క‌ళాత‌ప‌స్వికి భావోద్వేగ నివాళి Manju Bhargavi, Tulasi About Sankarabharanam Kalatapasvi K Viswanath

  Рет қаралды 16,174

iDream Women

iDream Women

Күн бұрын

Пікірлер: 15
@madeshwarandr2998
@madeshwarandr2998 Жыл бұрын
Thx for great show
@madeshwarandr2998
@madeshwarandr2998 Жыл бұрын
Very important documentation
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg Жыл бұрын
మంజుభర్గవి గారు,తులసి గారు really awesome persons❤❤ Anchor garu maximum chalaa varaku telugulone maatladaru anduku tq so much.🎉🎉 soo happy❤
@madeshwarandr2998
@madeshwarandr2998 Жыл бұрын
A movie beyond language s went for 100 days
@tankalavasudevrao5452
@tankalavasudevrao5452 5 ай бұрын
Adbhutamaina interview chesaru madam👏🙏🙌
@kanakaraochejarla2473
@kanakaraochejarla2473 3 ай бұрын
ఇంత మంచి విషయాలు, ఈ గొప్ప చలనచిత్రం గురుంచి మాట్లేడప్పుడు పూర్తిగ తెలుగులో మాట్లాడుకుంటే వినడానికి చాలా హాయిగా ఉంటుంది.
@raghurg2584
@raghurg2584 2 ай бұрын
k viswanath❤
@GeetanjaliKrotha-b4y
@GeetanjaliKrotha-b4y Ай бұрын
మేడం బంధాలను గురించ్జి చెప్పారు. మీరు చెప్పింది 100%కరెక్ట్ మేడం. కేవీర్, guntur, అప్.
@gkk8409
@gkk8409 Жыл бұрын
A sweet memory
@Jadestone222
@Jadestone222 Ай бұрын
Yes shankarabharanam was the first movie my mother took us after our dads death. We were pestering her to take us out, she collected money by selling tamarind took us for the movie. Best movie telugu
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 3 ай бұрын
శంకరాభరణం సినిమాకు నటీ నటుల ఎంపికలో శ్రీ విశ్వనాధ్ గారు చూపిన శ్రద్ధ బహుదా ప్రశంసనీయము. ఇది ఒక కళా"తపస్వి" కి మాత్రమే సాధ్యం. ఈ దృశ్య కావ్యం లో ఏ ఒక్క నటి లేక నటునికి బదులు వేరొకరిని ఎంపిక చేసినచో ప్రేక్షకులు, బహుశా, ఇంతటి అనుభూతిని కోల్పోయే వారేమో. 'కళాతపస్వి' తపస్సును మెచ్చి ఆ శంకరుడే తన దృశ్య కావ్యాన్ని అనుగ్రహించా డేమో!
@Golden_Momentz
@Golden_Momentz 3 ай бұрын
15.56
@SudhakarSunkepaka
@SudhakarSunkepaka 6 ай бұрын
English avasarama telugu rada
@lakshmiparinam848
@lakshmiparinam848 3 ай бұрын
స్వప్న గారు మీ రు legends tho చేసే ఎన్నో ఇంటర్వ్యూ లు చూస్తాను. కానీ మంజు భార్గవి గారితో, తులసి తో చేసిన ఈ ఇంటర్వ్యూ వారిద్దరి తో పాటు నా కంట కూడా తడి పెట్టించారు. అదీ కళా తపస్వి గారు అంటే. వారు ఎవరో పరాయి వారు అన్న భావం ఎప్పుడూ కలుగదు. వారు నా ఆత్మీయులలో ప్రధములు అని అనిపిస్తుంది ఎప్పుడూ. ఇవాళ కంట తడి పెట్టించింది వారు భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేరే అని. కానీ వారి లాంటి విభూతు లు కారణ జన్ములు. మన తొలినాటి దర్శక, నిర్మాతలు, natee నటులు, గీత, కధా,సంవాద రచయితలు, సంగీత దర్శక, గాయనీ గాయకులు అందరూ కూడా కారణ జన్ములే. వీరందరు పుట్టిన తెలుగు జాతిలో నేను పుట్టడం నేను ఎన్నో జన్మ లు చేసుకున్న అదృష్టం గా ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఇటు వంటి కార్యక్రమాలకి anchor గా మీరు చేయడం నిజంగా వజ్రపు విలువ తెలిసిన వారు మాత్రమే వజ్రం యొక్క నాణ్యత ను అసలు సిసలుగా కన్నుల ముందు ప్రత్యక్షం చేయ గలుగుతారు. మీ రు ఇంటర్వ్యూ చేస్తున్న ప్పుడు మీరు ఒక anchor లాగ అనిపించరు మాకు. మీ భాష,, ప్రశ్నించే తీరు ఒక ఇంట్లో మనిషి తో మాట్లాడు తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఇలాగే నా ఆయుష్షు కూడా పోసుకుని వర్ధిల్లాలి ani ఆశీర్వదిస్తున్నాను.
@Golden_Momentz
@Golden_Momentz 3 ай бұрын
15.56
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 133 МЛН
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 132 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 1,1 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 3,5 МЛН
Alitho Saradaga | 9th March 2020 | Tulasi | ETV Telugu
48:10
etvteluguindia
Рет қаралды 1,9 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 133 МЛН