ఒకరు దృశ్యద్రష్ట...మరొకరు కావ్య పుష్టి ఒకరు కళల వారధి...మరొకరు పాటల పెన్నిధి ఈ కలం కళల స్నేహం...తెలుగు సినిమా పుణ్యం
@krishnapreeti32552 жыл бұрын
Having watched every episode of Vishwanathamrutham multiple times by now, for the first time tears were rolling endlessly in joy, satisfaction n gratitude. I still remember how Seetharamshastry garu separated himself from being a poet/ creator and was celebrating his poetry like a child/audience. It was so joyous to listen to him. 🙏Lucky to have known his work, luckier to be born understanding telugu, luckiest to possess a heart which can appreciate his art. Parthu Garu, I have been watching every episode of this series, you carry yourself with so much grace, present yourself with humility and share your vast knowledge so humbly. Pl don’t stop this series. You all are so lucky to have known seetharamshastry Garu in person. I envy you all.
@kondetivenkataramanarao31152 жыл бұрын
Same feeling here
@madsfromlagos2 жыл бұрын
You resonated all our feelings in a perfect nut shell
@sharath11922 жыл бұрын
Totally second this!...well and rightly said andi..❤️
@saigowlikar Жыл бұрын
Very well put, andi. We are all lucky to have known his work. If I may know, Whats your favorite song of Sastry gaaru?
@krishnapreeti3255 Жыл бұрын
@@saigowlikar thanks andi. My fav works of his are Enta varaku from Gamyam, gelupu leni samaram from Mahanati, all of his songs from movies Kanche, swarna kamalam.
@marripudisubrahmanyam27814 ай бұрын
స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సినిమా పాటలు రాయడంలో నిష్ణాతులు. వారి సాహిత్యము లో అద్వైతం, విశిష్ట అద్వైతం ఉంటాయి. ఆ మహానుభావుడు తెలుగు సినీ చరిత్ర లో తెలుగు భాషకు వన్నె తెచ్చిన మహానీయుడు.❤❤❤❤
@balaswamy2772 Жыл бұрын
మనసు కవి ఆత్రేయగారు మళ్లీ పుట్టరు
@haribabumatukumalli79292 жыл бұрын
ఇంత చక్కగా present చేస్తున్న anchor పార్థసారథి పేరు కూడా వేస్తే బాగుంటుంది
@ChidVanhi2 жыл бұрын
This should have been the 1st episode of the series. Telugu Film Industry is fortunate to have legends like K Viswanath garu & Sirivennela garu.
@albertcheeni2 жыл бұрын
Viswanath sir is 92 years. Still his mind is so sharp. Great person.
@hind.262 жыл бұрын
We are fortunate to have legendary director Sri Kalaatapasvi K.viswanath garu. Pranam 🙏
@rashtrabhakti_tv2 жыл бұрын
పవిత్రమైన ఆలోచనలు - పవిత్రమైన చిత్రాలు - పవిత్రమైన జీవితం. 🙏
@AnilAnil-fb9dh Жыл бұрын
విశ్వనాధ్ గారిని మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే ......మీరు ఎంతో భక్తితో భగవంతుని ఆరాధించినట్టు ఉంటుంది......🙏 ఆ పూజ చూస్తే మాకు ఎంతో పుణ్యం........🙏
@ganibv Жыл бұрын
ఏమని చెప్పను.ఆమహానుభావునికి రెండుచేతులు జోడించి మనఃపూర్తిగా నమస్కరించడం తప్ప
@narayanaraoakkaraju83762 жыл бұрын
సంగీత సాహిత్యపు విలువలు పొదగబడి పాడిన జోలపాటలా సాగింది ముఖాముఖి. కళాతపస్వి భావోద్వేగానికి లోనవడం, "ఏదైనా అనుభవించి చేయాలి" అని నుడివినదానికి ప్రతిరూపమయింది. మనసు ద్రవీభవించింది. వారి పాదపద్మములకు నమస్కారములు.
@radhakrishna59162 жыл бұрын
We Were Fortunate To Have Sirivennela As Great Poet Not Lyricist Among Us and Sri Viswanath As Director Who Upheld Our Cultural Values.Sirivennela Sacrificed His Life For The Memorable songs,Burning Mini Thanks To ID Media for this Historical Programme. Oil.,Leading to Untimely Death.
@mareedugowtham4369 Жыл бұрын
ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా విశ్లేషణ చేయాలంటే ఆయన పాటకు మించిన refference దొరకదు
@sachyuta2 жыл бұрын
Rolling tears @36.40...Blessed to listen from Neti Rayala Vaaru about Neti Sreenathudu.. Real celebration🥰
@mallikarjunarao4386 Жыл бұрын
Dear iDream Team, These interviews make you guys stand head and shoulders above all the Telugu movie channels. తెలుగునెరిగిన మనుషులకు, తెలుగు వెలుగును చూపగలుగుతున్న ఈ ప్రయత్నం అజరామరం అనితరసాధ్యం. ఈ ఆలోచన జనించిన ఆ మస్తిష్కానికి నా మనఃపూర్వక అభివందనం. విశ్వనాథుడి కళాసృష్టికి, సీతారామశాస్త్రి గారి రచనాశక్తి తోడై ఆ గాన గంధర్వుడి గాత్రాన జాలువారిన సాహిత్య రత్నావళి తెలుగు భాష ఆయుష్షుని అనంతం చేసింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. Thanks again for giving us these interviews.
@Sridhar-n9s6 ай бұрын
so happy to be watching this 🙏
@sravanthiandole3890 Жыл бұрын
Ippudu meeru kuda leru ,miss you k vishwanath sir , yesterday u passed away.we really miss you 😢😢😢😭😭
@narayanak8780 Жыл бұрын
Viswanath, s.p balu and sirivennela are legends...
@shivaraj2701 Жыл бұрын
Goose bumps @37:10... Salute to both legends
@sirivennelasastry Жыл бұрын
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి సాహిత్య సోయాగాన్ని అద్ది, కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి, దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤
@sucharithamudiganti89536 ай бұрын
🙏
@ihsmav2004 Жыл бұрын
Okkokka songki goosebumps vasthayi guruvu gari patalaku.. We are so fortunate to have lived in the same time of SSRS garu and K.Viswanath garu and Sri SPB garu.
@u.ganesh77382 жыл бұрын
మాటలు లేవు సిరివెన్నెల లవ్ యు సర్ 😐
@kranthikumar6760 Жыл бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@rangaiahsreenivasamurthy61 Жыл бұрын
What an revealing interview. A learned person interviewing a Legend. Exilerating for a person who knows beauty of telugu literature.
@yogeswararaovinakollu90052 жыл бұрын
పెట్టుబడి దారుల దోపిడీకి బలైపోతున్న నిర్భాగ్యుల/అన్నార్తుల ఆక్రందనను చిన్న చిన్న పదాలతో ప్రజాకవి శ్రీ శ్రీ గారు ప్రపంచానికి వివిరిస్తే, అంతే చిన్న పదాలతో సాహిత్య సౌరభాన్ని గుబాళింప జేసిన ప్రజ్ఞావంతుడు సిరివెన్నెల అని నా అభిప్రాయం.
@hind.262 жыл бұрын
Very humble and cultured
@Sahityamadhuri Жыл бұрын
Next episode promo kosam chala wait chestunnam andi
@bonamchakradhar2495 Жыл бұрын
Andariki 🙏🙏🙏🌹😊❤️
@sobhakota98372 жыл бұрын
Mahanubhavulaki aneka pranaamaalu🙏🙏
@hind.262 жыл бұрын
Please continue the rich values tradition 🙏
@rajaivaturi2 жыл бұрын
ఆయన భౌతికంగా వదిలి ఏడాది దాటినా ఒక్క క్షణం కూడా మరచిపోలేకపోతున్నాం.
@synergytdp Жыл бұрын
Maro ⭐ rali poyindi Miss you sirrr 😭😭😭😭 🙏🙏
@king-ob5qd Жыл бұрын
Ee viswanath aa seetarama aaradanae mana nivedana
@lalithaghantasala47812 жыл бұрын
పవిత్రమైన పాటలు ,సినిమాలు,మాటలు అంటేనే విశ్వనాధం గారు🙏🙏🙏🙏🙏
@rajanimantha Жыл бұрын
Om Shanti guru gaaru.. rip
@Sahityamadhuri Жыл бұрын
Friday sir, Sastry gari program kosam chala wait chestunnam
@siddumsb66812 жыл бұрын
K. vishwanth God of human values ,,👃👃
@ArunKumar-zf4vj2 жыл бұрын
Greatest director
@manieswar58792 жыл бұрын
I loved it but please consider K Viswanath sir age and health also Please don't trouble Guruvu Garu
అయ్యా నమస్కారం. పెద్దలు, పూజ్యులు మన ముందున్నపడు, మనం వీలైనంత తక్కువ మాట్లాడి, ఉన్న సమయం లో వారికి ఎక్కువ సమయం మాట్లాడటానికి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం.
@trivikramaard2648 Жыл бұрын
🙏🙏He is not person not Man, he is Cenima Vishvakarma🙏🙏
@suryaganti84652 жыл бұрын
గొప్ప ప్రోగ్రాం 🙏
@rajasekharkomali7121 Жыл бұрын
Arogyamastu kalathapsvi garu 🙏
@trivikramaard2648 Жыл бұрын
I did not have words to.... abot, Mr. Vishvanath 🙏🙏🙏🙏🙏
@TheRamrocks2 жыл бұрын
Seetharama sastri garu oka maha samudram 🙏🙏
@kondetivenkataramanarao31152 жыл бұрын
27.48...పూర్తి గా సరెండర్ అవాల్సిందే...ఏమి ఈ జాతి చేసుకున్న అదృష్తం...
విశ్వనాథ్ గారు అనుభవించి చేయాలి అన్న మాట అక్షరసత్యం
@jettiindira42502 жыл бұрын
Miru ma tharaniki adharsham guruvu garu
@SreenivasRoots Жыл бұрын
guruvugaru viswanth gaaru oka krishna devarayalu, sastri gaaru oka kavi saarva bhoumudu. balu garu oka gaana gandharvudu. adoka svarna sangeetha yugam. malli raadu. naa janma dhanyam vaari kaalam lo vundatam.
@kondetivenkataramanarao31152 жыл бұрын
13.40....అద్భుతః
@rajavenkatesh70693 ай бұрын
Sirivennela sitarama shastri garu was "Akshara Brahma", he could dictate and direct the aksharalu. He is still alive in our hearts and he is with us for ever.
@MDNageswarRao6 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rajaivaturi2 жыл бұрын
ఒక మహానుభావుడు గురించి మరొక మహానుభావుడు చెప్పినపుడు పులకరింత లే
@hind.262 жыл бұрын
Thanks for the show 🙏
@MrRamaraok Жыл бұрын
❤
@suryanagarjunayalla3875 Жыл бұрын
Rest in peace sir !
@psmprasad6367 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో విశ్వనాధుడు, విరివెన్నెల, సుబ్రహ్మణ్యం, పాటకు వాయిద్యకారులు మీ అందరికి నా మనో వందనాలు 🙏🙏🙏🙏🙏 ఇందులో ముగ్గురూ స్వర్గం లో సేద తీరుతున్నారా సంగీత, సాహిత్య సమాలంకృతులారా?
@trivikramaard2648 Жыл бұрын
🙏🙏
@raviprasad3829 Жыл бұрын
Waiting for 15th episode
@sreedevitammineedi3650 Жыл бұрын
From which movie or album is the song at 21:00 minute
@c.venkateswarasarma67502 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@kanakarajub92842 жыл бұрын
Seetharsmasasthy gaariki first vardhandi mee fans
@ramireddygajulapalli2854 Жыл бұрын
12:39 spb gaari kanna mee gonthuna laalityam ga undi saahityam
@c.venkateswarasarma67502 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷🌷
@sairamgajula6377 Жыл бұрын
Rip sir
@wizardgamingfreefire5279 Жыл бұрын
Shivaropam
@defencemanufacturingindia7825 Жыл бұрын
Who were the gods who created the first kernel of Telugu
@chandrashekarbikkumalla70755 ай бұрын
28/07/2024
@madhumurthysishtla282 жыл бұрын
Anchor should have allowed Sri. Viswanath to talk more instead of showing his singing skill.
It is always feels sentimental to watch Vishwanath Garu relating to Seetarama Sastry Garu. But Parthu interview was a bit disaster in this video. He failed to keep interview focus on Sastry Garu and spent more time singing songs himself instead. Good interviewer should learn to control his own emotions. 🙏
@chaicharminar46742 жыл бұрын
Swathi kiranam songs ki kopdaa Shastri gaariki national award raaledu ante..what a shame!!!!!
@imamfaiz90082 жыл бұрын
Prophet Muhammad SAW makes dua (supplication) for his ummah (nation) and cries for them like no one ever cried before. He is deeply aggrieved over his ummah and makes dua for the astray. Muhammad Qasim has seen many dreams of our Prophet SAW. #MuhammadQasimDreams
@PKJBL2 жыл бұрын
పలికిన కిల కిల... చిలకల ధ్వనములె... జగతి కి శ్రీకారము కాగా అని రాసారు... మీరు మార్చేశారు... పార్దు గారూ
@allavenkatapitchireddy72405 ай бұрын
Anchors should stop singing and interfering in between which is irritating .
@ushasagi1828 Жыл бұрын
Nijamasar valu galu galu mantumde
@imamfaiz90082 жыл бұрын
People, Economists & Opposition continue to tell @ImranKhanPTI that the country is not going in the right direction. But PMIK ignores them and trusts his ministers who also fail. #MuhammadQasimDreams
@nageswararaovarmayakama47222 жыл бұрын
మరి... వేటూరి?
@ChidVanhi2 жыл бұрын
This program is focused on Sirivennela garu only.
@hind.262 жыл бұрын
Programme is about sirivennala seetarama sastry..
@Golden_apparels2 жыл бұрын
We have another episode about vetuuri gaaru
@maruthiprasad7199 Жыл бұрын
వేటూరి గారి సిరివెన్నెల సరిసమానులు , వారి శైలి వేరు అంతే.... దయచేసి ఎవరిని తక్కువ చేయకండి...
@m.rameshram1807 Жыл бұрын
kzbin.info/www/bejne/paLcY6irit2Eps0
@didaresti98802 жыл бұрын
Before this war Allah ﷻconveyed the news of my dreams to the Army chief of Pakistan and Prophet Muhammad ﷺ also gave him the witness of my dreams that Qasim is not lying to anyone regarding his dreams and his dreams are true and they are from Allah. #MuhammadQasimDream
@tadepalliprasad2 жыл бұрын
'శ్రీ నాధుడు మళ్లీ పుట్టాడు" ' .Height of psycho fancy"!.అలాటి(శ్రీ నాథుడు) వారికి మరో జన్మ అంటూ ఉండదు!
@ఆనందభ్రమర Жыл бұрын
Choose your words while criticizing someone's opinion. Don't be crazy. That remark reflects his high opinion on Sitarama sastry garu and the standard of his poetry. It doesn't mean that he is equal to Srinatha Kavisarvabhauma.......don't take it literally.
@vijaymadanu4166 Жыл бұрын
Interviewer is talented but he'snt allowing the legend KV to complete his sentences. He is self obsessed. Unfortunate