts to develop state and country....He is a Legend
@nrlpt
@nrlpt 4 жыл бұрын
ఆహా kcr గారు.. భలే మాట్లాడ రూ
@anilkumarramagiri3169
@anilkumarramagiri3169 5 жыл бұрын
Sar kcr garu Miru chepina matalu 100% Nijam sar 🙏🙏🙏🙏🙏🙏🙏
@vasanthanagaraj4967
@vasanthanagaraj4967 5 жыл бұрын
Sir Kcr garu i liked your speech 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sunithaparapatla4363
@sunithaparapatla4363 3 жыл бұрын
Wow what an amazing speech by KCR garu, I loved it 🙏🏻🙏🏻
@allin1club413
@allin1club413 5 жыл бұрын
తెలుగు భాష ఆంధ్ర నాయకుల కంటే బాగా మాట్లాడుతున్నారు. మీకు తెలుగు భాష పై ఉన్న మక్కువ కి ,🙏🙏 నాది తెలంగాణ, ఎన్ని భాషలున్నా నా మాతృ భాష తెలుగు చాలా గొప్పది.,💪💪😍😍🙏
@pdnaidu7663
@pdnaidu7663 5 жыл бұрын
Basically... He is from vijayanagaram annaa
@allin1club413
@allin1club413 5 жыл бұрын
@@pdnaidu7663 Their roots might be from vijayanagaram, but he is born and brought up in pure Telangana village chinthamadaka, 3km to my Mondal Dubbak. Though he has been brought up with pure Telangana language and culture, he speaks Telugu fluently like no other. చిన్నప్పటి నుండి మాట్లాడింది తెలంగాణ భాష ఐన, స్వచ్చమైన తెలుగు అంటే మాకు ఎంతో ఇష్టం, అభిమానం, ప్రేమ.,😘😘💓
@pdnaidu7663
@pdnaidu7663 5 жыл бұрын
@@allin1club413 naku kooda.... anna... Telugu antey praanam... I m sorry... If I hurted you
@allin1club413
@allin1club413 5 жыл бұрын
@@pdnaidu7663 Nothing hurted, Thanks for your comment.😊
@NatPedia
@NatPedia 5 жыл бұрын
@@pdnaidu7663 no that's not true. His forefathers are from Telangana too. They might had migrated to vizianagaram for short period and back to their home place Telangana.
@user-mpr12
@user-mpr12 3 жыл бұрын
. నేను ఆంధ్ర వాడిని ఐన మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి, పాలన కూడా బాగుంది. సూపర్ KCR గారు మీ నుంచి చాలా నేర్చుకోవాలి. మీ లో ఒక కవి, ఒక ఆస్తికుడు వున్నారు, దీనికి నిదర్శనం యాదగిరి దేవాలయం, మీరు మాట్లాడే మాటలే. నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆంధ్రా లో ఇట్లా మాట్లాడే వారు కనిపించడం లేదు, మీ లాంటి వారు మాత్రమే ఏదైనా చేయగలరు
@balabanu1975
@balabanu1975 4 жыл бұрын
KCR గారు, మీరు ఒక గొప్ప తెలుగు వక్త...మీ తెలుగు అద్భుతం...మీరు ఒక హిందూ ధర్మ పరిరక్షకులు... తెలంగాణ రాష్ట్రం అదృష్టం, మీరు సిఎం అవటం
@HappiThings....
@HappiThings.... 5 жыл бұрын
ఇంత గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు... హిందుత్వ అని చెప్పుకునే పార్టీలలో కూడా లేరు, నిజానికి వారికి హిందువులతో రాజకీయ అవసరం తప్ప ఇంకేం కాదు...
@cnumnskurma6464
@cnumnskurma6464 5 жыл бұрын
Vallu rajakiyanga hindutavanni vadukuntaru pattincharu
@boinpallysrinivasrao8660
@boinpallysrinivasrao8660 5 жыл бұрын
👌🏽👌🏽👌🏽
@connecting.dots.8870
@connecting.dots.8870 5 жыл бұрын
Ilanti karyakramam cheinche CM maku ledu ani oka pakka badha ga unna kuda, chesindi ma vyakti ni mana vyakti ni ane oka trupti undi. KCR garu, I like when you speak poems. 👏👏👏
@lyricsdictionary5419
@lyricsdictionary5419 5 жыл бұрын
This is the reason I like kcr..what an orator.. super.. Devotional.. Loyal towards God great
@ravik397
@ravik397 5 жыл бұрын
Super
@boinpallysrinivasrao8660
@boinpallysrinivasrao8660 5 жыл бұрын
👌🏽👌🏽👌🏽
@konthanpallydurgesh2209
@konthanpallydurgesh2209 5 жыл бұрын
Jai k c r sir Super
@asamsailuasamsailu6374
@asamsailuasamsailu6374 5 жыл бұрын
నేను మొదటి సారి కేసీఆర్ గారికి గౌరవభావంతో నమస్కరిస్తున్న
@PoliticalMatter
@PoliticalMatter Жыл бұрын
Give KCR your money and land. He will treat it with respect.
@nagarajuranganath
@nagarajuranganath Жыл бұрын
Kcr sir super
@bobby3937
@bobby3937 4 жыл бұрын
KCR గారికి వున్న వాక్చాతుర్యం, మేధస్సు, ధైర్యం ఎవరికి లేవు
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 3 жыл бұрын
donga naa _ kuda..
@agastyashots7313
@agastyashots7313 5 жыл бұрын
ఒక గొప్ప వ్యక్తిని సన్మానించి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏమిటో చెప్పారు. Kcr సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు అచ్చు కవి లాగా , 🙏
@racherlakrishna2586
@racherlakrishna2586 5 жыл бұрын
Good speech given kcr garu
@ak.sistus
@ak.sistus 5 жыл бұрын
Neebondha,,, Vaada Kcr oka LMK. SAKUTUMBA SAMEETHANga chahhhipoothe that is the real day when telangana will become free
@akcofficial1999
@akcofficial1999 5 жыл бұрын
కేసీఆర్ లో ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. చాలా చక్కగా మాట్లాడారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వల్ల కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉత్తేజం పొందారు. చాగంటి మీకు🙏🙏🙏🙏
@chandu143pranu
@chandu143pranu 3 жыл бұрын
Am kanpinchindi bai neeku mba chadivi auto naduputhunna society Creator Kcr.... Neku vadu ela nachhado insane
@mukundareddys2635
@mukundareddys2635 5 жыл бұрын
ఆహా మీ పరిజ్ఞానికి జోహార్లు కెసీఆర్ గారు.
@rackstar5092
@rackstar5092 5 жыл бұрын
సీతమ్మ నీ రాముడు ఎత్తుకపోయడు అని అన్నాడు!
@kpranay9710
@kpranay9710 5 жыл бұрын
Topu kcr ...ee Bhumi meda kcrni dheekone dhammu evadiki ledu..
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 3 жыл бұрын
@@kpranay9710 vaado worst gaadu nuvvu bajjana chayadam
@gunthalagarisrinivasulu5513
@gunthalagarisrinivasulu5513 3 жыл бұрын
తెలుగు భాషకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పట్టాభి షేకం చేసారు. పాలకుడoటే.. మాతృ భాషకు ప్రాధాన్యత ఇలానే ఇవ్వాలి. .... గొప్ప గా తెలుగు లో... మాట్లాడారు... అందుకే అన్నీ మీకు మంచి జరుగతాయి.. ధన్య వాదాలు
@KrishnaPogiri
@KrishnaPogiri Ай бұрын
Papam ina loss ipoyaru
@PavanKumar-lq4nv
@PavanKumar-lq4nv 5 жыл бұрын
కే సీ ఆర్ గారూ, ఇది రాజరికం కాదు మీరు రాజు కాదు. కానీ ఒక రాజు ధర్మ రక్షకుడు అయితే మీలానే ఉంటాడు
@ravisoljar6803
@ravisoljar6803 3 жыл бұрын
అందుకే మొడ్ద గుడిపిస్తున్నాడు....
@Hyderabad.exepress.
@Hyderabad.exepress. 3 жыл бұрын
😆
@sudheerreddy4170
@sudheerreddy4170 3 жыл бұрын
@@ravisoljar6803 This is not the forum to discuss on the polictis kada bro. Pandithula gurinchi matladadetapudu ilane undali kada. manaki teliyani vishayalanu ardam ayyela cheppe vallanu gouravinchukovali kada. Ilanti matalu ilanti sandarbam lo vadakudademo bro. alochinchandi.
@googlerminds7494
@googlerminds7494 3 жыл бұрын
@@ravisoljar6803 ninnu dengindara sulliga Yekkada em matladalo telvani moddagadivi
@g.s.sarmaa8802
@g.s.sarmaa8802 5 жыл бұрын
చాగంటి వారి ప్రవచనాల గురించి కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు.. కానీ.. శ్రీ చద్రసేఖరారావు మన చీఫ్ మినిస్టర్ గారికి ఇంత లోతైన విషయ పరిజ్ఞానం ఊహించలేదు.. ఆయనలో ఇంత ఆధ్యాత్మికత దాగి ఉందని తెలియదు.. ఇంత వరకు వున్న ఏ ముఖ్య మంత్రి ఇంత బాగా పురాణాల గురించి .. అదీ చాలా లోతుగా చెప్పడం బహు శ్లాఘనీయం.. శ్రీ చంద్ర శేఖర రావు గారిలో ఇదో కొత్త ఆహ్లాకరమైన కోణం.
@dunnu753
@dunnu753 5 жыл бұрын
Super 🤝
@indraprasthatownship9828
@indraprasthatownship9828 4 жыл бұрын
Neetulu cheppadam veru, acharinchadam veru, kcr neetulu acharinchadam nerchukovali kadaa
@indraprasthatownship9828
@indraprasthatownship9828 4 жыл бұрын
Kcr oka pedda donga , veedu neetulu chepte chala galiz ga untadi
@indraprasthatownship9828
@indraprasthatownship9828 4 жыл бұрын
Kcr oka neechudu, vadu adhikaran. kosam entatiki ayina digajarutadu, veedu ee program ki vachi ee program izzat poyindi
@rajrt24
@rajrt24 5 жыл бұрын
Even though I am not a great fan of KCR but I am very impressed with his excellent speech in Telugu and especially the way he is giving advice to people how to pray
@PradeepKumar-gs6sv
@PradeepKumar-gs6sv Жыл бұрын
Hat's off to KCR my beloved CM
@VenkataRamana-wt4cy
@VenkataRamana-wt4cy 5 жыл бұрын
KCR is the only CM who declares himself as a God believer. He don't try to hide anything about his devotion towards God.
@TheSrij
@TheSrij 5 жыл бұрын
@@contrawisecontrawise7215 It is not the stones we pray to, when we go in front of the stones. It is character that stone figure shows is what we pray to. For a person who uses terms like "Undifferentiated Consciousness" I am surprised you do not understand such a basic thing. You go to a temple because you relate it to a specific consciousness. You look to be a highly evolved Yogi, but commoners like me need a object to stay focused.
@madhushetty6615
@madhushetty6615 5 жыл бұрын
@@contrawisecontrawise7215 arey converted bitch niku aa biyyam packet lu icchi Bible lu chethilo pettey valley kavali pooo poii vallatho tirugu pooo
@mandamadhukar6766
@mandamadhukar6766 5 жыл бұрын
@@contrawisecontrawise7215 look bro that's the not good way to speak, it is their right to worship, don't be over smart bro... Let them do what they want, by the way I'm christian, i won't hurt anybody's belief
@mandamadhukar6766
@mandamadhukar6766 5 жыл бұрын
@@madhushetty6615 brother, a true christian won't hurt anybody's belief, he's not real believer of Christ... I'm christian n i respect all religions
@satyakailash7299
@satyakailash7299 5 жыл бұрын
@@mandamadhukar6766 it's good that u respect every religion but change the hindu name u have
@udaykamalla2823
@udaykamalla2823 3 жыл бұрын
హిందువుల ఓటు kcr కే Good performance 👏
@raosview3136
@raosview3136 3 жыл бұрын
తమ సంస్కృతి తెలిసిన వాడే రాజు అవ్వగలడు.. మిగిలినవారు నాయకులు అంతే... తెలంగాణ అదృష్టం, ఒక రాజు దొరికాడు..
@manishs4924
@manishs4924 5 жыл бұрын
Wah........just one word....super Telugu speech.... We can and we should learn many things from k.c.r
@JBKEnglishVideosandClassesYouT
@JBKEnglishVideosandClassesYouT 5 жыл бұрын
Happy to see a totally different KCR Sir. As a Communication Skills trainer, I admire your excellent command of Telugu language and its different dialect. It is a fact that you have been a spiritually inclined leader. Chaganti Koteswara Garu needs no introduction. He is the blessed son of Mother Saraswati.
@sreenubabu2980
@sreenubabu2980 5 жыл бұрын
KCR గారు మీ భాష లో మంచి పదజాలం వాడారు..మీ భాష జ్ఞానం అమోఘం.
@sravankumar2726
@sravankumar2726 5 жыл бұрын
Superb KCR Garu Telangana tiger kcr...1000th comment is mine
@mchudamani7084
@mchudamani7084 3 жыл бұрын
KCR brilliant politician, he has great respect for his teachers
@chandumargam2241
@chandumargam2241 5 жыл бұрын
Sir mee telugu gnaanaaniki hats off....
@shyamsundarm6086
@shyamsundarm6086 5 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః
@ssuryaram582
@ssuryaram582 5 жыл бұрын
Excellent speech in Telugu by CM KCR garu, better than any other Andhra Politician. Shows the level of education he has and his children.
@sidhuvenkata2392
@sidhuvenkata2392 5 жыл бұрын
Super sir
@gorthirambabu2875
@gorthirambabu2875 4 жыл бұрын
మీరు దేవుని భక్తిలో మీకు ఎవరు సాటిరారు మీ పద్దతి చాలా బాగుంది
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 4 жыл бұрын
Hats off to KCR, a real leader, a man of culture, a God-fearing man, a rare lover of Telugu literature who is steeped in it. My sincerest salutations to him. May the Almighty bless KCR.
@ssbabu7179
@ssbabu7179 5 жыл бұрын
Hats off you KCR for your in depth knowledge
@rackstar5092
@rackstar5092 5 жыл бұрын
రాముడు సీతమ్మను ఎత్తుక పోయాడు అని అన్నాడు
@shivakumar9778
@shivakumar9778 5 жыл бұрын
Good educated cm...Telugu sahithyam meedha antho avagahana..undhi..great.
@ultralegend6103
@ultralegend6103 4 жыл бұрын
గ్రాంధికం లో కూడా మీకు మంచి పట్టు ఉంది సర్.
@devarakondanageswararao8209
@devarakondanageswararao8209 2 жыл бұрын
Ee Title emitra babu Funny Comments on Chaganti Koteswara Rao....eka vachana sambodhana meeru....Marchandi.... Hats off KCR Sir....CM ante meru....Sandarbhochitamaina adbhuta sambhashana ...🙏🙏🙏
@chandraratnala677
@chandraratnala677 5 жыл бұрын
My two best souls on one stage, spiritual and political inspirers! Hats off to the vocal talent KCR garu, awesome 👏
@Royal-5-h
@Royal-5-h 5 жыл бұрын
KCR is My Subject of Management
@veerabhadraraod3031
@veerabhadraraod3031 5 жыл бұрын
100%.true andi.
@indianmagician6085
@indianmagician6085 5 жыл бұрын
Anteee
@Royal-5-h
@Royal-5-h 5 жыл бұрын
@@Yash-ow5ec enti de
@southindiankaapi5163
@southindiankaapi5163 5 жыл бұрын
ఎంతైనా KCR గారు KCR గారె. శ్రీ చాగంటి వారి ముందు ఎంత బాగా చెప్పారు. నిగర్వి. అన్నీ తెలిసిన సౌ శీలుడు.
@vkrishnamohanbabuvkrishnamohan
@vkrishnamohanbabuvkrishnamohan 4 жыл бұрын
KCR సర్ గారు మీరు సూపర్ సర్ చాలా బాగాచెప్పారు 🙏👏👏👏
@achyuthanandan3614
@achyuthanandan3614 4 жыл бұрын
We love this angle of kcr. He has most spiritual and Dyva bakthi, developing god places, yadagirigutta and vemulavada etc. He has good knowledge on telugu language and culture. Hats off sir.
@eatfit9967
@eatfit9967 Ай бұрын
ఇలాంటి గొప్ప నాయకుణ్ణి, ముఖ్యమంత్రిన్ని దూరం చేసుకోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్నం.... అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాం ....😢 జై కేసిఆర్
@kumarbunga6756
@kumarbunga6756 5 жыл бұрын
సంస్కృతీ సంప్రదాయాలు మనకి పునాదులు వాటిని వదిలిన నాడు ఇల్లు కూలి నట్లె మనకి మనమే కూలిపోతాం
@gurappagarisreenivasareddy7347
@gurappagarisreenivasareddy7347 5 жыл бұрын
Nijamgane meeru cheppinatle jaruguthundi. Manam ( HINDUVULAM ) aacharinchakapkthe , jagrutha padalsina avasaram enthhaina vundi.
@balakrishnabittla9385
@balakrishnabittla9385 5 жыл бұрын
డొక్కా. సీతమ్మ.గురుంచి తెలుసుకోవాలి.. మనలో చాలామంది దాన్ని ఆచరణలో చేయాలి...
@balarajugoud5266
@balarajugoud5266 5 жыл бұрын
Nanduri srinu was chanel lo undi chudandi bos
@nareshvaddemoni5840
@nareshvaddemoni5840 5 жыл бұрын
Kcr గారికి 2 3 వేల పద్యాలు వచ్చేవంటే మాటలా మీ మేద శక్తి కి సేల్యుట్
@gnaryana4515
@gnaryana4515 5 жыл бұрын
Supar sr
@ramudukurva8335
@ramudukurva8335 5 жыл бұрын
abadham.10kuda.ravu
@mksongs6082
@mksongs6082 5 жыл бұрын
నమ్మినవ బ్రో.... 😂😂😂😂😂
@nareshvaddemoni5840
@nareshvaddemoni5840 5 жыл бұрын
@@mksongs6082 సాక్షాత్తు cm గారే చేప్పారంటే నమ్మాలి కదా bro? నాకైతే నమ్మ శక్యం కావట్లే !
@vlprofession
@vlprofession 5 жыл бұрын
@@nareshvaddemoni5840 KCR sir MA telugu literature so he have great legendary personality
@mbalugoud6474
@mbalugoud6474 4 жыл бұрын
GREAT Person GREAT LEADER MAA KCR SIR,,, JAI TELANGANA.....
@sS-lt3nr
@sS-lt3nr 3 жыл бұрын
ఒక ఘంటశాల, ఒక KCR, ఒక ఛగంటి....అదే మనకు adrushtam
@ramprasada2682
@ramprasada2682 5 жыл бұрын
కెసిఆర్ లో ఇంత గొప్ప ఆధ్యాత్మిక భావాలు వున్నాయి అని చెప్పవచ్చు
@kumarsaiveeturi8619
@kumarsaiveeturi8619 5 жыл бұрын
Nice talking kcr garu
@srinivasksrinusupervijayan3314
@srinivasksrinusupervijayan3314 5 жыл бұрын
Sir super jai kcr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajithamuddadam1749
@rajithamuddadam1749 5 жыл бұрын
super sir meru
@rithwikrama860
@rithwikrama860 5 жыл бұрын
Nice ...... speech...sir ✋
@crazyboys456
@crazyboys456 4 жыл бұрын
The best part with KCR is he can talk in both the slangs.. when he is in meetings.. talks purely in telengana/Hyderabadi accent and when on stages non telengana people are their he talks plain telugu like someone from costal part of Andhra..
@ManaTelangana-ManaNews
@ManaTelangana-ManaNews Ай бұрын
గుంపు మేస్త్రి తప్పనిసరిగా వినవాలసింది ఇధి , ఎంతో కొంత నేర్చుకుంటాడు , జై తెలంగాణ.
@GadgetsinTelugu
@GadgetsinTelugu 5 жыл бұрын
2000 పద్యాలు ఆ. సూపర్ స్వామి నీవు.
@suryab7717
@suryab7717 5 жыл бұрын
కోటేశ్వరరావు గురు గారికీ పాదాలకు నమస్కరాలు
@devatrimurthulu9097
@devatrimurthulu9097 3 жыл бұрын
అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చిన KCR గారికి ధన్యవాదాలు సర్
@liviesianliviesian
@liviesianliviesian 3 жыл бұрын
తమ్ముడు కాళ్ళు mokkoddu
@prahalladadhamagatly7237
@prahalladadhamagatly7237 3 жыл бұрын
Lotofthanks
@gbg7090
@gbg7090 5 жыл бұрын
Every politician should learn from KCR how to perfectly balance their own right-wing and left-wing belief systems.
@prasadkasturi7277
@prasadkasturi7277 5 жыл бұрын
Very Good KCR Sir, Super Speach,
@cruisemaster2
@cruisemaster2 5 жыл бұрын
That's an excellent comment.
@Sagar-cd9kq
@Sagar-cd9kq Ай бұрын
Missing kcr speeches 😢
@madhavmaganti7831
@madhavmaganti7831 4 жыл бұрын
Kcr sir, you are the most respectable person for telugu people and Hindu community.
@ramuparimi3988
@ramuparimi3988 5 жыл бұрын
First time vitunna, KCR intha chakkaga matladadam, nice speech
@saidulusiddagoni2715
@saidulusiddagoni2715 5 жыл бұрын
Konni rojulu venakkki velli pothundi telugu mahasabha la speech vinu.....asalu telugu ante endho telusthadi....
@Akshay13134
@Akshay13134 5 жыл бұрын
@@saidulusiddagoni2715 yes chala padyalu cheppadu appudu
@vasuv.s7695
@vasuv.s7695 5 жыл бұрын
Sir.. Nenu.. Rayalaseema vadini kani.. Mee.. Telugu.. Ku.. Joharlu.. Jai telugu.. Jai.. Kcr..
@sumadhura4410
@sumadhura4410 5 жыл бұрын
Hats off KCR sir.. super speech
@MURTHY861956
@MURTHY861956 4 жыл бұрын
Chaganti garu అద్భుతమైన వాగ్ఝరీ ప్రవాహ ప్రసాద సిద్ధులు. అనన్య సామాన్య నిష్ఠా సమన్వితులు. అపర సరస్వతీ స్వరూపులు. పురాణ ప్రవచన విధాన ప్రధానాంగులు. నిరాడంబరులు. కానీ నా విన్నపము ఏమంటే ఈనాడు ఈ కుహనా సెక్యులర్ రాజుల మాయలకు లోబడి తమ సనాతనధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించకుండా ఉన్నారు. ఈయన ఒక్కరే కాదు అనేక మంది తత్సములు, పీఠాధిపతులు, ఒక సనాతనధర్మం నిరాలంబనకు లోనై చాలా అవమానము, అన్యాయానికి, చిన్న చూపుకు లోనై వేదభారతీ స్వరూపమైనా కూడా చిగురుటాకులా వణికి పోతూ ఉంది. ఈ సమయంలో మీలాంటి వారు ఒకటై రాజకీయ రాక్షస క్రీడ కు బలైపోతున్న హైందవ సంస్కృతి ని రక్షించి, పూర్వం ఆదిశంకరులు చేసిన విధంగా పునరుత్థానం చేయవలసిన అవసరం అత్యావశ్యకం. అది తత్కాల మహానుభావులు విస్మరిస్తే ఇహపరాలు రెంటియందు అన్యాయం చేసిన వారవుతారని చెబుతున్నందుకు క్షమించండి.
@goodopportunity5619
@goodopportunity5619 3 жыл бұрын
Enni styles lo language matladaataaru Sir, English, telugu different styles, hindi ...great Sir
@gopinadh8926
@gopinadh8926 5 жыл бұрын
kcr is great cm and chaganti garu great program chala bagundi
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
Mukha Mukhi with Chaganti Koteswara Rao - TV9
31:33
TV9 Telugu Live
Рет қаралды 939 М.
Success Secrets For Students | Part #3 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
13:25
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 6 МЛН
Hyderabad will soon be 'Film Hub Of India' : CM KCR @TV9 NSS Awards
29:23
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН