నా సినిమా చాలా బాగుంది నేను బెంగళూరులో ఉండేది. ఇక్కడ Lulu Mall లో వెళ్లి చూసాము. మా ఫ్రెండ్ కి మూవీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈ మూవీ చూసినంక, క్లైమాక్స్ చూసి ఇంకా చాలా చాలా సంతోషపడ్డాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు ఏం జరుగుతాది అనేది చాలా బాగా చూపించారు.