ఇది కడవారికాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక "2" రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండం లో ఉంటావు "2" కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది "2" కొడవలి పట్టి కోయువారు సంసిధ్ధులై వున్నారు ఆ సమయముకై చూస్తున్నారు "2" వస్థుందోయి ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు వస్తుందోయి ఆ దినం నీ గుండె బాదుకుంటావు కళ్లారా యేసుని చూస్తావు "2" "2"ఇది కడవరి కాలపు "2" 1)యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడో అంటావా మారు మనస్సు అంటే వలదు వలదు పొమ్మంటావా "2" ఎండమావులే నీరు అని లేడి వలే పరుగెడతావా"2" జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో వుంటావా నీ జీవితమే గడిపేస్తావా "2" "వస్తుందోయి" "ఇది కడవరి కాలపు " 2) బీదవాడివైనా సామంత రాజువైన సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే "2" కొదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచు రానుండే "2" ధరణి లోకమే దద్ధరిల్లును మృతులు తుల్లుపడి కళ్ళు తెరుతురు మృత్యుంజయుడే తీర్పు తీర్చును "2" "వస్తుందోయి " " ఇది కడవరి కాలపు"
@leellavathi7862 жыл бұрын
Thank you brother
@udaybabujillepalli16372 жыл бұрын
@@leellavathi786 wl come madam
@dunnapaul1447 Жыл бұрын
Hi
@kolusu4774 Жыл бұрын
@@udaybabujillepalli1637 hi
@ReubenB-rt4rt Жыл бұрын
Super song anna
@inspirewithsivavlogs893 күн бұрын
Praise the lord 🙏🙏🙏 నా చిన్న ప్పుడు విన్నాను , మల్లీ ఇప్పుడు వింటున్నాను , దేవునికి స్తోత్రం
@bhanumathiamula54618 күн бұрын
సాంగ్ excellent 👍
@RamupanduPratthipati-sh9kn2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@AnandKumar-j5z2o Жыл бұрын
Super super song ❤❤
@mxmmxm98772 жыл бұрын
Chala bagundi e song bayamestundi
@usha17783 жыл бұрын
Meaning full song Devudu mi dwara inka anekamaina paatalu vrayinchunu gaaka God bless u 💐 Song vintunte ne chala bhayam ga undhi ee song nijamgane nannu hehharinchindi God be with u
@నిజక్రైస్తవసహవాససంఘము Жыл бұрын
వందనములు బ్రదర్స్ చాలా అద్భుతమైన కీర్తన దేవుని హెచ్చరికే పాటగా వినిపిస్తుంది ఈ పాట ద్వారా అయినా అనేకమైన ఆత్మలు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను దేవుడూ మిమ్ములను దివించును గాక ఆమెన్
@Siva-p5m7j9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఇంత గొప్ప పాటను దేవుడు మీతో సిద్ధపరచిన అందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@dasariyesobu63114 жыл бұрын
Excellent song brother
@Abhilash___287 Жыл бұрын
Super super super song
@ggdevinagarjuna9352 Жыл бұрын
Excellent song andi i love this song
@gloryv84259 ай бұрын
I love this song 🎵 ❤️
@benjimenchilaka70292 жыл бұрын
Praise God powerful gospel song God bless you
@julisofia60484 ай бұрын
Very powerful song 🎵 👌 may God bless you
@ravikasturi8925 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఈ పాట వల్ల ఎన్నో ఆత్మలని రక్షింప పడాలని మాకు కూడా పడాలని మనసు పూర్తిగా ఉంది ఈ పాటని ట్రాక్ గా ఇవ్వండి
@chilakarajesh29102 жыл бұрын
Wonderful song Brother,manchi rakada gospel song
@AKASHKUMAR-tg4im3 жыл бұрын
Very good song I love this song
@harigosala1533 жыл бұрын
Super song love you Jesus
@sriramram30882 ай бұрын
Supper. Music. Anna💙💙💙
@mutyalaraokoyyalagadda Жыл бұрын
❤❤❤
@bandiboyinatrivenitriveni10874 жыл бұрын
i love you jesus🙏🙏🙏🙏🙏
@سالمالعازمي-و8ظ4 жыл бұрын
God bless you
@PremaLatha-ic4db2 жыл бұрын
God bless you anna super song
@rajaramgogula44110 ай бұрын
Yes
@laxmikumarinuvvula63612 жыл бұрын
ఈ సాంగ్ తొ అత్మవస్స్o ది మికు నావందనాలు 🙏🙏
@julisofia60484 ай бұрын
ఆత్మ రావటం కాదండి ఆత్మ మన మధ్యలోనే ఉన్నాడు వస్తుంది అనకూడదు ఆయన శక్తి అయి ఉన్నాడు థాంక్యూ