😋నోరూరించే పచ్చడి ! 😋కొత్త రుచులకు సరైన కాలం!మామిడి పచ్చళ్ళు తయారుచెయ్యడం ఇక మొదలుపెట్టవచ్చు. కొత్త సంవత్సరం ఎన్నో కొత్త రుచులను తెస్తుంది.😋ఆ కొత్త కొత్తరుచులు నిజంగా కొన్ని నోరూరిస్తాయి... కొన్ని మామిడికాయలు మూడు రుచులలో దొరుకుతాయి... పిందెగా ఉన్నప్పుడు వగరుగా,కాయగా మారిన తరువాత పుల్లగా,పండిన తర్వాత తియ్యగా ఉండే విధంగా ఉంటాయి. అందుకే నచ్చిన రీతిలో పచ్చళ్ళు చేసుకోవచ్చు! 😊
@ThirthikaReddyPonna8 ай бұрын
Supet andi
@radha125599 ай бұрын
Super andi very tasty mango pickle 😋😋👌👌👌👏👏👏
@Welcometoaswinikitchen9 ай бұрын
Thank you so much 🙂
@KrishnaAdimala9 ай бұрын
Thank you super recipe andi 💯👍
@Welcometoaswinikitchen9 ай бұрын
Welcome 😊
@MangathayariP8 ай бұрын
Superandi❤
@vijethaallaboina17169 ай бұрын
Supab andi i wil try tq
@Welcometoaswinikitchen9 ай бұрын
Try it
@desinasubbayyamma22178 ай бұрын
❤❤❤
@miriyalanageswararao10759 ай бұрын
❤ YELA CHEYALO CHALA BAGA CHEPPERU. VERY NICE ❤. Tq
@Welcometoaswinikitchen9 ай бұрын
Thanks Andi
@jyothijyothi16898 ай бұрын
Super 🤤
@sumayyasumayya23178 ай бұрын
🤤🤤🤤🤤😋😋😋😋😋😋
@Prabhatakamalam13519 ай бұрын
బాగుంది.
@Welcometoaswinikitchen9 ай бұрын
Thanks
@ayanvivenu55528 ай бұрын
Only okka mango use chesara Meru
@realupdatesinmaa11299 ай бұрын
Super ❤❤
@vemanathaReddyofficial8 ай бұрын
Very nice
@DeliciousRecipes123458 ай бұрын
We always like this😋😋😋
@jsskumarinalli88939 ай бұрын
పచ్చడి లో జీలకర్ర వాడడం ఇదే మొదటిసారి చూశా.
@Welcometoaswinikitchen9 ай бұрын
Populo vestharu
@brammeswarijavvaji45818 ай бұрын
Pachadi lo jeelakarra veyakunda chestara😂
@sukuk80278 ай бұрын
Instant pachadilo vesthe ne baguntundi
@ramaarul39909 ай бұрын
Ashwini garu oka sari sweet mamidi kaya pachhadi kuda chesi chupinchandi please.
@Welcometoaswinikitchen9 ай бұрын
Okay
@ruchi38389 ай бұрын
👌😋👌
@udayabasker4619 ай бұрын
🥰Super! 😊"మామిడికాయ తురుము పచ్చడి"పూర్తిగా అన్నంలో సమంగా కలిసిపోతుంది!సొంతంగా ఇలా తయారుచేసుకున్న అరోగ్యకరమైన, రుచికరమైన, నమ్మకమైన పచ్చడి పై సందేహాలు ఎవరికీ ఉండవు. మామిడికాయ తురుము పచ్చడి ఎవరు చేసినా,తిన్నవాళ్ళు కడుపునిండుగా, తృప్తిగా తిని మనసారా మెచ్చుకుంటారు. పచ్చడి ఇంకా బాగా చెయ్యలనుకుంటే మాత్రం తప్పక స్కిప్ చెయ్యకుండా పూర్తిగా వీడియో చూడాలి..😊
@Welcometoaswinikitchen9 ай бұрын
Thanks Andi
@vindhyavanisatyasri53929 ай бұрын
1 year ki kuda niluva unde turumu pachadi pettukuntaru kadandi , adi kolatalato clear ga chupandi please
@svm81998 ай бұрын
Recipe in english plz 🙏
@sandhyaraj70688 ай бұрын
😮
@vindhyavanisatyasri53929 ай бұрын
Mamidi Turumu kuda kolata enta untundi andi , kayalu size llo teda untai kadandi , turumu kolata enta untundi andi