కేతిరెడ్డి ఓటమికి కారణాలేంటి..? | Kethireddy | OTR | Ntv

  Рет қаралды 519,060

NTV Telugu

NTV Telugu

Күн бұрын

కేతిరెడ్డి ఓటమికి కారణాలేంటి..? | Kethireddy | OTR | Ntv.
#kethireddyvenkataramireddy #dharmavram
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024

Пікірлер: 621
@sravantalari3935
@sravantalari3935 3 ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు వైకాపా భజన చేసి ఇప్పుడు అంత‌ వెటకారంగా చెప్పాల్సిన అవసరం లేదు మేడం...
@newonedarga6155
@newonedarga6155 3 ай бұрын
Yes bro
@srinusrinivas7270
@srinusrinivas7270 3 ай бұрын
Dabbu echaru bhajana chesaru
@sravanihanumanthu4456
@sravanihanumanthu4456 3 ай бұрын
😂😂
@dhandaluswamy4523
@dhandaluswamy4523 3 ай бұрын
టీవీ న్యూస్ ఛానల్ అన్ని అలానే ఉన్నాయి అందుట్లో ఫస్ట్ టీవీ9 నెక్స్ట్ ఎన్టీవీ…ఓన్లీ టు బ్రేక్స్ తో మోడీ ప్రమాణస్వీకారని మొత్తం ఎన్టీవీ వాడు టెలికాస్ట్ చేశాడు.. అసలు ఐతే కాంగ్రేస్ కి ఫేవర్ ఛానల్… నాకు తెలిసి పవన్ ఎలక్షన్ కాంపెయిన్ కోడ అతి తక్కువ చూపిన ఛానల్ ఇదే.. ఇప్పుడు ఏమో రివర్స్… ఛానల్స్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కోసం వెంపర్లాడతాయి… మినిమం ఒక 100 సిఆర్ ఇనా వస్తాయి సో ప్లేట్ తిప్పే నీతిమాలిన జర్నలిజం ఉంది ఈ రోజుల్లో..
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
Kada,,, 🤔
@DMY.vlogs555
@DMY.vlogs555 3 ай бұрын
ఈ రోజుల్లో ఎమ్మెల్యే దొరకడమే కష్టం అలాంటిది రోజుకో ఊరు చొప్పున తిరగడం అనేది గ్రేట్
@sirisha-rq3pr
@sirisha-rq3pr 3 ай бұрын
Bro meku telusa endhuku tirigado
@kurichedu999
@kurichedu999 3 ай бұрын
​@@sirisha-rq3prకాలిగా వున్నా భూములిని కబ్జా చేయటం కోసం
@sangeethamadhu6299
@sangeethamadhu6299 3 ай бұрын
@@kurichedu999 nivi eni ekralu poyanvi bro
@Rowby00564
@Rowby00564 3 ай бұрын
😂😂😂 తిరిగితే చాలు
@srik7394
@srik7394 3 ай бұрын
Vaadi vilasaalaku 400 acres cheruvu kabja chesi raithulaku water koodaa ivvaledhu endhuku
@ChaituGuntupalli
@ChaituGuntupalli 3 ай бұрын
Lets watch😂😂😂😂😂 Anchor's worst presentation
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam 3 ай бұрын
చాలా వెటకారంగా మాట్లాడుతున్నది
@Loveyou-2
@Loveyou-2 3 ай бұрын
😂😂
@mviswanadhamp8703
@mviswanadhamp8703 3 ай бұрын
Kammaga cheppindhi bro
@sureshchava3755
@sureshchava3755 Ай бұрын
Luts watch antadhi
@kumaraguru4942
@kumaraguru4942 3 ай бұрын
అంత వెటకారంగా చెప్పవలసిన అవసరం లేదు మీకు😡
@DivasDoyenn-qe8lq
@DivasDoyenn-qe8lq 3 ай бұрын
Yess 😮😮
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 3 ай бұрын
వైసిపి అంటే అందరు మరీ చులకనగా చూస్తున్నారన్న 😢😢😢
@user-nf4nj1ki8w
@user-nf4nj1ki8w 3 ай бұрын
Rip anna 😭😭😭
@eriswamy1445
@eriswamy1445 3 ай бұрын
🤣🤣
@ajayajju5416
@ajayajju5416 3 ай бұрын
Bajana chesinapudu kuda chepalisindhi , ala bajana cheyaku Ani .apudu thipi ipudu Manta
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 3 ай бұрын
ఆయన ఫీల్ అవ్వటం లో ఎటువంటి..తప్పులేదు...ఎందుకంటే అది ఆయన అభిప్రాయం.
@PRATHI686
@PRATHI686 3 ай бұрын
కష్టపడ్డాడు కాబ్బట్టే అంత భాధగా ఉంటుంది మరి 🙋‍♀️
@santoshrajithab6871
@santoshrajithab6871 3 ай бұрын
yes tappaymundhi river ni akramenchadam atanu MLA adhi kuda maa YSRCP MLA
@ramanavenkat4121
@ramanavenkat4121 3 ай бұрын
ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల ద్వారా NTVని బ్యాన్ చేస్తారేమోనని భయంతో ప్లేట్ పిరాయించేశారు...
@MURALIKRISHNA-rb7hm
@MURALIKRISHNA-rb7hm 3 ай бұрын
Adhi kuda correctey kadha sir🤣😂🤣😂
@JanithkumarReddy
@JanithkumarReddy 3 ай бұрын
Ekkadunnaav bro all READY ban chesaru .?😂
@anishu9428
@anishu9428 3 ай бұрын
CBN government ala cheyadile. Jagan psycho laga
@DMY.vlogs555
@DMY.vlogs555 3 ай бұрын
ప్రజల్లో రోజు తిరిగిన వ్యక్తి కేతిరెడ్డి ఇస్ ద లీడర్ నేను టిడిపి సపోర్ట్ చంద్రబాబు నాయుడు మాకు బాగా ఆదర్శం
@user-zi6wn5fn4z
@user-zi6wn5fn4z 3 ай бұрын
Brother okasari election campaigning time lo veedu ichana speech vinandi ,nenu before election campaigning mundhu manchivadu anukunna but tarvatha thelisindhi veedu vedhava ani
@venugopala285
@venugopala285 3 ай бұрын
మీరు చెప్పదలుచుకున్నది మామూలుగానే చెప్పవచ్చుగా ఆ టోన్ ఏంటి ఆ ఎగతాళి ఏంటి . ఓడినవాడు అందరికి లోకువే .
@margadarshaka1519
@margadarshaka1519 3 ай бұрын
Pawan ni entha yegathsli chesara meeru... Eppudu telusthundha
@eriswamy1445
@eriswamy1445 3 ай бұрын
Guruvinda saametha 🤣🤣
@S.Srinivas
@S.Srinivas 3 ай бұрын
​@@margadarshaka1519 పవన్ కళ్యాణ్ గురించి అతను ఏమన్నాడో చూడండి.పవన్ కష్టపడితే ఎప్పటికైనా సీఎం అవుతారు.మీకున్న ఫాలోయింగ్ వేస్ట్ చేసుకోకుండా స్వంతంగా పోటీ చేయించాలని కోరుకున్నారు.
@margadarshaka1519
@margadarshaka1519 3 ай бұрын
@@S.Srinivas Pawan ki cm aye arhatha vundhi Ani andhariki telusu... Kani ayyana modati lakshyam party ni rastriya stayi lo okoka metu perchu kuntu bhalo petham cheyadam....
@umeshreddy8474
@umeshreddy8474 3 ай бұрын
​@@margadarshaka1519 Pawan kethi reddy kaali gotiki saripodu, kapu lu manda balam vala win iyadu kani andari meppu pondaledu
@sanju-dh7vq
@sanju-dh7vq 3 ай бұрын
అవునునావును ఈయన గారు చెరువులు ఖబ్జా చేసి కట్టిన ప్యాలస్ చూసాం లే 😂
@srinivas.v.2944
@srinivas.v.2944 3 ай бұрын
ఒడినోడు అందరికి చులకన 😂😂😂😂 Lets watch 😂😂😂
@maheshmahi-gn7op
@maheshmahi-gn7op 3 ай бұрын
😂
@DMY.vlogs555
@DMY.vlogs555 3 ай бұрын
టిడిపిలో ఏ వ్యక్తి కూడా మార్నింగ్ మార్నింగ్ పోలేదు
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 3 ай бұрын
Etanu tappa megata Bach evararu janam mokham kuda chudala 😢😢😮😮😮
@Miss.m.Kumari
@Miss.m.Kumari 3 ай бұрын
Anduku cheruvulu dhengadaanika​@@raghuramudukowthrapu6887
@Kaushal2021
@Kaushal2021 3 ай бұрын
Anduke 164 vachai😂😂
@bandariyakaiah6598
@bandariyakaiah6598 3 ай бұрын
కేతిరెడ్డి సూపర్ అన్న
@shailendrarachamalla1470
@shailendrarachamalla1470 3 ай бұрын
Media kuda ventakaram chesthondhi😂
@kbalu285
@kbalu285 3 ай бұрын
😢😢ఎంమి వీధుల్లో తిరిగాము..ఎంత మందికి గుడ్ మార్నింగ్ చెప్పుము కాదు ప్రజలకు కావాల్సింది....నీ (కేతిరెడ్డి) వలన ఎంత మంచి జరిగింది అనేదే ప్రజలు చూస్తారు.....నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది...డ్రామాలు ఆడే వాళ్లకు ప్రజా తీర్పు ఇలానే ఉంటుంది....😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@samanthgouru2407
@samanthgouru2407 3 ай бұрын
The leader i have ever seen like him in both Telugu states ....i also suprised
@unknown.m.e
@unknown.m.e 3 ай бұрын
Antha media lo ne ani ardham iedhi ga
@RaviK-zc3ny
@RaviK-zc3ny 3 ай бұрын
Party kosam pakkana pedite, Kerhi Reddy garu chesina Prajalaki melu ennadu marachipolinidi..
@srinusrinivas7270
@srinusrinivas7270 3 ай бұрын
Em chesaru
@harishnadhareddy1480
@harishnadhareddy1480 3 ай бұрын
అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడు ? నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు ఈ సమాజంలో మార్పు కోరుకునే ఒక టీచర్ని 1)మొదటిది అన్న జగనన్న ముందు ప్రజలు మీ మేనిఫెస్టో చూసి పూర్తిగా మీకు ఓట్లు వేయలేదు ఒకసారి మీకు అవకాశం ఇస్తే మీ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జీతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోతారని మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు మాత్రం మన మేనిఫెస్టో 99 శాతం నెరవేర్చాం కదా అని ఓటు అడిగారు. 2)రెండవది ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన అది ప్రజాధనమే అని అందరికి ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైంది .దానికి ఓట్లు పడే శాతం కూడా చాలా తక్కువ అని అర్థం అయింది .ఒకవేళ ఆ సంక్షేమ పథకాలకి ఓటు వేయాల్సి వస్తే అంతకన్నా బెటర్ హామీలు ఇచ్చే వాళ్ళకి వేస్తారు కదా మళ్లీ ఆహా హామీల కన్నా ఇంకా బెటర్ గా ఉంటే ప్రజలు మళ్లీ వాటికే వేస్తారు. (అవసరానికి ఆహారం ఔషధం అనవసరానికి అదే విషం అయితది. అవసరానికి శరీరానికి ఆయిల్ అవసరం అనవసరానికి ఆయిల్ మన శరీరం కొవ్వుగా మారుతారు). మీ నాన్నగారు కాలంలో పెట్టిన సంక్షేమ పథకాలు అప్పుడు ప్రజలకి అమృతం కానీ ఇప్పుడు ప్రజలకి ఎక్సెస్ గా వెళ్లిపోయినాయి . 3)మూడో కారణం మందు. ప్రభుత్వం దగ్గర రోజుకి ఎంత మందు అమ్ముడుపోయింది. ఎంత ఆదాయం వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎంతమంది తాగుతున్నారో అనేది మీకు ఐడియా ఉందా? మీరు గమనిస్తే ఎక్కడైనా ఒక వైన్ షాప్ కాడ ఒక గంటకి యావరేజ్ గా 100 మంది తక్కువగా రారు వాళ్లు తాగే ప్రతిసారి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే మనసులో తిట్టుకుంటూనే తాగినారు. ఇంతముందు పాత సినిమాలు లాగా భార్య మెడలో లాక్కొని మందు పోయే పరిస్థితి ఒకరికో ఇద్దరికో ఉంటుంది ఏమోగానీ .ఇప్పుడు అందరు ఉల్లాసం కోసం బాధ తప్పించుకునే కోసం దాని గురించి పూర్తి ఐడియా ఉండి జస్ట్ తాగేటోళ్లు ఎక్కువైపోయినారు. 4) నాలుగవది నీతి విశ్వసితినియా అంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు .మీ తాతగారు తండ్రిగారు ఎంతో కష్టపడి సంపాదించి మీకు డబ్బు ఇచ్చి పోయారు కానీ వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బంతా నీతిగాన సంపాదించినారా? కొన్ని దశాబ్దాలు నుండి ప్రజలకు అత్యాశ, అవసరం, ఆ నిమిషాన్ని ఆనందం కోసం వెతకడం ప్రజలకు రాజకీయ నాయకులు అలవాటు చేశారు .మీరు సడన్ గా ప్రజల్ని నీతిగా మారమంటే మారరు వాళ్ళు అలా మారాలంటే ముందు కూరగాయలు పండ్లమ్మే వ్యక్తి నుండి అడుక్కునే వాడి నుండి పై అధికారి వరకు వాళ్లలో కనీసం 90% నిజాయితీ నింపగలిగితే అప్పుడు ప్రజల్లో మార్పు వచ్చాక అవకాశం ఉంటది సడన్ అయితే రాదు. కానీ మీరు మాత్రం నా దృష్టిలో నిజాయితీపరులే అన్న నా దృష్టిలో సూపర్ హీరోన. 5) వాలంటీర్ వ్యవస్థ మీ మోనార్చే ఆలోచన వల్ల అందరి ప్రజల దగ్గరికి మీరే ఉండాలి అనుకున్నారు. అంతా నేనే అంటే ఎలా అన్న? అందరు నన్ను చూసి ఓటే వేయండి అన్నారు మళ్ళీ మీ కింద ఉండే నాయకులు ఏం చేయాలన్నా?. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫ్రీ టైం చిక్కడం వల్ల ఎలా దోచుకోవాలి దాచుకోవాలి అనే చాలామంది వరకు ఫోకస్ చేసినారు. వాళ్లు ఏమనుకున్నారు అంటే అంత జగనే చూసుకుంటున్నాడు కదా మాకేం పని ఉందిలే అనుకున్నారు .వాళ్లు వాళ్ళ నియోజకవర్గంలో అహంకారంగా అవినీతిపరులుగా అయిపోయి సుల్తాన్ లాగా ఫీల్ అయ్యారు .వాళ్లకు ఇష్టం వచ్చిన పనులు చేసినా మీరు మౌనంగా ఉండిపోయారు? SAINT AND SCIENTIST
@PillaKasthuri
@PillaKasthuri 3 ай бұрын
Super sir
@harithabhaskar2019
@harithabhaskar2019 3 ай бұрын
Super sir
@annagonisatheeshgoud5741
@annagonisatheeshgoud5741 3 ай бұрын
జనాలకు బ్రాండ్ బజా రెడీ ఉండండి మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఇవ్వాల్సిందే ఈ గవర్నమెంట్ మస్త ఇస్తది చాలా ఇస్తది
@Mahesh1432.
@Mahesh1432. 3 ай бұрын
ఇంకో 5 years తరువాత వెటకారం చేసిన మీరే గౌరవిస్తారు
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
@NAGALAKSHMIKASUKURTHI-us9hv 3 ай бұрын
No more one chance ycp in ap
@prabhathb3865
@prabhathb3865 3 ай бұрын
Rip ychep
@sathishdugyala5519
@sathishdugyala5519 3 ай бұрын
Aipayi
@krishnabevara5948
@krishnabevara5948 3 ай бұрын
Great leader
@SanthoshMendu-yi3pi
@SanthoshMendu-yi3pi 3 ай бұрын
కేతిరెడ్డి డైనమిక్ లీడర్ జై కేతిరెడ్డి
@manoharreddy88
@manoharreddy88 3 ай бұрын
Rei paytm 😂
@rsp5539
@rsp5539 3 ай бұрын
Manchi cheyadame kethi reddy thappu😂😂😂😂
@viswanathreddy5393
@viswanathreddy5393 3 ай бұрын
ఇంకా చేయదు అన్ని చెప్పు
@mgowtham6071
@mgowtham6071 3 ай бұрын
Abba anna chisna manchi chapu anna
@powerpawankalyan7749
@powerpawankalyan7749 3 ай бұрын
@@mgowtham6071 Daily morning walk chesadu ga bro🤣🤣🤣🤣
@pujarimallisettmanohar6346
@pujarimallisettmanohar6346 3 ай бұрын
ప్రతి సందులో కాలి గా ఉన్న స్థలాల ఎన్ని ఉన్నాయి చూడటానికి గుడ్ మార్నింగ్ అదే స్టాలాలు నొక్కేసి గుడ్ నైట్ చెప్పేవాడు
@KishoreKumar-xu1nb
@KishoreKumar-xu1nb 3 ай бұрын
Nuvu chusava nokindhi
@pujarimallisettmanohar6346
@pujarimallisettmanohar6346 3 ай бұрын
@@KishoreKumar-xu1nb nuvvu chudaleda
@SriNivas-vc6og
@SriNivas-vc6og 2 ай бұрын
అలాగే కానీయ్ కేతిరెడ్డీ.. నీమాటే కానీయ్... కాస్త నాలెడ్జ్ పెంచుకో.. కొంచెం కూడా లేనట్టుంది. అన్నట్టు నువ్ కాజేసిన భూములు రికవరీ చేసి, జైల్లో పెడతారేమో జాగ్రత్త.
@NikhilKumar-ze2gx
@NikhilKumar-ze2gx 3 ай бұрын
😅😅😅😅Why not 175.. Good morning
@santhosh6280
@santhosh6280 3 ай бұрын
Great personality, even green
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 3 ай бұрын
Chala ante chala hard work tho praja sevalu chesaru 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@man1van129
@man1van129 3 ай бұрын
భారీ భూ ఆక్రమణ చేసేవాడు. చెరువు నీ ఆక్రమించి విల్లా కట్టుకున్నాడు. న్యూట్రల్ లో వ్యతిరేకత తెచ్చింది
@sreenathreddysane9326
@sreenathreddysane9326 3 ай бұрын
Jai Keethi Reddy good MLA Love from Karnataka
@sirisha-rq3pr
@sirisha-rq3pr 3 ай бұрын
5 year lo chairperson money teskoni entha mandini marchadu adagandi yavaru money ekuva esthe vallani marustharu ma kethireddy
@abhilashreddy312
@abhilashreddy312 3 ай бұрын
You talking about him in a sarcastic way is not appreciated. Mari antha vetakarm avasaram ledu, you are a anchor who is supposed to be neutral, do your job properly and dont act like a TDP worker. He is a two time MLA and a good politician.
@Cent-130
@Cent-130 3 ай бұрын
Now channels have taken sides bro they will do everything to show him low he is very good person some how he lost seat due to manuplations
@AshokBabu-ey9wo
@AshokBabu-ey9wo 3 ай бұрын
Mari eanduku odipoyadu bro anta lands kabja chestadu anta kada antunnaru asalu bjp candidate evaro teliyadu gelichadu ante e person eanta correcuuoted aie ubdali
@Cent-130
@Cent-130 3 ай бұрын
@@AshokBabu-ey9wo ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి గ్రామంలో బీజేపీ ఎన్నికల గుర్తు కూడా తెలీదు ప్రజలు కి మొతం ఈవీఎం మోసం
@DivasDoyenn-qe8lq
@DivasDoyenn-qe8lq 3 ай бұрын
TDP masklu ...vestaru ga 😅😅😅 kamma 🤬
@abhilashreddy312
@abhilashreddy312 3 ай бұрын
I would present some points in support of my argument. - I am not a YCP party member or supporter, I am not even from AP. - I have seen him actively interacting and solving peoples problems on a regular basis - A new candidate winning on him who never even has came to this place has some reasons + He had support of Paritala sriram (who is anti Kethireddy and dharmavaram was considered their bastion) + The schemes announced by Babu (especially super 6) + Land titling act which did significant damage to YCP, their failure to hit back TDPs propaganda against the act. - It is a wave, especially when they had a coaliation on JSP and Modi who were efficient in poll management and made sure their votes dont split. - In his case other factors influenced this outcome. Karnudi chavu ki veyi karanalu annatu things which were not in his control impacted him. even after all this he lost with a margin of 3000 votes. Despite everything, he still has a moral victory even though he might lose technically. He should continue with the good work.
@brn8176
@brn8176 3 ай бұрын
ఇవన్నీ చెపుతున్నారు,మరి దోచుకున్నది, ఆస్తులను లాక్కున్నది చెప్పాలి కదా.ముఖ్యంగా పవర్ లూమ్ మగ్గాలు తెచ్చి, హ్యాండ్ లూమ్ నేతన్నల నడ్డి విరిచాడు.ఇతని అనుచరులు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో , ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఎన్ని కబ్జాలు చేశారో, నియోజకవర్గంలో లేని వారికి ఎలా తెలుస్తుంది.ఆయన గుడ్ మార్నింగ్ వీడియోలు మాత్రం చూసి ఉత్తమ నేత అనుకుంటే ఎలా,ఆయన ఉత్తమ నటుడు
@kondareddy5881
@kondareddy5881 3 ай бұрын
నిజాలు బయటకు చెప్పినారు నిజంగా అంటే ధర్మవరం ప్రజలకు చేసింది 0 0 0
@sambayamparala3001
@sambayamparala3001 3 ай бұрын
Nuvvu nijamgga oka abba amma ke putti unte nee details send cheira nenu vasthanu emi chesado chepthanu
@hcnagendra
@hcnagendra 3 ай бұрын
​@@sambayamparala3001 👏
@adityaj2310ja
@adityaj2310ja 3 ай бұрын
@@sambayamparala3001enduku nuvvu oka amma ki abbaki puttaleda ?????😂😂😂😂😂
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 3 ай бұрын
​@@adityaj2310ja Nuv youtube lo pillakothem comments chestunnavani telisthe ni daddy's feel avutarra jammula
@srinusrinivas7270
@srinusrinivas7270 3 ай бұрын
​@@sambayamparala3001 em bedirusthunnav em chesado cheppu comments lo
@saleemfikbasha7811
@saleemfikbasha7811 3 ай бұрын
ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం లో ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు చేసిన దాఖలాలు ఏమీ లేదు ఓన్లీ బిల్డ్ అప్ నియంత కష్టపడిన కార్యకర్తలకు ఏ ఒక మంచి జరిగింది లేదు ఇట్లు ధర్మవరం ప్రజానీకం
@shoukathshoukath8485
@shoukathshoukath8485 2 ай бұрын
అతను తిరిగింది ప్రజల కోసం కాదు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎక్కడ భూములు ఉన్నాయి వాటిని ఎలా కబ్జా చేయాలి అందుకే రెడ్లను భూ కబ్జాదారులు అంటారు
@samanthgouru2407
@samanthgouru2407 3 ай бұрын
No one like him comes and do "Good Morning Dharmavaram"
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db 3 ай бұрын
జలగ ని చూసి ఓట్ వేశారు పాపం అన్న ఓడిపోయాడు,నాయకుడు దొంగ అయితే ఇలానే జరుగుతుంది 😂😂
@nageswarreddy5335
@nageswarreddy5335 3 ай бұрын
ఇది కేతిరెడ్డి ఓటమి కాదు, అతని నాయకుడి ఓటమి 🙏 ఇక్కడ కర్ణుడు జగన్
@ganeshkoppana1637
@ganeshkoppana1637 3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బందులు పెడితే ఇలానే ఉంటుంది
@y.hanumanthreddy1397
@y.hanumanthreddy1397 3 ай бұрын
Publicity ekkuva work thakkuva
@sirisha-rq3pr
@sirisha-rq3pr 3 ай бұрын
💯 nijam
@malleshamgandhe7056
@malleshamgandhe7056 3 ай бұрын
Modi కంటే ఎక్కువ కాదనుకుంటాను.
@rakeshreddy5672
@rakeshreddy5672 3 ай бұрын
0:23
@ramanareddyputta2893
@ramanareddyputta2893 3 ай бұрын
ఏంది అమ్మ మీరు మాట్లాడే పద్ధతి.వెటకారం చేసినట్లు మాట్లాడడం పద్ధతిగా లేదు.జనం లో వుండే వ్యక్తినే ఓడిచ్చారంటే నిజంగా ప్రజలను ఏమనాలి.
@user-yd4jh5em2f
@user-yd4jh5em2f 3 ай бұрын
జనానికి ఏమ్ చేసినా దండగే అని రుజువు అయ్యింది
@Sathish-w3q
@Sathish-w3q 3 ай бұрын
యాంకర్ గారు భలే చెప్తారండి మీరు లెట్స్ వాచ్ అని
@nakkalanagendra9093
@nakkalanagendra9093 3 ай бұрын
కేతిరెడ్డి ఓడిపోలేదు. వైసిపి ఓడిపోలేదు. 100% గెలిచింది వైసీపీ నే., కూటమి అతి పెద్ద భారీ కుట్ర చేసి ఓడించింది..
@saikumarnaikoti3771
@saikumarnaikoti3771 3 ай бұрын
Sir meru great sir
@user-pm3xc8cq9c
@user-pm3xc8cq9c 3 ай бұрын
He done 👍 good job in he z life Blessing from all .go in individual in single stand
@jabeersyed9007
@jabeersyed9007 3 ай бұрын
Good leader...i have ever seen..
@manijaya5671
@manijaya5671 3 ай бұрын
Meru super sir anna
@johnsureshg.h6265
@johnsureshg.h6265 3 ай бұрын
True hard worker ❤
@user-nk1ni2lv7r
@user-nk1ni2lv7r 3 ай бұрын
This is Dharmavaram people's bad luck.... To lose kethireddy...
@cseenudmm123
@cseenudmm123 3 ай бұрын
అంత సీన్ లేదన్న..... ధర్మవరం ప్రజలు పుణ్యం చేసినారు కాబట్టి సత్య కుమార్ ని గెలిపించు కున్నాము.... ఇందులో బ్యాడ్ లక్ ఏం లేదు అంతా గుడ్ లక్.... అన్న
@annadavasudha
@annadavasudha 3 ай бұрын
Nature is always right..
@allamsharada5631
@allamsharada5631 3 ай бұрын
Kethi. reddy. sir your r very hard worker bad luck sir I'm big fan u I'm in Telangana in. Hyderabad My name pradeep
@darksydguy
@darksydguy 3 ай бұрын
కేతిరెడ్డి was good man. He helped many people
@pkumar734
@pkumar734 3 ай бұрын
Mari dhobisina 800 acres cheruvu gurinchi kuda cheppandi
@SanthoshKumar-vp1xi
@SanthoshKumar-vp1xi 3 ай бұрын
Great leader ❤
@chirraprasad644
@chirraprasad644 3 ай бұрын
Evm Mosam chesaru andhru kalisi 😡
@chaluvadisai813
@chaluvadisai813 3 ай бұрын
Ysrcp ki evm mosam chesi gelichara 151
@nbk6144
@nbk6144 3 ай бұрын
కరెక్టే అండి 2019 లో కూడా ఇలాగే జరిగింది... ఏం చేస్తాం 5yrs వెయిట్ చేయాలి
@srinusrinivas7270
@srinusrinivas7270 3 ай бұрын
40% vote share Ela vachindi mari
@nbk6144
@nbk6144 3 ай бұрын
@@srinusrinivas7270 ఇవి కేవలం మనం సమాధానం పడదానికే తప్పు ఓటు షేర్లు,లిక్కర్ షేర్లు, దేనికి పనికిరావు కేవలం మెజారిటీ టే చూస్తారు...
@gugulothnareshhsd9842
@gugulothnareshhsd9842 3 ай бұрын
అన్న మీ విషయంలో అన్యాయం జరిగింది...😢😢
@Spy_12337
@Spy_12337 3 ай бұрын
Social media kosam acting chesadu kani ground level lo prajalaki em peekala veedu
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 3 ай бұрын
Ni మోహం రోతలా పెట్టకు. Anchor 😡😡😡
@pathakamuriramanjinaidu4352
@pathakamuriramanjinaidu4352 3 ай бұрын
Jai, TDP, ✌✌jai, Sri, Ram
@indian6234
@indian6234 3 ай бұрын
ఏ కాలనికి ఆ గొడుగు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి భజన చేసింది, ఇప్పుడు అధికారం పోగానే ప్లేట్ తిప్పేసి , నిజాయితీ చూపిస్తుంది
@nareshambati7213
@nareshambati7213 3 ай бұрын
మా నియోజక వర్గం ఎంఎల్ఏ 2014 నుంచి 2023వరకు ఒక్క రోజు మా ఊరికి రాలే ఏడా ప్రజల్లో తిరిగినట్టు అభివృధి కార్యక్రమాల్లో పాల్గొన్న అసంబ్లి లో కూడా ఎప్పుడూ కనబడలే. మీరుఎందుకు తిరిగారో ఏం చేశారో ఏమో గానీ కేతిరెడ్డి అంటే మా తెలంగాణ లో కూడా గుర్తు పడతారు
@bhaskarnaidu3129
@bhaskarnaidu3129 3 ай бұрын
మీ తెలంగాణా వాళ్లు కాదు కదా ఇక్కడ ఓటేసేది. మీకు on స్క్రీన్ మత్రమే తెలుసు మాకు ఆఫ్ స్క్రీన్ తెలుసు.
@SurprisedCamel-hp1qd
@SurprisedCamel-hp1qd 3 ай бұрын
EVm tampering
@aadias5960
@aadias5960 3 ай бұрын
2019 lo kuda naa
@chaluvadisai813
@chaluvadisai813 3 ай бұрын
2019 kuda evm tempering cheste 151 vachaya
@kranthikumar4490
@kranthikumar4490 3 ай бұрын
Meeru mararu raa
@Rajendraprasad-zq5ql
@Rajendraprasad-zq5ql 3 ай бұрын
2019 lo kuda meeru kuda tampering chesara 151 seat elane vachaya
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 3 ай бұрын
151వచ్చి నపుడు 😂😂
@ganeshpk1944
@ganeshpk1944 3 ай бұрын
Super kathiRaddy
@Dubairajateluguwala
@Dubairajateluguwala 3 ай бұрын
మీడీయా ఎన్ని చెప్పిన అతను చెప్పటంలో న్యాయం వుంది ప్రజలకోసం నిజంగా పని చేసిన ఏకైక MLA అతను ఒక్కడే కానీ అతనికి ఓటు వేస్తే మల్లి జగన్ cm అవుతారు అని బయపడ్డారు అని నాకు 100మంది చెప్పారు మీరు చెప్పిన న్యూస్ లో నిజం లేదు
@sreenivasuluseela5145
@sreenivasuluseela5145 3 ай бұрын
Your right
@Dubairajateluguwala
@Dubairajateluguwala 3 ай бұрын
@@sreenivasuluseela5145 నేను అడిగాను చాలు మంది అదే చెప్పారు
@WaseemMohammad-dv7eo
@WaseemMohammad-dv7eo 3 ай бұрын
కేతిరెడ్డి పోటీ పడి ఓడిపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ తో
@sreedharreddivari5786
@sreedharreddivari5786 3 ай бұрын
ఇక్కడే తెలుస్తుంది.. మీ బతుకు ..మీ జర్నలిజం
@syedwajeedali9222
@syedwajeedali9222 3 ай бұрын
Supper mla
@ANNIHCANNIHC
@ANNIHCANNIHC 3 ай бұрын
ఏంది పరిష్కరించే ఆయన ఎవరిని చూసినా పెద్దల చిన్న అందరిని అందని ఎవరే అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఆయన ఏదో పెద్ద ఐనట్టు
@redstar3376
@redstar3376 3 ай бұрын
అతను చేసిన అవినీతి ఆయన ఓటమి కి కారణం
@SuriLakshmi-eg3nr
@SuriLakshmi-eg3nr 3 ай бұрын
Yes
@tejeshteja7565
@tejeshteja7565 3 ай бұрын
Avuna
@sirisha-rq3pr
@sirisha-rq3pr 3 ай бұрын
💯 nijam
@rameshpokala7619
@rameshpokala7619 3 ай бұрын
Meeru chesina papalu
@srinivas-jr1kt
@srinivas-jr1kt 3 ай бұрын
Vadi వాకింగ్ తప్ప em ledu😂😂😂
@sreenivas9880
@sreenivas9880 3 ай бұрын
Sare Ee 5 years lo Chesi chupinchu Next Gelavu..
@ganeshpk1944
@ganeshpk1944 3 ай бұрын
So 😭
@badarinathc2122
@badarinathc2122 3 ай бұрын
ఇటువంటి ప్రజా సేవకుడు ఉండడం ఆ నియోజక వర్గం ప్రజల కు దక్కిన వరం .పోగొట్టుకోవడం అనేది వారి ఖర్మ
@user-uk2kw8zw7k
@user-uk2kw8zw7k 3 ай бұрын
100 ki 200% over
@sathyanandi793
@sathyanandi793 3 ай бұрын
మంచిగానే చేశాడు కానీ వాళ్ళ నాయకుడు చేసిన నిర్వాహకం 🤣🤣🤣🤣
@DhanalakshmiEnterprisesR
@DhanalakshmiEnterprisesR 3 ай бұрын
Good morning,.... Good bye
@ANUCDEGUNTUR
@ANUCDEGUNTUR 3 ай бұрын
CHERUVU ney kabja chesindaa sir 😅😅😅😅😅
@Avl.143volgs
@Avl.143volgs 3 ай бұрын
పార్టీ మహత్యం,.
@redbox3002
@redbox3002 3 ай бұрын
ఆయన అక్కడ చేసింది ఏమీ లేదు, కేవలం పబ్లిసిటీ చేసుకొన్నాడు, ధర్మవరం మొత్తం భూ కబ్జాలు చేశాడు
@sugunaravela-ur4yc
@sugunaravela-ur4yc 3 ай бұрын
KZbinr la ga roju KZbin lo kanapadithe, MLa ga yenduku gelipistaru😂😂😂
@chandrashekar2623
@chandrashekar2623 3 ай бұрын
He is great
@commanman_81
@commanman_81 3 ай бұрын
హడావుడి ఎక్కువై, ఓటమి పలకరించి ఉంటుంది.
@malleshamgandhe7056
@malleshamgandhe7056 3 ай бұрын
సత్యకుమార్ యెన్ని రోజులు తిరుగుతాడు,యెన్ని వీధులు తిరుగుతాడు,చూద్దాం, అప్పుడు మీరు ఏమి చెబుతారో,ఏమి అడుగుతారో చూద్దాం.
@cseenudmm123
@cseenudmm123 3 ай бұрын
ఏమి తిరగక పోయిన పర్వాలేదు...... మా పాత మాజీ..... తిరిగే ఎన్నికల్లో ఓటమి జరిగింది... అతను అన్ని పనులన్నీ కరెక్ట్ గా చేసి.... ఉంటే ఎందుకు ఈ కర్మ.. ధర్మవరం పట్టణ ప్రజలను ముఖ్యమైన ధనికులు.... చాలా పిలిచినాడు ఇబ్బందులకు గురి చేశారు... అది ధర్మవరం పట్టణ ప్రజలకు ఒకరికే తెలుసు. ప్రజల సొమ్ము ఎవడు తిన్న ఇ..... గాతి
@sivajikatta-ry4ib
@sivajikatta-ry4ib 3 ай бұрын
💐"Jai CBN and Jai Pawan Kalyan, Kindly bring special status to Andhra Pradesh. It is required for the future generations. The people of Andhra Pradesh and I strongly believe that this can only be achieved through CBN and Pawan Kalyan. Please secure special status for A.P., as well as Raithu Runamafi and AP industrial development. 🙏Please do not lose the hope of the people of Andhra Pradesh. At any cost, please achieve this. We believe that the future Chief Ministers of Andhra Pradesh will be both of you." 💐
@malli-vn5yj
@malli-vn5yj 3 ай бұрын
మీరు విడిపోవడం నమ్మలేక పోతున్న🙄🙄
@maakutelusulera
@maakutelusulera 3 ай бұрын
ఈ video kosam nenu waiting ra
@polamarasettiprasad8572
@polamarasettiprasad8572 3 ай бұрын
Actings super❤❤❤❤
@nagapeddarikam8633
@nagapeddarikam8633 3 ай бұрын
Evm la maaya edhi
@nbk6144
@nbk6144 3 ай бұрын
కరెక్టే అండి 2019 లో కూడా ఇలాగే జరిగింది... ఏం చేస్తాం 5yrs వెయిట్ చేయాలి
@maakutelusulera
@maakutelusulera 3 ай бұрын
@@nbk6144 crrt broo
@user-lu3fu2ft1e
@user-lu3fu2ft1e 3 ай бұрын
​@@nbk6144.. కానీ 2019 టైం లో జగన్ బీజేపీ నేతల కాళ్ళు నాకలేదు.. 2024 లో జగన్ విపరీతమైన అవినీతి చేయలేదు.. నేను చెప్పింది కాదు స్వయం గా మోడీ చెప్పింది.. మరి ఎలా వచ్చాయ్ అన్ని సీట్లు😂
@nbk6144
@nbk6144 3 ай бұрын
@@user-lu3fu2ft1eఎందుకు ఆవేశం ఇక్కడ జగన్ బూట్లు నాకాడు అవినీతి చేశాడు అని ఎవ్వరు చెప్పలేదే! మీరే ఏదో జరిగింది అని చెప్తున్నాటూ ఉంది...
@djayakishorereddy4953
@djayakishorereddy4953 3 ай бұрын
2019 లో వైస్సార్సీపీ గెలిస్తే న్యాయం ఇప్పుడు టీడీపీ గెలిస్తే ఈవీఎం మాయ బుద్ది ఉండాలి మన ఓటు వేసినప్పుడు స్లీప్ బయట కెనపడలేదా
@PrasannaKumar-yl6ht
@PrasannaKumar-yl6ht 3 ай бұрын
Good person
@babujanbabujan2053
@babujanbabujan2053 3 ай бұрын
Happy 🎉🎉🎉😮😮
@deenasampath2199
@deenasampath2199 3 ай бұрын
Cheated by people.All re cheated.
@rajumupparapu7778
@rajumupparapu7778 3 ай бұрын
Best MLA ❤
@srikanthponnam2996
@srikanthponnam2996 3 ай бұрын
Anna ur great .. i am for telangana our CM waste fellow kCR ... but I am seeing daily ur morning news.. ur great .. but Ap people miss u..
@arjungameing6084
@arjungameing6084 3 ай бұрын
Ur great leader anna
@P.P.P_7974
@P.P.P_7974 3 ай бұрын
అమ్మ మీ tv news వాళ్ళు ఎవరు గెలిస్తే వ్వాళ్ళ పంచన చేరుతారు. నెంబర్ వన్ లీడర్. ఆయన . మీరు మరీ ఇంతగా దిగజారి మాట్లాడకండి. నేను వైసిపి పార్టీ కాదు . కానీ ఆయన అంటే చాలా ఇష్టం గౌరవము ❤జై శ్రీరామ్ ❤
@veeranageshkuruva4708
@veeranageshkuruva4708 3 ай бұрын
మంచి వాళ్ల గురించి అబద్ధాలు చెప్పొద్దు తండ్రి చాలా మంచి వ్యక్తి మా
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 3,2 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 86 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 574 М.
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 86 МЛН