ఈ కషాయాలు ఒకసారి తయారు చేసుకుంటే.. 6 నెలల పాటు వాడుకోవచ్చు || Integrated Farming || M Rangaiah

  Рет қаралды 44,337

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

Пікірлер: 32
@shanthimnp6593
@shanthimnp6593 3 жыл бұрын
పెద్దాయన చాలాచాలా బాగా చెప్పారు . ధన్యవాదాలు. ఇలాంటి అనుభవం ఉన్నవారితో ఇంకా ఎక్కువ విషయాలు చెప్పిస్తే మాలాంటి ప్రకృతి వ్వ్యవసాయం మొదలుపెట్టినవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతునేస్తం వారు ఆలోచించండి
@pranathig2893
@pranathig2893 3 жыл бұрын
Rangayyagaru నాకు తెలిసినంతవరకు (1)మొదటిగా 200 లీటర్ల డ్రమ్ములో 100 లీటర్ల నీరు నింపి ఆ నీటిలో రెండు కేజీల నాటు ఆవు పేడ ముద్ద, 20 లేటర్ల నాటు ఆవు మూత్రం పోసి ఒక కర్ర సహాయంతో గడియారం ముళ్ళు తిరిగినట్టు కుడి నుండి యడమవైపుకు దేవుడికి ప్రదక్షణ చేసినట్టు 10 నిమిషాలు బాగా కలియటిప్పవలేను (2) రెండు గంటల తరువాత అదే ద్రమ్ములో అర కేజీ,(500) గ్రాముల పసుపు పొడి,(500) గ్రాముల అల్లం రోకలితో దంచబడిన పేస్టు,10 గ్రాముల యింగువ ఈ మూడింటిని వేసి బాగా కలియబెట్టాలి (3) 12 గంటల తరువాత 2 కేజీల ఘాటైన పచ్చిమిరపకాయలు, 1 కిలో ఘాటైన పొగాకు, 500 గ్రాముల ఘాటైన చిన్న వెల్లుల్లి పాయలు ఈ మూడింటిని విడివిడిగా రొకలితో దంచి అదే డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టాలి రోజుకు కనీసం రెండు,మూడు సార్లు తిప్పాలి (4) 24 గంటల తరువాత ఈ క్రింద లెలిపిన10 రకాల ఆకులు (A) మారేడు /అగ్గితెగులు (B)సీతాఫలం/నలిపురుగులు (C) వావిళ్ళ/ నెమటో డ్స్ (D) ఉమ్మేత/కొన్నిరకాల పురుగులు (E) రబ్బరాకు/ దోమపోటు (G) వేపాకు/ గ్రుడ్డు వ్యవస్థ, సన్న పురుగులు, లార్వలు నిర్మూలన (H) తులసి/ ఎగుటు, వికర్శ్ణ వాసన (I) జిల్లేడు/పెనుబంక,యితరములు (J) అత్తాకొడలు/ vikarshna వాసన పైన తెలిపిన అకులల్లో కొన్ని రకాల ఆకులు దొరకనప్పుడు గన్నేరు, ఆముదం, బొప్పాయి, మామిడి,దానిమ్మ,జామ, ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కోసి అదే డ్రమ్ములు వేసి ఆకులు మునుగు వరకు( నీళ్ళు బయటికి పోర్లిపోకుండ) పోసి కలిదిప్పాలి ఇ లా 40 రోజు పాటు ఉదయం,సాయంత్రం వేళ తిప్పాలి 45 రోజుల్లోపు వడగట్టి చిన్నపాటి డబ్బాల్లో నిల్వ వుంచుకొని 15 రోజుల వయస్సు దాటినమొక్కలకు పురుగు దశను బట్టి, పంటవయస్సును బట్టి 20 లీటర్లకు 1 లీటరు ఈ కషాయము కలుపుకొని వాడవలెను. అన్ని ఆకులు,మిర్చి , పొగాకు, అల్లం,వెల్లుల్లి,పసుపు. వేయడం వల్ల అన్నిరకాల శత్రుపురుగులు ఆరికట్టబడును. కొన్నిరకాల ఆకులల్లో అల్కయిడ్స్ వల్ల మొక్కలు సంవృద్దిగా పెరుగును. ఈ కషాయం వాడిన తరువాత సుతిమెత్తని పంటలకు జీవామృతం, పెడముత్రం,పంచగవ్య గాని వాడిన మంచి ఫలితము వచ్చును. యిది నా అనుభవం కొద్ది గ్రహించిన అంశాలు
@parvathiaradala3999
@parvathiaradala3999 3 жыл бұрын
Perfect baagaa chepparu tq
@LachaiahNerella-iz3yl
@LachaiahNerella-iz3yl 10 ай бұрын
Rangayyagaru good ade
@acr7888
@acr7888 3 жыл бұрын
ఇలాంటి మంచి సూచనలు ఇచ్చునపు డు మందులు తయారీకి వాడుపడార్తముల పరిమాణం నిర్దిష్టమైన వి తెలుప గలరు ఎందుకంటే ఒక్కొక్కరు ఓవిద పరిమాణం తెలిపిన మాలాంటి తొలి అడు గీడు రైతులు అయోమయంలో పడిభాడపడుచున్నారు
@jayalakshmichikati4777
@jayalakshmichikati4777 3 ай бұрын
😊😊😊😊 pp op😊 po 😊😊😊😊
@savitrimannam859
@savitrimannam859 3 жыл бұрын
Super sir. Tata baga chepparu.
@ramup615
@ramup615 3 жыл бұрын
baga chepparu guruvu garu
@padmaalladi4924
@padmaalladi4924 3 жыл бұрын
Nice explanation for natural farming
@embadikumar6573
@embadikumar6573 2 ай бұрын
Super
@nyznaturalsheepandgoatfarm873
@nyznaturalsheepandgoatfarm873 3 жыл бұрын
Make one more vedio with him sir 👍👍👍👍
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 жыл бұрын
Good information🙏🙏🙏
@padmavathikandula3646
@padmavathikandula3646 3 жыл бұрын
Good information 👏👏
@nagavardhanveldi8779
@nagavardhanveldi8779 3 жыл бұрын
it's very nice information
@padminiraj2655
@padminiraj2655 3 жыл бұрын
Thank you
@VasanthKumar-eq8sf
@VasanthKumar-eq8sf 3 жыл бұрын
Sir, entha dose spray cheyali per acre of dashaparni
@ramidiravindarreddy5144
@ramidiravindarreddy5144 3 жыл бұрын
👌👌👌
@chichiru2202
@chichiru2202 3 жыл бұрын
Tankes sir
@bokulchandra
@bokulchandra 3 жыл бұрын
I need Subash pelekar Sir SPNF Book English version. How I get Online Order.
@pranathig2893
@pranathig2893 3 жыл бұрын
ఈ దశపర్ణి కషాయం తయారుచేసుకొ వడానికి కాలాన్ని బట్టి 400 రూపాయలు వరకు కర్చూ అవుతుంది. ద్రమ్ము 900 వందలు మొత్తం"1300 వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ద్రమ్ములో కషాయము వడగట్టిన 140 లీటర్ల వచ్చును. అంటే ఒక లీటరు కషాయము ధర 10 రూపాయలు మాత్రమే ఈ కషాయాన్ని 6 నెలలవరకు నిల్వ ఉంచవచ్చు. ఈ కషాయాన్ని పంటవేయటానికి 30 రోజులు ముందుగా తయారుచేసుకోవాలి అప్పుడే మనం అనుకున్నప్పుడు పంటలపై పిచికారి చేయవచ్చు ధన్యవాదములు
@pranathig2893
@pranathig2893 3 жыл бұрын
రంగయ్య గారు పాలేకర్ గారు దశపర్ని కషాయం లో 10 రకాల ఆకులు ఒక్కక్కటి కి2కేజీ లు వెళ్లాలన్నారు మీరేమో ఒక్క కేజీ అంటున్నారు ఏది నిజం
@hydmaama2370
@hydmaama2370 3 жыл бұрын
adi palekar paddati, idi rangayya paddati ;) , yevari paddati vaaridi :D
@JayaPrakash-vs5so
@JayaPrakash-vs5so 3 жыл бұрын
1 kg ayina rendu kg lo ayina okate kada bro Samanam ga unnappudu 10 kgs vesukunna same Adhe kada
@pranathig2893
@pranathig2893 3 жыл бұрын
@@hydmaama2370 రణగయ్యగరు సొంతంగా కషాయాన్ని కనిపెట్ట లేదు
@ani8animation
@ani8animation 3 жыл бұрын
@@JayaPrakash-vs5so 🤣🤣🤣🤣
@parvathiaradala3999
@parvathiaradala3999 3 жыл бұрын
Paalekar gaaru cheppinde nija. 21 akulu chepparu andulo 10 akulu vaadukivachu
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
SRI Ragi / Guli Ragi System (Telugu)
3:58
WASSAN ORG
Рет қаралды 25 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН